అటువైపు పార్ట్నర్స్ తెగ భయపడిపోతున్నాడు .
ముంబై కమిషనర్ సర్ : రేయ్ …… ఉదయం లోపు మీ పార్ట్నర్ కు చెందాల్సిన మొత్తం అమౌంట్ తో అతడి ఇంటి ముందు మోకాళ్లపై ఉండాలి – తప్పుచేసామని ఒప్పుకోవాలి లేదో ……. , ముంబై లోనే …….
పార్ట్నర్స్ : అర్థమైంది అర్థమైంది సర్ …… అంటూ తెగ భయపడిపోతున్నారు .
ముంబై సిటీ కమిషనర్ : ఆ ముగ్గురూ మరియు మొత్తం డబ్బుతో తెల్లవారేలోపు ఇక్కడ ఉండాలి – ఒక మినీ బ్యాగులోనున్న డబ్బుతో స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చెయ్యండి అని సెక్యూరిటీ ఆఫీసర్లకు ఆర్డర్స్ వేశారు .
సెక్యూరిటీ ఆఫీసర్లు : స్పెషల్ ఫ్లైట్ ……. yes సర్ అంటూ ఉత్సాహంతో బదులిచ్చారు .
థాంక్యూ సో మచ్ సర్ …….
ముంబై సిటీ కమిషనర్ : మా మహేష్ కోసం మా డ్యూటీకి మించి చేస్తాము – విశ్వ సర్ ……. ఇప్పటికే ఆలస్యం అయ్యింది – కొన్ని గంటల్లో ” దేశ ప్రథమ పౌరుడిని ” కలవడం కోసం ఢిల్లీకి బయలుదేరాలికదా వెళ్ళండి – ఉదయం మహేష్ పని పూర్తిచేసుకుని మేమూ బయలుదేరుతాము .
కమిషనర్ సర్ : ఆఫీసర్స్ …… ఇది బై మాత్రమే గుడ్ బై కాదు …….
ఆఫీసర్స్ : ఇంకా ఆఫీసర్స్ ఏమిటి ? , మహేష్ మూలంగా మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము అంటూ చేతులుకలిపారు .
కమిషనర్ : థాంక్యూ మహేష్ …… ఇప్పటికీ నువ్వు మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నావు – ఇంతమంది ఆఫీసర్స్ ను ఫ్రెండ్స్ చేసావు అంటూ అందరూ కలిసి అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు . ఫ్రెండ్స్ ……. మహేష్ వచ్చిన విషయం ఇంట్లో తెలిసేలోపు అక్కడ ఉండాలి గుడ్ నైట్ & హ్యాపీ జర్నీ …….
సర్ తోపాటు నేనూ గుడ్ నైట్ చెప్పాను .
ఆఫీసర్స్ : మహేష్ …… నీకు ఎప్పుడు ఏ అవసరం పడినా మేము సిద్ధంగా ఉంటాము కానీ ఒక్కటే ఒక్కటి ఇలాకాకుండా ఆర్డర్స్ వెయ్యాలి ……. గుడ్ నైట్ – విశ్వ ఫ్రెండ్ …… మనందరి బుజ్జిదేవుడిని జాగ్రత్తగా తీసుకెళ్లు ……
కమిషనర్ సర్ : Yes మైఫ్రెండ్స్ అని బదులిచ్చి బయటకువచ్చాము – SI సర్ కు థాంక్స్ & గుడ్ నైట్ చెప్పి సర్ govt వెహికల్లో ఇంటికి బయలుదేరాము .
కమిషనర్ సర్ : మహేష్ ……. ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు – నేనంటే ….. నీకు ఎంత గౌరవమో నాకు తెలుసు – నీ చెల్లెళ్లకు మీ మేడం కు తెలిస్తే నా పరిస్థితి ఏమిటో నువ్వే ఆలోచించు ( ఇద్దరమూ నవ్వుకున్నాము ) – ఒక్క కాల్ చేసి ఆర్డర్ వెయ్యి మిగతాదంతా నేను చూసుకుంటాను – ఈ సమయాన్ని కూడా నీ ప్రాణమైన చెల్లెళ్లు , అక్కయ్య , మేడం వాళ్ళతో ఎంజాయ్ చెయ్యి ……
అలాగే సర్ …….
