పెద్దమ్మ Part 21

అక్కయ్య : అవునవును బామ్మలే అక్కయ్యా , అక్కయ్యా …… బ్రా – ప్యాంటీ కూడా ఉన్నాయికదా అంటూ నవ్వుకున్నారు – లవ్ యూ పెద్దమ్మా ……. , బట్టలే కాదు అక్కయ్యా …… బాత్రూమ్లో బ్రష్ పేస్ట్ కూడా ఉంటాయి చూడండి .
దేవత : బ్రాండెడ్ చెల్లీ అంటూ నవ్వుకుని , టవల్ – బట్టలు అందుకుని బాత్రూమ్లోకి వెళ్లారు .

అంతలో మిస్సెస్ కమిషనర్ వచ్చి తల్లులూ తల్లులూ నాన్నా విక్రమ్ …… ఫ్లైట్ టైం అవుతోంది స్నానం చేసి రెడీ అవ్వాలికదా అంటూ ముద్దులతో మేల్కొలిపారు .
చెల్లెళ్లు : నిద్రలోనే ముందు ఈ విషయం చెప్పు – ఇంతకీ అన్నయ్య వచ్చారా లేదా ……. ? .
మిస్సెస్ కమిషనర్ : అన్నయ్య అన్నయ్య అన్నయ్య ……. అన్నయ్య – ఆక్కయ్యలు తప్ప మీకు అమ్మలుకూడా అవసరం లేదు అంటూ హాసిని బుగ్గపై గిల్లేసారు .
స్స్స్ ….. మమ్మీ అంటూ లేచికూర్చుంది హాసిని – ఆ సౌండ్ కు జాహ్నవి , వైష్ణవి కూడా వొళ్ళువిరుస్తూ లేచారు .
అక్కయ్య …… నవ్వుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ : వైష్ణవీ – జాహ్నవీ – హాసినీ …… అదిగో మీ అన్నయ్య , మీ అక్కయ్య ఒడిలో హాయిగా నిద్రపోతున్నాడు చూడండి – చూసి తొందరగా వేరువేరుగదులలో ఒకేసారి రెడీ అవ్వండి అని నిద్రమత్తులో ఉన్న విక్రమ్ ను పిలుచుకునివెళ్లారు .

చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ……. ష్ ష్ ష్ ఎప్పుడు వచ్చారో ఏమో పాపం నిద్రపోతున్నారు అని నోటికి తాళాలువేసి చుట్టూ చేరి అక్కయ్యతోపాటు ముద్దులుపెట్టి జోకొడుతున్నారు .
అక్కయ్య : ( చిన్నగా ) అర్ధరాత్రి వచ్చాడు చెల్లెళ్ళూ …… , మా ఒడిలో పడుకున్న మిమ్మల్ని బెడ్ పై పడుకోబెట్టి దుప్పట్లు కప్పి గుడ్ నైట్ కిస్సెస్ పెట్టిమరీ నిద్రపోయాడు .
చెల్లెళ్లు : అందుకేనా అంత హాయిగా నిద్రపట్టేసింది – లవ్ యు లవ్ యు soooo మచ్ అన్నయ్యా ……
అక్కయ్య : రెండే రెండు గంటలు నిద్రపోయాడా ……. , అంతలోనే అలారం మ్రోగింది .
చెల్లెళ్లు : నో నో నో అక్కయ్యా …… అన్నయ్యను డిస్టర్బ్ చెయ్యకండి , మరికొంతసేపు హాయిగా నిద్రపోనివ్వండి – అంతలోపు మేము స్నానం చూసొస్తాము అని లేచివెళుతూ మళ్లీ వెనక్కుతిరిగారు . అక్కయ్యా …… మీకెన్ని ముద్దులుపెట్టారు .
గర్వపడుతూ 10 టైమ్స్ 10 చెల్లెళ్ళూ ……. అని తెగ మురిసిపోతున్నారు .
చెల్లెళ్లు : హండ్రెడ్ ముద్దులా అంటూ ఒకరినొకరు భేలగా చూసుకోవడం చూసి అక్కయ్య నవ్వు ఆగడం లేదు – అక్కయ్యా …… నవ్వండి నవ్వండి అన్నయ్య లేచిన మరుక్షణమే 10 టైమ్స్ హండ్రెడ్ ముద్దులు …… వదిలే ప్రసక్తే లేదు అంటూ ప్రతిజ్ఞ చేశారు .
అక్కయ్య : ALL THE BEST చెల్లెళ్ళూ …… టేబుల్ పై కొత్త డ్రెస్సెస్ – టవల్స్ ఉన్నాయి , తీసుకెళ్లి రెడీ అవ్వండి .
చెల్లెళ్లు : Wow కొత్త డ్రెస్సెస్ …… , అక్కయ్యా …… మేము వచ్చేన్తవరకూ మీరు కదిలి అన్నయ్య నిద్రకు డిస్టర్బ్ చెయ్యకండి , మీకు కంఫర్టబుల్ లేదంటే చెప్పండి మా ఒడిలో పడుకోబెట్టుకుంటాము .
అక్కయ్య : నో నో నో ……
చెల్లెళ్లు : ఇంతటి అదృష్టాన్ని అక్కయ్య ఎలా వదులుకుంటారులే మన పిచ్చికానీ అంటూ నా బుగ్గలపై చెరొకముద్దుపెట్టి వెళ్లారు .
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకున్నారు – బుజ్జిదేవుడిని ఒడిలో పడుకోబెట్టుకుని జోకొట్టే అదృష్టమే అదృష్టం లవ్ యు sooooo మచ్ తమ్ముడూ అంటూ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
( నిద్రలో ఉన్నా చెల్లెళ్లు – అక్కయ్య మాటలు మనసుకు తెలిసి లోలోపలే ఎంజాయ్ చేస్తూ అక్కయ్యను మరింత గట్టిగా చుట్టేసి వెచ్చగా ఘాడమైన నిద్రలోకిజారుకున్నాను ) .

సరిపడా నిద్రపట్టినట్లు మెలకువచ్చి లవ్ యు అక్కయ్యా …… అంటూ అక్కయ్య ఓడిలోనే కళ్ళుతెరిచాను .
ఎదురుగా రెడ్ కలర్ పట్టుచీరలో దివినుండి దిగివచ్చిన దేవతలా నా దేవత …… మిస్సెస్ కమిషనర్ తోపాటు చిరునవ్వులు చిందిస్తున్నారు .
అంతులేని ఆనందంతో కన్నార్పకుండా చూస్తూ లేచి కూర్చుని గాలిలో తేలిపోతున్నట్లుగా – ఎదురుగా దేవత – ప్రక్కనే దేవకన్య – చుట్టూ బుజ్జిదేవకన్యలు …….. అక్కయ్య ఒడిలో పడుకుని నేరుగా స్వర్గానికి చేరుకున్నానా ……? అంటూ సంతోషపు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి చూస్తున్నాను .
నా మాటలకు దేవత మొదట సిగ్గుపడి ఆ వెంటనే చిరుకోపంతో చూస్తున్నారు .
అక్కయ్య – చెల్లెళ్లు – మిస్సెస్ కమిషనర్ – బామ్మల ……. నవ్వులు ఆగడం లేదు .

చెల్లెళ్లు : గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ……. అన్నయ్యా అన్నయ్యా ……. , స్వర్గం – దేవత – దేవకన్య – బుజ్జిదేవకన్యలు ( సంతోషపు నవ్వులు ) ఏమోకానీ ఒకటిమాత్రం నిజం మనం ఇప్పుడు గాలిలో తేలిపోతున్నాము చూడండి అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి టోటల్ విండోస్ ఓపెన్ చేశారు .
విండోస్ నుండి అప్పుడే సూర్యోదయం అవుతున్న సూర్యకిరణాలు – ఆకాశం – మేఘాలు కనిపించడంతో ……. చుట్టూ చూసి , చెల్లెళ్ళూ ……. విమానం ? అంటూ షాక్ లో ఉండిపోయాను .
చెల్లెళ్లు : విమానంలోనే వెళుతున్నాము అన్నయ్యా ……. ప్యాసెంజర్స్ విమానం కాదు , మా అన్నయ్యను అదే అదే బుజ్జిదేవుడి కోసం ప్రెసిడెంట్ సర్ పంపించిన స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ , ఎంత లగ్జరీగా ఉందో లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ……. అంటూ మళ్లీ ముద్దులుపెట్టారు .
దేవత : చెల్లెళ్ళూ ……. మీ అన్నయ్య , మాలానే ప్రెసిడెంట్ ను కలవడానికి వెళుతున్న డూప్లికేట్ బుజ్జిదేవుడు కాబట్టి బుజ్జిహీరో అని పిలవండి , బుజ్జిదేవుడు అంటే అతడు మాత్రమే ……. అంటూ కాస్త కోపంతో చెప్పారు .

కమిషనర్ సర్ : మీతోసహా డూప్లికేట్ అన్నారు కదూ ……. , ఉండండి ఇదేవిషయాన్ని బుజ్జిదేవుడికి చెబుతాను , బుజ్జిదేవుడు బాధపడటం మీకు ఇష్టం అనుకుంటాను , బుజ్జిదేవుడి నుండి కన్నీళ్లు తెప్పించేలా ఉన్నారే ……
దేవత : నో నో నో సర్ అంటూ లేచి ఇంకెప్పుడూ ఇలా అనం అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నారు .
షాక్ లో ఉన్న నా బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్య కూడా లేచి గుంజీలు తీస్తున్నారు .
దేవత : చెల్లీ …… మాట్లాడినది నేనుకూడా ……
అక్కయ్య : మా దేవత మాట్లాడితే ఒకటి – దేవత చెల్లి మాట్లాడితే ఒకటినా అక్కయ్యా ……..
బుజ్జిచెల్లెళ్ళు కూడా అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , చెల్లెళ్లు ఇరువైపులా చేరి గుంజీలు తీస్తున్నారు .
కమిషనర్ సర్ : బుజ్జిదేవుడిని ఇక బాధపెట్టము అంటారు మళ్లీ కొద్దిసేపటికే ఇలా మాట్లాడుతారు – ఇలానే ప్రెసిడెంట్ గారితో నోరుజారితే …… ఇంకేమైనా ఉందా ? – ప్రతీసారీ మిమ్మల్ని ఒప్పించడం నావల్ల కాదని బుజ్జిదేవుడికి చెప్పేస్తాను – రెండు గంటల్లో ఢిల్లీలో ల్యాండ్ అవ్వబోతున్నాము ఇప్పటికీ మీరు మనసులో అలానే ఫీల్ అవుతున్నారని బుజ్జిదేవుడికి తెలిస్తే ఎంత బాధపడతాడో మీకే తెలుస్తుంది – బుజ్జిహీరోను డూప్లికేట్ అనండి పర్లేదు కానీ మిమ్మల్ని మీరు ……. మీరు మనసులో ఏమీ పెట్టుకోకుండా సంతోషంతో ప్రెసిడెంట్ సర్ ను కలవడం , కలిసినప్పుడు మీ ఆనందాలను చూసి అంతులేని ఆనoధానుభూతులకు లోనవ్వాలనికదా బుజ్జిదేవుడి స్వచ్ఛమైన కోరిక ……. , అదికూడా తీర్చలేకపోతే ఎలా …… ? , పైలట్ ……. బుజ్జిదేవుడి మనసులోని స్వచ్ఛమైన కోరిక తీరేలా లేదు ఫ్లైట్ వైజాగ్ వైపుకు తిప్పండి ఇంటికివెళ్లిపోయి బుజ్జిదేవుడిని బాధపెడదాము పదండి పదండి ……..

