సంజనా – Part 2

“నా వల్ల కాదు వివేక్… నేను రిసైన్ చేస్తాను…” మెల్లిగా అంది సంజన…

“ఏంటీ రిసైన్ చేస్తావా… రెండేళ్లపాటు పని చేస్తానని నువ్ రాసిచ్చిన బాండ్ సంగతి మరిచిపోయావా… 20 లక్షలు ఎక్కణ్ణుంచి తెచ్చి కడతాం … మనం పూర్తిగా ఇరుక్కుపోయాం సంజూ…”

“ఏం మాట్లాడుతున్నావ్ వివేక్… వాడు నన్ను పక్కలోకి రమ్మని పిలుస్తుంటే… వాడితో ఎలా కలిసి పని చేస్తాను… ”

“అది నువ్ బాండ్ మీద సైన్ చేయక ముందు ఆలోచించాల్సింది సంజనా… ఇప్పుడు నువ్ రిసైన్ చేస్తే మనం ఆ 20లక్షలు కట్టలేం… వాళ్లే నిన్ను తీసేస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది.. ఇంకో చోట ఉద్యోగం రాదు… ఆల్రెడీ నాకు అదేవిధంగా జాబ్ రావట్లేదు… ఇప్పుడు నీక్కూడా అదే పరిస్థితి వస్తే… ఇద్దరికీ జాబ్ లేక, మనం పిల్లలతో సహా రోడ్డు మీద పడి అడుక్కోవలసి వస్తుంది…” గట్టిగానే అన్నాడు వివేక్… అతనిలో సహనం చచ్చి పోయింది…

సంజన కోపంగా చూసింది వివేక్ ని… వివేక్ ఎంతగా మారిపోయాడో ఆమెకి తెలుస్తోంది… మొన్నటికి మొన్న ఈ ప్రపోసల్ తెచ్చిన తన స్నేహితుడి మొహం పగలగొట్టిన మనిషి, ఇప్పుడు పరిస్థితులకు లొంగిపోయి తనపైనే అరుస్తున్నాడని బాధ పడింది సంజన…

“అయితే ఇప్పుడేమంటావ్ వివేక్… ఈ జాబ్ కోసం నన్ను వెళ్లి వాడితో దెం.. కోమంటావా…” కోపంగా అరిచింది సంజన…

“నో.. నేనలా అన్లేదు…” తిరిగి అరిచాడు వివేక్…

“అయితే తప్పంతా నాదేనా… జాబ్ కోసం ఆ ట్రైనింగ్ లో అంతగా కష్టపడటం, నీకోసమూ, పిల్లలకోసం కాదా… బాండ్ మీద సైన్ చెయ్యడం నా కోసమేనా… అదేనా నేను చేసిన తప్పు..?”

“తప్పు నీది కాదు సంజూ నాది… ఇంత పెద్ద ఇల్లు కావాలనుకుంది నేను… నిన్ను పిల్లల్ని సుఖపెట్టాలనుకుంది నేను… మీకు విలాసవంతమైన జీవితం ఇవ్వాలనుకుంది నేను… నిన్ను ఇంట్లోనే ఉంచి రాణిలా చూడలనుకుంది నేను… ఇవన్నీ నా తప్పులే…” వివేక్ ఎత్తి పొడిచాడు…

“ఉద్యోగం పోగొట్టుకొని మరో జాబ్ సంపాదించుకోలేక పోయింది కూడా చెప్పు వివేక్… దాని వల్లే కదా ఈ పెంటంతా…” తిప్పి కొట్టింది సంజన

“అది తల్చుకునే రోజూ చస్తున్నా సంజూ… నువ్వా పుండు మీద కారం చల్లి చాలా సహాయం చేశావ్… చాలా థాంక్స్ …” అన్నాడు వివేక్ బయటకు రాబోతున్న కన్నీళ్లను ఆపుకుంటూ…

ఆ తరువాత అయిదు నిమిషాల పాటు మౌనమే రాజ్యమేలింది వాళ్ళిద్దరి మధ్య…
వాళ్లిద్దరూ పొట్లాడుకోక చాలా రోజులైంది… నిజానికి సంజన చాలా నెమ్మదస్తురాలు… ఎప్పుడైనా వివేక్ మూడ్ ని బట్టి నడుచుకునేది… ఇద్దరి మధ్యా ఏదైనా అభిప్రాయ భేదం తలెత్తితే సంజన తనే సర్దుకుపోయేది… వీలైనంత వరకు గొడవ కాకుండా చూసుకునేది… కాబట్టి వాళ్ళిద్దరి మధ్యా గొడవలు చాలా అరుదు… వివేక్ జాబ్ పోయి సమస్యలు మొదలయ్యాక తమ మధ్య ఎలాంటి గొడవలు రాకుండా సంజన మరింత జాగ్రత్తగా మసలుకుంటోంది…

సంజన కళ్ళు తుడుచుకుని కాళ్ళ మధ్య ముఖం దాచుకొని కూర్చున్న వివేక్ భుజం పై చెయ్యి వేసి నెమ్మదిగా అంది …
“వివేక్ … ఐ యాం సారి… కానీ నాక్కూడా చాలా బాధ కలిగింది… నిజానికి ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా భయంగా కూడా ఉంది… ”

“సంజూ… వాడు ఏమన్నాడు ఇంతకీ…” అడిగాడు వివేక్

“ట్రైనింగ్, బిడ్, కాంట్రాక్టు, జాబ్ ఇవన్నీ నిజమని … మనకు సహాయం చేసే ఉద్దేశ్యం తోనే నన్ను రికమెండ్ చెసానని అన్నాడు… అంతేకాదు ఈ జాబ్ కోసం ఏ విషయంలోనూ నన్ను ఫోర్స్ చేయనని కూడా అన్నాడు…”

“వాట్… జాబ్ ఇచ్చినందుకు మననుండి ఏమీ కోరట్లేదా… అయితే మరి నువ్వింతగా బాధ పడుతున్నావేంటి సంజూ…” ప్రశ్నార్థకంగా చూసాడు వివేక్…

“నీకేమైనా మతి పోయిందా వివేక్… ఏం మాట్లాడుతున్నావ్ అసలు… వాడికేం కావాలో నాకు తెలియదా… ఇప్పుడో ఇంకో రోజో ఏదో ఒక వంకతో వాడు అక్కడికే వస్తాడు… వాడు నన్ను కోరుకుంటున్నాడని తెలిసీ వాడి దగ్గర ఎలా పని చేయగలననుకుంటున్నావు…” కాస్త కోపంగా అడిగింది సంజన…