కీర్తి తల్లి : ఫ్రెండ్ ……. ఇప్పుడు మరొక అమ్మమ్మకు అని మొబైల్ ను అందించింది – డాడీ మీ అత్తయ్యగారికి అని నవ్వుకున్నారు . నర్గీస్ డయల్ చేసింది – కీర్తి తల్లి అందుకుని మెహ్రీన్ వైపు కన్నుకొట్టి మొబైల్ లో ” అమ్మి ” అంటూ తియ్యగా పిలిచింది .
అత్తయ్య : ఈ పిలుపు ఈ పిలుపు నేను మరిచిపోను మరిచిపోలేను ఖచ్చితంగా నా కావ్య బిడ్డదే ……… కావ్యా కావ్యా తల్లీ అంటూ అంతులేని ఆనందంతో అడిగారు .
మెహ్రీన్ : బుజ్జితల్లీ ……… నాకంటే మీ అమ్మ అంటేనే ఎక్కువ ప్రాణం అమ్మికి …… ఎంజాయ్ ………
కీర్తి తల్లి : అమ్మీ ……… ఇలానే కదా అమ్మ పిలిచేది చిన్నప్పుడు .
అత్తయ్య : కావ్య తల్లీ ………
కీర్తి తల్లి : అమ్మమ్మా ……… నేను .
అత్తయ్య : నా బుజ్జి కావ్య తల్లినే కదా ……… లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ …….
నర్గీస్ తల్లి : అవునే అమ్మమ్మా ……… నీ కావ్య తల్లి అమ్మ కీర్తి తల్లి .
అత్తయ్య : నా కావ్య తల్లి బిడ్డగా మళ్లీ పుట్టారన్నమాట , చాలా సంతోషం చాలా సంతోషం కీర్తి మేడం ……… మీ బిడ్డను ప్రాణంలా చూసుకున్నాను – ఏ లోటూ లేకుండా చూసుకున్నాను .
కీర్తితల్లి : నాకు తెలుసులే అమ్మమ్మా …….. అందుకే ఇప్పుడు మీకు ఏలోటూ లేకుండా చూసుకోవాలని ఆశపడుతున్నాను .
అత్తయ్య : అర్థం కాలేదు కావ్యా మేడం ………..
బుజ్జితల్లులు : నవ్వుకుని . నిన్న సాయంత్రం నుండీ ఇప్పటివరకూ జరిగినది వివరించారు – అమ్మమ్మా ………. అమ్మలు డాడీ తో మీకు ఇష్టమేనా ………
అత్తయ్య : ఇన్నాళ్లకు మళ్లీ నా తల్లుల సంతోషాలను చూడబోతున్నాను , ఈ జీవితానికి ఇది చాలు చాలు ………, ఒసేయ్ మెహ్రీన్ ప్రక్కనే ఉన్నావా ? .
మెహ్రీన్ : అమ్మీ ……… ,
బుజ్జితల్లులు కంగారుపడుతున్నారు .
అత్తయ్య : ఒసేయ్ మెహ్రీన్ ……… , అల్లుడు గారి హృదయంలో నా కావ్య తల్లికీ – నీకూ సమానమైన స్థానమా , నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను సవితిలా ఉండాలి అంతే ……….
మెహ్రీన్ : ఆ అదృష్టం చాలు అమ్మీ , లవ్ యు ………
బుజ్జితల్లులు : భయపెట్టేశారు అమ్మమ్మా ………, అలాకాదు అమ్మమ్మా ……. డాడీ కి ఇద్దరూ దెవతలే ……… ,
అత్తయ్య : మీ సంతోషమే నా సంతోషం బుజ్జితల్లులూ ……..
బుజ్జితల్లులు : అమ్మమ్మా ……… ఇకనుండీ అందరమూ కలిసే ఉందాము . కొద్దిసేపట్లో మా ఆక్కయ్యలు వస్తారు మిమ్మల్ని – మీకు తోడుగా మీ వియ్యంకురాలిని పిలుచుకునివెళ్లడానికి రెడీగా ఉండండి – వైజాగ్ లో అడ్డుపెట్టగానే మా అమ్మమ్మల ఒడిలోకి చేరిపోతాము .
అత్తయ్య : అది ఎప్పుడు బుజ్జితల్లులూ అని ఆతృతగా అడిగారు .
బుజ్జితల్లులు : మీ అల్లుడిగారిని అడిగి చెబుతాము అమ్మమ్మా …….. బై . డాడీ విన్నారుకదా వైజాగ్ ఎప్పుడు వెళుతున్నాము , అసలే అక్కడ మరొక అమ్మ ఎదురు ……… ( ష్ ష్ …….. మెహ్రీన్ ) చూస్తు…… న్నారు అని వెంటనే నోటికి తాళం వేసేశారు .
నాకు విషయం అర్థమైపోయి ఏమీ ఎరుగనట్లు దేవతకు ముద్దులుపెడుతున్నాను .
బుజ్జితల్లులు : అమ్మా …….. డాడీకి వినపడలేదులే ………
అంటే వైజాగ్ లో మరొకరిని సెట్ చేసేసింది అన్నమాట పెద్దమ్మ , గోవా వదిలి వెళ్లేదేలేదు అని మనసులో ఫిక్స్ అయిపోయాను – ఉన్న ఇద్దరు దేవతలు – పెద్దమ్మ ప్రేమను పొందడానికే సమయం సరిపోవడం లేదు ఇక మరొకరు అంటే నోవే ……. గోవా వదిలివెళ్లే ప్రసక్తే లేదు .
బుజ్జితల్లులూ ………. వచ్చిన పని పూర్తయినట్లే కదా ఇక వెళదామా , శ్రీమతీ …… నీ ఫ్రెండ్ దగ్గరికి వెళదామా ? .
మెహ్రీన్ : విన్నారా లేదా అని అనుమానంతోనే చూసి , వెంటనే వెళదాము శ్రీవారూ అని పెదాలపై ముద్దుపెట్టింది .
బుజ్జితల్లులూ ……… నావైపు అనుమానంతోనే చూస్తూ కిందకు దిగి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ నడిచారు బయటకు .
తెలియనట్లే యాక్ట్ చెయ్యాలి లేకపోతే తెలుసన్న ధైర్యంతో వైజాగ్ తీసుకెళ్లిపోతారు అని కళ్ళు వారికి కనిపించనీకుండా దేవత పెదాలను జుర్రేస్తూనే ఎత్తుకుని పైకిలేచి ముందుముందు నడిచి కిందకువచ్చి దేవతతోపాటు కారులో కూర్చున్నాను . ప్రక్కనఉంటే ఇబ్బంది అని బుజ్జితల్లులను వెనుక కూర్చోమని చెప్పాను .
బుజ్జితల్లులు : వింతగా ఉందే , మమ్మల్ని వెనుక అని నావైపు చూస్తూనే కూర్చున్నారు .
లోపల ఉన్న మిర్రర్ ను వెనక్కు తిప్పేసి , దేవత వెచ్చని కౌగిలి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ముద్దులు షేర్ చేసుకుంటూ విల్లాకు చేరుకున్నాము .
అప్పటికే పెద్దమ్మ – దేవత – బుజ్జాయిలు ………. మొత్తం లగేజీతో బయట ఎదురుచూస్తున్నారు – అమ్మమ్మో …….. మొత్తం ప్లానింగ్ తో ఉన్నారన్నమాట అందరూ ………..
డోర్ తీసి దేవతను కిందకు దింపాను . కీర్తి తల్లిని ఎత్తుకుని దేవత దగ్గరికి చేరుకుంది .
దేవత : బుజ్జితల్లులూ …….. అంతా ok కదా …….
కీర్తి తల్లి : మమ్మీ మమ్మీ ……… అమ్మమ్మతో మీలా మాట్లాడానా , కావ్య తల్లీ అని గుర్తుపట్టేశారు .
దేవత మురిసిపోయి ముద్దులవర్షం కురిపించింది నర్గీస్ తల్లిని ఎత్తుకుని …….
బుజ్జితల్లులు : మమ్మీ ……… అమ్మమ్మలిద్దరినీ , అయ్యో …….. అక్కయ్యలకు కాల్ చెయ్యడమే మరిచిపోయాము అని దేవత మొబైల్ అందుకుని కాల్ చేసి ఖాళీ నే కదా addresses పంపిస్తాము వెళ్లి అమ్మమ్మావాళ్లను మన ఇంటికి పిలుచుకుని వచ్చి జాగ్రత్తగా చూసుకోవాలి .
