ఎంత ఆలోచించినా వాళ్ళ మూలాలు మాత్రం నాకు స్ట్రైక్ అవలేదు,సరేలే చూద్దాం అనుకొని పవిత్ర ఇంటి వైపు బయలుదేరాను తన మనసులో ఏమైనా మతలబు ఉందేమో తెలుసుకోవాలని..
.
పవిత్ర ఇంటిలోకి ఎంటర్ అవ్వగానే గేట్ దగ్గర సుబ్బారెడ్డి మామ ఎదురొచ్చాడు, నన్ను చూసి ఏరా సంజయ్ అల్లుడూ ఇలా వచ్చావ్ అని అడగగా,ఏమీలేదు మామా కొమ్మూ తో మాట్లాడదామని అంతే అన్నా.
హ్మ్మ్ మాట్లాడు రా అల్లుడూ,ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నదానిలా ఉంటుంది.. నిన్న నువ్వు వచ్చావంట గా అప్పుడు నుండి కొంచెం హుషారుగా ఉంది చాలా సంతోషం, నేను పొలం దగ్గరకు వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు..
లోపలికి వెళ్లిన నేను కొమ్మూ అని పిలవగా బాత్రూమ్ నుండి తన గొంతు వినిపించింది ఒరేయ్ ఒక 10 నిమిషాలు కూర్చో వచేస్తున్నా అంటూ..
కాసేపు కూర్చున్న తర్వాత నీట్ గా తలస్నానం చేసి ఆకుపచ్చ చీరలో నా ముందుకు వచ్చింది తల ఆరబెట్టుకుంటూ…
ఒరేయ్ కాస్తా తల పులుము రా అంటూ నా కాళ్ళ దగ్గర కూర్చుంది…తన తల పులుముతూ ఒసేయ్ నా దగ్గర మాత్రం ఇలా చేయించుకుంటున్నావ్ కానీ నాకు ఎప్పుడైనా ఇలా చేసావటే అన్నాను..
పోరా నీకేముంది అంత బొచ్చు,ఎప్పుడో ఒకసారి చేస్తాలే గానీ,ఏంటో ఇలా వచ్చావ్ అని దీర్ఘం తీసింది..
ఆహా రాకూడదా పవీ???ఏదో నా చిన్ననాటి దోస్త్ ఒక్కటే ఉంటుంది కాస్తా కంపెనీ ఇద్దామని వస్తే ఆరా తీస్తావేంటి??
అబ్బో చాల్లే రా బెండకాయ్,ఇంతకీ ఎందుకొచ్చినట్లో చెప్పి తగలడు.(నిజానికి అసలు విషయం చెప్దామని ఉన్నా ఎందుకో ఆగిపోయాను).
ఏమీలేదే నిన్ను అనుభవిద్దామని వచ్చానే కొమ్మూ అంటూ తన తలని బాగా పులుముతూ మసాజ్ చేస్తున్నా..
చాల్లే,నీకు అన్ని అకౌంట్స్ ఉంటే మళ్లీ నేనెందుకోయ్ బెండకాయ్ నీకు అంటూ గేలి చేసింది.
హబ్బా ఎంతమంది ఉన్నా నువ్వు మాత్రం స్పెషల్ నే కొమ్మూ అన్నా.(నిజమే గా ఈ మధనంలో తను కూడా ఒక భాగం అని ఇప్పుడే తెలిసింది కాబోలు,అదీ గాక తను చిన్నప్పటి నుండి ఒక మంచి ఫ్రెండ్)..
చంపుతా నాయాలా వెధవ వేషాలు వేసావంటే,అలాంటివేమీ కుదరవు గానీ ఇంతకీ ఆ రాజేశ్వరి ని గెలికావా?లేకా ఇంకా తను ఒప్పుకోలేదా?(నిన్న మొత్తం చెప్పాను గా అందుకే అడిగింది).
పోవే అయినా నీకెందుకు చెప్పాలంట??అందరూ అడిగి మరీ నాతో చేయించుకుంటుంటే నువ్వు మాత్రం బిల్డప్ చూపిస్తున్నావ్ నేను చెప్పను పో అన్నా.
చెప్పవా రా??
