రొమాంటిక్ చర్చ్నింగ్ 27 60

(కొమ్మూ తనకి అడ్డపేరు, చిన్నప్పుడు నుండి వయసు వచ్చేదాకా తన బొటన వ్రేలిని నోట్లోనే పెట్టుకునేది అందుకే అలా పిలిచేవాన్ని)..

కొమ్మూ అన్న నా పిలుపుకి ఒరేయ్ సంజూ గా చంపేస్తాను ఇంకోసారి అన్నావంటే,లేకుంటే వదిలేస్తావారా వాళ్ళిద్దరినీ?నీకు అప్పట్లో కోరిక ఉండేది,హ్యాపీగా ఏదో ఒకటి చేయకుండా వదిలేసాడంట చూడు ఎలా చెప్తున్నాడో..

హబ్బా ఇప్పుడేమైంది అని అలా దెప్పిపొడుస్తున్నావ్,నిజం చెప్తే చస్తావ్ కొమ్మూ అన్నాను..

అద్దో కొమ్మూ అన్నావో చంపేస్తాను రా బెండకాయ్, ఏంటో ఆ నిజం ?కొంపదీసి ఆ ఇద్దరూ నిన్ను గానీ రేప్ చేసారా అంటూ పకపకా నవ్వేసింది అందంగా..(.తన నవ్వు కి అనుగుణంగా తన రెండు యవ్వన పర్వతాలు లయబద్దంగా అందంగా ఊగాయి నాకు అమితమైన కనువిందు కలిగిస్తూ.)

హ హ్హా కొమ్మూ,రేప్ చేయడం కాదు.వాళ్లే అడిగి మరీ నాతో…..అంటూ ఆగాను..

ఆహా నీతో…..తర్వాత ఏంటోయ్ బెండకాయ్?ఊ చెప్పు..

పోవే కొమ్మూ,నేను చెప్పలేను నా నోటితో..

హ హ్హా అర్థం అయ్యిందిలే దొంగ వెధవా,ఏమో అనుకున్నా రా నిన్ను నిజంగా దేవాంతకుడివే,లేకుంటే అడిగి మరీ చేయించుకున్నారా? నిజమే లే అన్ని అర్హతలు నీకున్నాయ్ వాళ్ళు అలా చేయడానికి..

ఇక ఆపు ఆపు కొమ్మూ,ఎక్కువైంది..ఏదో అలా జరిగిపోయింది మళ్లీ దాన్ని గుర్తు చేయకు…

ఆహా గుర్తుతెస్తే ఏంటి బెండకాయ్?మళ్లీ వాళ్లొస్తారు అంతే గా.

హబ్బా వాళ్ళిద్దరికీ పెళ్లి అయిపోయిందే, దొంగ మొహాలు కనీసం పిలవలేదు అన్నాను…

హ హ్హా అదా విషయం,పోనీలే రా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో…

హ్మ్మ్ అందుకే నేనూ సైలెంట్ అయ్యానులే…

మొత్తానికి మొగాడివి అయ్యావన్నమాట,సంతోషం రా సంజూ గా.

హబ్బా ఏంటి నీలో ఇంత మార్పు?అప్పుడు వాళ్ళని చూస్తే నా చెవి వడదిప్పేదానివి,ఇప్పుడు ఎందుకో సపోర్ట్???

హ్మ్మ్ నిజమే రా,కానీ జీవితం నేర్పిన పాఠాలు వల్ల కోల్పోయిన అనుభవంతో చెప్తున్నాను,మనసులో ఉన్న కోరిక తీర్చుకుంటేనే ఆ జీవితానికి ఒక విలువ ఉంటుంది. అది నీ జీవితంలో జరిగింది….నా జీవితంలో అన్నీ విషాదాలే అంటూ నిర్వేదంగా మాట్లాడింది..

ఓయ్ కొమ్మూ,నిన్ను వచ్చినప్పుడు నుండీ అడగాలి అనుకుంటున్నా,ఇంతకీ ఏమి జరిగిందే నీ జీవితంలో?సడెన్ గా మాయమయ్యావ్,మళ్లీ హఠాత్తుగా ఊడిపడ్డావ్…చెప్పవే కాస్తయినా నీకు ఊరట లభిస్తుంది..

చెప్తాను రా…రాఘవ అని నా సీనియర్ రా..వాడి మాయమాటలకి లొంగిపోయి వాడితో జంప్ అయ్యాను…జంప్ అయిన మేము ముంబై లో తేలాము…ఎవరో వాళ్ల దూరపు చుట్టాలంట వాళ్ళింట్లో పెట్టాడు నన్ను…పెట్టిన మరుసటి రోజే నేను తీసుకెళ్లిన నగా నట్రా అమ్మేసాడు… మా ఆనందం కోసమే అనుకొని కామ్ గా ఉన్నాను.. నన్ను తీసుకెళ్లిన మూడవ రోజే వ్యాపారం అని చెప్పి వెళ్లిపోయిన రాఘవ తర్వాత కనిపించనే లేదు..అప్పుడప్పుడు ఫోన్స్ లో బిజీ గా ఉన్నాను త్వరలో వచ్చేస్తాను అని చెప్పడమే తప్ప ఒక మూడు నెలలు కనిపించనే లేదు…వాళ్ల బంధువులు కూడా నన్ను ఇంట్లోంచి వెల్లగొట్టేసరికి అనాధలా వీధిన పడ్డాను…

నా అదృష్టం కొద్దీ ఒక మహానుభావురాలు నన్ను చేరదీసి ఒక ప్రయివేటు కాలేజ్ లో టీచర్ గా జాయిన్ చేసింది.. రాఘవ గాడి ఆచూకీ మాత్రం లభించలేదు…ఆ మహానుభావురాలి సేవ చేసుకుంటూ రాఘవ గాడు వస్తాడని ఆశగా ఉన్న నాకు పెద్ద షాక్ నే ఇచ్చాడు వాడు…ఒకరోజు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగి నా ముందు ప్రత్యక్షం అయ్యాడు ఒక అమ్మాయితో..అప్పుడు గుండె పగిలిపోయింది నాకు..తీరా వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, నా పెళ్లి వల్ల వాళ్ళకి ఇబ్బంది అనీ, విడాకులు ఇవ్వాలని పట్టు పట్టేసరికి శోభనం కాకుండానే వాడికి విడాకులు ఇచ్చేసాను…ఇక గుండె ని రాయిగా చేసుకొని నన్ను చేరదీసిన ఆమె కి చివరి దశలో సేవలు చేసుకుంటూ గడిపాను..ఆమె చివరి దశలో ఉండగా ఆమె ఆస్తులు అన్నీ అమ్మి నాకు అప్పజెప్పి నా మరణం తర్వాత నువ్వు మీ ఊరికి వెళ్లిపో అని చెప్పేసరికి ఆమె మరణం తర్వాత కర్మకాండలు చేసి తిరిగొచ్చాను మన ఊరికి అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది..

ఓయ్ కొమ్మూ,ఏమీ కాదులే వర్రీ అవకు..ఆ మోసగాడు నిన్ను నిలువునా ముంచినా నీకు ఆ మహానుభావురాలి అండ దొరికింది అని ధైర్యం చెప్పాను..

ఛా వాడి చేతిలో నేను మోసపోవడం ఏంటి రా సంజూ??వాడి నీడ కూడా నా పైన పడనివ్వలేదు నేను…నా నిగ్రహమే నన్ను వాడి చేతిలో మోసపోనివ్వకుండా చేసింది…అదొక్కటే నేను గర్వంగా ఫీల్ అయ్యే విషయం…ఒకవేళ నేను వాడి చేతిలో శారీరకంగా మోసపోయి వున్నింటే అక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చేదాన్ని తిరిగి రాకుండా…నా నిగ్రహం నాకు మేలు చేసింది మా నాన్న ని చూసేలా అంటూ బాధపడింది..

ఒసేయ్ కొమ్మూ,అంతా నీకు మంచే జరిగిందే అదొక పీడకలలా అనుకొని సంతోషంగా ఉండు అన్నాను..

హబ్బా రేయ్ వాడి మొహమే గుర్తు లేనంతగా చేరిపేసాను వాడిని నా మనసులో నుండి,నాకు అది సమస్యే కాదు..ఇదిగో పుట్టిన ఊరిలో ఇలా చెడ్డపేరు తెచ్చుకున్నాను అనేదే నా బాధ అంతా..

ఏమీకాదులే కొమ్మూ,నీ మంచితనం తెలిసే సమయం రానే వస్తుంది.నువ్వేమీ వాళ్ళకి బెదరకుండా ఉండు అది చాలు.

అలాగే రా ,నువ్వు నాకు అండగా ఉంటే చాలు నాకు ఒక ధైర్యం,నిజానికి నీ దగ్గరికి వచ్చిన రోజే వద్దాము అనుకున్నా, కానీ ఏ మొహం పెట్టుకువెళ్లాలి అని ఆగిపోయాను నన్ను క్షమించు రా అంటూ నా భుజం పైన వాలి ఏడవడం మొదలెట్టింది.
.
ఒసేయ్ పవీ,ఏంటే చిన్న పిల్లలా నువ్వు…ఇదిగో నేను ఉన్నాగా ఇక నీకు ఏ ఇబ్బందీ రానివ్వను సరేనా అంటూ తన వీపు పైన చేయి వేసి ఓదార్చడం మొదలుపెట్టాను…

నిజంగా ఎంతో మంచి మనసున్న పవిత్ర కి ఇలా జరిగింది అని తలుచుకోగానే అప్రయత్నంగా నే నాకూ కన్నీళ్లు వచ్చాయి…చీమకి కూడా హాని చేయని పవిత్ర కి దేవుడు ఒక రకంగా ఆ మాయలోడు నుండి మంచే చేసాడు అనిపించింది ఆడదానికి అందం అయిన తన శీలాన్ని కోల్పోనివ్వకుండా..

నా కన్నీరు తన చెంప పైన పడటంతో పైకెత్తి చూసిన పవిత్ర, ఒరేయ్ నిన్నూ ఏడిపించాను చూడు అంటూ నా కన్నీళ్లు తుడుస్తూ,నువ్వు ఎప్పటికైనా ఈ పవిత్ర కి పవిత్రమైన తోడువే రా అంటూ చెంప పైన ముద్దు పెట్టింది అపురూపమైన ప్రేమతో..

(బాధలో నుండి పుట్టే అభిమానం చచ్చినా పోదు అన్న నిజం అప్పుడు తెలిసింది నాకు).

నేనూ అభిమానంగా తన తల పైన ముద్దు పెడుతూ తనని హత్తుకున్నాను ప్రేమగా…నా ఒడిలో గువ్వపిల్లలా వొదిగిపోయింది ధారగా కన్నీళ్లు సంతోషం,బాధతో వదులుతూ..

అలా ఎంతసేపు నా కౌగిలిలో ఉందో ఏమో మెల్లగా లేచి అప్రయత్నంగా నా పెదాలని పావనం చేసింది నా తలని గట్టిగా పట్టుకొని నా పెదాలను ప్రేమగా ముద్దాడుతూ…