పెద్దమ్మ Part 10

ఆ గుడ్ న్యూస్ ఏదో చెప్పివెళ్ళొచ్చు కదా బుజ్జితల్లీ ……… అని దేవతవైపుకు తిరిగి వెంటనే అటుకైపుకు తిరగేసాను .
దేవతతోపాటు మెహ్రీన్ కూడా నవ్వుకుంది . ఒసేయ్ కావ్యా ……… ఇలా అయితే చాలా కష్టం ఈ విషయం తెలిసాక మన దేవుడికి దూరంగా ఉండటం నరకంలా ఉందే ………… , అయినా నా మనసుకు తెలిసిన విషయం నీకెలా తెలిసిందే ? .
దేవత : ప్రస్తుతానికి బ్రీఫ్ గా చెబుతాను అని నేను అపార్ట్మెంట్ లో అడ్డుపెట్టిన క్షణం నుండీ జరిగినదీ – పెద్దమ్మ గురించీ పెద్దమ్మ అనుగ్రహం గురించీ వివరించింది.
మెహ్రీన్ : కావ్యా ……… నాకంటే ఎక్కువ కష్టాలను చూశావు అని ప్రాణంలా కౌగిలించుకుంది .
దేవత : ఏదైనా షేరింగ్ కదే , కష్టాలైనా బాధలైనా ……… ఇక మొత్తం సంతోషాలనే షేర్ చేసుకుందాము సరేనా అని కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి కౌగిలించుకుంది .
మెహ్రీన్ : అంటే దేవుడికి ఈ దేవత అంటే అంత ప్రాణం అన్నమాట .
దేవత : ఆ రోజు నుండీ మేము ఇంతసేపు వేరుగా ఉండటం ఇదే మొదటిసారి , పాపం ఇప్పుడుకూడా వణుకుతూ ఉంటారు – నా కౌగిలి ముద్దులూ లేనిదే ఉండలేరు పాపం . రోజూ ………. నాకు – నీ బుజ్జాయిలకూ దీనిగురించే గొడవ , ఒసేయ్ అమ్మా ……… కొద్దిసేపైనా డాడీ ని మాకు వదలవే అని ……….

మెహ్రీన్ : హ హ హ ………. , ఒసేయ్ కావ్యా …….. నాకూ అలానే అని కళ్ళల్లో చెమ్మతో కోరిక కోరింది .
దేవత : కోరిక కోరడం ఏమిటే , అక్కడ ఉన్నది నీ శ్రీవారూ కూడా ……… , దేవుడితో ఇద్దరు ఏంజెల్స్ ను కన్నాక కూడా రెచ్చిపోవడమే ……… , నీ అందానికి మన శ్రీవారు ఫ్లాట్ అయిపోతారు – అదేదో సామెత ఉందికదా …… తులం కాదే టన్ను బంగారం ఇచ్చయినా దొరకని దేవతవే నువ్వు – నిన్ను చూస్తుంటే నాకే కొరుక్కుని తినేయ్యాలనుంది .
బుజ్జితల్లి – బిస్వాస్ : అవునమ్మా ……… మమ్మీ అంత బ్యూటిఫుల్ అని చూడగానే మమ్మీకి – డాడీకి చెప్పేసాము .
Mehreen : అప్పుడు చూసారా నా దేవుడు అని ఆతృతతో అడిగింది .
బుజ్జితల్లి : మాకు తెలిసి కేవలం డ్రెస్ మాత్రమే చూసాడు అమ్మా …….. , మీలానే మీ ఫ్రెండ్ కూడా మోడరన్ డ్రెస్ లో ఇబ్బందిపడిందని గుర్తుచేసుకున్నారు .
మెహ్రీన్ : ఒసేయ్ కావ్యా – బుజ్జాయిలూ ……… ఈ డ్రెస్ కూడా వారికోసమే వేసుకున్నాను – డ్రెస్ చూసినందుకైనా ఆనందిస్తాను . కనీసం నన్ను కన్నెత్తైనా చూడటం లేదు . ఎప్పుడు చూస్తారు – ఎప్పుడు ఫ్లాట్ అవుతారు – ఎప్పుడు గుండెలపైకి తీసుకుంటారు – ఎప్పుడు ముద్దుపెడతారు ( ఏ పెదాలో నీకు తెలుసుకదా డార్లింగ్ అని దేవత చెవిలో గుసగుసలాడింది ) .