కమిషనర్ సర్ : గుడ్ ……. , మహేష్ …… నీకొక గుడ్ న్యూస్ – మనం ఢిల్లీ నుండి వచ్చేలోపు బిల్డింగ్ …… నీ దేవత – అక్కయ్యల పేర్లపై రిజిస్టర్ అయిపోతుంది , బిల్డింగ్ తాళాలు నీ చేతిలో ఉంటాయి .
సర్ ……. దేవత – అక్కయ్యలతోపాటు చెల్లెళ్లు కూడా ఉండాలి .
కమిషనర్ సర్ : సో స్వీట్ ఆఫ్ యు – బుజ్జిదేవుడు ఎలాచెబితే అలా …….
థాంక్యూ సర్ …….. అంటూ అమితమైన ఆనందం ఆ వెంటనే ఆలోచనతో సైలెంట్ అయిపోయాను .
కమిషనర్ సర్ : ఏంటి మహేష్ ఆలోచిస్తున్నావు ? .
నథింగ్ నథింగ్ సర్ …….
కమిషనర్ సర్ : అదిగో మళ్లీ మోహమాటపడుతున్నావు – ఇలా అయితేనాకు బాధ వేస్తుంది .
నో నో నో సర్ , మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలి . ఏమీలేదు సర్ …… దేశంలో చాలామంది మరియు శరణాలయాలలోని పిల్లలు వృద్ధులకు కనీస వసతులు ఉండవు అక్కడ విల్లా మొత్తం బ్యాగుల బ్యాగుల డబ్బు – దాచుకోవడం తప్ప ఎందుకు ఉపయోగపడతాయి అని ఆలోచిస్తున్నాను సర్ ……..
కమిషనర్ సర్ : Ok ok …… , మా బుజ్జిదేవుడి పెదాలపై చిరునవ్వులు పరిమళించేలా నేను చేస్తానుకదా అంటూ ముంబై కమిషనర్ సర్ కు కాల్ చేసి విషయం చెప్పాడు – డన్ మహేష్ …… హ్యాపీనా ? .
హృదయంపై చేతినివేసుకుని ఆనందించాను , అక్కయ్య – దేవతలు మళ్లీ దేవతలుగా దేశం మొత్తం వెలుగొందుతారు అని మనసులో తెగ మురిసిపోయాను .
కమిషనర్ : ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ …… , ఇంత చిన్నవయసులోనే ఎప్పుడూ దేశం కోసమే ఆలోచిస్తున్నావు అంటూ భుజం తట్టారు . మహేష్ ….. నాకు ఒక ప్రామిస్ చెయ్యాలి .
Anything సర్ ……. ప్రామిస్ ప్రామిస్ ……
కమిషనర్ సర్ : ఈ విషయం మాత్రం నీ చెల్లెళ్లకు – మేడం కు మాత్రం చెప్పకు , చెబితే ఇక అంతే వారం రోజులు మీ మేడం ముద్దులు మిస్ అయిపోతాను .
అలాగే సర్ అంటూ నవ్వుకున్నాను – అంతలో ఇంటికి చేరుకున్నాము .
కారు పార్క్ చేసి కిందకుదిగి , సర్ …… ఒక్కనిమిషం మురళి ఇంటివరకూ వెళ్లివస్తాను .
కమిషనర్ సర్ : మళ్లీ టచ్ చేసావు మహేష్ ….. , పదా వెళ్లి పరిస్థితి తెలుసుకుందాము అని మురళి ఇంటికి చేరుకున్నాము .
ఇంటిలోపల సెక్యూరిటీ తక్కువ సౌండ్ తో టీవీ చూస్తూ కూర్చున్నాడు . మహేష్ ……
అన్నా ……. అంతా ok కదా ……
సెక్యూరిటీ : పైన మురళి రూంలో పడుకున్నారు మహేష్ – మధ్యమధ్యలో చెక్ చేస్తున్నాను – నీవలన ఫస్ట్ టైం టీవీ చూస్తూ డ్యూటీ ఎంజాయ్ చేస్తున్నాను .
Ok గుడ్ నైట్ అన్నా ……
గుడ్ నైట్ మహేష్ …… , కమిషనర్ సర్ కదూ డిం లైట్ లో కనిపించలేదు sorry సర్ sorry సర్ అంటూ సెల్యూట్ చేసాడు .
హమ్మయ్యా అనుకుని ఇంటికి చేరుకుని మెయిన్ డోర్ దగ్గరికివెళ్లాము . సర్ …… సేఫ్ అని లోపల లాక్ చేసుకోమని నేనే చెప్పాను – హాయిగా నిద్రపోతున్నవాళ్లను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేదు సర్ ……..
కమిషనర్ సర్ : గుడ్ మహేష్ ……. , లోపల ఉన్న వాళ్లంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలియదా చెప్పు …… , ఇప్పుడెలా అంటూ బిల్డింగ్ చూసి ఒక్క నిమిషం మహేష్ ఇక్కడే ఉండు అంటూ పోల్ పట్టుకుని సులువుగా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ చేరారు .
వెనుకే పోల్ పట్టుకుని ఎక్కబోతే …….
అమ్మో …… ఇంకేమైనా ఉందా ? , ఇప్పటివరకూ జరిగిన విషయం తెలిస్తేనే నా పని గోవింద ఇక ఇలా పైకెక్కించానని తెలిస్తే నా చావే ……. , ఒక్క నిమిషం మహేష్ అనిచెప్పి లోపలికివెళ్లారు – నిమిషంలో మెయిన్ డోర్ తెరుచుకుంది .
ష్ ష్ ష్ …… నెమ్మదిగా సర్ , చెల్లెళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది .
కమిషనర్ సర్ : sorry sorry త్వరగా లోపలికివచ్చెయ్యి వెచ్చగా ఉంది .
లోపలికివెళ్లి ఆఅహ్హ్ …… నిజమే సర్ వెచ్చగా ఉంది అంటూ డోర్ లాక్ చేసుకుని సౌండ్ చెయ్యకుండా టాప్ ఫ్లోర్ చేరుకున్నాము .
పైన మొదటి గదిలో బామ్మలిద్దరూ నిద్రపోతున్నారు . చెల్లెళ్లు – దేవత – అక్కయ్య అంటూ సర్ …… చూయించిన గదివైపుకు చలికి వణుకుతూనే వెళ్ళాను – నాకోసమే అన్నట్లు గది తలుపును బార్లా తెరిచిఉంచడంతో లోపలికివెళ్ళాను . గదిమొత్తం ఎక్కడైనా పడుకునేలా నేలపై ఒకదానిప్రక్కనే మరొకటి బెడ్స్ వేయించి ఉండటం చూసి సూపర్ సర్ అన్నాను .
ఎదురుగా నా దేవత …… పేపర్స్ కరెక్షన్ చేస్తూ చేస్తూనే గోడకు అనుకునే నిద్రపోతున్నారు – దేవతకు ఎదురుగా గోడకు ఆనుకుని అక్కయ్య కూర్చునే నిద్రపోతున్నారు – ఓణీని అక్కయ్యకు చుట్టాను , చెల్లెళ్లు ముగ్గురూ …… దేవత – అక్కయ్య తొడలపై హాయిగా నిద్రపోతున్నారు . అంటే అక్కయ్య – చెల్లెళ్లు …… నాకోసమే ఎదురుచూసీ చూసీ నిద్రపోయారన్నమాట …….
Sorry లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ – అక్కయ్యా ……. అంటూ మొదట అక్కయ్య దగ్గరికివెళ్లి , అక్కయ్య ఒడిలో హాయిగా నిద్రపోతున్న చెల్లెళ్లను సరిగ్గా పడుకోబెడుతుంటే …….
బెడ్స్ మధ్యలో పడుకున్న మిస్సెస్ కమిషనర్ ను వెచ్చదనం కోసం అమాంతం ఎత్తుకునివెళుతున్న కమిషనర్ సర్ ఆగి , any help మహేష్ అన్నారు .
ష్ ష్ ష్ …… సర్ ……
కమిషనర్ సర్ : Ok ok అంటూ మిస్సెస్ కమిషనర్ ను బెడ్ పైపడుకోబెట్టి , అక్కయ్య – దేవత తొడలపై పడుకున్న చెల్లెళ్లను జాగ్రత్తగా ఎత్తి ఒకరిప్రక్కన మరొకరిని పడుకోబెట్టి , నీ దేవత – అక్కయ్యను ….. నువ్వే పడుకోబెట్టు …… , మహేష్ …… అన్నయ్యా ముద్దు అన్నయ్యా ముద్దు అని నీ చెల్లెళ్లు కలవరిస్తున్నారు కాస్త చూసుకో – నేను …… నా దేవతకు ముద్దులుపెడతాను అంటూ మిస్సెస్ కమిషనర్ ను ఎత్తుకుని వెళ్లిపోయారు .
