పెద్దమ్మ Part 10

అంపైర్ : సర్ ఫస్ట్ టైం అయితే కష్టం సర్ ……… మీ వాళ్ళను తీసుకుని వెళ్లిపోండి please ……….
గ్యాంబ్లర్ : రేయ్ ………. అంపైరింగ్ మాత్రమే చెయ్యి , అడ్వైజ్ లు ఇచ్చావో మీ అన్నను పంపినట్లే నిన్నూ జైల్ కు పంపిస్తాము – వాడూ …….. ఇలానే హెల్ప్ చెయ్యబోయాడు చెయ్యని తప్పుకు కటకటాల లెక్కేస్తున్నాడు అని రాక్షస నవ్వులు నవ్వుతున్నారు .

రూల్స్ వివరించారు . వన్ అండ్ ఓన్లీ ఫైనల్ గేమ్ – బిగ్ బ్లైండ్ is valueble womens – ఫోర్ ప్లేయర్స్ లెట్స్ ప్లే now your bets ……….. women and women అని అందరికీ two two కార్డ్స్ పంచారు .
చెక్ చెక్ చెక్ అల్ చెక్ ఫోర్ ప్లేయర్స్ ……….
చెక్ ……… అని కొంత డబ్బును పెట్టాను .
గ్యాంబ్లర్ : రైజ్ టు that ఫుల్ అమాంట్ ప్లస్ వన్ రూపీ ………
ఇద్దరమూ ……… ఒకరినొకరు చూసుకున్నాము – ఇద్దరిలో కాన్ఫిడెంట్ నవ్వులు .
బుజ్జితల్లికి ఫ్లైయింగ్ కిస్ వదిలి సూట్ కేస్ మొత్తం టేబుల్ పై కుమ్మరించి టోటల్ అమౌంట్ ……….
అంపైర్ : రైజ్ all in .
గ్యాంబ్లర్ : కాస్త కంగారుపడ్డాడు . చుట్టూ బౌన్సర్స్ – విజిటర్స్ అలా చూస్తుండిపోయారు – కార్డ్స్ చూసి దగ్గు దగ్గి well i am going to call you on that one అని అప్పటివరకూ గెలుచుకున్న మొత్తం మరియు మెహ్రీన్ బానిసత్వాన్ని టేబుల్ పై ఉంచాడు .
అంపైర్ : కాల్ ………..
అందరూ crores of amount అని సైలెంట్ గా చూస్తున్నారు .
అంపైర్ : జెంటిల్మెన్ show down please .
మొదటి వ్యక్తి two కార్డ్స్ అందించాడు .
అంపైర్ అందుకుని టేబుల్ పై ఉన్న 5 కార్డ్స్ లో two కార్డ్స్ తీసి సెట్ చేసి lost అన్నారు .
రెండవ వ్యక్తి నుండి అందుకున్న two కార్డ్స్ తో సెట్ చేసి lost అన్నారు .
రెండవ వ్యక్తి : రేయ్ నిన్నూ ………
గ్యాంబ్లర్ : నో నో నో my ఫ్రెండ్ its my turn అని నావైపు రాక్షస నవ్వుతో కార్డ్స్ తిప్పి స్లైడ్ చేసాడు .
వాహ్హ్ ……….. మళ్లీ గెలిచేశాడు అన్నట్లు అందరూ నిట్టూర్చారు . మొదటి రెండవ వ్యక్తులు లేచిమరీ కౌగిలించుకున్నారు .
అంపైర్ : high of ఫుల్ హౌస్ ………… ఏసెస్ ఫుల్ ఆఫ్ సిక్సస్ అని మెహ్రీన్ – దేవతవైపు చూసాడు .
గ్యాంబ్లర్ : ఆనందానికి అవధులు లేవు , ఒక్కరు అనుకుంటే ఇద్దరు ఇద్దరు ………
మెహ్రీన్ : కంగారుపడిపోయింది , బుజ్జితల్లీ ……… నా వల్ల నా ఫ్రెండ్ అని కన్నీళ్లు ఆగడం లేదు .
బుజ్జితల్లి : అమ్మా అమ్మా ……… dads టర్న్ ఉంది కదా ఇంకా ……..
లవ్ యు బుజ్జితల్లీ ………..
అంపైర్ : sorry సర్ ……… show your కార్డ్స్ please అని బాధపడుతూ అడిగారు .
గ్యాంబ్లర్ కాన్ఫిడెన్స్ నే చూస్తూ కార్డ్స్ స్లైడ్ చేసుకుంటూ వెళ్లి తిరగేసాను .
Wow wow wow వాహ్హ్……… డోంట్ బిలీవ్ అంటూనే చుట్టూ ఉన్నవారంతా చప్పట్లుకొడుతున్నారు . వాడు బిత్తరైపోయాడు .
అంపైర్ : 5 కార్డ్స్ లో నా రెండు కార్డ్స్ సెట్ చేశారు . 2 టు 6 సూపర్ హై హాండ్ mr సర్ విన్స్ అని లోలోపలే పొంగిపోతూ రిజల్ట్ ప్రకటించారు .

