నమ్మబుద్ది కావడం లేదు శ్రీదేవి గారు..
ప్రశాంతంగా ఉండండి మధనా, మీ సందేహాన్ని నివృత్తి చేసే బాధ్యత నాదే అంటూ లోనికి వెళ్లి తైలం ని తీసుకొచ్చి,ఈ తైలంతోనే గా మీరు ఒక స్త్రీ ని కన్యా కాదా అని తెలుసుకుంటారు..ఇప్పుడు మీ సందేహం నివృత్తి చేసుకోవాలంటే ఈ తైలాన్ని నా నుదుటన మర్దన చేయండి మీకే తెలుస్తుంది అంటూ నా చేతికి ఆ తైలం ని ఇచ్చింది..
నమ్మశక్యం కాని ఆమె మాటల్లో నిజం ఎంతుందో తెలుసుకోవాలని ఆమె నుదుటన తైలాన్ని మర్దన చేసాను…
కళ్ళు ఆశ్చర్యం తో మెరిసాయి…తను ఒక కన్య అన్న నిజాన్ని బహిర్గతం చేస్తూ ఆమె నుదుటన రక్తపు మరక మెరిసింది..
కాసేపు ఆ ట్రాన్స్ లో నుండి బయటికి రాలేకపోయాను…నమ్మలేని నిజాన్ని ఆకళింపు చేసుకుంటూ…
శ్రీదేవి గారు ఇది ఎలా సాధ్యం చెప్పండి అన్నా నా మనసులోని సందేహాన్ని ఆమె ముందు తేటతెల్లం చేస్తూ..
ఈ రహస్యం చెప్పడం నా బాధ్యత మధనా,చింత వదిలేయండి మీకు అన్నీ వివరంగా చెప్తాను అంటూ తన వరం తాలూకు విషయాలన్నీ క్లుప్తంగా చెప్పింది..
తన భర్త ఆయిన మహారాజు ధనుంజయుడు మరణించాక,నేను ఘోర తపస్సు ని ఆచరించి నా భర్త పునరుత్థానం తర్వాత నేను కన్యలా ఉండాలని వరం పొందాను…ఆ వరం దురదృష్టవశాత్తు మాకు శాపమై ఆ మాయావి జ్యోతిరాదిత్యుడు కి వరం అయింది మా మహారాజుకి చావుని ప్రసాదించి..
అదేంటీ శ్రీదేవి గారు,ఆ మాయావి శరీరం ధనుంజయ మహారాజుదే గా అన్నా ఆశ్చర్యం తో.
నిజమే మధనా,శరీరం ధనుంజయ మహారాజుదే..కానీ ఆ శరీరం ని అదుపు చేస్తోంది ఆ మాయావే గా అదే సమస్య.అందులోనూ మా మహారాజు పునరుత్థానం తొమ్మిది మంది సైన్యాధ్యక్షులు కి ప్రాణం వస్తేనే జరుగుతుంది.. ఆ విషయం తెలుసుకున్న ఆ మాయావి ఆ తొమ్మిది మందిలోనూ వాడి శరీర భాగాలు పేర్చి తెలివిగా మహారాజు శరీరాన్ని ధ్వంసం చేసి వాడి శరీరంకి పునర్జన్మ ని ప్రసాదించుకున్నాడు నా వరం ప్రభావం వల్ల..
అర్థం అయింది శ్రీదేవి గారు,అయితే ఇప్పుడు ఏడు మందిని మనం నాశనం చేసాముగా అలాంటప్పుడు వాడి శక్తి హరించిపోయినట్లేగా.
నిజమే హరించిపోయింది కొద్దిగా,కానీ మా మహారాజు అంతం అయ్యాడు గా..
అవును శ్రీదేవి గారు ,ఇక మహారాజు ని బ్రతికించుకోవడానికి ఎటువంటి మార్గం లేదా???
