రొమాంటిక్ చర్చ్నింగ్ 29 86

మా రసపట్టు ని కళ్లారా చూస్తున్నా పవీ మాత్రం ఏ మాత్రం అదుపు తప్పకుండా ఉండటం నాకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది..

భాగ్యా కి సుఖం ఏంటో తెలిసిపోయింది పూర్తిగా నాకు బానిస అయిపోయింది సుఖం దెబ్బకి..ఇద్దరి దగ్గరా సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాను నైట్ 8 ప్రాంతంలో…

ఫ్రెష్ గా స్నానం చేసి తినేసి మంచం ఎక్కాను పుస్తకం తీసుకొని…శ్రీదేవీ కంఠం వినిపించింది ఇంకొకరికి ప్రాణం పోసావు అని..

బుక్ ఓపెన్ చేయగానే కళ్ళముందు జ్యోతిరాదిత్యుడు కనిపించాడు అవమాన భారంతో…

ఇదేంటి ఇలా అయింది??ఎలా సాధ్యం వాడికి ఈ విద్యలు???సుధాముడు కక్ష కట్టి వాడికి నేర్పించాడా?అది జరగదు….మరెలా వచ్చాయి వాడికి ఈ విద్యలన్నీ???ఇలా రకరకాల ఆలోచనలతో కుంగిపోయాడు…

నా విశ్వ విజేత కల ఆ రాజసింహుడు ఉండగా నెరవేరడం అసాధ్యం, వాడిని ఎలాగోలా చంపాలి అంటూ తన రహస్య మందిరంలోకి వెళ్లి రాక్షస విద్యలతో మోసపూరిత ఆలోచనతో కాళికా దేవిని ప్రసన్నం చేసుకున్నాడు..

కాళికా మాత కూడా వచ్చే పౌర్ణమి వరకూ ఆగాల్సిందే అన్న ఆదేశం వల్ల నీరుగారిపోయాడు….

అలా పెద్ద మార్పులు లేకుండా 2నెలలు గడిచిపోయాయి….రాజసింహుడు ప్రజలని కన్నబిడ్డలుగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తుంటే సూర్యకీర్తి మాత్రం రాజ్య రక్షణ ని సమర్ధవంతంగా చేస్తూ వీరుడు అన్న పేరు గడించాడు..
.
రాజసింహుడి పెళ్లి మరో నెల రోజుల్లో ఉండగా,ధనుంజయుడు వేట కి వెళ్లి విజయుడై తిరిగొస్తున్న సమయంలో బ్రాహ్మణుడి శాపానికి గురయ్యాడు….

శాప ప్రభావం వల్ల రాజసింహుడు యొక్క వివాహం ఆగిపోయింది…. పరిష్కార మార్గం ఆ బ్రాహ్మణుడు చెప్పగా శ్రీదేవి ఘోర తపస్సుని ఆచరించి తన వంశ రక్షణ విమోచనా మార్గాలను సంపాదించుకొంది…

అందరూ సమావేశం అయ్యారు ఈ విపత్కర పరిస్థితి నుండి ఎలా బయటపడాలో అని…

ధనుంజయుడు మాట్లాడుతూ, సింహా నేను నీకు అన్యాయం చేసాను..తెలియక చేసిన పొరపాటు కి నాకు భారీ శాపాన్ని కలుగజేసి నన్ను శక్తిహీనుడిలా చేసాడు ఆ బ్రాహ్మణుడు…కానీ ఒక మార్గం చెప్పాడు దాన్ని ఆచరిస్తే ఈ వంశం అంతం కాకుండా నిరోధించొచ్చు…నన్నేమి చేయమంటారు చెప్పండి అంటూ వాపోయాడు…

మొత్తానికి శాపాన్ని పెట్టిన బ్రాహ్మణుడి ఆచూకీ తెలుసుకొని రాజసింహుడు, ధనుంజయుడు ఇద్దరూ ఆయన్ని కలవగా,మహారాజా నన్ను క్షమించండి నేను మహావిష్ణువు ని ప్రసన్నం చేసుకొని మీ శాప విమోచనాన్ని మరొక 12 సంవత్సరాల తర్వాత వెళ్లిపోయేలా చేసాను…

ఈ 12 సంవత్సరాల సమయంలో మధనం జరిగి మీ శాప విమోచనం సజావుగా జరిగితే ఏ ఇబ్బందీ ఉండదు,ఒకవేళ అలా జరగకపోతే మరో వెయ్యి సంవత్సరాల కాలయాపన తప్పదు…నేను పెట్టిన శాపానికి మీ వంశస్థులు మరొక వ్యక్తి తో మధనం చేయాలి,ఆ మధనుడు ని నేనే ఎంపిక చేసే బాధ్యత నాకు లేదు నీవే నిర్ణయించు అనేసరికి,మా రాజసింహుడు అందులకు ఉత్తముడు బ్రాహ్మణా అని అనడంతో సరే అలాగే కానివ్వు అని ఆయన ఆదేశం ఇచ్చాడు…

ఇలా ధనుంజయుడు తన జీవితాన్ని ఆ బ్రాహ్మణుడు దగ్గర గడుపుతుండగా,శాపం గురించి తెలుసుకున్న పద్మనాభుడు మట్లి రాజ్యం పైకి దండెత్తి రావడం ఆ సమయానికే మగ పిల్లాడు లేని ఆ రాజ్యం వాడి వశం అవ్వడం జరిగాయి…అప్పుడు ధనుంజయుడు వెళ్లి తిరిగి రాజ్యాన్ని జయించి పద్మనాభుడు ని హతమార్చి వచ్చాడు….శాప ప్రభావం వల్ల ఎవరూ తనకి సహాయం చేయకూడదు అన్న నియమం ప్రకారం ఎవ్వరూ ముందుకు రాలేకపోయారు…

తండ్రిని హతమార్చిన ధనుంజయుడు పైన ప్రతీకారం తీర్చుకోవాలని బయల్దేరి జ్యోతిరాదిత్యుడు ధనుంజయుడు ని హతమార్చి ఆ ప్రయత్నంలో ఆ బ్రాహ్మణుడి కీ ప్రాణం పోయేలా చేయడంతో అతను శాపం పెట్టాడు మరొక రోజులోనువ్వు మరణించక తప్పదు అని…

ఆ మాటకి భీతిళ్లిన జ్యోతిరాదిత్యుడు కాళికా మాత ని ప్రసన్నం చేసుకొని శాప వృత్తాంతాన్ని తెలుసుకొని మరో ముప్పై సంవత్సరాల ఆయుష్షు గల ధనుంజయుడు శరీరంలోకి ప్రవేశించి మట్లి రాజ్యానికి వెళ్లి శ్రీదేవి సహాయంతో మరో వెయ్యి సంవత్సరాల ఆయుష్షు ని పొందాడు…ధనుంజయుడే అనుకున్న శ్రీదేవి పతి మేలు కోసం గుడ్డిగా నమ్మి తపస్సు వల్ల ఆ మాయావి కి మేలు చేసింది..

ఇంకొక 12 సంవత్సరాల తర్వాత శాప విమోచనం అని తెలియక,ధనుంజయుడు రూపంలో ఉన్న మాయావి ప్రభావానికి గురై ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాతే శాప విమోచనం అన్న ఆ మాయావి మాటలని నమ్మి తను శిల గా మారిపోయి శాప విమోచనం తర్వాత తన భర్తని నాకు ప్రసాదించమని వరం తీసుకొని అంతర్థానం అయ్యింది…

ఈ విషయాలేమీ తెలియని రాజసింహుడు కూడా తేలికగా తీసుకొని మధనం ని కొనసాగించాడు మొదటి సంవత్సరం….

జ్యోతిరాదిత్యుడు మాత్రం మరొక వెయ్యి సంవత్సరాల ఆయుష్షు కోరుకోవడానికి బలమైన కారణమే ఉంది…ఒకవేళ ఈ పౌర్ణమి కి తన విశ్వవిజేత అయ్యే అవకాశం జరగకపోతే మళ్లీ అయినా జయించొచ్చు,అందులోనూ అప్పుడు రాజసింహుడు ఉండడు అన్న ఆలోచనతో అలా చేసాడు…

కాలక్రమేణా పౌర్ణమి దగ్గర పడే రోజులు వచ్చాయి,మరణించిన బ్రాహ్మణుడి కుమారుడు ఈ మహా ఘోరాన్ని ఆపాలని జరిగిన విషయం అంతా మధనుడు అయిన రాజసింహుడు చెవిలో చెప్పాడు…

రాజసింహుడు కోపోద్రిక్తుడు అయ్యి వెంటనే యుద్ధానికి సన్నద్ధం అవ్వగా ఆ బ్రాహ్మణుడు వారించాడు,సృష్టి నియమం ప్రకారం ఆ మాయావి శరీరం అంతం అయ్యింది…ఒకవేళ నువ్వు ఇప్పుడు వాడిని వధించినా అది మీ మామ అంతం అన్నది గుర్తు పెట్టుకో మధనా,కాబట్టి వాడి కపట ఆలోచన అయిన విశ్వ విజేత అవకాశాన్ని దెబ్బ కొట్టు అది చాలు అని సెలవిచ్చాడు..

తీవ్ర బాధలో మునిగిపోయిన రాజసింహుడు పరిష్కార మార్గం ఏంటి అని అడగగా,ఆ బ్రాహ్మణుడు ఈ పౌర్ణమి కి వాడి ప్రయత్నం విజయవంతం కాకపోతే మరొక వెయ్యి సంవత్సరాల తర్వాత అయినా వాడి కల నెరవేర్చుకోవచ్చు, అప్పుడు నువ్వు అడ్డం ఉండవు గనక అంటూ పెద్ద ఉపద్రవాన్ని చాలా తేలికగా చెప్పాడు..

ఏంటి బ్రాహ్మణా, మరి ఆ వెయ్యి సంవత్సరాల వరకూ మా వాళ్లకు ఆ మాయావి చేతిలో నరకయాతన నే నా?

లేదు రాజా,వాడి పని సజావుగా జరగాలంటే వాళ్ళని హింసించడం మాత్రం చేయడు..వాడి మాయలతో మాత్రం తన పనిని చేసుకుంటాడు మీ వాళ్ళని అదుపులో పెట్టుకొని…ఈ విషయాలు ఆ వంశస్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు మీరు…
ఇంకనూ వాడి శరీర భాగాలని మీ మగ సైన్యాధ్యక్షుల శరీరాల్లో మాత్రం ఆవాహన చేసాడు…వాడి అంతం జరగాలంటే వాడి యొక్క ఆ భాగాలూ అంతం అవ్వాలి లేకుంటే వినాశనం తప్పదు అని హెచ్చరించాడు…

సరే బ్రాహ్మణా, ఇప్పుడు అయితే వాడి ప్రయత్నం జరగకుండా చూడాలి అందులోనూ మరొక వెయ్యి సంవత్సరాల వరకూ నేను ఉండాలి అంతే అంటారా??

సరిగ్గా చెప్పావ్ మధనా,ఆ పని జరగాలంటే నీవు వరం పొందాలి ఆ మహావిష్ణువు ని ప్రసన్నం చేసుకొని…పెద్దగా సమయం లేదు మరొక నెల రోజుల్లో పౌర్ణమి వస్తుంది ఈ పనిని చేస్తే నీకు ఆ సిద్ధి లభిస్తుంది అంటూ వెళ్ళిపోయాడు..

తీవ్ర ఆలోచనలో పడిన రాజసింహుడు ఆలస్యం చేయకుండా నిష్ఠ తో మహావిష్ణువు కోసం తపస్సుని ఆచరించి వరాన్ని పొందాడు కొన్ని షరతులు తో..

1.నువ్వు తిరిగి 1000 సంవత్సరాల తర్వాత వరకూ ఉండాలంటే నీ శరీర భాగాలని 9మంది శరీరాలలో ప్రవేశపెట్టాలి..
2. అందులో ఏ ఒక్క భాగం నాశనం అయిననూ నీ ఆయుష్షు అప్పటికే అంతం అవుతుంది ..ఇదే నియమం నీ రాజ్యం ,నీ శ్రేయోభిలాషులకి వర్తిస్తుంది..

సరే మహాప్రభూ అంటూ నమస్కరించి సెలవు తీసుకున్నాడు…