అలాంటప్పుడు మనసు సంభాళించుకొని చేయడం పద్దతి కాదు ఆంటీ,మీ మనసు పరిపూర్ణంగా ఈ పనిని చేయమని ప్రోత్సహించిన రోజే మధనం చేయండి అంత వరకు నేను ఆగుతాను..
ఆ విషయం ఇప్పుడు పక్కన పెట్టు రా సంజయ్,ఇంతకీ మా వంశం వల్ల సాధ్విలకి ఒక మేలు జరిగింది తెలుసా??
అవును జరిగింది,సాధ్విల శత్రువు యొక్క బలంని కొంతమేర తగ్గించగలిగాను ప్రియాంక రూపంలో అని చెప్పాను..
హ్మ్మ్మ్ ఒక్క పని అయ్యింది సంజూ వాళ్ళకి మేలు చేయడం ద్వారా,ఇక మా వంశం బాగు ఒక్కటే మిగిలి ఉంది…ఆ దేవుడి దయ వల్ల ఇదీ సజావుగా జరిగితే చాలా సంతోషం..
జరుగుతుంది ఆంటీ నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే..
హ్మ్మ్ అవును రా జరుగుతుంది, కానీ నాకు ఈ మనసు గజిబిజి అవుతోంది ఒక వైపు చేయాలి అని ఇంకోవైపు వద్దు అని..చేయకపోతే మా వంశం బాగుపడదేమో అన్న భయం,చేస్తే తప్పేమో అన్న సందిగ్ధం ..ఎలా ముందుకు వెళ్లాలో అర్థం అవ్వలేదు..రోజా ఉండి ఉంటే చేసేసేదాన్నేమో..
ఇప్పుడు అవన్నీ కాదు,మీ మనసుకి సమాధానం పర్ఫెక్ట్ గా చెప్పుకోగలను అనిపిస్తే నేను రెడీ లేకుంటే లేదు అన్నాను నిక్కచ్చిగా..
సంజూ థాంక్స్ రా,నాకు కొంచెం సమయం అవసరం ఇందుకు..నన్ను నేనుగా నీకు అర్పించుకోవడానికి గల ధైర్యం వచ్చినప్పుడు నేను నీ ముందు ఉంటాను.అప్పటి వరకూ ఏమీ అనుకోకు రా.
హబ్బా నీ ఇష్టం అన్నాగా ఆంటీ,నీ మనసు పూర్తిగా నీకు సహకరించినప్పుడే చేద్దాం అన్నాను..
ఓకే రా,మరి నీ వేడి ఇప్పుడు చల్లారేది ఎలా??
హ హ్హా నిగ్రహం కూడా ఒక విద్యే ఆంటీ,ఆ విద్య నాకు బాగా తెలుసు..
నిగ్రహించుకోవడం ఎందుకు రా??
మరేమి చేయమంటావ్ ???
ఇంకొక ఆడ మనిషి దొరికితే సరి, అంతేగా…
హ హ్హా నేనేమీ దేవుణ్ణి కాదు ఆంటీ,అనుకున్నప్పుడల్లా ఆడ మనిషి దొరకడానికి, మీరంటే ఏదో ఉద్దేశ్యం తో ఇలా చేసి నాకు పడ్డారే గానీ నాకు అంత సీన్ లేదు..
హబ్బా అలా ఏమీ కాదులే రా సంజయ్,మా ఉద్దేశ్యం పక్కన పెట్టినా నువ్వొక పరిపూర్ణ మొగాడివి అందులో సందేహం లేదు..నేనొక ఉపాయం చెప్పనా నీకు??
ఏంటో ఆ ఉపాయం???
మన ఊరికి “పవిత్ర” అనే ఒక కత్తిలాంటి గృహిణి వచ్చింది..వయసు ఒక 25 లోపే..మంచి శరీరాకృతి తో రంజుగా ఉంటుంది..తనదీ ఈ ఊరే పుట్టిన ఊరు అంట.. ఆ అమ్మాయిని తగులుకో సరిపోతుంది.
ఎవరూ ఆ సుబ్బారెడ్డి మామ కూతురా నువ్వు చెప్పేది?? అసలే ఆమె ముక్కుసూటి మనిషి..ఇప్పటికిప్పుడు ఆమె ని తగులుకోవాలా?అబ్బా భలే చెప్తావ్ ఆంటీ నువ్వు.ఏమీ వద్దులే గానీ నాకు అంత ఇబ్బంది లేదు అన్నా.
ఒరేయ్ ఒక ఆడది ఇంకో ఆడదాని గురించి చెప్తోంది అంటే ఏదో ఒక మతలబు ఉంటుంది అన్న విషయం గమనించు ముందు,నేను చెప్పిన పని చేస్తే నీకు సుఖం వస్తుంది తప్పకుండా…
హబ్బా మీ అంతరంగాలు నాకు తెలియదు గానీ, ప్రస్తుతానికి వదిలేయ్ అబ్బా..
ముందు వెళ్దాం పద,నా మాట వింటావా వినవా?
వింటాను గానీ,ఏంటి డైరెక్ట్ గా అక్కడికి వెళ్లాలా?చెప్పిచ్చుకొని కొడుతుంది ఆగు ఆంటీ.
హబ్బా ఏమీ కాదు లే రా అంటూ నన్ను పైకి లేపి ఇక పద అంటూ ఆజ్ఞాపించింది..
సరే అంటూ నడక సాగించి పల్లె లోకి ఎంటర్ అయ్యాము..అప్పుడు పవిత్ర గురించి ఆలోచనలు గిర్రున తిరిగాయి మనసులో..నేను చిన్నప్పుడు నాతో బాగా చనువుగా ఉండేది..అందులోనూ మామ కొడుకు అన్న నెపంతో బాగా ఆటపట్టించేది కూడా..ఎంత సరదా మనిషో అంత కోపం మనిషి కూడానూ..ఊర్లో అందరూ ఆమె దెబ్బకి హడల్.ఎప్పుడో ఆరు సంవత్సరాళ్లప్పుడేమో ఎవరో లవర్ అని చెప్పి జంప్ అయిపోయింది హఠాత్తుగా… అంత పద్దతిగా ఉన్న పవిత్ర అలా లేచిపోతుంది అని ఎవ్వరూ ఊహించలేదు..ఈ ఆరు సంవత్సరాలు ఆమె ఎక్కడుందో ఏమి చేసిందో ఎవ్వరికీ తెలియదు.హఠాత్తుగా ఒక నెల క్రితం ఊరిలోకి వచ్చింది ఒక్కటే..తీరా విషయం ఆరతీసిన జనాలకి ఒక చేదు నిజం తెలిసింది తను విడాకులు ఇచ్చి ఇంటికి తిరిగొచ్చింది అని..
ఆ సుబ్బారెడ్డి మామ అసలే హేతువాది అవ్వడంతో పెద్దగా బాధపడకుండానే పవిత్ర ని ఇంట్లోకి రానించి జాగ్రత్తగా చూసుకోవడం మొదలెట్టాడు…ఇప్పుడు ఈ రాజీ ఆంటీ ఏంటి పవిత్ర ని తగులుకో అంటుంది అని తెగ ఆశ్చర్యపోయాను..
తీరా వాళ్ల ఇంటి ముందరికి వచ్చాక,రాజీ ఆంటీ ఇక నేను వెళ్ళొస్తాను అంటూ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది..
సరే ఏదో మతలబు ఉందేమో అనుకొని ఇంట్లోకి వెళ్ళాను…హాల్ లో ఎవరూ లేరు..పవిత్ర అమ్మ చిన్నతనంలోనే కాలం చేయడంతో సుబ్బారెడ్డి మామ కంటికి రెప్పలా చూసుకున్నాడు..ఇంట్లో సుబ్బారెడ్డి మామ కూడా లేనట్లున్నాడు..
మామా అని రెండు సార్లు పిలిచినా అసలు రెస్పాన్స్ లేకపోయేసరికి పైకెళ్ళాను.. పైన కూడా ఎవరూ లేకపోవడంతో డాబా పైకెళ్ళాను.అప్పుడు కనిపించింది పవిత్ర తన జుట్టుని ఆరబెట్టుకుంటూ..
వెనక వైపు నుండి తనని చూడగానే షాక్ కొట్టింది పవిత్రే నా అని..అప్పట్లో కాస్తా సన్నగా ఉన్న పవిత్ర ఇప్పుడేమో నాజూకు నడుము అందులోనూ రెండు చిన్న మడతలతో చూడటానికి ముచ్చటగా ఉంది..
తన వెంట్రుకలని ఒక సైడ్ కి వదిలి కాస్తా బెండ్ అయ్యి ఆరబెట్టుకుంటూ ఉన్న ఫోజ్ లో ఆమె విశాలమైన వెనక భాగం లయబద్దంగా ఊగుతూ కంటికి ఒక సుందర దృశ్యాన్ని చూపెడుతోంది..ఆకుపచ్చ చీర ఆమె తెల్లటి ఒంటికి మరింత మెరుపు ని ఇస్తుండగా పవిత్రా వదినా అని పిలిచాను…
గబుక్కున నా వైపు తిరిగి,ఒరేయ్ సంజయ్ గా నువ్వేనా?ఏంటి రా ఇంత పొడుగు అయ్యావ్?అప్పుడు పొట్టి బుడంకాయ లా వుండేవాడివి అంటూ గడగడా వాగి నన్ను సమీపించింది…
ఆమె నన్ను సమీపించే సరికి ఆమె వొంటిలో నుండి మైసూర్ సాండల్ గోల్డ్ సువాసన మధురంగా ముక్కుపుటాలకి తగిలి ఒక గమ్మత్తైన ఫీల్ ని కలిగించే సరికి ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాను.