రొమాంటిక్ చర్చ్నింగ్ 27 60

.
ఒరేయ్ వెధవా,ఏంటి రా నేను అడిగేదానికి జవాబు చెప్పకుండా పిచ్చి చూపులు చూస్తున్నావ్ అని గద్దించేసరికి ఈ లోకంలోకి వచ్చి,ఏమీలేదు వదినా నిన్ను చూసి చాలా రోజులయ్యింది గా అందుకే ఒక ట్రాన్స్ లో పడిపోయాను అన్నా.

నీ యబ్బా నువ్వేమీ మారలేదు రా దొంగ నాయాలా,ముందు ఎలా ఉన్నావో ఇప్పుడూ అలాగే ఉన్నావ్.అప్పుడేమో నన్ను దొంగ చూపులు చూసేవాడివి, ఇప్పుడేమో చూస్తూ అబద్దాలు చెప్పి చస్తున్నావ్ అంటూ చెవి పిండింది లాలనగా..

హబ్బా ఆగు వదినా,నువ్వైతే ఏమి మారావంట?అప్పుడు కూడా చెవి అస్తమానమూ వడదిప్పుతూ నన్ను తెగ ఇబ్బంది పెట్టేదానివి అంటూ ఆమెకి కౌంటర్ వేసాను.

చాల్లే బడాయి వేషాలు నువ్వూనూ,ఇంతకీ ఎలా ఉన్నావ్ రా?అత్తా మామయ్య లు ఎలా ఉన్నారు?నేనే వద్దాం అనుకున్నా రా,కానీ ఈ జనాలతో కాస్తా ఇబ్బందిగా ఉంటేనూ రాలేకపోయాను అంది…

బాగున్నాలే వదినా,ఇంట్లో అందరూ బాగున్నారు..ఇదిగో నువ్వొచ్చావని ఎవరో చెప్తే గానీ తెలియక ఇటొచ్చాను అన్నా..

చాలు రా సంజూ గా,కనీసం నువ్వైనా నన్ను గుర్తు పెట్టుకున్నావ్ చాలా సంతోషం..పద కిందకి అంటూ కిందకి వెళ్లి సోఫాలో కూర్చున్నాము…తన కురులు ఆమె మోకాళ్ళ కిందకి ఉన్నాయి చాలా అందంగా..

వదినా నీ వెంట్రుకలు మాత్రం అలాగే ఉంచావ్ ,ఇప్పుడు ఇంకా బాగున్నాయి అన్నాను..

నీ యబ్బా అప్పుడు ఆటపట్టించేవాడివి గా రా కోతి బొచ్చు అని,ఇప్పుడు అందంగా కనిపిస్తున్నాయా నీకు అంటూ నా వైపు చూసి,సరేగానీ ఈ తడి మాత్రం ఆరలేదు కాస్తా ఆరబెట్టు అంటూ నా కాళ్ళ దగ్గర కూర్చుంది..

సడెన్ గా పవిత్ర అలా కూర్చొనేసరికి కాస్తా షాక్ కి గురై కాసేపు అలాగే ఉండిపోయాను…

ఏరా వెధవా ఆరబెట్టమంటే అలా ఉండిపోయావ్?చిన్నప్పుడు తెగ ఆరబెట్టేవాడివి ఇప్పుడేమైంది అని గద్దించింది..

హబ్బా ఏమీలేదులే వదినా,సడెన్ గా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అందుకే ఆగిపోయాను అంటూ ఆమె వెంట్రుకలలోకి వేళ్ళు పెట్టి కాస్తా అటూ ఇటూ రాసాను..

హబ్బా నువ్వు తల ఆరబెట్టేటప్పుడు నువ్వు చేసే మసాజ్ మాత్రం చాలా బాగుంటుంది రా సంజూ,అందుకే పడి చచ్చేదాన్ని నీతో చేయించుకోవడానికి అలాగే చేయ్ రా ఎన్నేళ్ళయిందో ఏమో..జుట్టు ఆరబెట్టుకునే ప్రతిసారీ నువ్వే గుర్తొచ్చేవాడివి అంటూ లొడలొడా మాట్లాడింది..