చెల్లెమ్మలు : ఇదిగో ఇప్పుడే వెళుతున్నాము బుజ్జి మేడమ్స్ ……… ఇలా అడగకూడదు ఎప్పుడు వస్తున్నారు , చూడకుండా ఉండలేకపోతున్నాము , రోజూ కాల్ కూడా చెయ్యడం లేదు , అన్నయ్య అయితే ఈ చెల్లెమ్మలను మరిచిపోయినట్లున్నారు .
కీర్తి తల్లి : అక్కయ్యలూ ………. అది నిజమే కానీ కారణం లేకపోలేదు – మీ అన్నయ్య జీవితంలోకి మరొక దేవత అడుగుపెట్టారు , నాకు అన్నయ్యకు ఒక్కొక్క బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ………..
చెల్లెమ్మలు : మరొక దేవత – మరొక బుజ్జితల్లి బుజ్జాయి wow ……… ఇప్పుడయితే ఇంకా తొందరగా చూసేయ్యాలని ఉంది , please please …….. ఎప్పుడొస్తారు ……….
బుజ్జితల్లులు : లగేజీతోపాటు బయటకు వచ్చేసాము అక్కయ్యలూ ………. , ఇక బయలు ………..
బుజ్జితల్లులూ బుజ్జితల్లులూ ………. అని పరుగునవెళ్లి మొబైల్ అందుకున్నాను . చెల్లెమ్మలూ ………. మీరు మీ అక్కయ్యకు ఇచ్చిన లిస్ట్ లో ఏ ఒక్కటీ చూడనేలేదు గోవాలో , ఇప్పుడే స్టార్ట్ చెయ్యాలి సో …….. ఒక 10 – 15 రోజులు పడుతుంది , కావాలంటే మీ రెండవ అక్కయ్యతో వీడియో కాల్ లో మాట్లాడండి , ఇప్పుడు కాదు తరువాత అని కట్ చేసేసాను .
పెద్దమ్మ : శ్రీవారూ ……… టికెట్స్ కూడా బుక్ చేసేసాము , గంటలో లగ్జరీయోస్ ప్రయాణం అని టికెట్స్ చూయించారు .
అందుకుని చింపేసాను . పెద్దమ్మా …….. రోజూ దేవతలతోనే సరిపోయింది , బుజ్జాయిలు అయితే విల్లాలోనే గడపాల్సివచ్చింది కాబట్టి రోజుకొకటి చెప్పున ఒక నెలరోజులు గోవా మొత్తం చుట్టేసి ఎంజాయ్ చెయ్యాలి .
దేవతలు : టికెట్స్ …….. అంటూ నోరుతెరిచి ఆశ్చర్యపోయారు . శ్రీవారూ ……… ఐలాండ్ , బీచ్ ఎంజాయ్ చేసాము – హెలికాఫ్టర్ లో గోవా మొత్తం పైనుండే చూసేసాము – హిందూ దేవాలయాలన్నింటినీ దర్శించుకున్నాము ……… ఇంకేమి చూడాలి పెద్దమ్మ బుక్ చేసిన టికెట్స్ చింపేశారు అని ప్రేమతో కొడుతున్నారు .
మనం మాత్రమే చూస్తే సరిపోతుందా గాడెస్ – బుజ్జితల్లీ – బిస్వాస్ ………. నా బంగారు నర్గీస్ తల్లి – రహీం – సెక్సీ గాడెస్ ……… గురించి పట్టించుకోరా …….. ఎంత స్వార్థమైన మనస్తత్వం మీది . హిందు దేవాలయాలను దర్శించుకున్నాము మరి మసీదులు – గోవా లో ఫేమస్ అయిన చర్చిలు ……… దర్శించుకోకపోతే ఎలా ………. ఆ దేవుళ్ళు ఫీల్ అవ్వరా ? – తప్పు గాడెస్ పెద్ద తప్పు …….. వీలైతే ఇక్కడే ఒక ఇల్లు తీసుకుని శాశ్వతంగా ఉండిపోదాము .
దేవతలూ – బుజ్జితల్లులు: ఏమిటీ ………
అవును goddessess ……… ప్రపంచం సువిశాలమైనది వైజాగ్ లోనే ఉండిపోదామంటే ఎలా , వైజాగ్ తప్ప అన్నీ నగరాలూ చుట్టేద్దాము .
బుజ్జితల్లులు : మరి అమ్మమ్మలు ? .
మీ ఆక్కయ్యలు ప్రాణంలా చూసుకుంటారు .
బుజ్జితల్లులు : మరి ఆక్కయ్యలు ? .
విశ్వ సర్ అండర్ లో సేఫ్ గా – స్వేచ్ఛగా తమ తమ గోల్స్ రీచ్ అవుతారు .
బుజ్జితల్లులు : మరి అనాధాశరణాలయం ? .
పెద్దమ్మ అన్నీ వసతులూ చేసేసారు , ఎవ్వరికీ ఏలోటూ ఉండదు , వార్డెన్ జాగ్రత్తగా చూసుకుంటారు – సంవత్సరం తరువాత వెళ్లినా పర్లేదు కమాన్ కమాన్ లోపలికివచ్చి రెడీ అవ్వండి ఈరోజు మనం గోవాలోని oldest చర్చ్ చూడటానికి వెళుతున్నాము ఆ తరువాత శ్రీమతి మెహ్రీన్ – నర్గీస్ తల్లి – రహీం ల షాపింగ్ కట్టుబట్టలతో వచ్చేసారు కదా అని లగేజీ మొత్తాన్ని లోపలికి తీసుకువెళ్ళాను – బయట ఇంకా షాక్ లో ఉన్న అందరినీ చూసి హమ్మయ్యా ……… ప్రస్తుతానికి సేఫ్ , నాకు ఈ ముగ్గురు దేవతలు చాలు – బుజ్జాయిలూ రండి రెడీ అవుదాము , పరుగునవచ్చిన ఇద్దరినీ ఎత్తుకుని పైకివెళ్ళాను .
దేవత : ఒసేయ్ – పెద్దమ్మా ……….
పెద్దమ్మ : నాకు తెలియకుండా ఏదోజరిగింది తల్లులూ …….. రివైన్డ్ చేసుకుని చూస్తాను .
మెహ్రీన్ : ఒసేయ్ – పెద్దమ్మా ……… తప్పంతా నాదే ,
పెద్దమ్మ : కాదు తల్లీ ……… బుజ్జితల్లులూ ………
బుజ్జితల్లులు : అయితే వినేసారన్నమాట , విననట్లు ఎంత నటించారో డాడీ , toooo కన్నింగ్ – అమ్మా …….. అమ్మమ్మలు చూడాలని ఆశపడిన ఆనందంలో నోరుజారాము .
దేవతలు : పెద్దమ్మా …….. ఇప్పుడెలా ………
పెద్దమ్మ : ఇక నేనేమీ చెయ్యలేను మన దేవుడికి అంతా తెలిసిపోయింది , వారు ఎలా అంటే అలా శ్రీవారి మాటకూ విలువనివ్వాలి – శ్రీవారి మాటను మనం వినాలి పాటించాలి , మనం ఆర్డర్ వేయకూడదు , కానీ తల్లులూ …….. మీలానే మీ చెల్లి పరమ పవిత్రంగా మీ శ్రీవారి ప్రేమకోసం ఆశతో ఎదురుచూస్తోంది – ఇప్పటివరకూ మగస్పర్శ తెలియకుండా అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి చెంతనే ఉంటూ నిర్విరామంగా పూజలు చేస్తోంది – ఆ తల్లిని మీ ముద్దుల చెల్లిగా కలిపితేనే నాకు అప్పగించిన పని పూర్తయినట్లు . బుజ్జితల్లులూ ……… మిమ్మల్నీ ……..
బుజ్జితల్లులు : కళ్ళల్లో కన్నీళ్ళతో లవ్ యు లవ్ యు పెద్దమ్మా అంటూ పెద్దమ్మ గుండెలపైకి చేరిపోయారు .
పెద్దమ్మ : అయ్యో నాకు బుద్ధే లేదు , ఇందులో నా బుజ్జితల్లుల తప్పే లేదు లవ్ యు లవ్ యు అని ఓదార్చారు ముద్దులతో , నావల్ల కాకపోయినా అమ్మ చూస్తూనే ఉంది – మీ డాడీ మొండితనాన్ని మాయం చేసేస్తారులే అని నవ్వుకున్నారు . తల్లులూ – బుజ్జితల్లులూ …….. వైజాగ్ వెళ్లకూడదు అని ఫిక్స్ అయ్యారు కదూ మనవంతు మనం చెయ్యాలి సరేనా అని హైఫై కొట్టుకున్నారు .
దేవతలతోపాటు బుజ్జితల్లులు పైకివచ్చారు .
నర్గీస్ తల్లి : డాడీ …….. మాకు మా డాడీ తో ఉంటే చాలు ప్రపంచాన్ని చూసినట్లే , మనం వైజాగ్ వెళ్లిపోదాము డాడీ అని ముద్దుముద్దుగా ముద్దులుపెట్టి తెలిపింది .
నా బుజ్జితల్లులతో కలిసి చూడాలని నాకు ఆశగా ఉంది . గోవాకు వచ్చి నా బంగారాలకు టూరిస్ట్ places చూయించని డాడీ ఒక డాడీ నేనా మీరే ఆలోచించండి . సూర్యుడు ఉన్నంతసేపూ నా బుజ్జాయిలతో గోవా మొత్తం చుట్టేయ్యడం – చంద్రుడు రాగానే మీ అమ్మలతో …….. ఆ ఆ అలా అని సిగ్గుపడ్డాను , నాతోపాటు దేవతలూ పెద్దమ్మ సిగ్గుపడ్డారు .
దేవతలు : శ్రీవారికి సిగ్గేలేదు , పెద్దమ్మా – ఒసేయ్ రావే రెడీ అవుదాము శ్రీవారిని ఒప్పించడం కష్టం దానికి సమయం సందర్భం రావాలి అని చిలిపినవ్వులతో బుజ్జితల్లులను అందుకుని నన్ను బయటకు తోసేస్తున్నారు .
ఊహూ …….. మేమూ ఇక్కడే రెడీ అవుతాము .
దేవతలు : మాకు సిగ్గు .
Wow …….. నాతోనే సిగ్గు , like it లవ్ ఇట్ అని కన్నార్పకుండా దేవతలూ – పెద్దమ్మ వైపే చూస్తూ బెడ్ పై కూర్చున్నాను .
బుజ్జాయిలు : అమ్మలూ ………మేము కళ్ళుమూసుకుంటాములే ,
దేవతలు – పెద్దమ్మ నవ్వుకున్నారు .
బుజ్జితల్లులు : డాడీ ఎంజాయ్ , మేము కింద గదిలో రెడీ అవుతాము .
నో నో నో బుజ్జాయిలూ …….. మీ అమ్మలు ఒకవైపు , మనం ఒకవైపు రెడీ అవుదాము .
దేవతలు : మాకెటువంటి అభ్యంతరమూ లేదని చీరలు విప్పేస్తున్నారు .
పెద్దమ్మ …….. మంత్రం వెయ్యగానే బెడ్ పై దేవతల చీరలు – మా డ్రెస్సెస్ ప్రత్యక్షమయ్యాయి .
దేవతల – పెద్దమ్మ ……… అందాలకు మైమరిచిపోయి పెదాలను తడిచేసుకుంటూ – లొట్టలేస్తూ – తియ్యని జలదరింపులకు లోనౌతూనే బుజ్జాయిల డ్రెస్సెస్ అందుకుని నలుగురికీ వేసాను .
దేవతలు నావైపు కొంటె చూపులు నవ్వులు – ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఎంజాయ్ చేస్తూ కొత్తచీరలలోకి మారిపోయారు . మేము రెడీ అంటూ ఒకరినొకరు కౌగిలించుకుని బుజ్జాయిలను చూసి ఒకటే నవ్వు ……..
ఏమిటా అని చూస్తే , దేవతల సెక్సీ అందాల మైకంలో పడిపోయి బార్బీ డ్రెస్సెస్ బుజ్జాయిలకు – జీన్స్ టీ షర్ట్ బుజ్జితల్లులకు వేసాను . చూసి నవ్వు ఆగడం లేదు ………..