లేదు మధనా,ఒకవేళ మార్గం ఉంటే మీతో మధనం చేసేదాన్ని కాదు..ఈ మధనంతో నిజానికి మా మహారాజుకి ప్రాణం పోయాల్సిన నేను ఆ మాయావి మాయలో పడిపోయి వాడికే ప్రాణం పోసాను అంది బాధపడుతూ..
చింత పడకండి మహారాణీ,ఇప్పుడు మీరు నాకు ఇచ్చే బహుమానం తో తొమ్మిదవ సైన్యాధ్యక్షుడు అపీలకుడికి ప్రాణం పోసే మార్గం చూడండి..మన ఎనిమిదవ సైన్యాధ్యక్షుడు కపిలుడు,తొమ్మిదవ సైన్యాధ్యక్షుడు అపీలకుడి సహాయంతో ఈ రెండు మణిహారాలని ధ్వంసం చేసి ఆ మాయావి ని అంతం చేసేద్దాం అన్నా..
మధనా వాడి అంతం అప్పుడే జరగదు..వాడు నిరంతరం తన శక్తులను వృద్ధి చేసుకుంటూనే ఉంటాడు..మహా మేధావి..
ఆ ఏడు మందిని అంతం చేసాం అందులోనూ వాడి శరీర భాగాలని అంతం చేసాము అని మనం సంకలు గుద్దుకుంటే తప్పులో కాలేసినట్లే..వాడు నిరంతరం వాడి రూపాన్ని మారుస్తూనే ఉంటాడు..ఇప్పుడు వాడి మాయావి రూపం అంతం కావాలంటే మీ దగ్గర,నానీ దగ్గర ఉన్న మణిహారాలని ధ్వంసం చేస్తే సరి..
మరి వాడు పూర్తిగా అంతం అవ్వాలంటే ఏమి చేయాలి శ్రీదేవి గారు???
అది ఒక మహా యజ్ఞం మధనా,తొందర వలదు…ఇదిగోండి నా తరపు నుండి మీకు బహుమానం అంటూ ఒక వెండి కలశాన్ని ఇచ్చింది..
అంతలోపే ఆమె దుస్తులు వేసుకోవడం, నానీ కమలా లు అక్కడికి రావడం ఒక్కటేసారి జరిగిపోయాయి..
కమలా ని చూసిన నాలో ఆశ్చర్యం ఎక్కువ అయిపోయింది,కమలా ఏంటి నువ్విక్కడ అని ప్రశ్న వేసాను విపరీతమైన ఆశ్చర్యం తో..
సంజయ్ ఆశ్చర్యపోకు,ముందు ముందు నీకే అర్థం అవుతుంది అంటూ మహారాణీ మీ కార్యం మొదలెట్టండి అంది కమలా..
తను ఇచ్చిన వెండి కలశం సహాయం తో అపీలకుడికి ప్రాణం పోసింది..ప్రాణం పొందిన అపీలకుడు మహారాణి కి నమస్కరించి మా కర్తవ్యం ఏంటో సెలవివ్వండి అని అడిగాడు..
నా దగ్గర,నానీ గాడి దగ్గర ఉన్న మణిహారాలని కపిలుడు, అపీలకుడు లకి ఇచ్చి మీ పని కానివ్వండి అని ఆదేశించింది శ్రీదేవి..
ఒక్క క్షణంలో వాళ్లిద్దరూ ఆ మణిహారాలని ధ్వంసం చేసారు ఉత్సాహంగా..
వాళ్ళు ధ్వంసం చేసిన మరుక్షణమే పెద్ద హాహాకారాలు వినిపించాయి మాకు..అవి ఆ మాయావి వే అని అర్థం చేసుకున్న మేము సంతోషంగా సంబరాలు చేసుకున్నాము..
కాసేపటికి ఆ హాహాకారాలు ముగిసాయి..
నేను ఉత్సాహంగా శ్రీదేవి గారు ఇక ఆ మాయావి పని అయిపోయినట్లే గా అన్నా..
లేదు మధనా ఇప్పటికి వాడిలో కొంత శక్తి మాత్రమే ధ్వంసం చేసాము..ఇక మిగిలిన పని చేయాలి అంటూ కపిలుడు,అపీలకుడు కి సైగ చేసింది..