దేవత : ఒక్కరోజైనా ఆగలేవన్నమాట ………
మెహ్రీన్ : ఒక్క క్షణం కూడా ఆగలేనే రాక్షసి ………. అని దేవత బుగ్గను కొరికేసింది. ఆఅహ్హ్ ……. ఎంత తియ్యగా ఉంది .
బుజ్జితల్లి : అమ్మా ………. ఈ రెస్టారెంట్ కు వచ్చేటప్పుడు దారిమొత్తం మమ్మీని ముద్దులతో ముంచెత్తారు డాడీ – బహుశా ………..
అంతే దేవత ముఖం మొత్తం ముద్దులతో ముంచెత్తి నాలుకతో నాకేసింది మెహ్రీన్ మ్మ్మ్ ……ఆఅహ్హ్హ్ ……. దీని బుగ్గలు నుదుటిపై ముద్దులుపెడితేనే ఇలా ఉంటే ఇక మన దేవుడు ……… అని జలదరించిపోయింది .
బుజ్జితల్లి : అమ్మా ……… పెదాలనైతే నిమిషాలపాటు వదలకుండా పోటీపడిమరీ సౌండ్స్ చేస్తూ ముద్దులుపెట్టుకున్నారు – అంతసేపూ కళ్లూ – చెవులూ …….. మూసుకోవాల్సి వచ్చింది అని దేవత చేతులపై గిల్లేసింది .
దేవత : స్స్స్ ……… సిగ్గుతో మెహ్రీన్ గుండెల్లో తలదాచుకుంది .
మెహ్రీన్ : కళ్ళు పెద్దవిగా చేసి ఉత్సుకతతో ……… ఒసేయ్ కావ్యా ఒక్కటి ఒక్కటి అలాంటి ముద్దు ఆస్వాదించి ప్రాణాలు ……….
దేవత – బుజ్జాయిలు ……… అందరూ నోటిని మూసేసి ఊహూ అన్నారు .
మెహ్రీన్ : లవ్ యు లవ్ యు అని ఆనందబాస్పాలతో పొంగిపోయి , బుజ్జాయిలూ ………. మీ డాడీ పెదాల రుచిని దీని పెదాల ద్వారా టేస్ట్ చెయ్యాలనుంది , కాస్త అడ్డుగా నిలబడితే …………
దేవత : లెస్బియన్ కిస్ ……… నాకు సిగ్గేస్తోందే ,
మెహ్రీన్ : సిగ్గేసినా , ఇష్టం లేకపోయినా , కోప్పడినా , కొట్టినా ………. వదిలేది లేదే , ఎలాగో ఇప్పటికిప్పుడు నా దేవుడి ముద్దు రుచిని చూడలేను కాబట్టి దేవుడు ప్రేమతో దేవతకు పెట్టిన ముద్దుని మనసారా ఆస్వాదిస్తాను అని దేవత బుగ్గలను అందుకుంది .

బుజ్జితల్లి : అంపైర్ అంకుల్ అంపైర్ అంకుల్ ………. మేము మళ్లీ చెప్పేంతవరకూ ఈ ఫ్లోర్ మొత్తం లైట్స్ – సీసీ కెమెరాలు ఆఫ్ చెయ్యగలరా ……….
అంపైర్ : రిక్వెస్ట్ కాదు పిల్లలూ …….. ఆర్డర్ వెయ్యండి అని మొబైల్ తీసి ఆర్డర్ వేశారు – నెక్స్ట్ మినిట్ లైట్స్ మొత్తం ఆఫ్ అయిపోయాయి – కేవలం మిర్రర్స్ నుండి చంద్రుడి వెన్నెల ………
బుజ్జాయిలూ ……… చీకటి చీకటి భయం భయం మిమ్మల్ని హత్తుకోవాలి అని కేకలువేశాను .
బుజ్జాయిలు : అయితే మా మమ్మీలిద్దరి అదే మీ శ్రీమతులిద్దరి దగ్గరకువచ్చి కౌగిలించుకోండి – ఎందుకంటే మమ్మీలు కూడా భయంతో మమ్మల్ని ఊపిరాడనంతలా చుట్టేశారు .
లేదు లేదు నాకేమీ భయం లేదులే మీరు జాగ్రత్త . అంపైర్ అంపైర్ ……….
బుజ్జాయిలు : అంపైర్ అంకుల్ ……… ష్ ష్ వెళ్లిపోండి వెళ్లిపోండి . సౌండ్స్ చెయ్యకుండా వెళ్లిపోయారు .
