సమ్మోహనం 212

నవ్య:లేదు సర్ మేము రోజు ఇదే టైం కి వస్తాం మీకు అభ్యంతరం అయితే చెప్పండి చూద్దాం

నేను :ఓహో మీరు ఆ టైప్ ఎహ్హ్ సరేయ్ లే మీ జీతంలో 10%గాల్లో కలిసిపోయింది అని అనుకోండి అని కూల్ గా నవ్య వైపు చూసా తను కోపం గా నా వైపు చూస్తోంది

నేను :మరి రోజు 12:30 కి వస్తే మీరు జాబ్ ఎందుకు చేస్తున్నట్టు చెప్పండి మీకు కావాలంటేయ్ ఇంటికే పంపిస్తాం కదా ఇలాంటి వాళ్ళకి పింక్ స్లిప్ ఏ గతి

హనీ :సర్ అలా అనకండి సర్ ఇవ్వాళ నా బర్త్డే సర్ అందుకే లేట్ అయ్యింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు

నేను:సరేయ్ ఇవ్వాళ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చెయ్యాలి ఇవాళ్టి నుండి కొత్త రులెస్ నా బ్యాచ్ కి మాత్రమే
1. రోజూ షార్ప్ 9కి ఆఫీస్ లో ఉండాలి లేదా 30 మినిట్స్ లేట్ అంతకన్నా లేట్ అయితే నేనేమి చేయలేను
2.మధ్యలో 2 హార్స్(లంచ్ అండ్ బ్రేక్) తప్పించి మిగతా టైం లో సొల్లు కబుర్లు చెప్పకుండా వర్క్ చెయ్యాలి
3.లీవ్ పెడితే ముందు రోజే మన గ్రూప్ లో మినిమం చెప్పాలి అండ్ లెటర్ గ్రూప్ లో పెట్టాలి
4.మాక్సిమం మంత్ లో 3 డేస్ కన్నా (ఆదివారాలు తప్పించి)ఎక్కువ సెలవులు పెట్టకూడదు

ఇవి నా రూల్స్ మీకేమైనా ఇబ్బంది అయితే నాతో ఇప్పుడే చెప్పండి అని అన్నా అందుకు వాళ్ళు మాకెమి ఇబ్బంది లేదు సర్ అని చెప్పారు సరేయ్ మీ లాప్టాప్ తీసు వర్క్ స్టార్ట్ చెయ్యండి అని అన్నా వాళ్ళు దీర్ఘంగా వాళ్ళ లాప్టాప్స్ లో వర్క్ చేస్తూ నిమగ్నం అయ్యిపోయారు అలా వర్క్ చేస్తూ సాయంత్రం 4 అయ్యిపోయింది.

నేను వాళ్ళతో అన్నా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఒక డే ఎలా స్టార్ట్ ఆవ్వకూడదో అలా స్టార్ట్ అయ్యింది రెపటినుంచైనా ఇన్ టైం కి వస్తారని అనుకుంటున్నా అని అన్నా దానికి వాళ్ళు రేపటి నుండి ఇన్ టైం కి వస్తామని అన్నారు సరేయ్ వెళ్ళమని వాళ్ళకి చెప్పా అలా నేను కూడా థంబ్ వేసి బయటకి వచ్చా అలా పార్కింగ్ లాట్ లో నా బైక్ పక్కనే నవ్య ఉండటం చూసా నేను నా బైక్ దగ్గరికి వెళ్లి బైక్ ఎక్కి నవ్య ఎమ్ ఇక్కడ ఎమ్ చేస్తున్నావ్ అని అన్నా

నవ్య :ఎమ్ లేదు సర్ నా బైక్ టైర్ పంక్చర్ అయ్యింది ఇంటికి వెళ్ళాలి అని అంది

నేను :మీ ఇల్లెక్కడ??

తాను :హౌస్ నెంబర్123 xxx స్ట్రీట్

నేను :ఒహ్హ్ మా స్ట్రీట్ ఎహ్హ్ పద నిన్ను డ్రాప్ చేస్తా

నవ్య :పర్లేదు లెండి సర్ నేను ఆటోకి అయినా వెళ్లిపోతా

నేను :పర్లేదు లే రా

నవ్య :మీరు మరీ మోహమాటపెట్టేస్తున్నారు సర్ సరేయ్ అని నా బైక్ ఎక్కింది

నాకు ఏ ఇంటెన్షన్ లేదు నవ్యాపైన తాను బండి ఎక్కి కూర్చున్నంత వరకు తాను ఆ రోజు టైట్ లెగ్గిన్స్ అండ్ టీషర్ట్ వేసుకొంది తాను కంఫర్ట గా కూర్చొని నన్ను బైక్ తీయమంది నేను బైక్ తీసుకొని డ్రైవ్ చేస్తున్న

2 Comments

  1. Nice story please continue its very interesting

  2. story super but once AMMMA tho kuda kalipi rasthe enka exiting ga vuntunde…..

Comments are closed.