రొమాంటిక్ చర్చ్నింగ్ 21 77

నేను : మీకు ఎవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరా??

ధన్య : అబ్బో నీకెందుకు సర్???

నేను : లైన్ వేసుకుందాం అని,?

కమల : ఆహా నీకు అంతలేదులే సంజూ,నువ్వు ఇన్నోసెంట్ వి.

నేను : హ హ్హా అయితే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న మాట మీకు.

కమల : నాకెవరూ లేరు రా,స్టడీస్ తోనే ఫుల్ బిజీ. ఇంకెక్కడ బాయ్ఫ్రెండ్స్..

ధన్య : ఒకడు ఉండేవాడు,కానీ వాడికి ఎంతసేపూ సెక్స్ పిచ్చే, సో వదిలేసాను.

ధరణి : నాదీ సేమ్ ధన్యా పరిస్థితే…

నేను : హ హ్హ అయినా టౌన్స్ లో ఇది మామూలేగా ట్విన్స్,కమల మేడం కి బాయ్ ఫ్రెండ్స్ నే లేరంటే ఆశ్చర్యం గా ఉంది .ఏమంటారు ట్విన్స్??

ధన్య : నిజమే సంజూ,టౌన్స్ లో చాలా కామన్..ఈ మాత్రం పరిచయం కే డేటింగ్ అంటారు..కానీ అంత ఈజీ గా లొంగిపోకూడదు.లొంగినా మంచి అబ్బాయికే లొంగితే అదొక సాటిస్ఫ్యాక్షన్..కమలా నిజంగానే చాలా స్లో .

నేను : అవును నిజమే ధన్యా నువ్వు చెప్పింది,ఎవరికంటే వాళ్ళకి లొంగితే ఆడతనం కి వాల్యూ ఉండదు..సో గుడ్..కమలా మేడం కి అంత ఛాన్స్ లేనట్లుంది లే అసలే వాళ్ళ నాన్న MRO ఇక ఈమె ని IAS చేయాలని చావగొడుతుంటాడు?.

కమల : నిజం రా బాబూ,ఎప్పుడూ చదువు గోలే మా నాన్న కి..ఒక్క సినిమా కూడా చూడలేదు ఇప్పటికీ..

నేను : హ్మ్మ్ అంతా నీ రాత లే కమలా, పోనీ ఒక మంచి అబ్బాయిని చూసుకొని బాయ్ఫ్రెండ్ గా పెట్టుకో..

కమల : వామ్మో ఇంకేమైనా ఉందా నాన్న కి తెలిస్తే,అయినా ఉండేది నువ్వొక్కడివే మేల్ ఫ్రెండ్ వి,ఇక నుండి నువ్వే బాయ్ఫ్రెండ్ వి.

నేను : హ హ్హ నేనొద్దు లే మేడం,మా ఊర్లో బాయ్ఫ్రెండ్ అంటే వేరే అర్థాలు వస్తాయి..

కమల : హ హ్హా తెలుసు లే రా బాబూ,కానీ మనం ఏమీ అలా కాదు గా,జస్ట్ క్యాజువల్ గా అంతే.

నేను : అలాగైతే పర్లేదు.

ధన్య : మా ట్విన్స్ కి కూడా బాయ్ఫ్రెండ్ వే సంజూ..మొత్తానికి ముగ్గురికీ బాయ్ఫ్రెండ్ వి..చాలా కొత్తగా ఉంది గా ఇలా?

నేను : అవునవును ముగ్గురికి అంటే కొంచెం ఆశ్చర్యం గా ఉంది.
.
కమల : హ్మ్మ్ గుడ్,మన మధ్య ఎలాంటి చెడు కి తావు లేకుండా ఇలాగే మంచి ఫ్రెండ్స్ లా ఉందాం.. ఏమంటారు??

నేను,ధన్య, ధరణి ముగ్గురం డన్ అని మెసేజ్ పెట్టాము..

గుడ్ నైట్ చెప్పి నిద్రపోయాను..

అలా వాళ్ళ ముగ్గురితో మంచి బాండింగ్ ఏర్పడింది..ఏరోజూ వాళ్ళు అస్సలు లిమిట్స్ దాటలేదు..అన్నీ ఓపెన్ గా మాట్లాడుకుంటూ ఒక పవిత్ర బంధం ఏర్పరుచుకున్నాము..మధ్యలో నాని గాడికి వాళ్ళని పరిచయం చేసాను..

ఒకరోజు నేను పొలం నుండి ఇంటికి వస్తుంటే కమలా నాకు ఎదురుగా వచ్చింది..

తొలిసారి తనని పంజాబీ లో కాకుండా నైట్ డ్రెస్ లో చూసాను..మాటల్లో చెప్పలేనంత అందం తనది..

ఏంటి కమలా, ఇలా వస్తున్నావ్??ట్విన్స్ ఎక్కడ??

వాళ్ల నాన్న వస్తున్నారని టౌన్ కి వెళ్లారు రా సంజయ్,నాకొక్క దానికే బోర్ అని ఇలా వచ్చాను.

అవునా సరే ఇంటికి వెళ్దాం పద,అసలే వాన పడేలా ఉంది.

హబ్బా వానలో తడవాలనే ఇలా వచ్చాను రా సంజయ్,మీ పొలం దగ్గరకు వెళ్దాం పద ..

ఏ జలుబు చేస్తుంది, వద్దు ఇంటికి వెళ్దాం పద అన్నా.

ఓయ్ బాయ్ఫ్రెండ్ అంటే ఆ మాత్రం చేయకపోతే ఎలా??మూసుకొని పద అంది.

సరే నీ ఇష్టం అంటూ పొలం లోకి వెళ్లి,షెడ్ లో కూర్చున్నాం.

హబ్బా సంజయ్,ఈ ప్లేస్ ఎంత బాగుందో గా..నాకు చాలా బాగా నచ్చింది .

నాకూ చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే..

అంతలోపు వర్షం మొదలైంది విపరీతంగా ఉరుములు,మెరుపులతో..

వర్షం మొదలయ్యేసరికి,కమలా లో ఊపొచ్చింది.

రేయ్ సంజయ్,కాసేపు వర్షంలో తడిచొస్తాను రా అంటూ వర్షంలోకి వెళ్లి హ్యాపీగా డాన్స్ వేస్తూ తడుస్తోంది..

వర్షపు చినుకులు ఆమెలోని చిలిపితనం,అమాయకత్వం ని బయటపెట్టాయి..

చిన్న పిల్లలా తను తడుస్తున్న తీరు చాలా ముచ్చటగా ఉంది..

అదే సమయంలో ఆమె మునుపెప్పుడూ కనిపించని అందాలు బయటపడ్డాయి ఆమె లో దుస్తులతో సహా..

తొలిసారి నా దృష్టి మారింది ఆమె ని చూసే విధానంలో..

ఛీ ఛీ అని నన్ను ఎంత సంభాళించుకున్నా నా మనసు మాట వినలేదు..

నా చూపులు ఆమె యవ్వన సంపద , మొహం,పెదాలు, నడుము ఇలా ప్రతి భాగాన్ని తడమటం మొదలెట్టాయి..

ఆమెలో ఇన్నాళ్లూ అమాయకత్వం నే చూసిన నా కళ్ళకి కొత్తగా ఆమె లో కామ రతీదేవి కనిపించింది తొలిసారిగా.