అలా ఎంతసేపు కిస్ చేసుకున్నారో తెలియదు, ఎంతసేపు కిస్ చేసుకుంటారో కూడా తెలియదు
ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ కిస్ చేసుకుంటున్నారు.
ఇద్దరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండి ఒక ఐదు, పది సెకన్లు విడిపోయారు.
ఈ పది సెకన్లు విరామంలోనే , ఎదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో మిస్ అవుతున్నాము అనే ఆలోచన కలిగింది.
కొన్ని సెకన్ల విరామం ఎన్నో సంవత్సరాల విరామంగా ఇద్దరి మనసులో అలుముకుంది
ఏం మాత్రం ఆలస్యం చేయకుండా, అయస్కాంతంలా మళ్ళి ఒకరినొకరు హత్తుకుపోయారు.
ఒకరినోకరు నలిపేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ
అంతకు అంత హత్తుకునిపోయారు
ఓయ్… మానస i love you….I love you soooooo much
I to love you soooo much బావా
నువ్వు మొత్తం నాకే సొంతం నిన్ను వీడి ఒక క్షణం కూడా ఉండలేను మానస I really love soooo much….
బావా నిన్ను వీడి నేను కూడా ఉండలేను
నువ్వు లేని క్షణాలను ఊహించలేను బావా….
ఓయ్….ఈ కొన్ని క్షణాల సమయంలో నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నావు, నేను నీకు ఏ విధంగా అర్థం అయ్యాను
ఈ కొన్ని క్షణాల సమయంలోనే నువ్వు నాకు బాగా నచ్చావ్,
నీ మనసు నాకు నచ్చింది, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థం అయింది, అంతకు మించి మన ఇద్దరి మనసులు కలిసాయి, మాటలు కలిసాయి….
నువ్వు నన్ను బాగా చూసుకుంటావనే ఫ్యూచర్ నాకు కనపడుతుంది, ఇంతకంటే ఏమి కావాలి బావా…
నాకు ఒక మాట ఇస్తావా మానస…..
ఏమిటి బావా…. చెప్పు తప్పకుండా నీకు మాట ఇస్తాను
మాట తప్పవుగా…..
ఏమిటి బావా అలా మాట్లాడుతున్నాను….
నువ్వు చెప్పే విషయం తెలియక ముందే నీకు మాట ఇస్తున్నాను ,
నువ్వు చెప్పే విషయం ఏదైనా సరే నేను మాట తప్పనని,
మన పెళ్ళి మీద, నీ మీద , నామీద, మా అమ్మ నాన్న లు మీద ఒట్టు బావా అంటూ చేతిలో చేయ్యేసి తొందరపడి మాట ఇచ్చింది మానస…….
మానస మాటలకి రాజు లోపల ఉన్న బాద తన్నుకొచ్చి, ఏడుపొచ్చింది కళ్ళలో నుండి నీళ్ళు కారాయి,
రాజును అలా చూసేసరికి మానసకు ఏమీ అర్ధం కాలేదు తను ఎందుకు ఏడుస్తున్నాడో, నా వలన ఏమైనా ఇబ్బంది కల్గిందేమోనని కంగారు పడింది
ఏమైంది బావా…
ఆ మాటకి మానస చెయ్యిని గట్టిగా పట్టుకొని మరింత ఏడ్చేసాడు…
అక్కడ ఏమీ జరుగుతుందో ఏమోనని కంగారు పెరిగింది మానసకు
రాజు మానస చెయ్యి విడిచి పక్కనే ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళి అక్కడ కిటికికి ఉన్న కడ్డిని పట్టుకొని ఏడ్చేస్తున్నాడు…
రాజు ఏడ్చాడం చూసి మానసకు చాలా బాధ వేసింది….
నివేదిత name change చేశారు మానస అని