రొమాంటిక్ చర్చ్నింగ్ 22 78

కాసేపటికి సువర్ణ,ఇంద్రాణి, సివంగి,పద్మలత లు నా దగ్గరికి వచ్చారు..ఈ గ్యాప్ లో నాని గాడు మహారాణి, సంపూర్ణ లతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు..

నన్ను చేరిన నలుగురు ఆనందంగా శుభ వార్త చెప్పారు అందరూ నెల తప్పారు అని…

సంతోషం అవధులు దాటింది వాళ్ళ మాటలు విని..

కాసేపు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా మళ్లీ ఒక భీకరమైన గొంతుతో ఆ జ్యోతిరాదిత్యుడు నవ్వుతూ, ఒరేయ్ మధనా మురిసిపోకు,తిరిగొస్తా నీ అంతం కోసం అంటూ మాటలు ఆపేసాడు..

వెంటనే మహారాణి శ్రీదేవి నా దగ్గరకు వచ్చి,భయమేమీ లేదు మధనా వాడికి ఇప్పుడు మనల్ని ఎదిరించే శక్తి లేదు…తిరిగి శక్తి ని పునరుద్ధరణ చేసుకుంటున్నాడు…మీరు మీ మధనం ని పూర్తి చేయండి అని ధైర్యం చెప్పింది..

రాజన్న(భేతాళుడు) నా దగ్గరికి వచ్చి,మధనా వాడి మాయలో పడి వాస్తవాలు అన్నీ మరిచాము.. ఇక నుండి మా దైవం మీరే ,ధైర్యంగా ముందుకు సాగండి అంటూ వినయంగా చెప్పాడు..

కపిలుడు ని రహస్య మందిరంలో పెట్టి,ఆ భవనం కి అష్ట దిగ్బంధన కార్యక్రమం పూర్తి చేసారు రాజన్న,సివంగి లు..

సువర్ణ ని వీడి వెళ్తున్న నాకు,నాని కి రెండు కంకణాలు కట్టి ఇక పూర్తి చెయ్ మధనా నీ “శృంగార మధనం” ని అంటూ వీడ్కోలు పలికింది