పెద్దమ్మ Part 10

బుజ్జాయిలు ………. రుసరుసలాడుతూనే ప్రక్కనే కూర్చున్నారు .

దేవత : ప్రయాణం మొత్తం నా బుగ్గలపై – పెదాలపై ముద్దులుపెడుతూ బుజ్జాయిలను కవ్విస్తోంది .
బుజ్జాయిలు : ఒక్కసారి కిందకుదిగితే మా పవర్ ఏమిటో చూఇస్తాము మమ్మీ అని తియ్యనికోపాలతో చూస్తున్నారు .
దేవత – బుజ్జాయిల మధురమైన పోటీని ఎంజాయ్ చేస్తూ , మొబైల్లో ………. గోవాలోని బెస్ట్ రెస్టారెంట్ గూగుల్ చేస్తున్నాను .
నేను ఉండగా గూగుల్ ……… అని బుగ్గపై కొరికేశారు పెద్దమ్మ . గోవాలోనే బెస్ట్ ఫుడ్స్ సర్వీస్ గలా బ్యూటిఫుల్ రెస్టారెంట్ అని నా కళ్ళకు కట్టారు – GPS లో లొకేషన్ కనిపించడంతో , స్స్స్ ……… లవ్ యు లవ్ యు పెద్దమ్మా అని దేవత కురులపై పెదాలను తాకించి చిరునవ్వులు చిందిస్తూ 15 నిమిషాలలో అక్కడకు చేరుకున్నాము .

” ******** రెస్టారెంట్ కమ్ కేసినో ” wow డాడీ డాడీ – శ్రీవారూ ……… బ్యూటిఫుల్ మిర్రర్ రెస్టారెంట్ , లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ముగ్గురూ ముద్దులతో ముంచెత్తారు .
గాడెస్ ………. ఆకలేస్తోంది అన్నావుకదా అని డోర్ తెరిచాను .
దేవత : ఊహూ ……. అని షర్ట్ చిరిగిపోయేలా పట్టేసుకుంది .
గాడెస్ ……… ఇది విల్లా – ఐలాండ్ కాదుకదా , ఎత్తుకునివెలితే అందరూ వింతగా మనల్నే చూస్తారు . అక్కడికే వెళదామని ఒక్క ఆర్డర్ వెయ్యి ఎత్తుకుని తీసుకెళ్లిపోతాను .
దేవత : నో నో నో అంటూ పెదాలపై ముద్దుపెట్టి , వదల్లేక వదిలి కిందకుదిగింది .
బుజ్జాయిలు : గోతికాడ బుజ్జి గువ్వల్లా దాక్కున్నట్లు , లవ్ యు లవ్ యు soooooo మచ్ మమ్మీ అని నామీదకు జంప్ చేసేసారు .

దేవత : మీ ముద్దుల బుజ్జాయిలను ఎత్తుకుని నడవడానికిమాత్రం వీలౌతుంది కదూ …………
అంతేగా అంతేగా ……….
బుజ్జాయిలు : చిరునవ్వులు చిందిస్తూ అంతేగా అంతేగా ………. , లవ్ యు sooooooo మచ్ డాడీ అని ముద్దులుపెట్టారు . డాడీ ……… where are those ………….
” ధగా …….. ధగా …….. మోసం మోసం ” అని చుట్టూ ప్రతిధ్వనించడంతో నవ్వులు ఆగనేలేదు .
దేవత …….. బుంగమూతి పెట్టుకుని లోలోపలే ఎంజాయ్ చేస్తుండటం చూసి , ష్ ష్ ష్ ……… బుజ్జాయిలూ మీ మమ్మీకి కోపం వచ్చేస్తోంది .
బుజ్జాయిలు : ఆ కోపం ఎలా తగ్గించాలో మీకు తెలుసుకదా డాడీ ……….
పెదాలపై తియ్యదనంతో బుజ్జాయిలను ఎత్తుకుని కిందకుదిగాను . రెస్టారెంట్ బాయ్ వచ్చి కీస్ అందుకుని సర్ ……… ఇలాంటి కారుని ఇప్పటివరకూ చూడలేదు సూపర్ సర్ – పార్కింగ్ వరకూ డ్రైవ్ చెయ్యడం అదృష్టంలా భావిస్తున్నాను – మేడ్ ఇన్ అమెరికా or జపాన్ సర్ ? .
బుజ్జితల్లి : మేడ్ ఇన్ హెవెన్ ……… ( బ్యూటిఫుల్ గిఫ్ట్ from మా అమ్మ పెద్దమ్మ ) అని గర్వంతో తలుచుకుని మా బుగ్గలపై ముద్దులుపెట్టారు . డాడీ డాడీ …….. మమ్మీ నవ్వుతోంది .
నవ్వుతున్న పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి లోపలికినడిచాము .

లోపల మొత్తం టూరిస్ట్స్ తో నిండిపోయింది . నా నోట్లో గతుక్కుమంది – టేబుల్ కు ఇద్దరు అంతకంటే ఎక్కువమంది చొప్పున లేడీస్ ఉన్నారు . బుజ్జాయిలూ బుజ్జాయిలూ ……… ఈ రెస్టారెంట్ అంతగా బాగున్నట్లుగా లేదు .
దేవత : అంతమంది వచ్చారు అటువైపు చూడండి టేబుల్స్ కోసం ఎంతలా వేచిచూస్తున్నారు – కూర్చున్నవాళ్ళు చూడండి ఇష్టంగా తింటున్నారు , అంటే సర్వీస్ టేస్ట్ రెండూ బాగున్నట్లుగా ఉన్నాయి అయినా మీకేంటి ప్రాబ్లమ్ శ్రీవారూ ……… అని తెలిసినట్లుగానే ముసిముసినవ్వులతో అడిగింది .
ఈ జనమే ప్రాబ్లమ్ గాడెస్ , please please please మనం వేరే రెస్టారెంట్ కు వెళ్లిపోదాము .
బుజ్జాయిలు : నో నో నో డాడీ , పెద్దమ్మ ఏమిచేసినా అంతా ఆలోచించే చేస్తారు – అంతా మన మంచికే – మనం ఇక్కడే తింటున్నాము ఇది ఫైనల్ అంతే ……….
మన కాదు మీ మంచికి అని గుసగుసలాడటం విని , దేవత నవ్వుకుంది – yes yes ఇక్కడే డిన్నర్ చేస్తున్నాము ఫైనల్ అని నా బుగ్గపై ముద్దుపెట్టింది .
దేవత – నా బుజ్జి ఏంజెల్స్ …….. ఆర్డర్ వేసాక అందులోనూ పెద్దమ్మ సపోర్ట్ తప్పుతుందా పదండి – నేనే అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి .

అంతలో వెయిటర్ వచ్చి do you have a రిజర్వేషన్ ? సర్ అన్నాడు .
బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టాను .
బుజ్జాయిలు : yes yes మా డా ……….
నో నో నో ………..
బుజ్జాయిలు : మా మమ్మీ ……….
నో నో నో ………
బుజ్జాయిలు : నవ్వుకుని , so sweet of you పెద్దమ్మా అని మురిసిపోయి , రిజర్వేషన్ on అన్నయ్య బిస్వాస్ – బుజ్జిచెల్లి కీర్తి .
వెయిటర్ : లిస్ట్ చెక్ చేసి సెల్యూట్ చేసాడు . స్పెషల్ గెస్ట్స్ ………. సర్ మీ ఇష్టం మీరు ఏ టేబుల్ ఇష్టపడితే ఆ టేబుల్ ఖాళీ చేయిస్తాము .
బుజ్జాయిలు : నో నో నో ……….
నా బుజ్జాయిలు బంగారం అని ముద్దులుపెట్టాను . వెయిటర్ చెవిలో గుసగుసలాడాను .
వెయిటర్ : this way సర్ అని లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు . మీ లాంటి స్పెషల్ గెస్ట్స్ కోసం స్పెషల్ ……… సెకండ్ ఫ్లోర్ అనిచెప్పి వెళ్ళిపోయాడు .
లిఫ్ట్ లోకివెళ్ళాము . సెకండ్ ఫ్లోర్ అంటూ బిస్వాస్ 2 నొక్కాడు .
గాడెస్ – బుజ్జాయిలూ ……… ఈ రెస్టారెంట్ కు రావడం నేనూ ఫస్ట్ టైం కానీ పెద్దమ్మ మీకోసం మనకోసం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కాబట్టి లిఫ్ట్ తెరుచుకోగానే కళ్ళుమూసుకోవాలి .
లవ్ టు లవ్ టు డాడీ – లవ్ టు శ్రీవారూ ………. అని ఉత్సాహంతో చిరునవ్వులు చిందిస్తున్నారు .

లిఫ్ట్ ఆగగానే దేవత ……… బుజ్జితల్లిని ఎత్తుకున్న నా చేతిని చుట్టేసి బుజ్జాయిలతోపాటు కళ్ళు మూసుకుంది .
బుజ్జాయిల బుగ్గలపై – దేవత పెదాలపై ముద్దులుపెట్టి , మళ్లీ ముద్దులుపెట్టేంతవరకూ ఓపెన్ చేయరాదు – తెరిస్తే కోరుక్కుని తినేస్తాను అని నవ్వుకుని నడిపించుకుంటూ సెకండ్ ఫ్లోర్ చివరన మిర్రర్ వరకూ తీసుకెళ్లి ముద్దులుపెట్టాను .
పెదాలపై చిరునవ్వులతో కళ్ళుతెరిచి ఎదురుగా బీచ్ – సముద్రాన్ని – నీటి ఉపరితలం పై చందమామ – స్టార్స్ ను అద్దంలా చూయిస్తూ పైన – కింద రెండు ఆకాశాలున్నాయన్నట్లు – ఆ రెండూ అల్లంతదూరంలో కలిసిపోయినట్లు అద్భుతాన్ని చూసి పులకించిపోయారు . బ్యూటిఫుల్ శ్రీవారూ – సూపర్ డాడీ డాడీ ……….
నాకు కాదు ………..
ముగ్గురూ : లవ్ యు sooooooo మచ్ పెద్దమ్మా ……… ఉమ్మా ఉమ్మా ఉమ్మా అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . శ్రీవారూ……… ఇలా సముద్రాన్ని చూస్తూ నా దేవుడు – పిల్లలతోపాటు డిన్నర్ చెయ్యాలని చిన్న కోరిక ఈరోజుతో తీరబోతోంది అని ప్రాణంలా ముగ్గురినీ హత్తుకుంది .

Sure my లవ్ మై క్వీన్ ……… sea చూస్తూ మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఎంజాయ్ చేద్దాము – have a seet అంటూ జనాలకు కాస్త దూరంలో ఎంప్టీ టేబుల్స్ దగ్గరకువెళ్లి బుజ్జాయిలను బంగారువర్ణపు టేబుల్ పై కూర్చోబెట్టి మేము ఎదురెదురుగా కూర్చున్నాను .
సెకండ్ ఫ్లోర్ మొత్తం ఎక్కడచూసినా గోల్డ్ కలర్ విద్యుత్ కాంతులు – సగభాగం టేబుల్స్ మిగతా సగభాగం 15 -20 స్టెప్స్ పైన కేసినో ………. అక్కడ బ్లాక్ జాక్ – పోకర్ – కార్డ్ గేమ్స్ ………. ఇంకా గ్యాంబ్లింగ్ లాంటివి చాలానే ఉన్నాయి . టూరిస్ట్స్ తో గోలగిలగా ఉంది .
బుజ్జాయిలూ ………. డిస్టర్బ్ కదూ వెళ్లిపోదామా ? .
బుజ్జాయిలు : ఇక్కడెక్కడ ఉంది డాడీ పైనకదా , చుట్టూ జనాలున్నారని వెళ్లిపోదాము అంటున్నారు కదూ కుదరనే కుదరదు – పెద్దమ్మ ఏమిచేసినా మనమంచికే ……….
దేవత : లవ్ యు బుజ్జాయిలూ ……… , ఇంత బ్యూటిఫుల్ వ్యూ వదిలి ఎక్కడికీ వెళ్ళేది లేదు – ఇప్పటికే జనాలకు దూరంగా ఆదిమానవుల్లా కూర్చోబెట్టారు – శ్రీవారూ …….. ఆర్డర్ చెయ్యండి అని మెనూ కార్డు అందించింది .
మీరు ఆర్డర్ చెయ్యాలి – తృప్తిగా కుమ్మేయ్యాలి ………..
దేవత నవ్వుకుని , బుజ్జాయిలూ అంటూ అందించింది .
బుజ్జాయిలు : మా డాడీ మొక్కు – వ్రతం రోజు కాబట్టి ఓన్లీ వెజ్ …….. అంకుల్ అంకుల్ అని పిలిచి , గోవా traditional వెజ్ ఐటమ్స్ అన్నింటినీ తీసుకురమ్మని ఆర్డర్ వేశారు .
సూపర్ బుజ్జితల్లీ – బిస్వాస్ ……… అని ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టాను.

మా ఆర్డర్ వచ్చే సమయానికి కరెక్టుగా మా టేబుల్ కు ఎదురుగా అంటే దేవత వెనుక అటు చివరన ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చుంది .
Shit shit shit ………. అక్కడ అన్ని టేబుల్స్ ఖాళీగా ఉండగా మా ఎదురుగానే వచ్చి కూర్చోవాలా ………..
బుజ్జాయిలు : డాడీ డాడీ …….. , మీరేమి చేసినా పెద్దమ్మ చెప్పినదే జరుగుతుంది . మనలానే sea view బాగుందని కూర్చున్నారేమో , ఆయ్ ……… సేమ్ టు సేమ్ మనలాంటి ఫ్యామిలీనే డాడీలా ఒకరు – మమ్మీ – మాలా బుజ్జాయిలిద్దరు ……..
దేవత : అవునా ………. అంటూ తిరిగి చూసేంతలో ,
బుజ్జాయిలు : మమ్మీ మమ్మీ ………. సడెన్ గా చూడకండి . మమ్మీ ……… అచ్చు మీ అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు .
నా దేవతతో సమానమైన వారు ఈ భువిపైనే ఉండరు .
దేవత : మురిసిపోయింది . శ్రీవారూ …….. నా సంతోషం కోసం అలా అంటున్నారు కదా , ఏదీ చూడనివ్వండి బుజ్జాయిలు చెబుతున్నారంటే నా కంటే అందగత్తె అయి ఉండొచ్చు .

అంతలో ఆర్డర్ రావడంతో ఇక తిరిగి చూడలేదు . బుజ్జాయిలు మాత్రం ఆ బుజ్జాయిలతో hi hi అంటూ ఫ్రెండ్స్ అయిపోయినట్లు చిరునవ్వులు చిందిస్తున్నారు .
అంతదానికే బుజ్జాయిల తండ్రి , వారిపై కోప్పడుతున్నాడు – ఏకంగా కొట్టబోయాడు కూడా ……….. , నీ పెంపకమే ఇదంతా బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో కూడా తెలియదు – టేబుల్ పై ఎవరన్నా కూర్చుంటారా కిందకు దించు ఈ పిల్ల దెయ్యాలను – నాకే అడ్వైజ్ ఇస్తావా మూసుకుని కూర్చో అని ఆమె చెంప చెల్లుమనిపించాడు , ఏదో ఒకటి తిని సైలెంట్ గా సావండి అనిచెప్పి కొంపలుమునిగాయేమో అన్నట్లు కేసినో వైపు పరుగుతీసాడు .
ఆ బుజ్జాయిలు : కళ్ళల్లో కన్నీళ్ళతో మమ్మీ మమ్మీ అంటూ తల్లి కన్నీళ్లను తుడిచారు .
ఆ తల్లి : నా బుజ్జాయిలు బంగారం అని కన్నీళ్లను తుడిచి , ఇవన్నీ మామూలేకదా ఏమితింటారో చెప్పండి ఐస్ క్రీమ్ తెప్పించనా ……….
ఆ బుజ్జాయిలు : మా మమ్మీకి ఏమి ఇష్టమో మాకూ అదే ఇష్టం .
ఆ తల్లి : ఈ జీవితానికి ఈ ఆనందం చాలు అన్నట్లు , బుజ్జాయిలకు ఇష్టమైనవి ఆర్డర్ చేశారు .

బుజ్జాయిలు : కళ్ళల్లో చెమ్మతో , డాడీ డాడీ ……. మీ కళ్ళల్లో కూడా ………
లేదు లేదు బుజ్జాయిలూ ……….. తినండి అని తినిపించి తిన్నాము . ఆ బుజ్జాయిలను చూసి తల్లితోపాటు చిరునవ్వులు చిందిస్తూ చిరు సంతోషంతో తినడం చూసి అప్పుడు తిన్నారు .
అమ్మో ……… మీ కొత్త ఫ్రెండ్స్ తింటే కానీ మీరు తనరన్నమాట అని వారివైపు చూసాను .
వెయిటర్ కానీ ఎవరైనా అటువైపు వచ్చిన ప్రతీసారీ ఆమె ఇబ్బందిపడటం చూసి , గాడెస్ ………. ఆమె కూడా అచ్చు నీలానే మోడరన్ డ్రెస్ వేసుకోవడం వలన ఇబ్బందిపడటం చూస్తుంటే ……….
దేవత : చూస్తుంటే , ఆ చూస్తుంటే ……….. ముద్దొస్తోందా , నా దేవతకు తప్ప మీ హృదయంలో చోటులేదని ఇన్నిరోజులూ బిల్డప్ ఇచ్చి నాకంటే అందమైన దేవత కనిపించగానే …………
నో నో నో గాడెస్ ……… , నీ దేవుడినే అనుమానిస్తున్నావా ……… , బుజ్జాయిలూ ……. చూశారా అని లేచివెళ్లి దేవతప్రక్కనే కూర్చుని బుజ్జగిస్తున్నాను .
బుజ్జాయిలు : దేవతతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుని , అవును డాడీ ……. ఆ దేవత మమ్మీతో సమానమైన అందంగా ఉన్నారు అని చెప్పినప్పటి నుండీ సైట్ కొడుతూనే ఉన్నారులే …….. మేము గమనించాము .
దేవత : బుజ్జాయిలవైపు కన్నుకొట్టి , ఈ ఈ ఈ ……… అంటూ ఏడుపు నటిస్తోంది .
లేదు లేదు ……… గాడెస్ అని చేతులు అందుకుని ఉమ్మా ఉమ్మా …….. అంటూ ముద్దులుపెడుతూ బ్రతిమాలుతున్నాను .
దేవత : ఈ ఈ ……… బుజ్జితల్లీ – బిస్వాస్ …….. నాకంటే అందంగా సెక్సీగా ఉందా ఆ దేవత .
బుజ్జాయిలు : లేదు మమ్మీ , ముందు చెప్పినట్లుగానే మీ అందానికి ఏమాత్రం తగ్గినంతలా బ్యూటిఫుల్ గా ఉన్నారు – అందుకే డాడీ చూపు తిప్పుకోలేకపోతున్నారు అనిచెప్పి లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారు .
దేవత : అయితే పెద్దమ్మ చెప్పిన దేవత తనే అన్నమాట , నా శ్రీవారినే ఫ్లాట్ చేసేసింది లవ్ యు లవ్ యు soooooo మచ్ నా శ్రీవారి సెకండ్ గాడెస్ – వెంటనే చూసేయ్యాలి ….. మాకు కావాల్సింది కూడా అదే…….కదా ………..
అమ్మో అమ్మో ……… ఎంత ప్లాన్ ఎంత ప్లాన్ .
దేవత : మెహ్రీన్ …………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *