షార్ట్ ఫిలిం మా అమ్మ తో! 613

ఇక మిగితా ఇద్దరిని చూపించి వీళ్ళు అన్ని పనులు ఎడిటింగ్ టచ్ అప్ కాస్ట్యూమ్స్ సెట్టింగ్స్ ఇంకా అన్ని చేస్తారు ఒక్క డైరెక్షన్ హీరో తప్పించి అని అన్నాడు. నేను వాళ్ళ వైపు చూసా, వాళ్ళు పలకరింపుగా నవ్వారు. చూడడానికి వాళ్ళు చాలా బలంగా ఉన్నారు శ్రీధర్ లాగానే వీళ్ళు కూడా మా అమ్మ ఏజ్ వాళ్ల లాగే ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కవలపిల్లలు అంట, నల్లగా ఉన్నారు జుట్టు కొంచెం చింపిరి గా ఉంది నేను ఆ నలుగురిని పరిచయం చేసుకున్నా.

ఇక నా డెసిషన్ కోసం అందరు నా వైపు చూస్తూ ఉన్నారు నేను చెప్పా నాకు ఒకే కానీ మా అమ్మ ఒప్పుకోక పోతే మాత్రం నేనేమి చేయలేను అని చెప్పా అందరూ హాప్పి అయ్యారు. వాళ్లంతా నాకు థాంక్స్ చెప్పారు కరణ్ నాతో రేపు వచ్చి మీ అమ్మతో మాట్లాడతాం అని చెప్పాడు నేను సరే అని అన్నా. నెక్స్ట్ రోజు శనివారం మా అమ్మ పొద్దున్నే లేచి స్నానం చేసి చీర కట్టుకుని పూజ చేసింది.

చాలా అందంగా ఉంది, మా అమ్మ చీర కట్టులో సూపర్ గా ఉంటుంది లే, మా అమ్మ తనకు తెలీకుండానే ఆడిషన్స్ కు ప్రిపేర్ అయ్యింది అని మనసులో నవ్వుకున్నా. దాదాపు లంచ్ చేసే టైం కు వచ్చారు, వాళ్ళు కాలింగ్ బెల్ కొడుతూ ఉంటే మా అమ్మ వెళ్లి తలుపు తీసింది నేను కూడా వెళ్ళా అక్కడ బయట చరణ్, కరణ్, శ్రీధర్ ఇంకా ఆ హీరో నలుగురు నిలబడి ఉన్నారు వాళ్లంతా మా అమ్మను చూసి ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు మా అమ్మ ఎవరు అని అడుగుతూ ఉండగా నేను వెళ్లి అమ్మ వీళ్ళు చరణ్ వాళ్ళ అన్న ఫ్రెండ్స్ అని చెప్పా మా అమ్మ అవునా సరే లోపలకు రండి అని అంది అందరూ లోపలకు అడుగుపెట్టారు కానీ మా అమ్మ మీద నుండి చూపు మరల్చకుండా చూస్తూ ఉన్నారు.

మా అమ్మ వీళ్ళు ఎందుకు వచ్చారు అని వాళ్ళను చూస్తుంది….కొద్దిసేపటి తరువాత ఇది ఆంటీ విషయం అని చెప్పడం ఆపాడు చరణ్ వాళ్ళ అన్న కరణ్. మా అమ్మ వాళ్ళ వైపు చూసి లేదు బాబు ఏమనుకోకండి నేను చేయలేను అని అంది. దానికి కరణ్ గాడు ప్లీస్ ఆంటీ మిమ్మలనే నమ్ముకున్నాం, మాకు వేరే వాళ్ళు దొరకక కాదు ఆంటీ నేను రాసుకున్న పాత్రకు మీరు పక్కాగా సెట్ అవుతారు మీ లాంటి అందంగా ఉన్న వాళ్ళని వెతకడం చాలా కష్టం వెతికాక ఒప్పించడం చాలా కష్టం ఇది నా లైఫ్ మాటర్ ఆంటీ నా కోసం ఒప్పుకొండి ఆంటీ,

ఒకవేళ నేను పెద్ద డైరెక్టర్ అయితే మన సూర్య కు నేనె ఫిల్మ్ ఇండస్ట్రీ లో హీరోని చేస్తా, అలాగే వీళ్ళందరిని ఒక మంచి పొజిషన్ లో పెడతా ఆంటీ, మీమీద దాదాపు ఏడు మంది జీవితాలు ఆధార పడి ఉన్నాయి మీరు ఒకే అంటే మేమంతా మంచి పొజిషన్ లో ఉంటాం ఒప్పుకోండి ఆంటీ అని అన్నాడు మా అమ్మ నా వంక చూసింది నేను ఒప్పుకో అన్నట్లు చూసా, మా అమ్మ వాళ్ళ వంక తిరిగి నాకొడుకుకి మీరేమి చూడాల్సిన అవసరం లేదులే బాబు వాడే ఏదొకటి చూసుకుంటాడు అని అంది.

4 Comments

  1. Nice story but give me one chance

  2. Skht chittoor gilla VM pali

  3. Next part please

Comments are closed.