వాళ్లిద్దరూ ఆమె కి పాదాభివందనం చేసి ఆత్మార్పణం చేసుకున్నారు ఆశ్చర్యం గా…
శ్రీదేవి ఏదో జపిస్తూ వాళ్ళ ఆత్మలకి శాంతి కలిగించి, వాళ్ళ శక్తులని నానీ,కమలా లలో ప్రవేశపెట్టింది..
నా కళ్ళ ముందరే ఒక అద్భుతం జరిగింది నాని,కమలా లు వాళ్ళ రూపాలు మార్చుకొని..
ఇద్దరూ శ్రీదేవి కి నమస్కరించారు వినమ్రంగా.
మధనా ఇప్పుడు మన 9మంది సైన్యాధ్యక్షులు లో ఇద్దరు సజీవంగా ప్రాణం పోసుకున్నారు.ఇక మిగిలిన 7మంది ఆత్మలకి శాంతి కలిగించి వాళ్ళకీ శక్తులు వచ్చేలా చేస్తే మన పని దాదాపు విజయవంతం అవుతుంది అంది.
అదేంటి శ్రీదేవి గారు,వాళ్ళని మన చేతులతోనే నాశనం చేసాము గా అన్నా.
నిజమే మనం నాశనం చేసింది ఆ మాయావి యొక్క శరీర భాగాలతో ఉన్న వాళ్ళని,వాళ్ళ మరణం అయిపోయింది కానీ వాళ్ళ శక్తులు మనకు సిద్దించే ప్రయత్నం మన చేతుల్లోనే ఉంది..
అవునా చాలా ఆశ్చర్యం గా ఉన్నాయి మీ మాటలు,మరి కపిలుడు అపీలకుడుల ఆత్మార్పణం కి అర్థం ఏంటి??
నిజానికి వాళ్ళిద్దరే వాడి మాయలకు బానిస అవ్వలేదు,అందులోనూ మాయావి చేసిన చిన్న తప్పిదం వీళ్ళిద్దరికీ వాడిని కొంచెం నాశనం చేసే శక్తి కలుగజేసింది..ఇక వాళ్ళ ఆత్మార్పణం కాకుంటే ఆ మాయావి మళ్లీ వాడి మాయల్ని వాళ్ళిద్దరి పైనా ప్రయోగించడానికి అవకాశం ఉంది అందులోనూ 1000సంవత్సరాలు తర్వాత ఈ సైన్యాధ్యక్షులు ప్రత్యక్షమై వెంటనే వాళ్ళ శరీరాల్ని వదిలివెళ్తారు కాబట్టి వాళ్ళ శక్తులని మన నాని కమలా రూపంలో ఒడిసిపట్టుకున్నాము మధనా అని చెప్పింది.
హ్మ్మ్ ఇప్పుడు అర్థం అయింది శ్రీదేవి గారు,మరి నాని కమలా కి వాడి వల్ల ఇబ్బంది లేదా???
ఉంటుంది కానీ ఇప్పుడు వాడి శక్తి క్షీణీస్తోంది తిరిగి పుంజుకోవాలంటే సమయం అవసరం. అంతలోపు వీళ్ళిద్దరూ మూషిక పర్వతం కి వెళ్లి వాడి ప్రయత్నాలని నిర్వీర్యం చేస్తే చాలు మిగతా పని మీరు చేసేస్తారు అంది.
నేను చేయడం ఏంటి శ్రీదేవి గారు???
మీరే చేయాలి మధనా,ఈ విశ్వ కల్యాణం మీ చేతులతోనే జరగాలి ఇది దైవాజ్ఞ..ఇది చేయలేకపోతే ఈ ప్రపంచం వాడి పాదాక్రాంతం అవ్వక తప్పదు..
అలా జరగడానికి వీలు లేదు శ్రీదేవి గారు,నేను చేయవలసిన కార్యం ఏంటో సెలవివ్వండి.
తొందరవలదు మధనా,మీ శక్తి మీకు చెందాలంటే ఒక మహా యజ్ఞం లాంటి పనులు చాలా చేయాలి..నేను ఆ ప్రయత్నం లో ఉంటాను మీరు నిశ్చింతగా మీ జీవితాన్ని మధనంతో జీవించండి అంటూ అందరినీ పిలిచింది..
సువర్ణ, ఇంద్రాణి, పద్మలత, సివంగి,రాజన్న లు మా ముందు నిలబడ్డారు…
మధనా ఈ నలుగురి కడుపులో మీ బీజాలు పెరుగుతున్నాయి..మీ బీజాలే వాడి అంతంకి అంకురాలు…మీ అత్త పంకజం,మీ వదిన అర్చన కడుపులోని బీజాలు కూడా ఈ మహాయజ్ఞం లో భాగాలు..ఇప్పటికి మనకు ఇద్దరి సైన్యాధ్యక్షులు యొక్క శక్తులు సిద్దించాయి.ఇక మిగిలిన 7 మంది సైన్యాధ్యక్షులు యొక్క శక్తులు మీ ద్వారా కలిగే ఏడు మంది బిడ్డలకి సంక్రమించేలా నా ప్రయత్నం ని ముమ్మరం చేస్తాను అంది.
అదేంటి శ్రీదేవి గారు ఇక్కడ నా బీజాలు 6మందిలో మాత్రమే ఉన్నాయి గా,ఇక మిగిలిన ఒక బీజం ఎవరిలో ఉంది అన్నా..
ఉంది ఆ బీజం మహా శక్తివంతమైన ఆయుధం,ఇప్పుడు ఆ మనిషి ఆ మాయావి చెరలో బందీ గా ఉంది అంది నాకు ఆశ్చర్యం ని కలిగిస్తూ.
ఎవరు ఆమె అన్నా విపరీతమైన ఉత్సుకతతో..
ఆమె ఎవరో కాదు మన “మంజులా దేవి”.
నాకు ఆశ్చర్యం అవధులు దాటింది, ఏంటి మంజులా దేవా అన్నా ఒక విధమైన ట్రాన్స్ లో..
అవును నిస్సందేహంగా మంజులా దేవే, ఇప్పుడు ప్రమాదంలో ఉంది తను..నాని,కమలా మీ ఇద్దరూ రాజన్న సహాయంతో ఆ మంజులా దేవి ని విడిపించుకొని రండి విజయులై అంటూ వాళ్ళని ఆదేశించింది..
వాళ్ళు ముగ్గురూ ఆమె దగ్గర సెలవు తీసుకొని వాళ్ల ప్రయాణాన్ని మొదలెట్టి వెళ్లిపోయారు..
నాకంతా అయోమయంగా అనిపించింది ఒక్కసారిగా..
నా జీవితంలో కి వచ్చిన అందరూ ఏదో ఒక పనికి సహాయం చేసేవాళ్లే అవుతున్నారు అని ఆశ్చర్యపోతూ,శ్రీదేవి గారు మిగిలిన ఏడు మంది నా బీజాలు సరే మరి నాని,కమల లు నాకు సంభందించిన వారు కాదు కదా అన్నా.
.
వాళ్ళు మీ తాలూకు మనుషులే మధనా,ఈ విషయం గురించి మీరు మదనపడకండి ముందు ముందు మీకే అర్థం అవుతుంది అంటూ నన్ను సముదాయించింది.
ఏంటో అంతా కొత్తగా అనిపించింది నాకు..ఎవరో తెలియని కమలా నా తాలూకు మనిషా??ఒక్కసారి నా జీవితంలో కి వచ్చిన మంజులా దేవి నాకు సహాయం చేయడం ఏంటి??? రకరకాల ఆలోచనలతో మెదడు మొద్దుబారింది..
నా ఆలోచన గమనించిన శ్రీదేవి,మధనా మీరు చింత పెట్టుకోవద్దు అన్నీ సవ్యంగా జరుగుతుంది అని ధైర్యం చెప్పింది తన మాటలతో..