పెద్దమ్మ Part 10

దేవత : nothing nothing my స్వీట్ కింగ్ అని పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ముద్దుల వర్షం కురిసింది .
అంతలో కిందనుండి డాడీ డాడీ ……… మేము రెడీ తొందరగా రండి అని బుజ్జాయిలు కేకలు వినిపించాయి .
కమింగ్ కమింగ్ బుజ్జితల్లీ – బిస్వాస్ ……… గాడెస్ షాంపూ సోప్ అందుకో .
దేవత : బుజ్జాయిలు కేకలువేస్తేనేకానీ దారిలోకి రాలేదు మా ముద్దుల శ్రీవారు అని పెదాలపై ముద్దుపెట్టి తెచ్చింది .
చక చకా స్నానం చేసి ఒకరినొకరు వొళ్ళంతా తుడుచుకున్నాము .
దేవత : గోవా కదా ఎలాంటి బట్టలు వేసుకోవాలి , శ్రీవారూ ……… మీ ఇష్టమే నాఇష్టం .
డోంట్ వర్రీ శ్రీమతిగారూ ……… పెద్దమ్మను కోరడం జరిగింది – ఈపాటికి పెద్దమ్మ రెడీ చేసేసి ఉంటారు అని అమాంతం ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ బెడ్రూం లోకి వచ్చాము .

టట్టడాయ్ ………. నా అతిలోకసుందరి దేవతకు దేవలోకపు పట్టుచీర – లైట్ బ్లూ కలర్ సిల్క్ సారీలో నా దేవత ………. ఆఅహ్ రెండుకళ్ళూ చాలవు అని ఊహల్లోకివెళ్లిపోయాను .
దేవత : తియ్యనికోపంతో మరి మీరు ? .
Same goddess వైట్ సిల్క్ ధోతి – సిల్క్ షర్ట్ ……….
దేవత : కళ్ళల్లో అగ్నిగోళాలతో are you sure హస్బెండ్ ? .
Yes damn sure goddess , is there any problem ? అని నా డ్రెస్ వేసుకున్నాను .
దేవత : ప్చ్ ……… ( గోవాకు వచ్చి పట్టుబట్టల్లోనా అని లోలోపలే గుసగుసలాడి ) శ్రీవారి ఇష్టమే మాఇష్టం అని ముద్దుస్థానంలో చిరు బైట్ బుగ్గపై పెట్టి కిందకుదిగి , రుసరుసలాడుతూనే పట్టుచీర నగలతో రెడీ అయ్యి , are you happy శ్రీవారూ?.
Can’t say how మచ్ మై క్వీన్ …….. బ్యూటిఫుల్ అని కౌగిలిలోకి ఆహ్వానించాను .
దేవత : గోవాలో బ్యూటిఫుల్ గా కాదు శ్రీవారూ సెక్సీగా ప్రియమైనవారిని కైపెక్కించాలి అని మనసులో అనుకుని పైకిమాత్రం నవ్వుతున్నట్లు నటిస్తూ నా కౌగిలిలోకి చేరేంతలో ………..
నో నో నో goddess , డిస్టన్స్ డిస్టన్స్ ………. ఓన్లీ హాండ్స్ టచ్ అని దేవత చేతిని అందుకుని కిందకు నడిచాను .
దేవత …….. షాక్ – ఆశ్చర్యంతో అలా చూస్తూ నా ప్రక్కనే వచ్చింది .

బుజ్జాయిలు : డాడీ – మమ్మీ ……… are you sure ? అని same question వేశారు దేవతలానే ………
దేవత : yes బుజ్జాయిలూ ……… , I was also in same shocking mode …
బుజ్జాయిలు వాళ్ళను వాళ్ళు చూసుకున్నారు – గోవా బీచ్ లకు వెళుతున్నట్లు బుజ్జి బుజ్జి షార్ట్స్ వేసుకున్నారు – పెద్దమ్మా ………. చేంజ్ టు మమ్మీ డాడీ mode అని చెప్పడంతో ……….
కీర్తి తల్లి ………. దేవలోకపు బుజ్జి పట్టు డ్రెస్ – బిస్వాస్ ……… నాలా వైట్ అండ్ వైట్ సిల్క్ డ్రెస్ లోకి మారిపోయారు .
Yes yes thats my బ్యూటిఫుల్ బుజ్జి ఏంజెల్స్ అని ఇద్దరినీ ప్రాణం లా ఎత్తుకుని ముద్దుచేస్తూ కమాన్ మై క్వీన్ గోవా ఎంజాయ్ చేద్దాము అని బయటకు అడుగుపెట్టే సమయానికి మధ్యాహ్నం రెండు గంటలు .

దేవత : చిరుకోపంతో వెనుకే బయటకువచ్చి , శ్రీవారూ …….. మన బస్ లోనా ? .
Yes my క్వీన్ మోస్ట్ లగ్జరీయోస్ ……… 4 సైడ్స్ వన్ వే మిర్రర్స్ లోపల కూర్చునే గోవా సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు .
దేవత : అప్పటికే ఉన్న కోపానికి ఇది add అవ్వడంతో నో నో నో , నో అంటే నో ………… లగ్జరీ లేకపోయినా పర్లేదు కార్లో అయితేనే వస్తాను అని మా ముగ్గురినీ కదలనీయకుండా చుట్టేసింది .
బుజ్జాయిలు : yes డాడీ yes డాడీ , ఈ విషయంలో సపోర్ట్ మమ్మీకే ……………
దేవత : లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జితల్లీ – బిస్వాస్ , ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు మన బుజ్జాయిలు నాకు సపోర్ట్ చెయ్యడం అని సంతోషం పట్టలేక ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , నా పెదాలపై ముద్దుపెట్టబోతే బుగ్గపై తాకేలా టర్న్ అయ్యాను .
చెప్పాను కదా శ్రీమతీ ………. నో హగ్స్ – నో కిస్సెస్ on లిప్స్ . Ok ok కారుకు 3 to 1 సపోర్ట్ కాబట్టి కారులోనే వెళుతున్నాము అని బుజ్జాయిల బుగ్గలపై – దేవత నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను .

అంతలోనే జుయ్ …….. మంటూ మోస్ట్ లగ్జరీయోస్ కార్ మా ముందు ఆగింది .
బుజ్జాయిలు : wow డాడీ స్పోర్ట్స్ కార్ సూపర్ స్టైలిష్ ……… లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగి సంతోషం పట్టలేక కేకలువేస్తూ వెళ్లి డోర్ తీసుకుని లోపల కూర్చున్నారు .
Are you happy now గాడెస్ .
సో సో సో soooooo హ్యాపీ మై కింగ్ అని పెదాలపై ముద్దుపెట్టబోయి నేను వెనక్కు తీసుకోగానే బుగ్గపై ముద్దుపెట్టి , ఎందుకిలా ………. ఏదో ఉంది నో హగ్స్ – నో ఫ్రెంచ్ కిస్సెస్ ……… , అవి లేకుండా నేనే కాదు నా శ్రీవారు కూడా ఒక్క క్షణం కూడా ఉండలేరే ………. అని ఆశ్చర్యపోతూనే కన్నార్పకుండా నన్నే చూస్తూ నాతోపాటు అడుగులువేశారు .

కారు దగ్గరకు చేరుకుని , మై బ్యూటిఫుల్ క్వీన్ …….. అంటూ ఒక చేతితో డోర్ తెరిచి మరొక చేతితో దేవత చేతిని అందుకున్నాను .
దేవత : లవ్ యు లవ్ యు మై కింగ్ అని అంతులేని ఆనందంతో నా చేతిపై ముద్దుపెట్టి లోపల కూర్చుంది .
బుజ్జాయిలు : డాడీ ………. సూపర్ .
లవ్ యు బుజ్జాయిలూ …….. అని చీరను సరిచేసి జాగ్రత్తగా డోర్ వేసి అటువైపుకు వచ్చి కూర్చున్నాను – డోర్ క్లోజ్ చేసుకోగానే ……… దేవత చిరునవ్వులు చిందిస్తూనే లేచి నా ఒడిలో కూర్చోబోయింది .
నో …….. నో నో నో గాడెస్ , told యు ……….
దేవత : నో హగ్స్ – నో కిస్సెస్ అని తియ్యనికోపంతో తన సీట్లో కూర్చుంది .
దేవతకు సీట్ బెల్ట్ పెట్టి , బుజ్జాయిలూ ……….. కమాన్ కమాన్ కమాన్ అని ఎత్తుకుని నా గుండెలపైకి చేర్చుకుని ముగ్గురికీ సీట్ బెల్ట్ పెట్టుకున్నాను .
బుజ్జాయిలు : డాడీ ……. షాకింగ్ , మీరు ……. మమ్మీ హగ్ కాదని మమ్మల్ని ……… , డాడీ ……… మమ్మీ చాలా కోపంగా ఉన్నారు tooo hot .
తప్పడం లేదు బుజ్జితల్లీ – బిస్వాస్ ………… భద్రకాళి కోపం ఎలా తగ్గించాలో నాకు తెలుసుకదా అని ముద్దులుపెట్టి పోనిచ్చాను .

గోవా స్ట్రీట్స్ అందాలు – షాపింగ్ మాల్స్ చూస్తూ – బుజ్జాయిలతో మాట్లాడుతూ , కోపంగా ఉన్న దేవతను మరింత కవ్విస్తూ 20 నిమిషాల తరువాత ఆపాను .
బుజ్జాయిలు : డాడీ టెంపుల్ – మహాలక్ష్మీ టెంపుల్ ………. అందుకేనా అమ్మవారి దర్శనం కాకుండా హగ్స్ – కిస్సెస్ వద్దు అన్నది . రీజనే కదమ్మా ………..
దేవత : కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , పెదాలపై చిరునవ్వులతో…….. అమ్మవారి దర్శనానికి అని చెప్పొచ్చుకదా అని ప్రాణంలా కొట్టారు . నోటికి తాళం వేసుకుని సైలెంట్ గా ఉండటం చూసి , బుజ్జాయిలతోపాటు నవ్వుకుని నా గుండెలపైకి ఒక్క జంప్ చెయ్యబోయి , నో నో నో ……… క్షమించు అమ్మవారూ క్షమించు అని బిస్వాస్ ను ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తారు .

గాడెస్ ……… కోపం చల్లారిందా అని అడిగి మళ్లీ తాళం వేసేసాను .
దేవత : సంతోషంగా నవ్వుతూ సగం చల్లారింది అని భుజం పై గిల్లేసింది .
స్స్స్ స్స్స్ ……. బుజ్జితల్లీ నొప్పి నొప్పి ,
బుజ్జితల్లి : ముసిముసినవ్వులు నవ్వుకుని , డాడీ మందు రాస్తానులే అని బుజ్జి బుజ్జి ముద్దులుపెట్టింది .
హాయిగా ఉంది లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లీ ……… అని బుగ్గపై గట్టిగా పెదాలను తాకించి కిందకుదిగాను . అటువైపుకు వెళ్లి డోర్ తెరిచి శ్రీమతీ ………. మన అమ్మ దగ్గరికి వెళదాము రండి అని చెయ్యి అందించాను .
దేవత : ఆనందబాస్పాలతో నాకళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ ఒక చేతితో నా చేతిని అందుకుని బిస్వాస్ తోపాటు కిందకుదిగి , కారులో …….. బుజ్జాయిలను మాత్రమే ఎత్తుకున్నారు కదా ఇప్పుడుకూడా అని బిస్వాస్ ను నాకు అందించి చిరునవ్వులు చిందిస్తూ నాచేతిని చుట్టేసింది .
గాడెస్ ……… ఓన్లీ ………
దేవత : ok ok అని నా చేతికండను కొరికేసింది .
స్స్స్ …….. బుజ్జితల్లీ , మీ మమ్మీ కోపం ఇంకా చల్లారినట్లులేదు .
బుజ్జాయిలు : ఏమీ పర్లేదు డాడీ ……. , మందు రాయడానికి మేంఉన్నాము కదా ……. , తొందరగా లోపలికి తీసుకెళ్లండి వారం రోజులయ్యింది గుడికివెళ్లి – అమ్మవారిని దర్శించుకుని ……….
ఆజ్ఞ పిన్సెస్ – ప్రిన్స్ అని బుజ్జాయిల బుగ్గలపై – అలవాటు ప్రకారం దేవత పెదాలపై ముద్దుపెట్టేంతలో ………..
డాడీ – డాడీ ………. అని కేకలతో వార్నింగ్ ఇవ్వడంతో ,
లేదు లేదు …….. బుజ్జాయిలూ అని ఆగిపోయాను . గాడెస్ చెప్పొచ్చుకదా ……… వ్రతభంగం అయిపోయేది .
దేవతావ్: ఆశ్చర్యంతో వ్రతమా …….. ? . ఎందుకు శ్రీవారూ ………
మరికొద్దిసేపట్లో నీకే తెలుస్తుందిలే , బుజ్జాయిలు ఆతృతగా ఉన్నారు అని స్లిప్పర్స్ వదిలి పాదాలను కడుక్కుని లోపలికివెళ్లాము .

అమ్మవారిని దర్శించుకున్నాము . పూజారి గారికి …….. కీర్తి – బిస్వాస్ – కావ్య పేర్లపై అభిషేఖం – అష్టోత్తరం ……… ఇలా ఎన్ని పూజలుంటే అన్నీ జరిపించండి అనిచెప్పాను .
దేవత – బుజ్జాయిలు : మహేష్ – డాడీ డాడీ పేరుపై కూడా పూజారి గారూ ……… అని అమ్మవారి ముందే ముగ్గురూ తియ్యనికోపంతో దాడిచేశారు .
పూజారిగారు నవ్వుకుని పూజా టికెట్స్ అక్కడ నాయనా ……….
పూజారి గారు మీరు మొదలెట్టండి నేను – నా బుజ్జితల్లీ వెళ్లి తీసుకొస్తాము అనిచెప్పి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లి అన్నీ పూజా టికెట్స్ – ప్రసాదం టికెట్స్ తీసుకునివచ్చాము .
పూజారిగారు మా పేర్లపై అమ్మవారికి పూజ జరిపిస్తున్నారు .

బుజ్జాయిలు : అమ్మవారిని చూసి మా బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగారు . భక్తితో కళ్ళుమూసుకుని రెండుచేతులతో మొక్కుకుంటున్నారు – బుజ్జాయిలను చూసి దేవతకూడా ప్రార్థిస్తోంది .
ముగ్గురూ ఏమికోరుకుంటున్నారో అర్థమై , ముగ్గురికీ వినిపించేలా అమ్మా …….. ఈ జీవితానికి నా దేవత – బుజ్జాయిలూ మరియు మా సంతోషం చూసుకోవడానికి పంపించిన పెద్దమ్మ తప్ప ఇంకెవ్వరూ వద్దు . ఈ ముగ్గురు ప్రియమైన అమాయకులు కోరుకున్నదానిని జరిగేలా చూడకండి – మీకు ……. నాకంటి ముగ్గురంటేనే ఇష్టం కానీ ఈ ఒక్క కోరిక మాత్రం నన్ను మాత్రం కరుణించండి – నాకు …………
ఈముగ్గురు కంటే ఎవ్వరూ వద్దు అంతేనా శ్రీవారూ – డాడీ డాడీ …….. అని నావైపు కోపంతో చూసి , అమ్మా ……… మీరు పంపించిన పెద్దమ్మే తెలిపారు అంటే మీరు తెలిపినట్లే అని నా శ్రీవారికి తెలియజేయ్యండి .
అవునుకదా అన్నట్లు ఆలోచనలో పడ్డాను .
ముగ్గురూ ……… సంతోషంతో హైఫై – బుగ్గలపై ముద్దులుపెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు .
లేదు లేదు మన అమ్మకు తెలుసు ఈ హృదయంలో నా దేవతకు మాత్రమే స్థానం అని కాబట్టి నాకొరికే తీరుస్తారు . అందుకే కదా ఈరోజంతా గోవాలో ఉన్న గుళ్లన్నీ దర్శించుకుంటానని వ్రతం పూనినది .
ఓహో ………. ఇదేనా వ్రతం అని తియ్యనికోపాలతో చూస్తున్నారు .

అంతలో పూజారిగారు హారతి – తీర్థప్రసాదాలు తీసుకురావడంతో స్వీకరించాము .
దేవత ………. బుజ్జాయిలకు అమ్మవారి కుంకుమ పెట్టి , తియ్యదనంతో రుసరుసలాడుతూ వచ్చి కళ్ళుమూసుకోండి అని నుదుటిపై కుంకుమ పెట్టి కళ్ళల్లోకి పడకుండా గాలి ఊదింది .
టికెట్స్ ఇచ్చి ప్రసాదం తీసుకొచ్చి అమ్మవారి ఆవరణలో కూర్చుని , బుజ్జాయిలకు తినిపించి తిన్నాము . దేవత చిరుకోపంతో నన్నే చూస్తుండటం గమనించి తలదించుకునే ఉన్నాను .
దేవత : గోవాకు పిలుచుకునివచ్చి గుడికి తీసుకొచ్చిన మొదటి వ్యక్తి ఉత్తమభర్త సుగుణాల శ్రీవారు ……….. నా స్వామినే అయిఉంటారు – అమ్మా …….. నా శ్రీవారిపై ఉన్న ప్రేమతో ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అని గర్భగుడివైపు చూసి లెంపలేసుకుంది .
బుజ్జాయిలతోపాటు ముసిముసినవ్వులతో , అవును అమ్మా ……… దేవత అమాయకత్వాన్ని మన్నించండి అని నేనూ లెంపలేసుకున్నాను .
దేవత : మిమ్మల్నీ ……… అమ్మో గుడిలో కొట్టకూడదు కొట్టకూడదు అని మళ్ళీ లెంపలేసుకుంది .
అలా నవ్వుతూనే కొద్దిసేపటి తరువాత , బుజ్జాయిలూ ……… వెళదామా ఇంకా చాలా గుళ్లను గోవాలోని దేవుళ్లందరినీ దర్శించుకోవాలి . బుజ్జాయిలూ ……… ఒక గుడి చాలా ప్రత్యేకమైనది – ఆ గుడిని చీకటి పడిన తరువాతనే దర్శించుకోవాలి అంత అద్భుతంగా ఉంటుంది .
బుజ్జాయిలు : ఏమిటి డాడీ అంత స్పెషల్ ……….
అదీ ……… నో నో నో సర్ప్రైజ్ , మీరే చూస్తారుకదా ………
బుజ్జితల్లి : సర్ప్రైజ్ ……… లవ్ టు డాడీ , డాడీ ………. అయితే లంచ్ కూడా చెయ్యాల్సిన అవసరం లేదు – అన్నీ గుళ్ల ప్రసాదంతోనే కడుపు నిండిపోతుందేమో ………
కదా ………. అని ఎత్తుకుని బయటకువచ్చి స్లిప్పర్స్ వేసుకుని కారుఎక్కాము .

అంతే దేవత దెబ్బలు – చేతి కండపై గిల్లులు – భుజంపై కోరుకుళ్లతో ఒకదానితరువాత మరొకటిలా అటాక్ చేశారు .
బుజ్జాయిలూ బుజ్జాయిలూ హెల్ప్ హెల్ప్ ………
బుజ్జాయిలు : డాడీ కి సపోర్ట్ చెయ్యాలా లేక మమ్మీకి సపోర్ట్ చెయ్యాలా అని అప్పచ్చులు వేస్తున్నారు .
దేవత : పట్టుచీర కట్టుకో గాడెస్ అన్నప్పుడే అర్థం చేసుకోవాలి – గోవాకు వచ్చి బికినీ వేసుకోమని చెప్పే హస్బెండ్స్ గురించి విన్నాను తప్ప పట్టుచీర కట్టుకోమని తెలిపిన శ్రీవారు మావారు ఒక్కరే ……….. అని మళ్ళీ దెబ్బల వర్షం కురిసింది – మధ్యలో మాకు అపోజిట్ గా మాకు తెలియకుండానే వ్రతం మొదలెట్టారు the best హస్బెండ్ అని చేతిపై కొరికేశారు .
బుజ్జాయిలూ ……….. మీరింకా ఒక డెసిషన్ కు రాలేదా , అంతలోపు మీ మమ్మీ నన్ను కోరుక్కుని తినేసేలా ఉంది హెల్ప్ హెల్ప్ ………..
బుజ్జాయిలు : డాడీ ……… ఒక నిర్ణయానికి వచ్చాము .
హమ్మయ్యా ……….. నా బుజ్జాయిలకు నేనంటేనే ఇష్టం .
దేవత : బుజ్జాయిలూ ……….. కమాన్ tell tell .
బుజ్జాయిలు : ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ……… పెద్దమ్మ మాట ప్రకారం మాకు మరొక అమ్మ కావాలి కాబట్టి , మా సపోర్ట్ మమ్మీకే ………
” ధగా …….. ధగా ……… మోసం …….. మోసం ” అని కారు నలువైపుల నుండీ ఎకోస్ వినిపించడం – నా ముఖాన్ని చూసి , ముగ్గురూ తియ్యదనంతో నవ్వుకున్నారు .