మెహ్రీన్ : బుజ్జాయిలూ ……… sorry లవ్ యు లవ్ యు నావల్లనే , మీ డాడీ కి మిమ్మల్నీ – దీన్ని కౌగిలించుకోవాలని ఉంది – నేను ఉండటం వలన అక్కడే ఆగిపోయారు .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ……… తరువాత వడ్డీతో కలిపి కౌగిలింతలు – ముద్దులూ ఇద్దాములే మీరు బాధపడకండి అని కన్నీళ్లను తుడిచారు . Now taste your హస్బెండ్స్ లిప్స్ sweetness on your best ఫ్రెండ్ అని కళ్ళుమూసుకున్నాను .
మెహ్రీన్ : వెన్నెలలో చూసి నవ్వుకుంది . బుజ్జాయిలూ ……… చూడొచ్చు – ఒసేయ్ ఇవి మన దేవుడి లిప్స్ అని సిగ్గుతో అదురుతున్న దేవత పెదాలపై ముద్దుపెట్టింది . మ్మ్మ్ ……… ఆఅహ్హ్ ……… లవ్ యు మై గాడ్
ఎదురుగా నీళ్లపై మరియు ఆకాశంలో స్పార్కిల్స్ వెదజల్లుతూ క్రాకర్స్ పేలుతుండటం చూసి wow wow మమ్మీ – అమ్మా ………. అంటూ ఇద్దరి చేతులను అందుకుని బిల్డింగ్ చివరకువెళ్లి కనులారా ఆస్వాదించారు .
బుజ్జాయిలు : మమ్మీ ……… ఈ ముద్దుకే పెద్దమ్మ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తే ఇక అమ్మ ……… నాన్నగారి పెదాలపై ముద్దులుపెడితే ఇంకెలా సెలెబ్రేషన్ చేస్తారో ……….
మెహ్రీన్ : బుజ్జాయిలూ ………. పెద్దమ్మనా అని పులకించిపోయింది – ఒసేయ్ కావ్యా ………. పెద్దమ్మను చూడాలని ఉంది – బుగ్గపై ముద్దుపెట్టినట్లు చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు .
బుజ్జితల్లి : అది పెద్దమ్మ ముద్దు అమ్మా ……….. , అంపైర్ అంకుల్ ……….. లైట్స్ .

లైట్స్ తోపాటు బోలెడన్ని ఐస్ క్రీమ్స్ తో నేను కూర్చున్న టేబుల్ మొత్తాన్ని నిండిపోయేలా చేశారు .
బుజ్జాయిలూ ………. మళ్లీ మళ్లీ అంకుల్ ను ఇబ్బందిపెట్టడం బాగోదు – here are your ఐస్ క్రీమ్స్ please come to డాడీ ………
దేవత : నర్గిష్వ్- రహీం ……… మీ డాడీ అంటే మీకెంత ప్రాణమే తెలియజేయ్యండి వెళ్ళండి వెళ్ళండి .
బుజ్జాయిలు : కమింగ్ డాడీ …….. అని దేవత – మెహ్రీన్ బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగునవచ్చి నాకు రెండువైపులా ఆగిపోయారు .
కీర్తి తల్లీ – తల్లీ నర్గీస్ ………… కమాన్ కమాన్ ఎంతసేపయ్యింది మిమ్మల్ని ఇక్కడ చేర్చుకుని అని చేతులను చాపాను .
బుజ్జితల్లి : ఒసేయ్ నర్గీస్ shoot shoot ……….
నర్గీస్ : ఈ ఈ ఈ ………. మీరంటే మాకు ప్రాణం డా ………
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ……… అని మోకాళ్లపై కూర్చుని ప్రాణంలా కౌగిలించుకుని ఓదార్చాను .
నర్గీస్ : మీరు మమ్మల్ని తల్లీ అని ప్రాణం కంటే ఎక్కువగా పిలవచ్చు – మేము మాత్రం డా …….. అని ప్రాణంలా పిలవకూడదా ? .
దేవత – మెహ్రీన్ …….. విజిల్స్ వేసి ష్ ష్ ష్ అంటూ నవ్వుకున్నారు . కీర్తి తల్లి – బిస్వాస్ లకు సంతోషంతో కేకలు వేయాలని ఉన్నా కంట్రోల్ చేసుకుంటున్నారు .
తల్లీ ………. ఆ ఒక్కమాట తప్ప ఎందుకంటే ఆ అర్హత కేవలం మీ ఫ్రెండ్స్ కు మాత్ర ……….. అనేంతలో ……….
