బామ్మ : బుజ్జిహీరో ……. పూర్తిగా తెలుసుకోకుండా నేనాగలేకపోతున్నాను . నీ దేవతను కొట్టి లేపైనా సరే , గన్ ఎక్కుపెట్టైనా సరే ………
నో నో నో ష్ ష్ ష్ బామ్మా ……. అంటూ లేచివెళ్లి బామ్మను లాక్కునివచ్చి సోఫాలో కూర్చోబెట్టాను . దేవత దగ్గరకువెళ్లి sorry sorry …… హాయిగా నిద్రపోండి – బామ్మను ఎలా సంతృప్తి పరుస్తానో చూడండి . బామ్మా …… పెద్దమ్మ ఉండగా కంగారు ఎందుకుపడతారు ముందు కూల్ అవ్వండి – మీ బుజ్జితల్లి ” కంటెంట్ ఐడియాస్ ” ద్వారానే నవల పూర్తవుతుంది .
బామ్మ : అలా అయితే ok , ఎందుకంటే నీ దేవత నవల పూర్తయ్యేవరకూ నాకు నిద్రపట్టేలా లేదు please please ……. కాస్త తొందరగా తొందరగా …….
లవ్ టు లవ్ టు బామ్మా ……. , ఇప్పుడు మనం చెయ్యాల్సినదల్లా భక్తితో కళ్ళుమూసుకుని పెద్దమ్మను ప్రార్థించాలి – బామ్మా …… ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి ప్రార్థన ఎలా ఉండాలంటే పెద్దమ్మకు ఆర్డర్ వేసినట్లుగా ఉండాలి , రిక్వెస్ట్ చేస్తే పెద్దమ్మకు చాలా చాలాకోపం .
మెసేజ్ సౌండ్ – బామ్మా బామ్మా …… పెద్దమ్మ నుండి రిప్లై వచ్చింది .
” చెప్పానుకదా బుజ్జిహీరో ……. సర్ప్రైజస్ బోలెడన్ని ఉన్నాయని – నీ దేవత మా బంగారుతల్లి మొదలెట్టిన ” లైఫ్ & టైం ” నవలను మా ప్రాణమైన బుజ్జిహీరోతో పూర్తిచేయిస్తాను , అవును నీ దేవత ఎక్కడ ఆపేసిందో అక్కడి నుండే నువ్వు మొదలెట్టి పూర్తిచేయబోతున్నావు ” .
మీ ఆశీర్వాదం ఉంటే కొండనైనా ఎత్తేస్తాను అందులో డౌట్ ఏమీ లేదు కానీ పెద్దమ్మా ……..
మెసేజ్ – ” అర్థమైంది అర్థమైంది బుజ్జిహీరో ……. నీ దేవత మనసులోని కంటెంట్ ద్వారానే – నీ చేతుల ద్వారానే పూర్తవ్వబోతోంది , అప్పుడే కదా నీ దేవత హ్యాపీ – మీరు డబల్ హ్యాపీ ” .
Yes yes yes పెద్దమ్మా ……. కానీ ఎలా ? దేవత నిద్రపోతున్నారు కదా – బామ్మ అయితే ఉదయం వరకూ ఆగేలా లేరు .
మెసేజ్ – ” వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్ – నీ దేవత మనసు …… నీ మనసుతో ఏకీభవిస్తే చాలు , తన ఐడియాస్ అన్నీ నీకు తెలిసిపోతాయి అప్పుడు నా – బామ్మ ఆశీర్వాదంతో చకచకా పూర్తిచెయ్యవచ్చు ” .
” మనసు – మనసు ” ఎలా ఏకీభవిస్తాయి పెద్దమ్మా …… ? .
మెసేజ్ – ” సింపుల్ బుజ్జిహీరో ……. నీ దేవతకు ముద్దుపెడితే చాలు ఇద్దరి మనసులూ ఏకమైపోతాయి ”
బామ్మ : ( యాహూ యాహూ …… ష్ ష్ ష్ ….. మన దైవం వలన నాకోరిక తీరబోతోంది థాంక్యూ థాంక్యూ sooooo మచ్ పెద్దమ్మా ……..)
దేవతకు ముద్దు …… వేరే మార్గం లేదా పెద్దమ్మా …… ? .
మెసేజ్ – ” లేనేలేదు – వన్ అండ్ ఓన్లీ వే , ఆ తరువాత నీ ఇష్టం ” .
వేరే మార్గం లేదా , దైవం చెప్పాక ఇక తప్పదు . బా ….. మ్మా బా ….. మ్మా తడబడుతూ ము ….. ము ….. ముద్దు పెట్టొచ్చా …… ? .
బామ్మ : నా సంతోషం – నా కేకలు చూశాక కూడా ఇంకా అనుమతి అడుగుతున్నావా ….. ? , కొట్టేస్తాను నిన్ను ……. , నా రెండే రెండు కోరికలలో రెండవది నవల పూర్తవ్వడం అయితే మొదటిది నీ దేవతకు …… నా బుజ్జిహీరో ముద్దుపెట్టడం ఆ తరువాత ……. ok ok అంటూ ఆనందబాస్పాలతో చెప్పారు – ఇంతకీ ముద్దు పెదాలపైనే కదా …….
నో నో నో పెద్దమ్మా తప్పు తప్పు , పెద్దమ్మ ముద్దు అన్నారు అంతేకానీ ఎక్కడని చెప్పలేదు .
మెసేజ్ : ” ప్చ్ …… బుజ్జిహీరో నిన్నూ …… నీ సంగతి తరువాత చెబుతాను ,ప్రస్తుతానికి ఎలాగోలా కానివ్వు ”
పెద్దమ్మ మాటల మర్మం అర్థం అవ్వలేదు – తడబడుతూ పైకిలేచి వణుకుతూ దేవత దగ్గరికి చేరుకున్నాను . నా ప్రియాతిప్రియమైన దేవతా ……. కొన్ని అత్యవసర పరిస్థితుల వలన మీ పర్మిషన్ లేకుండానే ముద్దు ముద్దు పెట్టబోతున్నాను – This is the best moment అంటూ ఆనందిస్తూ దేవత వదులుతున్న శ్వాసను పీలుస్తూ – సౌందర్యానికి ముగ్ధుడినై మత్తుగా మూతలుపడుతున్న బుగ్గపై తొలిముద్దుపెట్టాను .
Thats it స్వీటెస్ట్ కరెంట్ షాక్ కొట్టినట్లు నుదుటి దగ్గర నుండి కాలి బొటన వేలి వరకూ జలదరిచింది – గిర్రున తిరుగుతూ వెళ్లి సోఫాలో కూర్చున్నాను . బామ్మ చేతిలోని దేవత నావెల్ – జేబులోని పెన్ అందుకుని బుల్లెట్ ట్రైన్ లా రాసుకుంటూ వెళ్లిపోతున్నాను బామ్మకు explain చేస్తూ ……..
నిమిషాలలో పూర్తయినట్లు ” LIFE & TIME — THE END ” .
బామ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో అత్యద్భుతమైన ఎండింగ్ – అందరినీ ఆలోచింపచేసే మెసేజ్ …… సూపర్ సూపర్ అంటూ ముద్దులవర్షం కురిపించి కౌగిలించుకున్నారు .
బామ్మా బామ్మా బామ్మా ……. మీ పొగడ్తలు – ముద్దులు – కౌగిలింత అన్నీ అన్నీ మీ బుజ్జితల్లికే చెందాలి . వారి మనసు ……..
బామ్మ : నా ప్రాణమైన బుజ్జితల్లి సగం – నా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిహీరో సగం ……. , అయినా పెద్దమ్మ చెప్పినట్లు మీ ఇద్దరి మనసులు ఏకమయ్యాయి కాబట్టి నీకు ముద్దులుపెడితే నీ దేవతకు పెట్టినట్లే – నీ దేవతకు ముద్దుపెడితే నీకు పెట్టినట్లే కదా అంటూ మళ్లీ ఒక రౌండ్ సంతోషాన్ని పంచుకున్నారు .
సంతోషంతో నా దేవత దగ్గరకువెళ్లి , గాడెస్ …… మన దైవమైన పెద్దమ్మ అనుగ్రహంతో మీరు మొదలుపెట్టి సగంలో ఇబ్బందిపడిన నవలను మీ మనసులో అనుకున్నట్లుగానే పూర్తిచేసాము – ఈ నవలకు నేనూ చిరు సహాయం అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను – చివరగా మీరు బామ్మకు బోలెడన్ని ముద్దులు ఇవ్వాలి ఎందుకంటే బామ్మ ప్రెజర్ చెయ్యకపోతే ఈ నవల రాత్రికి రాత్రి నిమిషాలలోనే పూర్తయ్యేది కాదు అని నవలను దేవత గుండెలపై ఉన్న ఒకచేతి కింద ఉంచి , దేవత చప్పరిస్తున్న బొటన వేలిని అతినెమ్మదిగా బయటకు లాగాను .
దేవత : బామ్మా ……. అంటూ మళ్లీ నోటిలోకి తీసుకుని , నవలను గుండెలపై హత్తుకున్నారు .
ముసిముసినవ్వులతో వెళ్లి అంతే సంతోషంతో నవ్వుతున్న బామ్మ గుండెలపై వాలాను . బామ్మా …… ఇంత అద్భుతమైన plot ను మనసులో ఉంచుకుని , నా దేవత ……. నవలను ఎందుకు పూర్తిచేయ్యలేకపోయారు .
బామ్మ : నాకు తెలిసి ఇందుకోసమే – ఈ క్షణాన నా బుజ్జిహీరో చేతులతో పూర్తవ్వాలని పెద్దమ్మ ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అని నా నుదుటిపై ముద్దుపెట్టారు.
అవునా బామ్మా ……. చాలా చాలా ఆనందం వేస్తోంది అని దేవతవైపు ప్రేమతో చూస్తున్నాను – బామ్మా …… కాసేపు మీ ఒడిలో నిద్రపోవాలని ఉంది – గడియారం కనిపించడంతో చూస్తే అర్ధరాత్రి దాటడంతో వద్దులే బామ్మా …… సమయం మించిపోయింది – మీరు వెళ్లి దేవతతోపాటు పడుకోండి , నేను హాల్లోకి వెళ్లి పడుకుంటాను .
బామ్మ : నా బుజ్జిహీరోను ఒడిలో పడుకోబెట్టుకోవడం కోసం పాతికేళ్ళు పట్టింది – ఈ అదృష్టాన్ని వదులుకుంటానా చెప్పు – నువ్వు హాయిగా పడుకో బుజ్జిహీరో …… నువ్వు పడుకున్నాక వెళ్ళిపడుకుంటాను కదా అని లైట్స్ ఆఫ్ చేసి కేవలం నైట్ బల్బ్ మాత్రమే ఉంచివచ్చి నన్ను ఒడిలో పడుకోబెట్టుకుని ప్రాణంలా జోకొడుతున్నారు .
దేవతను చూస్తూ బామ్మ ఒడిలో పడుకోవడం ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేను – లవ్ యు sooooo మచ్ బామ్మా అని కళ్ళుమూసుకోగానే ఘాడంగా నిద్రపట్టేసింది .
తొలి సూర్యకిరణాలు దేవతపై పడటంతో మెలకువవచ్చి గుడ్ మార్నింగ్ బామ్మా ……. అంటూ కళ్ళు తిక్కుకుంటూ ఆవలిస్తూ లేచి బెడ్ దిగి , సోఫాలో బామ్మ ఒడిలో పడుకున్న నన్ను చూడకుండానే బాత్రూం కు వెళ్లారు .
బామ్మకు మెలకువవచ్చి గుడ్ ……. లేదు లేదు లేదు మొదట నా బుజ్జిహీరోకు చెప్పాలి అని ఘాడమైన నిద్రపోతున్న నా నుదుటిపై ముద్దుపెట్టి కురులను స్పృశిస్తూ జోకొడుతున్నారు .
కొద్దిసేపటికి బామ్మా ….. టవల్ అని కేకేయ్యడంతో ఉలిక్కిపడి లేచాను . బామ్మా ……. దేవత లేచినట్లున్నారు నేను దాక్కోవాలి .
బామ్మ : నీ ముద్దుల దేవత ( ముద్దుల దేవత ఎందుకన్నానో తెలుసుకదా నిన్న ముద్దుతో ఏకమయ్యారు కదా అందుకు అని నా నుదుటిపై మరొక ముద్దుపెట్టారు సంతోషంతో ) లేవడం అయ్యింది – నిద్రమత్తులో మన ముందే నడుచుకుంటూ బాత్రూం కు వెళ్ళింది .
నన్ను చూసి ఉంటే ఎంత డేంజర్ ………
బామ్మ : నిన్ను చూసి ఉంటే డేంజర్ నా బుజ్జిహీరోకు కాదు , నీ దేవతకు – ఇష్టం లేకపోతే నువ్వే బయటకు వెళ్లిపో అనినిర్దాక్షిన్యంగా బయటకు గెంటేసేదానిని ……
హ హ హ …….. లవ్ యు sooooo మచ్ బామ్మా అంటూ గుండెలపై వాలాను గుడ్ మార్నింగ్ బామ్మా ……. అంటూ .
బామ్మ : మురిసిపోయి హ్యాపీ హ్యాపీ గుడ్ మార్నింగ్ బుజ్జిహీరో అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
బామ్మ అమితమైన సంతోషాన్ని చూసి ఏమైంది బామ్మా అని అడిగాను .
బామ్మ : ఫస్ట్ నా బుజ్జిహీరోకు గుడ్ మార్నింగ్ చెప్పాలని , నీ ముద్దుల దేవత విష్ చేసినా రిప్లై ఇవ్వలేదు అందుకు ఈ సంతోషం ……..
బామ్మా …….. నాకోసం అలా చేయవచ్చా చెప్పండి .
బామ్మ : నా ఇష్టం , నీకు …… నీ దేవత అంటే ఎంత ఇష్టమో – నాకు ….. నా బుజ్జిహీరో అంటే అంత ఇష్టం , నేను ఇలాగే చేస్తాను అని తియ్యదనంతో నవ్వుతున్నారు .
లవ్ యు soooooo మచ్ బామ్మా అంటూ ప్రాణంలా చుట్టేసాను . అవును బామ్మా …….. రాత్రంతా ఇలానే పడుకున్నారా ? అని బాధతో అడిగాను .
బామ్మ : మరి ఎన్నాల్లెన్నాళ్ళకు ఈ అదృష్టం లభించింది వదులుకుంటానా చెప్పు – నా బుజ్జిహీరోను ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతూ ఎంత ప్రశాంతంగా సంతోషంతో నిద్రపోయానో తెలుసా – అందుకుగానూ నా బుజ్జిహీరోకు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని నుదుటిపై గట్టిగా ముద్దుపెట్టారు .
బామ్మా ……. నాకు కూడా హాయిగా నిద్రపట్టేసింది , కానీ ఒకేఒక అసంతృప్తి …….
బామ్మ : ఏమిటి ఏమిటి బుజ్జిహీరో ……. అని బామ్మ బాధపడ్డారు .
నో నో నో బాధపడకండి బామ్మా …… , అదీ తియ్యనైన అసంతృప్తి – రాత్రంతా హాయిగా నిద్రపోతున్న దేవతను చూస్తూ మేల్కొనే ఉండాలని వచ్చాను . మీరు ఒకచేతితో కురులను – మరొకచేతితో ప్రాణంలా జోకొట్టడం – దానికి తోడు నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులు …….. క్షణాలలో ఘాడమైన నిద్రపట్టేసింది . మేల్కొన్నాక అయినా ……….
బామ్మ : తప్పు నాదే అయితే అని లెంపలేసుకోవడంతో నవ్వుకున్నాము . బుజ్జిహీరో ……. సమయం మించిపోలేదు నీ దేవత స్నానం చేస్తోంది బాత్రూం డోర్ తెరిచి ఎంతసేపు కావాలంటే ఎంతసేపు సంతృప్తిగా చూసుకో ఎవరు కాదన్నారు .
బామ్మా ……. అంటూ నోరుతెరిచి షాక్ లో ఉండిపోయాను . బై బామ్మా ……. కాలేజ్ కి రెడీ అవ్వాలికదా వెళతాను అని అదే షాక్ లోనే బయటకు నడిచాను .
బామ్మ : నవ్వులు ఆగడం లేదు మెయిన్ గేట్ వరకూ వచ్చారు – టిఫిన్ రెడీ చెయ్యాలనేమో నన్ను ఆపలేదు – లవ్ యు బుజ్జిహీరో ……. వేడివేడిగా బటర్ దోసెలు వేసి పంపిస్తాను . బామ్మా ……. టవల్ అని వినిపించడంతో లోపలికివెళ్లారు . నవల ….. దుప్పటి మధ్యలో ఉండటం చూసి నాబుజ్జితల్లి ఇంకా చూడలేదన్నమాట లేకపోతే పెద్దమ్మ ఏమైనా ప్లాన్ చేసారేమో ఎవరికి తెలుసు అని కనిపించేలా హ్యాండ్ బ్యాగ్ ప్రక్కనే ఉంచారు . టవల్ అందుకుని బాత్రూం దగ్గరికివెళ్లి ఇద్దరే ఉండటం వలన డోర్ వేసుకోకపోవడంతో తెరిచి నగ్నంగా స్నానం చేస్తున్న దేవతను చూసి , ప్చ్ …… ఇంతటి అందమైన దృశ్యాన్ని నా బుజ్జిహీరో చూడలేదే అని ఫీల్ అవుతూ దేవతకు టవల్ అందించి వంట గదిలోకి వెళ్లారు . వంట చేస్తూనే ……. పాపం బుజ్జిహీరో చూడమన్నందుకే షాక్ లోకి వెళ్ళిపోయాడు చూస్తే ఏమైపోయేవాడో అని చిలిపినవ్వులతో చట్నీ – పళ్ళెం రెడీ చేశారు .
ఫ్రెండ్స్ తోపాటు జాగింగ్ గేసి అటునుండి ఔట్ హౌస్ చేరుకుని బామ్మ గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ ను విప్పి జాగ్రత్తగా మడిచి ఉంచాను ఈరోజు సాయంత్రం కూడా వేసుకివాలని – స్నానం చేసి కాలేజ్ డ్రెస్ వేసుకునేంతలో కాలింగ్ బెల్ మ్రోగింది .
డోర్ ఓపెన్ చేస్తే సెక్యూరిటీ అన్నయ్య , బామ్మ ఇచ్చారని క్యారెజీ అందించి – లంచ్ బ్యాగ్ కాసేపట్లో రెడీ అవుతుందని చెప్పామన్నారని చెప్పి వెళ్ళిపోయాడు .
థాంక్స్ అన్నా ……. అని ఆతృతతో బెడ్ పై కూర్చుని క్యారెజీ ఓపెన్ చేసాను మసాలా దోస – బటర్ దోస – ఆనియన్ దోస – ఊతప్పం ఉండటం చూసి లవ్ యు soooo మచ్ బామ్మా ……. మూడు తినేసరికి పొట్ట నిండిపోయినా ఇష్టంతో ఏమాత్రం వదలకుండా కుమ్మేసాను .
సమయం చూసి అమ్మో …… దేవత వెళ్లే సమయం అని కాలేజ్ సమయానికి గంట ముందే మొబైల్ – బ్యాగు తీసుకుని బయటకువచ్చాను .
డ్రైవర్ అన్న కార్ డోర్ తెరిచాడు .
నో నో నో అన్నా ……..
ఇంకా అప్పుడు బ్రష్ చేస్తున్న మురళి చూసి , రేయ్ మహేష్ ……. నువ్వు ఎప్పుడంటే అప్పుడు డ్రైవర్ తీసుకెళ్ళడు – నేను రెడీ అయ్యేంతవరకూ నువ్వు వెయిట్ చేయాల్సిందే ……..
కారులో కాదు మురళి సర్ ……. బస్ లో …….
మురళి : బస్ లో ఎందుకు ? .
నిన్న నువ్వే కదా హోమ్ వర్క్ విషయమై వారం రోజులపాటు బస్ లో రావాలని పనిష్మెంట్ ఇచ్చినది .
మురళి : ఒక్కసారికే కదా నేను పనిష్మెంట్ ఇచ్చినది అని ఆలోచిస్తున్నాడు .
లేదు లేదు మురళీ సర్ …… వారం రోజులు కావాలంటే డ్రైవర్ అన్నను అడగండి ప్రక్కనే ఉన్నారు అని అన్నవైపు కన్నుకొట్టాను .
డ్రైవర్ : అవునవును , చాలా చాలా కోపంతో వారం రోజులు పనిష్మెంట్ ఇచ్చారు .
మురళి : నేనొక్కసారి చెబితే పాటించాల్సిందే …… , వెళ్లు వెళ్లు బస్ లో వెళ్లు పనిష్మెంట్ అనుభవించు అమ్మో టైం అని లోపలికివెళ్లాడు .
పెదాలపై ముసిముసినవ్వులతో అన్నకు థాంక్స్ చెప్పి , అక్కడ నుండి బయటపడి బామ్మ ఇంటికి చేరుకునేసరికి , బామ్మతోపాటు దేవత బయటకువచ్చి హ్యాండ్ బ్యాగ్ – లంచ్ బ్యాగ్ అందుకుని జాగ్రత్త బామ్మా …… అని ముద్దు అందుకుని రెండుచేతులతో చెంపలను రుద్దుకుంటూ బయటకు నడిచారు .
కొత్త చీరలో నా దేవత మరింత అందంగా ఉండటంతో ఆశతో చూస్తూ బామ్మ దగ్గరికి చేరుకున్నాను .
బామ్మ : చిరునవ్వులు చిందిస్తూ బ్యూటిఫుల్ కదా కళ్ళు తిప్పుకోలేకపోతున్నావు చూడు చూడు నీకోసమే నీ దేవతను అందంగా అలంకరించాను .
కొత్తచీరలో ………
బామ్మ : నా ప్రాణమైన ఇద్దరికీ ఒకేసారి కొన్నాను .
అంటే నా డ్రెస్ తోపాటు అన్నమాట , బామ్మా ……. ఒక్క నిముషం అని బ్యాగును కింద ఉంచి పరుగున ఔట్ హౌస్ చేరుకున్నాను – కాలేజ్ డ్రెస్ విప్పేసి బామ్మ ఇచ్చిన డ్రెస్ వేసుకుని పరుగునవచ్చాను.
బామ్మ : నా బంగారుకొండ అని బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు – బుజ్జిహీరో ……. కాలేజ్ డ్రెస్ లేకుండా వెళితే పనిష్మెంట్ ఇస్తారని నీ దేవత తొలిరోజునే చెప్పింది .
ఇలా కలిగే సంతోషంతో పోలిస్తే ఆ పనిష్మెంట్ జుజుబీ బామ్మా ……. , బస్ వచ్చే సమయం అయ్యింది అని బ్యాగువేసుకుని బామ్మ ముందు బుగ్గ ఉంచాను .
బామ్మ : yes yes yes నీ దేవత బుగ్గలపై ముద్దుపెట్టిన పెదాలతో అంటూ సంతోషంతో ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ……. తియ్యగా ఉంది జాగ్రత్త బామ్మా అని పరుగుపెట్టాను .
బామ్మ : బంగారూ బంగారూ ……. అంటూ నాదగ్గరికివచ్చి లంచ్ బ్యాగ్ ఇచ్చారు .
