నీకు, వాడికి ఏమి సెట్ కాలేదు…. నిన్ను వాడి పక్కన చూస్తుంటేనే నాకు ఎలాగో ఉంది….
నిన్ను ఎంతగా ప్రేమించానో నాకు మాత్రమే తెలుసు….నిజం చెప్పాలంటే నువ్వంటే పిచ్చి…. నిన్ను తలుచుకుని తలుచుకుని ఎక్కడ పిచ్చివాడిని అవుతానోనని భయం వేస్తోంది…. అందుకే నా మనసులో మాట నీకు చెప్పాలనే ఇలా…. అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలని కానీ, నిన్ను ఎదో చేయాలనే ఉద్దేశం నాకు లేదు….. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నన్ను క్షమించు…………
స్వాతికి మనసు మనసులో లేదు అతని మాటలు స్వాతికి ఎక్కడో గుచ్చుకుంటున్నాయి…. ఎంత కాదన్నా అతనిమీద ఏదో అభిమానం ఏర్పడుతుంది,అతని మీద ఏక్కడో ప్రేమ కలుగుతుంది…
ఒకసారి తన భర్త వైపు,అతని వైపు చూసింది……. ఇద్దరిని ఒకసారి పోల్చి చూసింది…నిజంగా అతను చెప్పినట్లు మా ఇద్దరికి ఏ విధంగా కూడా సెట్ కాదు…. అతని అందం ముందు అతను చూపించే ప్రేమ ముందు నా భర్తకు అతనికి ఏ విధంగా చూసినా పోలిక లేదు…
కానీ ఇప్పుడు చేసేది ఏమి లేదు… పెళ్ళైపోయి… మొదటి రాత్రి కూడా జరిగిపోయింది…. జీవితాంతం ఈ భర్తతోనే నా జీవితం అని తలుచుకొని… ఏడ్చేసింది…..
స్వాతి అలా ఏడుస్తుంటే…. తనకు ఏడుపోచ్చింది దగ్గరకు వెళ్లి… …. ప్లీజ్ నువ్వు ఏడవకు నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపోస్తుంది…అంటూ కన్నీరు తుడిచాడు……
అతని చెయ్యి తాకగానే స్వాతికి ఏదోలా అయింది…
ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నారు…ఇద్దరి మధ్య మౌనం….అంత నిశబ్దంగా ఉంది…..అతను ఇంకొంచెం ముందుకి కదిలాడు…. వాళ్ళ ఇద్దరికి మధ్య దూరం కేవలం ఒక బెత్తెడు మాత్రమే…
అతను అలా దగ్గరకు వచ్చి నిలబడే సరికి స్వాతికి గుండె వేగంగా కొట్టుకుంటుంది…. ఆ నిశ్శబ్ద వాతావరణంలో స్వాతి గుండె చప్పుడు స్పష్టంగా వినపడుతుంది…. అతని నుంచి దూరంగా వెళ్ళాలంటే ఎందుకో మనసు ఒప్పడం లేదు….
దానికి కారణం అతనిమీద ఏర్పడిన అభిమానం కావచ్చు…..
ఒకసారిగా రెండు చేతులతో స్వాతి తలను పట్టుకొన్నాడు….
చూడు…. నువ్వు ఇలా ఏడిస్తే నేను తట్టుకోలేను…. నిన్ను ఒక మహారాణిలా చూసుకోవాలనుకున్నాను… అంతేకాని నిన్ను ఏడిపించాలని కానీ… నువ్వు ఏడిస్తే చూస్తూ ఉండాలని కాదు…ఈ క్షణం నీకు నావలన బాధ కల్గింటే ….తక్షణం నువ్వు నన్ను ఏంచేసినా నాకు సంతోషమే…..
అతను స్వాతి తలను పట్టుకొని అలా మాట్లాడుతుంటే ఉక్కిరిబిక్కిరి అవుతుంది…. మనసులో ఏదో తెలియని ఫీలింగ్…. అతని కళ్ళలోకి చూసింది…ఆ కళ్ళలో తన మీద ఎంత ప్రేమ ఉందో కనపడుతుంది….. నిజంగా అతని కళ్ళలోకి చూడకుండా ఉండలేకపోతుంది…. అంతలో తన భర్త కళ్ళలో మెదిలాడు….. ఒకసారిగా తల దించుకుంది…..
ఒకటి మాత్రం నిజం.... నేను చచ్చే వరకు నిన్ను ప్రేమిస్తునే ఉంటాను….ఈ జన్మకు నువ్వు నాకు దక్కలేదు… మరు జన్మలో నైనా నువ్వు నా భార్యగా రావాలని….ఆ దేవుడికి పూజలు చేస్తాను…… I love you….I love you soooooo much
అంటూ పెదాలపై ముద్దు పెట్టాడు…..
అలా చేస్తాడని ఊహించని స్వాతి ఒకసారిగా కంగారు పడి షాక్ లోకి వెళ్ళింది….. అతని దొబ్బ డానికి ట్రై చేస్తుంది కానీ చేతులు ఏ మాత్రం పైకి లేవడం లేదు…. వెనక్కి వెళ్ళాలన్నా కాళ్ళు కదలడం లేదు… అసలు తనకు ఏమైందో అర్థం కాలేదు…… తప్పు జరుగుతుందనే ఆలోచన మనసులో రాగానే మనసులో బాధ బయటకు తన్నుకొచ్చింది… కళ్ళలో నీళ్ళు జలజల కారి అతని పెదాలను తాకాయి….
తను ఏడుస్తుందని అర్థం చేసుకున్న అతను …..ఒకసారిగా వెనక్కి వచ్చెసాడు….. తప్పు చేసాననే భావన అతనిలో కల్గింది చాలా చాలా ఏడ్చాడు…. నన్ను క్షమించు అంటూ తన కాళ్ళ ముందరపడి వేడుకుంటున్నాడు……. పైకి లేచి ప్లీజ్ క్షమించు…
నేను ఇక్కడ నిన్ను చూస్తూ ఉండలేను…. నేను ఇదే ఊరిలో ఉంటే నిన్ను చూడాలని ప్రతి రోజూ నా మనసు నన్ను కలవరపెడుతుంది ….. అందుకే ఇకపై నీ కళ్ళకు కనపడను….
నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అదే నాకోరిక అంటూ బయటికి కదిలాడు……… డోర్ తీస్తున్న సమయంలో ఆగు అంటూ స్వాతి గొంతు వినపడింది……….
నివేదిత name change చేశారు మానస అని