శ్రావ్య మొదటి అనుభవం Part 2 39

దానికి అతను, అదేంటి సార్, మీరేమి పరాయి వాళ్ళు కాదు కదా, తీసుకెళ్ళండి అని అన్నాడు. నేను వెంటనే బండి తీసి, రండి అని దమయంతిని పిలిచాను. తను సిగ్గుగా బండి ఎక్కి, నాకు బాగా దూరంగా కూర్చుంది. నేను బండి పోనిచ్చాను.వీధి మలుపు తిరిగే వరకూ అంటీ ముట్టనట్టు కూర్చున్న దమయంతి, మలుపు తిరగగానె నాకు దగ్గిరగా జరిగి, తన మెత్తటి బత్తాయి సళ్ళు నా వీపుకి అదిమిపెట్టి కూర్చుంది.

నాకు మహదానందంగా ఉండి, తన సళ్ళు మెత్తదనం ఆస్వాదిస్తూ, మేఘాలలో తేలిపోతూ బండి నడిపాను. వీలైనంత వరకూ బ్రేకులు వేస్తూ ఆనందించాను. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. తను దిగి లోనికి వెళ్తూ, బ్రేకులు వేస్తూ మీరు బండి బాగా నడుపుతారండి అనేసి లోపలి వెళిపోయింది. కొంచెం సేపటి తరువాత, దమయంతి కొడుకు వచ్చి, అంకుల్, మా నాన్న గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు అని చెప్పాడు.

సరే నేను వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి రెడీ అయ్యి, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తన మొగుడు ఎదురు వచ్చి, రండి, మీరు చేసిన సహాయానికి చాలా సంతోషం. మీరు ఈ వేళ మా ఇంట్లో భోజనం చెయ్యండి అని చెప్పి లోపలి తీసుకు వెళ్ళాడు. అప్పటికే మొత్తం అంత రెడీ చేసినట్టు ఉన్నాడు. మందు, సోడా, కోడి వేపుడు, జీడి పప్పు అన్ని సిద్దంగా ఉన్నాయి. ఇద్దరం చీర్స్ చెప్పుకుని మందు మొదలు పెట్టాము.

నేను మెల్లిగా తాగుతున్నాను. తన మొగుడు మాత్రం ఆత్రంగా తాగుతున్నాడు. నేను ఒకటి ముగించేలోగా అతను మూడు పీకాడు. కోడి బాగా రుచిగా ఉంది, అదే అడిగితే, అంతా దమయంతి చేసిందే, మీరు వస్తున్నారు అని చేసింది అని చెప్పి ఇంకొక రౌండ్ వేసాడు.
అప్పటికే దమయంతి పిల్లల్ని పడుకో బెట్టింది. తను కూడా మా ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుని మాకు కావలసినవి తెస్తూ తను జ్యూస్ తాగుతూ టీవీ చూస్తోంది. నేను రెండవ రౌండ్ మొదలు పెట్టే సరికి అతను అప్పటికే ఆరు రౌండ్స్ వేసాడు, ఇంకొంచం సేపట్లో అతను ఫుల్ అవుట్ అయిపోయాడు. అలాగే సోఫాలో వాలిపోయాడు.

2 Comments

  1. Awesome.

  2. నైస్ చాలబాగుంది

Comments are closed.