హిట్ 3 172

మలింగ అడ్రస్ కాగితం చూసుకుంటూ..విద్య వైపు వెళ్ళాడు.
ఆమె ముని వేళ్ల మీద కూర్చుని..ఆలోచిస్తూ..ముగ్గు వేస్తోంది.
మలింగ చూపు ఆమె నడుము మీద,పిర్ర షేప్ మీద పడింది..
ఆమె జుట్టు మీద మంచు బిందువులు ఉన్నాయి..
కొద్ది సేపటికి లేచి నిలబడుతూ…ఎదురుగా ఉన్న మనిషి నీ గమనించింది.
“ఇక్కడ విశ్వ”అన్నాడు.
“మీరు ఎవరు”అంది .
“మలింగ..”అన్నాడు.
“ఓహ్..ఇదే ఇల్లు..లోపలికి రండి”అంది..విద్య.
ఆమెను కింద నుండి పైకి చూసి “నువ్వు .. కోడలివా…లక్షణం గా ఉన్నావు”అన్నాడు.
ఆయన మెచ్చుకుంటే సిగ్గు తో నవ్వింది విద్య.
“రండి లోపలికి”అంది..కదులుతూ.
“వస్తాను..రూం లో బ్యాగ్ ఉంచాలి”అన్నాడు.
“ఇంటి వాళ్ళు రాత్రే..తాళం పంపారు..తెస్తాను”అంటూ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళింది..
“చాలా బాగుంది ఈ అమ్మాయి”అన్నాడు మెల్లిగా…ఆమెను వెనక నుండి చూస్తూ.
రెండు నిమిషాల తరువాత తాళం తీసుకుని వచ్చింది విద్య.
ఆమె తో పాటు ఎదురు ఇంటి వైపు వెళ్ళాడు మలింగ.
ఆమె గేట్ తీసి..ఎదురుగా ఉన్న రూం తాళం తీసింది..
“పాత కాలం ఇల్లు”అంది..
“పర్లేదు అమ్మాయ్”అన్నాడు లోపలికి వస్తూ.
“నా పేరు విద్య”అంది నవ్వి.
రూం పెద్దదే…వెనక వైపు బావి,,బాత్రూం ఉన్నాయి.
“డ్రింకింగ్ వాటర్..ఉదయం ఆరుకి వస్తుంది”అంది విద్య.
“చాలు..సరిపోతుంది”అన్నాడు మలింగ.
“మీ పేరు”అంది..ఎర్రటి కళ్ళు,గుబురు గెడ్డం,, మొరటుగా ఉన్న బాడీ చూస్తూ..
“మలింగ”అన్నాడు.
“అరే..వింతగా ఉంది మీ పేరు”అంది విద్య.
“మాది తీర ప్రాంతం..”అన్నాడు..బ్యాగ్ కింద పెడుతూ.
“మీరు స్నానం చేసి రండి..నేను టిఫిన్ తయారు చేస్తాను”అంటూ బయటకి వెళ్ళింది.
షర్ట్ విప్పి తీగ మీద పడేసి బయటకి వచ్చాడు మలింగ.
విద్య అప్పుడే తన ఇంటి గేట్ వేస్తూ.. ఆయన్ను చూసింది.
కేవలం ప్యాంట్ తో..ఒళ్ళంతా గుబురు వెంట్రుకలు తో ఉన్న మలింగ ను చూసి..లోపలికి వెళ్తుంటే ఆమెకి కన్ను అదిరింది.
“ఏమిటిది అపశకునం”అనుకుంది..మనసులో.

అప్పటికే విశ్వ పేపర్ చూస్తూ కూర్చుని ఉన్నాడు.
“మామగారు పంపిన మనిషి వచ్చారు..రూం లో దింపి వస్తున్నాను”అంది.
“ఆ..సరే..కాఫీ,టిఫిన్ లాంటివి ఎక్కువగా అడిగితే..డబ్బు అడుగు”అన్నాడు.
విద్య చిలిపిగా చూసి..”ఎవరిని..ఈయన్న,పంపిన మామగారినా”అంటూ ఉప్మా మొదలు పెట్టింది.
***
అరగంట తర్వాత విశ్వ స్నానం చేసి బట్టలు వేసుకుంటూ ఉంటే..వచ్చాడు మలింగ… లుంగీ,చొక్కాతో.
ఆయన్ని చూసి..చిరాగ్గా మొహం పెట్టాడు విశ్వ..
మలింగ కి అర్థం అయింది అతనికి తను నచ్చలేదు అని..
ఆయన్ని పలకరించి..కిచెన్ లోకి వెళ్లి…”గజ్జి కుక్కల ఉన్నాడు..హి హి హి”అని వెటకారం గా నవ్వేడు.
విద్య..ఉలిక్కిపడింది..భర్త..మాటలకి..
హాల్ లోకి తొంగి చూసింది…ఆయన విన్నారేమో..అని..
మలింగ బేబీ తో మాట్లాడుతున్నాడు..