సూపర్ డాడీ – లవ్ యు డాడీ ……… అని బుజ్జితల్లి , తన ఫ్రెండ్స్ తోపాటు లేచి చప్పట్లతో గెంతులేస్తున్నారు సంతోషం పట్టలేక – బుజ్జితల్లి ఫ్రెండ్స్ కూడా సంతోషంలో బుజ్జితల్లితోపాటు లవ్ యు డాడీ లవ్ యు డాడీ అని కేకలువేస్తున్నారు .
తన బుజ్జాయిల సంతోషాలకు అడ్డుపడటం ఇష్టం లేక తలదించుకుని కన్నీళ్లు – ఆనందబాస్పాలతో సంతోషిస్తోంది .
బుజ్జితల్లి : అమ్మా …….. గెలిచేసాము అని mehreen ను చుట్టేసింది .
మెహ్రీన్ : లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లీ ……… , నన్ను విడిపించి నా ప్రాణం కంటే ఎక్కువైన నీ ఫ్రెండ్స్ దగ్గరికి చేర్చడంతోపాటు అంతే ప్రాణమైన నాఫ్రెండ్ ……… అంటూ ఉద్వేగానికి లోనయ్యి ముద్దులవర్షం కురిపించింది .
లవ్ యు ఫ్రెండ్ – ఫ్రెండ్ అని ఆ బుజ్జాయిలిద్దరూ ………. బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మా అమ్మా ఫ్రెండ్ ఫ్రెండ్ ……… అంటూ నా దేవత బిస్వాస్ దగ్గరికి పరుగులుతీశారు .
గాడెస్ : బుజ్జాయిలూ ………. అంటూ మోకాళ్లపై కూర్చుని ప్రాణంలా కౌగిలించుకుంది . అచ్చు మీ మమ్మీ కూడా ఇలానే ఉండేది అని ముద్దుల వర్షం కురిపించింది .
ఆ దృశ్యాలను చూసి మెహ్రీన్ ఆనందాలకు అవధులు లేనట్లు బుజ్జితల్లిని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుంది .

గ్యాంబ్లర్ : కోపానికి అంతేలేనట్లు , stop this bloody సెంటిమెంట్ . గయ్స్ ……… kill this బాస్టర్డ్ అండ్ బ్రింగ్ those బిచస్ టు మై రూమ్ ……….
ఆ మాటలు కూడా పూర్తికాకముందే లేచి వాడి ముక్కూ ముఖం ఏకమయ్యేలా ఆ రెండింటి నుండీ రక్తం కారేలా ముఖం పై దెబ్బవేశాను . నోటి వెంట మాట వచ్చేన్తలో నేలను చేరిపోయాడు .
అధిచూసి మిగతా ఇద్దరూ ఊరుకుంటారా , రేయ్ చంపేయ్యండ్రా వీడిని అని ఆర్డర్ వేశారు .
అంపైర్ : సర్ జాగ్రత్త అంటూనే లేచి నాకు సపోర్ట్ గా నిలబడ్డారు .
థాంక్స్ అంపైర్ ……….. , బౌన్సర్ లు మా చుట్టూ ఆయుధాలతో చేరారు .
గయ్స్ గయ్స్ గయ్స్ ………. మీ చేతులలో ఆయుధాలను చూసి భయంతో ఇలా చెబుతున్నానని అనుకునేరు తప్పు చాలా తప్పు – మిమ్మల్ని ఇలా కొట్టాలనుకుంటే గేమ్ ముందే కొట్టేవాడిని , మీరు కేవలం కుటుంబ పోషణ కోసం ఇలా చేస్తున్నారని నాకు తెలుసు , మీరు మంచిగా మారతానంటే ఒక అవకాశం ఇస్తాను , your time స్టార్ట్స్ now ఓన్లీ 15 సెకన్స్ ……… మీకు ఎక్కువ సమయమే ఇవ్వాలనుంది కానీ నా బుజ్జాయిలనూ – నా ……ఆహ్హ్ ……. గుండెలపై హత్తుకోకుండా ఉండటం నావల్ల కాదు ఇప్పటికే చాలా సమయం అయిపోయింది – నా బుజ్జితల్లి ఈపాటికి పరుగున రావాల్సింది కానీ ……….
బుజ్జితల్లి : పో డాడీ ………. నాకు ఇక్కడే అమ్మ దగ్గరే బాగుంది అని మెహ్రీన్ ను మరింత హత్తుకుంది .
” ధగా ……. ధగా …….. మోసం మోసం ” ఆఅహ్హ్ ………. పెద్దమ్మా మిమ్మల్నీ , మీ సంగతి తరువాత చెబుతాను .
మెహ్రీన్ : ఈ ఎకోస్ ఏంటి బుజ్జితల్లీ ……….
బుజ్జితల్లి : మీకూ వినిపించాయా ………. అయితే మీరే అన్నమాట పెద్దమ్మా got her , లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మా ……… ష్ ష్ ష్ మీకు తరువాత explain చేస్తాములే ……….. అని నావైపు చూసి నవ్వుతూనే ఉంది – మమ్మీ ………. వెరీ వెరీ గుడ్ న్యూస్ అని రెస్టారెంట్ మొత్తం వినిపించేలా కేకలువేసింది .

రేయ్ ……… 5 సెకన్స్ అంతే , ఇప్పటికే చాలాకోపంతో ఉన్నాను అని కార్డ్ గేమ్ టేబుల్ ను ఒక్క దెబ్బతో రెండు ముక్కలు చేసేసాను .
అంతే అందరూ భయపడిపోయి , తమ తమ చేతుల్లోని ఆయుధాలను కిందపడేసి వచ్చి నా ముందు మోకారిల్లారు . సర్ సర్ క్షమించండి మన్నించండి ఇంకెప్పుడూ ఇలా చెయ్యము అని బ్రతిమాలుకున్నారు .
మీరు మంచిగా మారతారంటే ఇంకేమి కావాలి ప్రాబ్లమ్ solved ……… , ఈ డబ్బు మొత్తం మీకే – ఇక నుండీ ఈ అంపైర్ మీ బాస్ – అంపైర్ …….. ఇక ఇలాంటి ఇల్లీగల్ activities ఇక్కడ జరుగకూడదు – కేసినోకు వచ్చినవాళ్ళు నిజాయితీగా ఆడి గెలుచుకోవాలి .
బౌన్సర్లు : సర్ ………. అంటూ కాళ్లపై పడ్డారు .
లేపి , వీడిని – ఈ ఇద్దరినీ హాస్పిటల్ కు తీసుకెళ్లి జీవితంలో ఏ అమ్మాయినీ ఇలా చూడకుండా కళ్ళను నేత్రదానం కోసం ఎదురు చూస్తున్న బుజ్జాయిలకు మార్పించండి .
బౌన్సర్లు : yes సర్ అంటూ మిగిలిన ఇద్దరిదగ్గరికివెళ్లి , ఇన్నాళ్లు మమ్మల్ని మనుషుల్లా కూడా చూడలేదు అని ముక్కూ ముఖం ఏకం చేసి ఎత్తుకునివెళ్లారు .
అంపైర్ : సర్ ………. నా గురించి ఏమి తెలుసని .
అడుగడుగునా జాగ్రత్త అన్నారు – వాళ్లకు భయపడకుండా గేమ్ నిజాయితీగా ఆడించారు – ఆపద సమయంలో సపోర్ట్ గా ఉన్నారు ఇంతకంటే ఏమికావాలి – మరొక గుడ్ న్యూస్ కొద్దిసేపట్లో మీ అన్నయ్యకూడా మీతో కలుస్తారు అని చేతులుకలిపాను .
అంపైర్ : సర్ …….. దేవుడిలా వచ్చారు అని కన్నీళ్ళతో పాదాలపై పడబోతే ఆపి కౌగిలించుకున్నాను . సర్ ……….. ఆంధ్రా నుండి వచ్చినట్లు తెలుస్తోంది – మీకోసం హోటల్లోనే the best రూమ్ ఏర్పాటుచేస్తాము .
లేదు లేదు లేదు అంపైర్ ………. ***** హోటల్లో ఉంటున్నాము మళ్లీ కలుద్దాము ………..
అంపైర్ : సర్ …….. మీ డబ్బు ? .
బౌన్సర్లకు తగినంత పంచి , మా తరుపున అనాధ శరణాలయానికి చేరేలా చూడండి అంతకంటే ఆనందం ఏముంటుంది .
అంపైర్ : రెండుచేతులతో మొక్కారు .
నవ్వుకుని పెద్దమ్మా ……… మీకే చెందుతాయి ఈ దండాలన్నీ లవ్ యు , ఇంతకీ నా బుజ్జితల్లి ఎక్కడ అని చూస్తే ప్రక్కన లేదు – ఎప్పుడో మెహ్రీన్ తోపాటు కిందకువెళ్లిపోయారు – నన్ను నా మానాన వదిలేసి ” పాత ప్రాణమైన మిత్రులు – కొత్త మిత్రులు ” కౌగిలింతలు – అంతులేని సంతోషాలతో వాళ్ళ లోకంలోకి వెళ్లిపోయారు .