ఈసారి నిజంగానే హృదయం చలించిపోయినట్లు బుజ్జాయిలు నర్గీస్ – రహీం కళ్ళల్లోనుండి కన్నీళ్లు ఆగడం లేదు – వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువైన నన్ను జీవితంలో కొట్టము అన్నవాళ్ళు కొడుతున్నారు అంటే ఎంత బాధపడి ఉంటారు .
బుజ్జాయిలను చూసి నా హృదయం కరిగిపోయింది , అయినా కన్నీళ్లను తుడుచుకుని బుజ్జాయిలూ ………. ఆకలివేస్తూ ఉంటుంది తిన్నాక మీ ఇష్టం ఎంతసేపైనా కొట్టండి – మీకు ఆకలివేస్తే నేను తట్టుకోలేను .
బుజ్జాయిలు : నన్ను గట్టిగా కౌగిలించుకుని వణుకుతూ , ప్రాణమైన వారే , డా …….. అని పిలవద్దన్నాక తింటే ఏమిటి తినకపోతే ఏమిటి – ఊపిరి ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి ………..
మళ్లీ దేవతల విజిల్స్ ………. , ఎవర్రా ఎవర్రా విజిల్స్ వేసింది అని కవర్ చేసుకున్నారు .
బుజ్జాయిలూ ………. మీ బుజ్జి నోటివెంట అలాంటి మాటలు ఎప్పుడూ వినకూడదు – మీ మమ్మీకి ఇష్టం లేకపోవచ్చు అని ……….
బుజ్జాయిలు : మమ్మీకి ఇష్టం లేకపోతే మమ్మీని వదిలి మీదగ్గరే ఉండిపోతాము – మాకు మీ ప్రేమ – కౌగిలింత – ముద్దులు ముఖ్యం . మీరు చెప్పండి మీకు ఇష్టమేనా అసలు ……….
అదీ అదీ ……….. ఇక్కడ కేవలం నా దేవత – మీ ఫ్రెండ్స్ కు మాత్ర ………..
బుజ్జాయిలు : గట్టిగా ఏడుస్తూ మళ్లీ దెబ్బల వర్షం కురిపించారు – వారికి తోడుగా బుజ్జితల్లి బిస్వాస్ కూడా కలిసి అటాక్ చేశారు డాడీ డాడీ ………. మా బెస్ట్ ఫ్రెండ్స్ ను ఏడిపిస్తారా అని ……….

బుజ్జితల్లి – రహీం : ( ప్రాణంలా బ్రతిమాలితే మీకు కనికరం కలగడం లేదు , ఇక డైరెక్ట్ అటాక్ ) మాకు డాడీ ప్రేమ అంటే ఎంత ఇష్టమో తెలిసికూడా ………. వెక్కిళ్ళతో ఏడుస్తున్నారు . sorry sorry సర్ ……… ఇక మిమ్మల్ని ఇబ్బందిపెట్టము – మిమ్మల్నే తలుచుకుంటూ ఏడుస్తూ ఉండిపోతాము – ఈ బాధ కంటే ఆ బౌన్సర్లు మమ్మల్ని చెత్తకుప్పలో పడేసినా ఆనందించేవాళ్ళము అని నా హృదయం మరొకసారి జిళ్ళుమనేలా ముద్దులుపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ బై బై ఫ్రెండ్స్ అనిచెప్పి బయటకు అడుగులువేశారు .
బుజ్జితల్లి – బిస్వాస్ : డాడీ డాడీ ………. మీకు దేవత వద్దు కానీ మాకు మా అమ్మ – ఫ్రెండ్స్ కావాలి అని నా గుండెలపైకి చేరి , డాడీ ……… కన్నీళ్లు అంటే నా ఫ్రెండ్స్ అంటే మా అంత సమానం – ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……….
చలించిన కన్నీళ్లతోనే బుజ్జితల్లీ – బిస్వాస్ లను అమాంతం ఎత్తుకుని వెళ్లి బుజ్జాయిల అడుగులకు అడ్డుగా నిలబడి , బుజ్జాయిలను ఎత్తుకునే లవ్ యు బుజ్జితల్లీ – రహీం లవ్ యు soooooo మచ్ నా selfishness నా మనసును కమ్మేసింది – మీ నలుగురి కంట చిన్న చిరు కన్నీటి చుక్కను చూసినా ఈ డాడీ హృదయం తట్టుకోలేదు .
బుజ్జాయిలు : డాడీ ? డాడీ ? , డాడీ ………. అంటూ సంతోషంతో కేకలువేస్తూ పరుగునవచ్చి గుంజీలను ఆపి నా పాదాలను చుట్టేశారు అంతులేని ఆనందంతో ………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *