మా : నాలో మార్పు నువ్వు గమనించినట్లు మీ బావ గమనించడం లేదే
స్వాతి: ఏమైంది అక్కా బావతో ఏమైనా సమస్యా…
మానస : సమస్యంతా మీ బావతోనే స్వాతి
స్వాతి: సమస్యా ఏమిటి అక్కా…
మానస: ఏమని చెప్పమంటావు నాతో సరిగా మాట్లాడటం లేదని చెప్పాల లేదా నాతో సరిగా ఉండటం లేదని చెప్పాల నన్ను అసలు పట్టించుకోవడం లేదని చెప్పాల… రోజు రోజుకు నేనంటే ప్రేమ తగ్గిపోతుంది తప్ప , నన్ను అసలు పట్టించుకోవడం లేదు… నిజం చెప్పాలంటే చాలా రోజుల నుంచి మా మధ్య సెక్స్ కూడ జరగడం లేదు
స్వాతి: ఏంటక్కా నువ్వు చెప్పేది నిజమా…
మానస కళ్ళలో నీళ్ళతో…ఊ… అంటూ తల ఊపింది.. మానస ను అలా చూసే సరికి తనలో ఉన్న బాధ కూడ బయటకు తన్నుకుని వచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగాయి… అక్కా అంటూ మానసను గట్టిగా పట్టుకుని ఎడ్చెసింది…
స్వాతి అలా ఏడ్చే సరికి… ఏం జరిగిందో అర్థం కాలేదు మానసకు…. కానీ ఏదో బాధలో ఉన్నట్లు ఉందని తెలుసుకుని ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారు…
తిరిగి ఒకరిని ఒకరు చూసుకున్నారు
ఇద్దరి కళ్ళలో నీళ్ళు….. ఇద్దరి మొహంలో ఏదో తెలియని బాధ
ఏమైంది నీ కళ్ళలో నీళ్ళు ….నాకులాగ నీకు ఏదైనా ఇబ్బంది కల్గిందా మరిదితో బాగానే ఉన్నావు కదా… లేదా మరిదితో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా…
చెప్పుకుంటే చాలా ఉన్నాయి అక్క……
Next parts settandi