స్టెప్స్ దిగివచ్చినా పట్టించుకోవడంలేదు . గాడెస్ …….. నో రెస్పాన్స్ , నో నో నో ……… వాళ్ళను డిస్టర్బ్ చెయ్యకూడదు .
ఫ్రెండ్షిప్ గురించి నాకు తెలియదా – ఇప్పుడు పిలిస్తే నాదేవత కొట్టడమే కాదు కొరికేస్తుంది . కృష్ణ వాళ్ళు బెంగళూరు వెళ్లిపోగానే ఒక్క రోజు ఉండలేకపోయాను – నా దేవత చిన్నప్పటి ప్రాణ స్నేహితురాలు మళ్లీ ఇన్నాళ్లకు కలిసింది డిస్టర్బ్ చేయరాదు – కొద్దిగా ఆవేశపడి ఉంటే అయిపోయేవాణ్ణి ……….
బు బుజ్ బుజ్జితల్లీ ……… అని భయపడుతూనే నెమ్మదిగా పిలిచాను .
డాడీ డాడీ ……… అడ్వైజ్ లు క్లాస్ ఇవ్వడం అయిపోయిందా అని నర్గీస్ తోపాటు పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది – నర్గీస్ మాత్రం లవ్ యు డా ……… థాంక్స్ అంటూ నా పాదాలను స్పృశించింది .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ……….. బుజ్జాయిలు దేవుళ్ళతో సమానం అని కీర్తి తల్లితోపాటు గుండెలపై ఎత్తుకున్నాను .
నర్గీస్ తల్లి : లవ్ …….. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ డా …….. మీరుకానీ లేకపోయుంటే ……….
ఏమీకాదు ఏమీకాదు నాలా ఎవరో ఒకరు రక్షించేవాళ్ళు అని కన్నీళ్లను తుడిచాను. జరిగింది ఒక కలలా మరిచిపో ………. , బుజ్జితల్లీ ……… నీ ఫ్రెండ్ ఫుడ్ మధ్యలోనే ………
బుజ్జితల్లి : అవును డాడీ ……….

అంపైర్ : బాయ్స్ బాయ్స్ ………. మన రెస్టారెంట్ బెస్ట్ బెస్ట్ ఐటమ్స్ బెస్ట్ చెఫ్స్ తో ఫ్రెష్ గా చేయించి తీసుకురండి .
బుజ్జితల్లి : అంకుల్ ………. ఓన్లీ వెజ్ – అయ్యో లవ్ యు లవ్ యు నర్గీస్ …….. నీకు నాన్ వెజ్ ఇష్టమైతే అవికూడా ఆర్డర్ ఇద్దాము – ఎందుకు వెజ్ అన్నానంటే అని మొక్కు గురించి వివరించింది .
నర్గీస్ తల్లి : మమ్మీకి , అన్నయ్యకూ , నాకు ………. నాన్ వెజ్ అంటే చాలా చాలా ఇష్టం కానీ డాడీ అదే మీ డాడీ మొక్కుకోసం మేము కేవలం వెజ్ మాత్రమే ……….
బుజ్జితల్లి : లవ్ యు మై ఫ్రెండ్ .
అంపైర్ : పిల్లలూ ………. ఫుడ్ వచ్చేన్తవరకూ ఐస్ క్రీమ్స్ – కూల్ డ్రింక్స్ – జ్యూస్ ………..
బుజ్జితల్లి : ఫ్రెండ్ – ok ok , your లవ్ అంకుల్ ……….
అంపైర్ : మీ డాడీ భక్తుడిని పిల్లలూ ………. చిటికె వేసి ఆర్డర్ వెయ్యండి – క్షణాలలో మీ ముందు ఉంటాను .
బుజ్జితల్లి : sea view టేబుల్స్ …………
అంపైర్ : డన్ పిల్లలూ ………. అని లగ్జరీగా టేబుల్స్ రెడీ చేయించారు .

బిస్వాస్ – రహీం …….. కమాన్ అని బుజ్జితల్లులను ఎత్తుకునివెళ్లి నా ఓడిలోనే కూర్చోబెట్టుకున్నాను .
దేవత : మెహ్రీన్ రావే నా శ్రీవారిని పరిచయం చేస్తాను అని చేతుల్లో పెనవేసి వచ్చారు . మా టేబుల్లోనే ఎదురుగా కూర్చుని , శ్రీవారూ ………
తలదించుకుని , బుజ్జితల్లులూ ……… మనం అటు మూలన ఉన్న టేబుల్లో కూర్చుందాము అని బుజ్జితల్లులను అలానే ఎత్తుకుని లేచి కన్నెత్తికూడా చూడకుండా వెళ్ళాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ ……… అంటూ భుజం పై కొడుతూ బుగ్గను కొరికేసింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *