రొమాంటిక్ చర్చ్నింగ్ 29 86

రాజసింహుడు ముందు కదలగా అందరూ అతన్ని ఫాలో అయ్యాము….జ్యోతిరాదిత్యుడు అప్పటికే పూజ ని ఫినిష్ చేసి విశ్వం పైకి దండెత్తడానికి రెడీ గా ఉన్నాడు…

యుద్ధభూమిలోకి వెళ్లిన రాజసింహుడు తొమ్మిది మంది మగబిడ్డల నుండి ఒక్కొక్క రక్తపు బొట్టు ని సేకరించి ఆ మాయావి పైన చల్లాడు…ఆశ్చర్యం గా వాడి శరీర భాగాలు కుచించుకుపోయాయి….అప్పటి వరకూ అతి భయంకరమైన రూపుతో ఉన్న ఆ మాయావి ఒక్కసారిగా రూపవిహీనుడు అయిపోయాడు….సింధూ ,మంజులా దేవి లు ఉత్సాహంగా ఉరికారు ఆశ్చర్యం గా ఆ మాయావి పైకి…ఆ వీరనారీలు దెబ్బకి అతలాకుతలం అయిపోయాడు ఆ రాక్షసుడు…చూస్తుండగానే ఆ మాయావి యొక్క ఒక్క శరీర భాగం కూడా మిగలకుండా చేసారు ఆ సింధూ,మంజులా దేవి లు….

వాడి అంతం తర్వాత ముక్కోటి దేవతలు ప్రత్యక్షమై రాజసింహుడు ని వేనోళ్ళ పొగిడారు…రాజసింహుడి యొక్క రాజ్యం,మనుషులు,రాజ్యం అన్నీ పునరుద్ధరించబడ్డాయి…ఇక సామాన్య మానవులుగా తమ జీవితాల్ని అందరూ త్యజించి స్వర్గ లోక ప్రాప్తిని పొందారు నాకు అశేష ఆ రాజ్యపు సంపద ని ఇచ్చి…..

వాళ్ళందరూ అదృశ్యం అవ్వగా నేనూ నాని గాడు ఇంటికి బయల్దేరి వెళ్తుండగా ఎదురుగా శాపం పెట్టిన బ్రాహ్మణుడు,ధనుంజయ మహారాజు ఎదురు పడ్డారు చిరునవ్వుతో…

మధనా సంజయ్,నీ వీరత్వం వల్ల ఇందరికి సంతోషమైన జీవితాన్ని ప్రసాదించావ్,నీ పుణ్య ఫలం వల్ల మా ఇద్దరికీ ఆయుష్షు లభించింది అంటూ నన్ను హత్తుకున్నారు…

నేను ఆశ్చర్యం గా మీకెలా ఆయుష్షు వచ్చింది అని ప్రశ్నించాను…

నువ్వు ఆ రోజు ఉమామహేశ్వరి తో పాటూ కోటలో తస్కరించిన ఖడ్గం లో మా ప్రాణాలు ఉన్నాయి…నువ్వు దానిని తెరిచిన వెంటనే మా ప్రాణాలు మాకొచ్చాయి అంటూ బాంబ్ పేల్చాడు..

హ హ్హా సంతోషం ధనుంజయ మహారాజా,ఈ కథకి మీరే గా ఆద్యులు….ఇదిగో ఈ బ్రాహ్మణ పండితుడు కూడా ఈ కథని నడిపించారు అంతా నా చేత చేయించి…

హ హ్హా భేషుగ్గా చెప్పావ్,ఇంతకీ నీకు ఒక ఆశ్చర్యమైన విషయం ఒకటి చెప్పనా సంజయ్ అంటూ ధనుంజయ మహారాజు అన్నాడు..

ఏంటి మహారాజా చెప్పండి…

ఇంతకీ నీ మనసులో ఆ రాజసింహుడే నీలో ఆత్మగా ఉండి ఈ పనులన్నీ చేసాడు అనుకుంటున్నావ్ గా??

అవును మహారాజా…

లేదు లేదు సంజయ్,నువ్వే ఈ “శృంగార మధనం” లో నిజమైన మధనుడు వి..ప్రతి మధనం ,ప్రతి తీపి జ్ఞాపకం అన్నీ నీ శరీరంతో నువ్వే చేసావు…ఈ జన్మకి నీకు ఇది వరం అంటూ నాకు షాక్ ఇచ్చాడు..

నిజమా మహారాజా అంటూ ఆనందంతో ఆయన్ను కౌగిలించుకున్నా…

విజయోస్తు సంజయ్,ఇక మేము వెళ్ళాలి అసలే శ్రీదేవి కి విరహం ఎక్కువ అని కన్ను కొట్టి ఇద్దరూ అదృశ్యం అయ్యారు….

మొత్తానికి ఈ శృంగార మధనం అంతా నా వల్లే జరిగింది అని మురిసిపోయి అందరితో చేసిన మధనాలని ఒక తీపి గుర్తుగా మదిలో భద్రపరిచాను..

చివరికి ఒక సందేహం మాత్రం మిగిలింది,రాజసింహుడు ఆ మాయావి ని చంపకుండా మంజులా దేవి,సింధు లతో ఎందుకు చంపించడబ్బా అని…అనుకున్నానో లేదో ఎదురుగా సింధు,మంజులా దేవి లు ప్రత్యక్షం అయ్యారు నా ముందు…ఆశ్చర్యం గా మీరేంటి ఇక్కడా అన్నాను…

ఒరేయ్ వెధవా ఇంకా అర్థం అవ్వలేదా నీకు అంటూ ఇద్దరూ చెవి పిండారు విచిత్రంగా…

ఏంటి విషయం చెప్పకుండా ఇలా పిండుతారు అన్నాను విసుగ్గా…

హ హ్హా మేము మేమే రా వెధవా,ఇదిగో మా శరీరాల్ని ఆ కర్ణుడు,నక్షత్రుడు ఆవహించి మా చేత ఇలా చేయించారు….పైకెళ్లాక తెలిసింది ఈ భాగోతం అంతా..దేవేంద్రుడు ఒక్క తన్ను తన్నాక ఇక్కడొచ్చి పడ్డాము అని పకపకా నవ్వారు..

హ హ్హా అదీ విషయం,ఈ కర్ణుడు,నక్షత్రుడు ఎక్కడికి పోయారబ్బా నా జీవితంలో కనిపించకుండా అని తెగ ఆలోచించాను ఇదన్న మాట అసలు విషయం…అయినా నీ బిడ్డ ఎక్కడ మంజులా దేవి మేడం అన్నాను…

హ హ్హా ఆ బిడ్డ ని ఆ రాజసింహుడు పెట్టుకొని నీవు చేసిన సహాయానికి గుర్తుగా నీ పేరే పెట్టుకున్నాడు రా అంటూ నవ్వేసింది.

ఓహో అయితే మీ 9 మందికి కలిగిన సంతానం నా వల్లే అయినప్పుడు నాకు గుర్తుగా నీ బిడ్డని పెట్టుకోవడం ఏంటి మేడం విచిత్రంగా???

హ హ్హా నేనూ అదే అడిగాను రా సంజయ్,రాజసింహుడు మాత్రం అదొక “దైవ రహస్యం” అని టూకీగా చెప్పాడు,అయినా మనకెందుకులే ఇక వీళ్ళ బెడద ఉండదని పెద్దగా విసిగించకుండా వదిలేసాను.(నాకూ అదే ఆశ్చర్యం వేసింది ఇదేమి రహస్యం అబ్బా అని,ఇక ఈ మధనం ముగిసింది లే అని లైట్ తీసుకున్నా).

హమ్మయ్యా ఒక మధనం ముగిసింది అంటూ నాని గాడి పైన చేయి వేసి “స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం” అంటూ మంజులా,సింధూ లతో పాటు ఇంటికి వచ్చాను….

ఆశ్చర్యం గా ఆరోజు విపరీతమైన వర్షం కురిసి మరుసటి రోజు చెరువు పూర్తిగా నిండింది,చూస్తుండగానే కరువు రాయలసీమ రతనాల సీమగా మారిపోయింది….

నేను ఇప్పుడు నాని గాడితో పాటు 20 సంవత్సరాల వయసులోకి ప్రవేశించాను..

ఇంతకీ జ్యోతిరాదిత్యుడు అంతరించాడా????????

రాజసింహుడు తన బంధువులు తో ఎక్కడికెళ్లాడు????అంతా సవ్యంగానే జరిగిందా????????

“శృంగార మధనం” ముగిసిందా????????????????

ఒరేయ్ మామా మన పక్కూరిలోకి కొత్త ఫిగర్ వచ్చిందంటరా “సువర్ణ” అని అంటూ నాని గాడు గస పోసుకుంటూ వచ్చాడు…….

పద రా మామా ,ఎవరో ఒకరాయి వేసొద్దాం అంటూ బయలుదేరాము మా నిజజీవితంలో మధనాలని స్టార్ట్ చేయడానికి