ప్రయాణం 413

వాడు ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు. నేను ఏమీ లేదు లే అని అంటూ అయినా నీకు ఎవరు చెప్పారు బయాలజీ అంటే అదే అని అన్నా. వాడు నన్ను అద్దం లో నుండి చూసి నాకు ఎవరో చెప్పడం ఏంటి నేనే తెలుసుకున్నా అన్నాడు. నేను అదే ఎలా అన్నా. వాడు రోడ్ మీద దృష్టి పెడుతూ ఏముందీ అప్పట్లో నా టెక్స్ట్ బుక్స్ లో అవే కదా లెసన్స్ అని అన్నాడు. నేను నువ్వు అసలు ఏమ్ చదివావ్ అని అడిగా. దానికి వాడు గొప్పగా టెన్త్ ఫెయిల్ అని అన్నాడు. నేను అవునా ఎప్పుడు ఏ సంవత్సరంలో అన్నా. దానికి వాడు ఓహ్ ఇప్పుడు కాదు లే నాలుగు ఐదు ఏళ్ళు అవుతుంది అన్నాడు. నేను ఆశ్చర్యంగా మరి అన్నేళ్ళ నుండి ఫెయిల్ అవుతునే ఉన్నావా అని అడిగా. దానికి వాడు నన్ను అద్దం లో చూసి అసలు రాస్తేనే కదా అన్నాడు. నేను ఎందుకు రాయలేదు అని అడిగా. వాడు ఏమో రాయలేదు నాకు ఇంట్రెస్ట్ రాలేదు అని అన్నాడు. నేను అవునా అని అంటూ అయినా పాఠాలను ఇంత బాగా గుర్తు పెట్టుకున్నావ్ ఎగ్జామ్ లో రాయలేక పోయావా ? అని అడిగా. దానికి వాడు నవ్వి మీరు నన్ను ఎదో అనుకుంటున్నారు నాకు అవి గుర్తు ఉండిపోవడానికి వేరే కారణం ఉంది అన్నాడు. నేను ఎంటో అది అన్న. వాడు అది వినగానే ఎంటా అంటూ వాడి గతం చెప్పాడు. అది నేను టెన్త్ చదువుతున్న రోజులు అప్పుడు అన్నీ క్లాసెస్ మామూలుగానే జరిగి పోయే మాకు బయాలజీ లో రెప్రోడక్షన్ ఇంకా ఎయిడ్స్ లెసన్స్ కు మాత్రం క్లాసెస్ వేరే సార్ వచ్చి తీసుకునే వాడు. మామూలుగా బయాలజీ మేడం తీసుకోకుండా సపరేట్ గా సార్ ఎందుకు వచ్చి చెప్తున్నాడో నాకు అప్పుడు అర్దం కాలేదు అందుకే అసలు ఏం చెప్తున్నాడు ఎందుకు మేడం ఈ టాపిక్ చెప్పలేదు అని సార్ చెప్పేది బుద్దిగా విన్నా అలా నాకు ఆ టాపిక్స్ మాత్రమే బాగా గుర్తు ఉండిపోయాయి అని అన్నాడు. నేను అవునా అని అంటూ ఉండగా అప్పుడే వాళ్ళ ఇల్లు వచ్చింది. నేను వెంటనే బండి దిగుతూ ఇదేనా మీ ఇల్లు అన్నా. వాడు అవును మేడం అన్నాడు. నేను వాళ్ళ ఇల్లు చూస్తూ ఉండగా వాడు మేడం నిన్న జరిగింది నాన్న కు చెప్పకండి అన్నాడు. నేను వాడి వంక చూసా వాడు బైక్ పక్కన పెట్టేసి నా వంక చూసి నాన్నకు ముక్కోపం ఇలాంటివి వింటే చంపేస్తాడు అని అన్నాడు నేను నవ్వి వాడి పెదాలను చూసి ఒక పని చేస్తా అంటే చెప్పను అన్నా. ఏంటది అన్నట్లుగా చూసాడు వాడు. నేను వాడి ప్యాంట్ జోబులో సిగిరెట్ పాకెట్ ను చూపించి వాటిని మానేస్తా అంటే చెప్పను అన్నా. దానికి వాడు నా వంక బిత్తరగా చూస్తూ వామ్మో ఇది లేకుంటే నేను బతకలేను అని అన్నాడు. నేను వెంటనే నవ్వాను. వాడు ప్లీస్ మేడం అన్నాడు జాలిగా ముఖం పెడుతూ. నేను వాడ్ని చూసి వీడేనా నన్ను నిన్న భయపెట్టించింది అని చిన్నగా నవ్వుకున్నా.