రొమాంటిక్ చర్చ్నింగ్ 29 86

రాజసింహుడు కి సమయం లేకపోవడంతో ఎవరి శరీరాల్లో ప్రవేశపెట్టాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అందరినీ సమావేశ పరిచాడు…

చివరికి తర్జనభర్జన తర్వాత సువర్ణ, ఇంద్రాణి, అహల్య,శ్రీదేవి,పద్మలత,ఉమామహేశ్వరి ల శరీరాలలో ప్రవేశపెట్టడానికి సిద్ధం అయ్యాడు రాజసింహుడు… ఇక మిగిలిన ముగ్గురు ఎవరు అన్న ఆలోచనలో ఉండగా శ్రీదేవి చెల్లెలు సంపూర్ణ పేరు తెరపైకి వచ్చింది.(అప్పుడు అర్థం అయింది సంపూర్ణ ,మన శ్రీదేవి శిల గా అయిపోయాక వీళ్ల బాధ్యతలు తీసుకుంది అని)..

సంపూర్ణ మాత్రం నా కూతుర్ల శరీరాల్లో ప్రవేశపెట్టు అని సెలవిచ్చి తన కూతురులని ప్రవేశపెట్టింది..అప్పుడు కనిపించారు పంకజం,అర్చన, పవిత్ర లు..(ఇన్నాళ్లూ అర్చన వదిన, పంకజం అత్తా ఇద్దరూ అమ్మా కూతుర్లుగా ఉన్నా ఇప్పుడు అర్థం అయ్యింది అసలు విషయం,అందులోనూ పవిత్ర స్వయానా వీళ్ళిద్దరికీ చెల్లెలు అవ్వడం మహా ఆశ్చర్యానికి గురి చేసింది…ఈ మధనం కి కర్త,కర్మ,క్రియ లు అర్చనా,పంకజం లే అని అర్థమైంది)..(ఆఖర్లో కమల ప్రవేశించింది నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ,తానూ సంపూర్ణ కూతురే కావడం గమనార్హం.)

రాజసింహుడు అందరి శరీరాల్లోకి తన ఒక్కొక్క భాగాన్ని ఆవాహన చేసి ప్రవేశపెట్టాడు మధనం తో ఈ శాపం,ఆ మాయావి అంతానికి…ఉమామహేశ్వరి కి మాత్రం మినహాయింపు ఇచ్చాడు తను సోదరి అవ్వడం మూలాన…

మొత్తానికి ఆ పౌర్ణమి రానే వచ్చింది…మాయావి ఉత్సాహంగా తన తొమ్మిది శరీర భాగాలని మూషిక పర్వతంపైన దాచేసి పూజకి సిద్ధం అయ్యాడు…

రాజసింహుడు ఇక్కడ ఉన్న అందరికీ జాగ్రత్తలు చెప్పి,మన వంశం అంతరించదు మరో వెయ్యి సంవత్సరాల పాటు….మీరేమీ ఇబ్బంది పడొద్దు,అంతా సవ్యంగా ఉంటుంది అని ఆ మాయావి ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు సూర్యకీర్తి కి రాజ్య బాధ్యతలు ,ఈ యుద్ధం తర్వాత చేయవలసిన విషయాలు అన్నీ చెప్పి..

మూషిక పర్వతానికి చేరుకున్న రాజసింహుడు ఆ మాయావి ఉన్న ప్రదేశంలోకి చేరుకొని సరాసరి వాడి ప్రయత్నానికి అడ్డు తగులుతూ విధ్వంసం సృష్టించాడు అడ్డు వచ్చిన అందరినీ తెగ నరికి…అప్పటికే పూర్తిగా కర్ణపిశాచిని,రాక్షస విద్యలు ని ఆవాహన చేసుకున్న జ్యోతిరాదిత్యుడు రాజసింహుడు పైకి ఉరికాడు ఉత్సాహంగా….