“చూడటానికి బాగోక పోతే..అలా అనేస్తారా”అంది మెల్లిగా..ప్లేట్ లో ఉప్మా పెడుతూ.
“నువ్వు చెప్పు..నేను అన్నదాంట్లో ఏముంది తప్పు”అన్నాడు..
“గెడ్డం చేసుకుని..జుట్టుకి రంగు వేసుకోమని చెప్పండి”అంది..కొంటెగా చూస్తూ.
“చెప్పను..అప్పుడు నల్ల గొరిల్లా లాగా ఉంటాడు..హి హి హి”అన్నాడు ప్లేట్ తీసుకుని.
విద్య రెండు ప్లేట్ లతో హల్ లోకి వెళ్లి..ఇద్దరికీ చేరొకటి ఇచ్చింది..
విశ్వ వచ్చి కూర్చున్నాక అవి ఇవి మాట్లాడుతూ..”నా వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే..చెప్పండి..నేను కొన్ని రోజులు ఉంటాను”అన్నాడు మలింగ.
“అదేమీ ఉండదు..ఏదైనా కావాలంటే చెప్పండి”అంది విద్య..భర్త మాట్లాడేలోపు.
ఆమె టీ తేవడానికి లోపలికి వెళ్ళింది..
“మీది లవ్ మ్యారేజ్ అనుకుంటా”అన్నాడు మలింగ.
“అవును..నన్ను లవ్ చేసింది”అన్నాడు..విశ్వ.
కప్ లు తెస్తూ భర్త మాట విని నవ్వింది..విద్య..ఇద్దరికీ కప్ లు ఇచ్చింది.
“బానే ఉంది అమ్మాయి..ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నావు”అన్నాడు టీ తాగుతూ..మలింగ.
ఆమెకి నవ్వు వచ్చింది..విశ్వ..భార్య ను చూసి కన్ను కొట్టాడు.
మలింగ కి అర్థం కాలేదు..
కొద్ది సేపటికి ఫోన్ వస్తె మాట్లాడుతూ..పక్క కి వెళ్ళాడు విశ్వ.
“నాకేమీ అర్థం కాలేదు”అన్నాడు మలింగ.
“అదేమీ లేదు..ప్రకాశం గారు …మా నాన్నగారి వద్ద..అప్పు చేశారు..
డబ్బు వెనక్కి ఇచ్చే బదులు..కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు..మా వారు”అంది నవ్వుతూ.
“ప్రకాశం అలాంటి వాడా “అన్నాడు మలింగ.
“మా వారికి ఇలాంటి ఐడియా లు వస్తాయి”అంది విద్య.
అరగంట తర్వాత
గేట్ వేసి స్కూటీ స్టార్ట్ చేసింది విద్య.. బేబీ ఎక్కాక..ఎదురింటి వైపు చూసింది..డోర్ వేసి ఉంది.
ఆమె తన పనికి వెళ్ళిపోయింది..
***
సాయంత్రం ఇంటికి వచ్చాక చూస్తే…మలింగ రిక్షా లో.. కుండ,కొన్ని గిన్నెలు,ప్లేట్ తీసుకుని కిందకి దిగుతున్నాడు.
విద్య ఇంట్లోకి వెళ్లి స్నానం చేసి,,బేబీ కి హోర్లిక్స్ ఇచి..వంట మొదలు పెట్టింది.
గంట తర్వాత భర్త వచ్చాడు.
“ఆయన సామాన్లు తెచ్చుకున్నాడు”అంది.
“మంచిదే..మధ్యాహ్నం కడుపు మాడి ఉంటుంది”అన్నాడు విశ్వ.
విద్య అరగంట తరువాత చిన్న క్యారేజీ లో ఫుడ్ సర్ది..బుట్టలో పెట్టుకుని..బయటకి వెళ్తూ..
“డాడీ పైన ఉన్నారు..నేను ఇప్పుడే వస్తాను”అంది బేబీ తో.
గేట్ తీసి బయటకి వస్తూ మేడ మీదకు చూస్తే..విశ్వ..హెడ్ ఫోన్ పెట్టుకుని పాటలు వింటూ..కూర్చుని..ఏదో చదువుతున్నాడు.. మేడ మీద లైట్ వేసుకుని.
మలింగ రూం లోకి వస్తూ”సారి..నేను రోజుల..మాకు చేసుకుని వెళ్ళిపోయాను”అంది.
“నేను హోటల్ లో తినేసాను..ఇవిగో సరుకులు కూడా తెచ్చాను”అన్నాడు .
విద్య అవి చూసి”ఓహ్ చిన్న గ్యాస్ పొయ్యి కూడా నా”అంది.
బయటకి నడుస్తూ”ఏమిటి ఈ బుక్స్”అంది.
ఒకటి తీసి చూసింది..”ఓహ్ మీరు కవా”అంది.
మలింగ నవ్వి”కాదు..మా గ్రూప్ లో కొందరు రాసి..ప్రింట్ చేయించారు .ఎప్పుడో పాతికేళ్ల క్రితం”అన్నాడు.
“ఓహ్ మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అయితే”అంది నవ్వుతూ.
“ఆ కానీ ఇప్పుడు లేరు..చనిపోయారు”అన్నాడు.
మలింగ మొహం లో బాధ చూసి”ఓహ్ సారి”అంది అనాలోచితంగా చేతులు పట్టుకుని.
“పర్లేదు..ప్రతి జీవితం లో ఎత్తు పల్లాలు ఉంటాయి”అన్నాడు..ఏదో గుర్తు వచ్చి.
ఆమె కొద్ది సేపు మౌనం గా ఉండి..
“మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి”అంది.
మలింగ తన చేతుల్ని పట్టుకున్న విద్య చేతుల్ని చూసి..”బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ “అన్నాడు ఆమె..చేతుల్ని పట్టుకుంటూ.
“అవును..కానీ మట్టివి “అంది..
“అయినా బాగున్నాయి”అన్నాడు..విద్య ఇక బయటకి వెళ్ళిపోయింది.