లేదే కొమ్మూ చెప్పేది లేదు…
నిజంగా చెప్పవా??తన మాటల్లో పట్టుదల…
నిజంగా చెప్పనే దొంగా,అన్నీ నేను చెప్పేదే కానీ నువ్వేమీ చెప్పవు దొంగ మొహం…
ఎలా చెప్పకుండా పోతావో నేనూ చూస్తాను రా అంటూ నా వైపు తిరిగి నవ్వుతూ నా చెంపల పైన ముద్దు పెట్టింది అందంగా,తన ముద్దుకి మొత్తం మూడ్ మారిపోయింది… కాసేపు తనని అలాగే చూస్తుండిపోయాను..
ఒరేయ్ ఏమైంది రా వెధవా?అలా అయిపోయావ్ అంటూ నన్ను కదిపింది..
నిన్నూ చంపుతానే కొమ్మూ,అలా ముద్దు పెడితే ఏమవుతుందో చూస్తావా అంటూ తన చెంపలని పట్టుకున్నా ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ…
నా స్పర్శ తనకీ ఒక కొత్త భావన ని కలిగించిందేమో,నా కళ్ళలోకి చూస్తూ ఒరేయ్ నిజంగా నాకు ముద్దు పెడతావా అంటూ ప్రేమగా అడిగింది…
మాటిమాటికీ నాకు అలా ముద్దు పెట్టకే బాబూ,అసలే వయసులో ఉన్నాను.. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి నీ ముద్దు వల్ల అన్నాను తన చెంపలని ప్రేమగా నిమురుతూ.
మ్మ్మ్మ్ అయితే గురుడికి బాగా కోరికలు వస్తున్నాయన్న మాట,పోనీ నువ్వూ ముద్దు పెట్టు.నాకు కూడా నీలా కోరికలు వస్తాయేమో చూద్దాం..
నిజంగా పెట్టనా కొమ్మూ….
ఊ పెట్టు రా బెండకాయ్…
తన చెంపలని సుతారంగా నిమురుతూ నా దగ్గరికి లాక్కొని,ప్రేమగా తన నుదుటన ముద్దు పెట్టాను రెండు సార్లు…
నీ యబ్బా ముద్దు పెట్టమంటే ప్రేమ చూపిస్తావేంటి రా చెత్త నాయాలా???
ఏంటో నే నిన్ను చూస్తుంటే ఏదో కావాలని అనిపిస్తుంది, అదే సమయంలో ఆ అభిమానం కూడా కలుగుతోంది అందుకే ఏమీ చేయలేకున్నాను అన్నాను నిజాయితీగా..
నాకు తెలుసు రా నా ప్రియమైన బెండకాయ్ గా నీ అభిమానం అంటూ మళ్లీ ప్రేమగా నాకు ముద్దుల వర్షం కురిపించింది..
ఒక్కసారిగా తీయటి భావన,ఒక రకమైన అభిమానము కలిగాయి తన చర్యల వల్ల…తనను సోఫా పైకి లాగి ప్రేమగా హత్తుకున్నాను కాసేపు…
నా కౌగిలిలో నుండి బయటపడిన పవిత్ర, ఏంటో అంతా కొత్తగా ఉంది నీ బిహేవియర్ అంటూ రాగం తీసింది.
ఏమీలేదే నిన్ను పాడు చేసి నాకు బానిసలా చేసుకుందామని ఆలోచన వచ్చింది అన్నా నవ్వుతూ…
బానిసలా చేసుకోవడానికి పాడు చేయడం ఏంటి రా వెధవా???
లేకుంటే నువ్వు నా మాట వినేలా లేవే దొంగదానా…
నా బుజ్జి బెండకాయ్ గా,నేనెప్పుడూ నీ దాసి నే రా సంజూ నువ్వేమీ మనసులో పెట్టుకోకు,నిదానంగా అన్నీ కుదురుకుంటాయి అప్పటి వరకూ కాస్తా నిదానంగా ఉండు, లేకుంటే నేనే నిన్ను పాడు చేస్తాను అంటూ తీయగా వార్నింగ్ ఇచ్చింది…
సరేలేవే బాబూ,ఇంతకీ సడెన్ గా ఎందుకు వచ్చావే ముంబై నుండి?నిజం చెప్పు…