రేయ్ ఇక నీ అంతమే రాజసింహా ,ఇక నాకు ఎదురు లేదు అంటూ రాజసింహుడిని తన శక్తి తో అవలీలగా ఆటాడుకున్నాడు…. రాజసింహుడు కి వాడి శక్తి అర్థమై ఇక నా ప్రాణాలు విషయం పక్కన పెట్టాలి అని నిర్ణయించుకొని వాడి పైకి ఉరికాడు….ఉరికిన రాజసింహుడి గుండెల్లో దిగేలా పొడిచాడు ఆ మాయావి…రాజసింహుడు బాధతో విలవిలలాడుతుండగా ఆ మాయావి మాత్రం విజయగర్వంతో దిక్కులు పిక్కటిల్లేలా నవ్వుతున్నాడు ఇక నేనే దేవతలు కి మహారాజు ని అంటూ….అతి కష్టం మీద రాజసింహుడు తన శక్తి ని మొత్తం కేంద్రీకరించి ఆ మాయావి గుండెల్లో తన పిడి బాకుతో దింపేసాడు చావు ని పరిచయం చేస్తూ..

ఒక్కసారిగా జరిగిన హఠాత్పరిణామం నుండి తేరుకునేలోపే జ్యోతిరాదిత్యుడు కి చావు పరిచయం అయింది…ఒరేయ్ రాజసింహా నేను అంతం అవ్వను రా మళ్లీ 1000 సంవత్సరాలకి నా పనిని పూర్తి చేస్తాను అని చివరి మాటలు అనగా రాజసింహుడు కూడా విజయగర్వంతో ఒరేయ్ ఎన్ని జన్మలైనా నీ ప్రయత్నానికి గండి కొట్టే మగాన్ని నేనే ,నేనూ ఉంటాను మరో వెయ్యి సంవత్సరాల పాటు అంటూ ప్రాణం వదిలాడు జ్యోతిరాదిత్యుడు గుండెల్లో మరింత పొడిచి….మొత్తానికి ఆ మాయావి కూడా నేల కూలాడు…

మరో 1000 సంవత్సరాల వరకూ ఆయుష్షు ఉండటంతో ఆత్మలు గా మారిన ఇద్దరూ తమ పనుల్లో ఉండిపోయారు…రాజ్యంలో సూర్యకీర్తి మరో వెయ్యి సంవత్సరాల వరకూ రాజ్యానికి,మనుషులకి ఆయుష్షు లభించేలా యజ్ఞం చేసి సమయం కోసం వేచిచూడసాగాడు ఆత్మ లా మారిపోయి…చివరగా రాజసింహుడు యొక్క ఆత్మని వజ్రం లో బంధించి సూర్యకీర్తి అంతర్థానం అయ్యాడు.

మొత్తానికి శరీరాలు ఉన్ననూ ఆయుష్షు కోసం పోరాడుతున్న అందరూ సమయం కోసం వేచిచూడసాగారు..

ఇప్పటికి అర్థం అయ్యింది నాకు మొత్తం పరిస్థితి, రాజసింహుడు లా ఉన్న నాకు ఆయుష్షు కలగాలంటే నా శరీర భాగాలు గల అందరికీ ఆయుష్షు కలిగించాలని…పుస్తకం లోని మ్యాటర్ పూర్తి అవ్వడంతో ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయింది….

ఒక్క పది రోజులు గడిచాయి,మరో ఇద్దరి దిమ్మలు వాయించాను పవీ సహాయంతో…

నాని గాడు ,కమల లుమంజులా దేవి ని తీసుకొచ్చాడు విజయవంతం గా….సింధూ బరిలోకి వచ్చి సంజయ్ ఇదిగో నీ వీర ఖడ్గం అంటూ తెచ్చి ఇచ్చింది..ఒసేయ్ నీకు ఎక్కడిదే ఇది అని అడగగా నా తరపున నీకొక కానుక రా ఇది అంటూ ముద్దు పెట్టి వెళ్ళిపోయింది ప్రేమగా చూస్తూ…

కాలగమనంలో మరో ఆరు నెలలు గడిచిపోయాయి….పవీ కి తప్ప అందరికీ ఆయుష్షు లభించేలా మధనం ని పూర్తి చేసాను…