అక్కయ్యను …… చెల్లెళ్ళకు ఒకవైపు నెమ్మదిగా దిండుపై పడుకోబెట్టి గుడ్ నైట్ అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
మ్మ్మ్ ……. లవ్ యు తమ్ముడూ అంటూ నిద్రలోనే పెదాలపై తియ్యదనంతో జాహ్నవిని హత్తుకున్నారు .
లవ్ యు టూ అక్కయ్యా అంటూ దుప్పటి కప్పాను . వరుసగా పడుకున్న చెల్లెళ్ళ నుదుటిపై గుడ్ నైట్ చెబుతూ ముద్దులుపెట్టాక కానీ చెల్లెళ్ళ కలవరింతలు ఆగలేదు – సంతోషంతో నవ్వుకుని ముగ్గురికీ దుప్పట్లు కప్పి , దేవత దగ్గరికి చేరాను .
దేవతా …… మీ అనుమతిలేకుండా మిమ్మల్ని టచ్ చేస్తున్నాను sorry అంటూ హాసిని ప్రక్కన పడుకునేలా వాల్చి గుడ్ నైట్ చెప్పి దుప్పటి కప్పాను .
రేయ్ అక్కయ్య – చెల్లెళ్లకు …… ముద్దులతో గుడ్ నైట్ చెప్పి , ప్రాణమైన దేవతకు మాత్రం ఓన్లీ గుడ్ నైట్ ఇది మంచి పద్ధతి కాదు ముద్దుపెట్టి చెప్పరా ఇడియట్ …… అంటూ నా మనసు కోప్పడటంతో ……..
భయంభయంగానే ……. భయంతో వణుకుతున్నానో లేక చలికి వణుకుతున్నానో నాకే తెలియకుండా బెదురుతూ మోకాళ్లపై కూర్చుని , గుడ్ నైట్ దేవతా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను . ఆఅహ్హ్ …….
దేవత …… మ్మ్మ్ అని ఒకేసారి మూలగడంతో తెగ ఆనందం వేసింది – దేవత ఎక్కడ మేల్కొంటారో అని వెంటనే లేచి పెదాలపై అంతులేని ఆనందంతో లైట్స్ ఆఫ్ చేసి నైట్ లాంప్ వెలుగులో అక్కయ్య మరొకవైపుకు చేరాను – దుప్పట్లన్నీ సరిపోవడంతో చేసేదేమీలేక వణుకుతూనే పడుకున్నాను .
ఒక్కముద్దేనా తమ్ముడూ …… బోలెడన్ని ముద్దులు రెట్టింపు – మూడింతలు ఇస్తానన్నది బిల్డప్ మాటలేనా …… ? .
అక్కయ్యా …… అంటూ తలెత్తి చూస్తే , అక్కయ్య …… చెల్లెళ్ళవైపుకు తిరిగి హాయిగా నిద్రపోతోంది . బిల్డప్ కాదు అక్కయ్యా …… మా అక్కయ్యకు మాటిచ్చినట్లుగా అంటూ బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ …… అంటూ ముద్దులు కురిపించాను – ముద్దులు పెడుతున్నంతసేపూ నిద్రలోనే అక్కయ్య పెదాలపై చిరునవ్వులు ఆగడం లేదు …….
చివరిముద్దుకు అక్కయ్య కళ్ళుతెరిచి , వచ్చేసావా తమ్ముడూ – నా ముద్దులన్నీ ఇచ్చేసావా ….. ? లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ ……. అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , అమ్మో …… ఒంటి గంట అయ్యింది అంటూ బాధపడ్డారు .
Sorry లవ్ యు అక్కయ్యా …… ఇంకెప్పుడూ ఇలా మా అక్కయ్యను బాధపెట్టను – వెళ్ళాల్సివచ్చింది తప్పదు .
అక్కయ్య : నావైపుకు తిరిగి ఎక్కడికి వెళ్ళావు అని బుగ్గలను అందుకుని అడిగారు .
మా అక్కయ్యకు అపద్దo చెప్పలేను అంటూ జరిగినదంతా గుసగుసలాడాను .
అక్కయ్య : తమ్ముడూ అంటూ కంగారుపడుతూ లేచి కౌగిలించుకున్నారు . సర్ దగ్గరికి చేరేంతవరకూ ఎవ్వరూ …….
నో నో నో అక్కయ్యా ……. , జాగ్రత్తగా చేరుకున్నాను – సర్ ను చేరిన తరువాత ఇక భయమేలేదు .
అక్కయ్య : తమ్ముడూ …… ఇంకెప్పుడూ ఇంత సాహసం చెయ్యకు .
సర్ కూడా ఇదేవిషయం చెప్పి కోప్పడ్డారు .
అక్కయ్య : నవ్వేసి , నా తమ్ముడు ఒక కుటుంబాన్ని రక్షించాడు అన్నమాట అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టారు – తమ్ముడూ …… మిగతా విషయాలన్నీ ఉదయం మాట్లాడుకుందాము , మూడు గంటల్లో రెడీ అయ్యి ఢిల్లీ ప్రయాణం కదా అంటూ పడుకోబెట్టి ప్రక్కనే పడుకుని జోకొడుతున్నారు .
చివరిముద్దు ఎంతో తియ్యగా ఉంది అక్కయ్యా …….
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ …… , అంత ముద్దుపెట్టినా …… నా తమ్ముడు ముద్దుపెట్టడం లేదు మరి అంటూ బుంగమూతి పెట్టుకున్నారు .
వందకుపైనే ముద్దులుపెట్టాను అక్కయ్యా ఇంతకుముందు .
అక్కయ్య : గతం గతః తమ్ముడూ ……. అంటూ తియ్యనైన కోపం .
కోపంలో కూడా మా అక్కయ్య దేవకన్యలా ఉంది అంటూ బుగ్గపై అంతే ప్రాణమైన ముద్దుపెట్టాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ …….
అక్కయ్యా …… అంత చలిలో అంతదూరం వెళ్ళాను అంటే కారణం మీ వోణీనే – ఓణీ చుట్టుకుని ఉంటే మా అక్కయ్యను కౌగిలించుకున్నట్లు వెచ్చగా హాయిగా దైర్యంగా అనిపించింది , ఓణీ ఇచ్చేసానా మళ్లీ చలివేస్తోంది . అంతదూరం అంటే గుర్తుకువచ్చింది మీకు చెప్పిన విషయం మాత్రం చెల్లెళ్లకు – మిస్సెస్ కమిషనర్ కు మాత్రం చెప్పకండి , సర్ …… తెగభయపడిపోతున్నారు .
అక్కయ్య : అర్థమైంది అర్థమైంది తమ్ముడూ అంటూ నవ్వుతూనే నా బుగ్గపై ముద్దుపెట్టారు . తమ్ముడూ …… చలివేస్తోంది కదా వణుకుతున్నావు దుప్పటి ఏదీ ………
మా అక్కయ్య – చెల్లెళ్లు – దేవతకే సరిపోయాయి . గుడ్ నైట్ కిస్సెస్ పెట్టి కప్పాను .
అక్కయ్య : అంటే దేవతకు కూడా …….
అవునంటూ తలఊపి సిగ్గుపడ్డాను .
అక్కయ్య : పెదాలపైనే కదా …….
లేదు లేదు అక్కయ్యా ……. బుగ్గపై చిరుముద్దు .
అక్కయ్య : ప్చ్ …… పో తమ్ముడూ – మంచి అవకాశం …… ( నువ్వు ఎప్పుడు నీ దేవతకు తొలిముద్దుపెట్టాలి ఆ తరువాతే కదా నేను అంటూ ఫీల్ అవుతున్నారు ) . తమ్ముడూ ……. దుప్పటి ఇద్దరమూ కప్పుకుందాము అంటూ షేర్ చేసుకున్నారు – ఇంకా వణుకుతూనే ఉన్నావు తమ్ముడూ మూడు గంటలసేపు బయట అన్నావుకదా అందుకే – ఈ చలిని ఎలా మాయం చెయ్యాలో నాకు తెలుసు అంటూ రెండుచేతులతో కౌగిలించుకోబోయి ……. నో నో నో ఇలా మొదట నా తమ్ముడు ….. తన దేవతనే కౌగిలించుకుని పడుకోవాలి అంటూ నా నుదుటిపై ముద్దులుపెట్టి చెల్లెళ్ళవైపుకు తిరిగారు – నాచేతులను అందుకుని తనచుట్టూ వేసుకుని గాలికూడా దూరనంతలా నన్ను ….. అక్కయ్య వారి వీపువైపు లాక్కున్నారు – దుప్పటి పూర్తిగా కప్పెయ్యి తమ్ముడూ – ఇప్పుడెలా ఉంది ? .
Wow వెచ్చగా – హాయిగా …….
అక్కయ్య : నా…..కుకూ….డా అంటూ తడబడుతూ …… తమ్ముడూ ….. గాలికూడా దూరకూడదు మరింత గట్టిగా చుట్టేయ్యి , అప్పుడు మరింత వెచ్చగా ఉంటుంది అంటూ నా చేతులపై ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు .
అక్కయ్యా …… నొప్పివెయ్యడం లేదు కదా …….
అక్కయ్య : నా ముద్దుల హీరో ఎంత గట్టిగా కౌగిలించుకుంటే అంత మాధుర్యం అంటూ తలను వెనక్కుతిప్పి నా బుగ్గపై ముద్దుపెట్టి , తెగ మురిసిపోతున్నారు .
ఆఅహ్హ్ ….. ఇంత హాయిగా ఎప్పుడూ అనిపించలేదు అక్కయ్యా అంటూ అక్కయ్య వెచ్చదనం – ముద్దులకు క్షణాలలో వెచ్చగా ఘాడమైన నిద్రలోకి జారుకున్నాను .
అక్కయ్య : గుడ్ నైట్ తమ్ముడూ ……. , ఇప్పుడు తెలియక నలిపేస్తున్న ఈ అక్కయ్య మరియు అటువైపు అమాయకంగా పడుకున్న దేవత అందాలన్నీ నీ స్పర్శ కోసమే ఎదురుచూస్తున్నాయి – ఇప్పుడే వొళ్ళంతా ఏదేదో అయిపోతోంది ఇక అప్పుడు ……. అంటూ సిగ్గుపడుతూ తియ్యదనంతో జలదరిస్తూ వెచ్చగా నిద్రలోకిజారుకున్నారు .
పడుకున్న కొద్దిసేపటికే అలారం చప్పుడు వినిపించడంతో అక్కయ్యతోపాటు కళ్ళుతెరిచాను – అక్కయ్యా …… అప్పుడే సమయం అయ్యిందా ? బాగా నిద్రవస్తోంది .
అక్కయ్య : వెంటనే మొబైల్ అలారం ఆపేసి , నావైపుకు తిరిగి ఇంకా మూడు గంటలే తమ్ముడూ …… , ఇంకా గంట సమయం ఉంది నువ్వు మరికొంతసేపు హాయిగా నిద్రపో అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టారు . లేచికూర్చుని నా తలను తన ఒడిలో ఉంచుకుని భుజాలవరకూ దుప్పటిని కప్పి ముద్దులతో ప్రాణంలా జోకొడుతున్నారు .
మ్మ్మ్ …… బాగుంది అక్కయ్యా అంటూ అక్కయ్య నడుముని గట్టిగా చుట్టేసాను .
అక్కయ్య : ఆఅహ్హ్ …… నాకు ఇంకా బాగుంది అంటూ ముద్దులు ఆగడం లేదు .
దేవత ఆవలిస్తూ లేచి , చెల్లీ …… నీ ముద్దుల తమ్ముడు ఎప్పుడు వచ్చాడు ఏంటి ?- పడుకున్నావా లేదా రాత్రంతా ముద్దులుపెడుతూనే ఉన్నావా ? .
అక్కయ్య : మా అక్కయ్య చెప్పినట్లుగా రాత్రంతా ముద్దులుపెడుతూనే ఉండాలని ఉంది కానీ రాగానే గుడ్ నైట్ కిస్ పెట్టాడా …… హాయిగా నిద్రపట్టేసింది – తమ్ముడి ముద్దులోనే మ్యాజిక్ ఉంది లవ్ యు తమ్ముడూ అంటూ ప్రాణమైన ముద్దుపెట్టారు .
దేవత : ఎంజాయ్ చెల్లీ …… , రాత్రంతా మేల్కొని పెట్టాల్సిన ముద్దులు ఇప్పుడు పెట్టు , అంతలోపు నేను ఫ్రెష్ అవుతాను .
అక్కయ్య : లవ్ టు లవ్ టు అక్కయ్యా …… అంతకంటే అదృష్టమా ? , తమ్ముడూ ……. నీ దేవత కూడా పర్మిషన్ ఇచ్చేసారు .
దేవత : అల్లరి బుజ్జిహీరో అంటూ చెల్లెళ్లకు దుప్పటిని సరిచేసి లేచారు . చెల్లీ ….. టవల్ – సారీ – నీకు చెల్లెళ్లకు – బుజ్జి ఇడియట్ కు డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి , ఎవరు తీసుకొచ్చారు ? – కొత్తవిగా ఉన్నాయి – బహుశా బామ్మలు ఉంచి ఉంటారు .