హ హ్హా నిజమే వదినా నేను ఎంత తప్పించుకుందామని ట్రై చేసినా నన్ను మాత్రం పట్టుకొని నీ పని మాత్రం చేయించుకునేదానివి అంటూ స్మూత్ గా మసాజ్ చేస్తూ,అయినా ఇప్పుడు ఇవన్నీ బాగోదు వదినా ఎవరైనా చూస్తే అన్నాను
.
అబ్బో ఎందుకు బాగోదు రా వెధవా??

నేను పెద్దోన్ని అయిపోయాను గా అందుకే,ఎవరైనా చూస్తే ఏదో ఒకటి అంటారు అన్నాను..

ఆహా నిజంగా పెద్దోడివి అయిపోయావ్ రా సంజూ,నువ్వు వాళ్ళతో పట్టించుకోవాల్సిన అవసరం లేదులే,అయినా మనం ఆ సమయంలో ఎంత చనువుగా ఉన్నామో ఈ జనాలకి తెలియనిది కాదు…మనం ఇద్దరమూ ఒకే ఏజ్ వాల్లమై వున్నింటే మనిద్దరికీ పెళ్లి చేసేవాళ్ళం అంటూ ప్రతి ఒక్కరూ అనేవాళ్ళు గుర్తుందా అంది.

హా గుర్తుంది లే వదినా,ఎంచక్కా ఇక్కడే ఉండి నన్ను పెళ్లి చేసుకోకుండా ఎక్కడికో వెళ్లిపోయావ్ నువ్వు దొంగ వి అన్నాను..

హబ్బా ఆ ఛండాలం ఎందుకురా ఇప్పుడు గుర్తు చేస్తావ్,ఎంతటి మనిషైనా ఏదో ఒక సమయంలో తప్పు చేస్తాడు అన్నదానికి నేనే బెస్ట్ ఎగ్జామ్ఫుల్..ఎంత మంచి పేరు తెచ్చుకున్నానో అంతే చెడ్డ పేరు తెచ్చుకున్నా నేను చేసిన వెధవ పనికి అంటూ కాస్తా బాధగా అనింది.

ఏమీకాదులే వదినా,మనసుకి నచ్చింది కాబట్టే చేసావ్ అందులో తప్పేమీ లేదు లే అన్నాను.

హమ్మయ్యా నువ్వైనా నా మనసుని గమనించావ్, ఒరేయ్ కాస్తా గట్టిగా చేయ్ రా మసాజ్ అంటూ ఆదేశించింది..

తనకి హెడ్ మసాజ్ చేస్తున్న నాకు కాస్తా కనీకనిపించనట్లు ఆమె ఎదలోయ మహా సౌందర్యంగా కనిపిస్తూ కనువిందు చేస్తోంది…నిజానికి చిన్నతనంలో ఇటువంటి ఆలోచనలు లేకున్నా ఇప్పుడు మాత్రం ఆమె పైన ఆ చిన్ననాటి అభిమానముతో పాటూ యవ్వన లక్షణమైన కోరిక కూడా కలుగుతోంది…

తన మహా సౌందర్యమైన ఎదలోయ ని గమనిస్తూ,వదినా నువ్వు అప్పటి కన్నా ఇప్పుడు చాలా అందంగా ఉన్నావ్ తెలుసా అన్నాను..

ఓయబ్బో,నిజమే రా వెధవా నువ్వు పెద్దోడివి అయిపోయావ్,ఏంటి పై నుండి ఏమైనా కనిపిస్తోందా?అంటూ బాంబ్ పేల్చింది…

కాస్తా తత్తరపడి,అవును వదినా అంటూ నిజం చెప్పాను…

ఆహా మరిది గాడికి కొంచెం పురుష లక్షణాలు ఎక్కువైనట్లున్నాయి,ఊరంతా చెప్తుంటే ఏమో అనుకున్నా రా,ఇప్పుడు నిజమే అనిపిస్తోంది… నీ యబ్బా వెధవ వేషాలు వేసావంటే చంపేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

హబ్బా ఇదే నీతో ఎప్పుడూ వచ్చిన తంటా వదినా,నిజం చెప్పినా తంతావ్ అబద్దం చెప్పినా తంతావ్ అంటూ నిట్టూర్చాను.
.
హబ్బా అలా కాదులే రా సంజూ గా,ఇదిగో నువ్వన్నమాట నాకూ ఆనందంగానే అనిపించింది… ఏ ఆడదానికైనా తన అందాన్ని పొగిడితే ఆ ఆనందమే వేరు.కానీ నువ్వంటే చిన్నప్పటి నుండి ఒక విధమైన అభిమానం అందుకే కాస్తా వారించాను అంతే తప్పుగా అనుకోకు…

తప్పుగా అనుకోవడానికి ఏముందిలే వదినా,మన మధ్య ఏ దాపరికాలు లేకుండా ఉన్నాము చిన్నప్పటి నుండి..ఆ ధైర్యంతోనే కాస్తా ఓపెన్ గా చెప్పాను…అయినా నీ మాట ఎప్పుడు కాదన్నాను నేను అంటూ ఇక లెగు జుట్టు రాలిపోతుంది ఎక్కువ చేస్తే అన్నాను..

తను లేచి నాకు ఎదురుగా కూర్చొని, ఒరేయ్ సంజయ్ గా నువ్వు ఆ పూజకి వెళ్ళావంట నిజమేనా??

అవును వదినా వెళ్ళాను…

హబ్బా నీ గురించి అందరూ అంత గొప్పగా చెప్తుంటే ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానో తెలుసా రా,పక్కింటి రాజేశ్వరి ఆంటీ అయితే ఇక ఎప్పుడూ నీ నామస్మరణే అనుకో..ఆమెకి మన చిన్నతనం నాటి సంగతులు అన్నీ గుర్తున్నాయి రా తెగ మాట్లాడేది..

అప్పుడు అర్థం అయింది నాకు ,రాజీ ఆంటీ ఎందుకు పవిత్ర దగ్గరికి వెళ్లమని చెప్పిందో…బహుశా పవిత్ర కి నా పైన ఇష్టం అనుకుందేమో రాజీ ఆంటీ..కానీ మా మధ్య అభిమానం తప్ప ఇంకేమీ లేదన్న విషయం తనకి తెలీదు అని నిర్ణయించుకున్నాను..కానీ నా చూపుల్లో, చేతల్లో అభిమానం కి తోడు ఆమెపైన స్వచ్ఛమైన కామ కోరిక కూడా కలిగింది అనడంలో సందేహం లేదు..

హబ్బా వదినా అంత గొప్పేమీ లేదులే నేను చేసింది,ఏదో జనాల అభిమానం అంతే అన్నాను..

అబ్బబ్బా ఎంతైనా నువ్వు గ్రేట్ రా బాబూ,ఎంత ఎదిగినా గువ్వలాగా వొదిగే ఉన్నావ్…ఇంతకీ ఆ సరోజ,సరితా లని గెలికావా రా అంటూ బాంబ్ పేల్చింది…

హ హ్హా ఇంకా గుర్తుందా నీకు వదినా,చిన్నప్పుడు వాళ్ళిద్దరంటే కాస్తా అభిమానము అన్న విషయం నిజమే కానీ అవన్నీ కుదరవు గా వదినా అన్నాను సింపుల్ గా అబద్దం చెప్పి..

నీ యబ్బా మొగాడు అనుకున్నాను కదరా వెధవా,వదిలేస్తావని అనుకోలేదు…నన్ను అస్తమానమూ వదినా వదినా అని పిలవకు ఏదో దూరం చేసిన ఫీల్ కలుగుతోంది అంది..

అబ్బా వాళ్ళని వదిలేసినంత మాత్రాన మొగాడిని కాకుండా పోతానా “కొమ్మూ” అన్నాను..