అందరికీ పండంటి మగ బిడ్డలు కలిగారు….9 మంది సైన్యాధ్యక్షుల ఆనవాళ్లు మొత్తం మా ముందు లభించాయి…యుద్ధానికి సర్వ సన్నద్ధం అయ్యాము….ఇది మిగిలింది పవీ రూపం,నా రూపం పునర్జన్మ పొందడమే..
ఒక మరపురాని చారిత్రాత్మక మధనం తో పవిత్రా ని అతి పవిత్రంగా నా సొంతం చేసుకొని తనకీ ఆయుష్షు ని ప్రసాదించాను.. ఇక నా ఆయుష్షు,రూపం కోసం పౌర్ణమి వరకూ ఆగాలి అనడంతో కామ్ గా ఉండిపోయాను….

సింధూ ఈ మధనం లో మంజులా దేవి తో పాటు ఒక తురుపు ముక్క అని తెలియడంతో తనతో మధనం ని చేయకూడదు అని డిసైడ్ అయ్యాను…

మొత్తానికి రానే వచ్చింది ఆ మహా పౌర్ణమి మళ్లీ….నా శరీర భాగాలు గల 9మంది నా ముందుకు వచ్చి మంగళ స్నానం నాకు చేసి పూజతో ఆ నా ఆత్మ గల వజ్రానికి రూపు ని కలిగించారు….ఆశ్చర్యం గా రాజసింహుడు రూపం నా ముందు నిలుచున్నాడు.ఆశ్చర్యం గా తననే చూస్తున్న నాలో ఒక మార్పు మొదలైంది ,అదే సమయంలో నా శరీర భాగాలు గల అందరూ వాళ్ళ శరీరాల నుండి నా భాగాలని వేరు చేసి రాజసింహుడు లో ప్రవేశపెట్టారు….

రాజసింహుడు నా ముందు నిలబడ్డాడు ఠీవిగా,సంజయ్ నీకు నా శతకోటి ధన్యవాదాలు ఈ మధనం ని పూర్తి చేసినందుకు గానూ అంటూ నా చేతులు పట్టుకున్నాడు…..అప్పుడు అర్థం అయ్యింది నాకు ఈ రూపంలో ఉన్న నాలో ఇన్నాళ్లూ రాజసింహుడు యొక్క ఆత్మ ఉందని….నిజానికి చాలా సంతోషం వేసింది నేను మాత్రం ఈ భూమి పైనే నిలబడతానని… ఇక నాని గాడిది కూడా నా పరిస్థితే ఆల్మోస్ట్,వాడూ సూర్యకీర్తి ఆత్మ వల్ల ఇలా వున్నాడు అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను…ఇన్నాళ్లూ రాజసింహుడు యొక్క ఆత్మ నాలో ఉన్నా ఏరోజూ నా మనసుకి నచ్చని పని జరగలేదు ,దానర్థం నాలాగే ఆ మహారాజు కూడా ఉన్నాడని అర్థమైంది…..

యజ్ఞ యాగాదులు ముగిసాయి…సాధ్విలు మహారాణులు గా ఠీవిగా రాజసింహుడు యొక్క ఆదేశాలు వింటున్నారు… నా ముందు ఇన్ని రోజులు అందంగా కనిపించిన పంకజం,అర్చన లు కూడా వెళ్ళిపోతారు వాళ్ళ లోకానికి అని తెలిసి చాలా బాధపడ్డాను…సువర్ణ పైన నాకు కలిగిన ఇష్టం రాజసింహుడిదే అని అర్థం అయ్యి ఆ ఫీల్ ని మనసులో నుండి తుడిచేసాను….

రాజన్న,సివంగి,శ్రీదేవి,సువర్ణ, ఇంద్రాణి, పద్మలత,ఉమామహేశ్వరి, పంకజం,అర్చన, పవిత్ర,మంజులా దేవి,సింధూ లు నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి యుద్ధభూమి లోకి రమ్మని నన్ను,నాని గాడిని ఆహ్వానించారు…