సూపర్ సర్ అంటూ దేవత – అక్కయ్య వెనకనుండి సైగలుచేసాను .
చెల్లెళ్లు చూసి నవ్వుకుంటూ వచ్చి నా బుగ్గలపై ముద్దులుపెట్టి మళ్లీ దేవత – అక్కయ్య దగ్గరికి చేరారు .
మిస్సెస్ కమిషనర్ : శ్రీవారూ …… రాష్ట్రపతి భవన్ దగ్గరికివెళ్లి బుజ్జిదేవుడిని బాధపెట్టడం కంటే ఇప్పుడే వెనుతిరగడం బెటర్ …… , రాత్రే బిరియానీ తినకముందు ఇక ఇలా మాట్లాడము అని ప్రామిస్ చేసి తెల్లవారగానే …… ప్చ్ బ్యాడ్ tooo బ్యాడ్ చెల్లెళ్ళూ …….
కమిషనర్ సర్ : నువ్వు చెప్పింది నిజం శ్రీమతీ …… పైలట్ పైలట్ ……
దేవత : అక్కయ్యా అక్కయ్యా …… అంటూ సోఫాలో కూర్చుని మిస్సెస్ కమిషనర్ చేతిని చుట్టేసి , sorry లవ్ యు లవ్ యు అక్కయ్యా ……. , బుజ్జిదేవుడి కంట కన్నీరు తెప్పించడం అంటే మా శ్వాస ఆగినదానితో సమానం …….
దేవ ……. మేడం అలా అనకండి అంటూ బెడ్ దిగి అక్కయ్యదగ్గరికి వెళ్ళాను .
బామ్మలు : చూశావా బుజ్జితల్లీ …… బుజ్జిహీరోనే ఇంతలా బాధపడితే ఇక బుజ్జిదేవుడు ఎంత బాధపడతాడో …….
దేవత : ఇదే చివరిసారి ప్రామిస్ ప్రామిస్ ……..
దేవ ……. మేడం …… స్టాప్ స్టాప్ కావాలంటే నాపై ప్రామిస్ చెయ్యండి , నాకేమైనా పర్లేదు ……. మా దేవతకు ఏమీ కాకూడదు .
మిస్సెస్ కమిషనర్ : చూశావా చెల్లీ …… ప్రామిస్ తప్పుతావని బుజ్జిహీరోకు కూడా తెలుసు …….
దేవత : నో నో నో నాట్ థిస్ టైం ……. , ఇప్పుడుకూడా అలా మాట్లాడేదానిని కాదు – అంతా ఈ బుజ్జిహీరో వల్లనే …… , వాడు చేసే అల్లరికి కౌంటర్ ఇవ్వబోయి ఆతృతలో అలా మాట్లాడేసాను అంతే అంటూ నవ్వుతూ నా చేతిపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ ……..
అందరూ గట్టిగా నవ్వేస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : తల్లీ కృతీ …. – బుజ్జితల్లులూ …… మీ అన్నయ్యకు నొప్పివేస్తున్నా ఊరికే ఉన్నారు .
చెల్లెళ్లు : దేవత గిల్లితే అన్నయ్యకు మహదానందం కదా అన్నయ్యా …….
లవ్ యు soooooo మచ్ చెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : మాకు తెలుసు అన్నయ్యా ……..
లవ్ యు తమ్ముడూ అంటూ సైడ్ నుండి గట్టిగా చుట్టేసి ఆనందిస్తున్నారు అక్కయ్య ……..

కమిషనర్ సర్ : అయితే తప్పంతా బుజ్జిదేవుడిది అన్నమాట – అయితే దెబ్బలుపడాల్సిందే ……..
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదేవుడిని కొట్టే ధైర్యం ఎవరుచేస్తారు ? , చూసారా చుట్టూ బుజ్జి బౌన్సర్స్ ………
కమిషనర్ సర్ : అయితే నేను ఏమాత్రం involve అవ్వను ……. అంటూ నోటికి తాళం వేసి చేతులుకట్టుకుని కూర్చున్నారు .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదేవుడిని కొట్టబోతే మనకే దెబ్బలుపడేలా ఉన్నాయి …….
చెల్లెళ్లు : అక్కయ్యతోపాటు నవ్వుకుని , లవ్ యు డాడీ – మమ్మీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
మిస్సెస్ కమిషనర్ : నాకు మరింత భయం …… , చెల్లీ అవంతికా కాదు కాదు తమన్నా …… ఏదో మాట్లాడబోయి ఆగిపోయావు , మీ సర్ చెప్పారుకదా ……. బుజ్జిహీరోను డూప్లికేట్ అనొచ్చు అని …….
దేవత : అధికాదు అక్కయ్యా ……..
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదేవుడి స్థానంలో ఆ దేవుడే వచ్చినా accept చెయ్యను అంటావు అంతేకదా …… , ఈ ఒక్కసారికి ప్లీజ్ ప్లీజ్ మా అందమైన తమన్నా కదూ – బంగారు దేవత కదూ …….. అంటూ బుజ్జగిస్తున్నారు .
ప్లీజ్ ప్లీజ్ మేడం ……. , ఎంతకాదన్నా మీ స్టూడెంట్ ను కదా అంటూ మోకాళ్లపై కూర్చుని బ్రతిమాలుతున్నాను – నాతోపాటు చెల్లెళ్ళుకూడా కూర్చున్నారు ప్లీజ్ ప్లీజ్ దేవతా అంటూ ……
దేవత ఒక్కసారిగా నవ్వేసి , లేవండి లేవండి ……. మీరు మోకాళ్లపై కూర్చుంటే మీ అక్కయ్య నా ముద్దుల చెల్లి బాధపడుతుంది అంటూ నా చేతిని అందుకునిలేపి ప్రక్కనే సోఫాలో కూర్చోబెట్టుకున్నారు , చెల్లీ – బుజ్జిచెల్లెళ్ళూ ……. హ్యాపీనా కూర్చోండి .
దేవత ప్రక్కన అంటూ తెగ మురిసిపోతున్నాను .
అక్కయ్య : ఎంజాయ్ తమ్ముడూ అంటూ నాకు మరొకవైపు కూర్చుని హత్తుకున్నారు .
చెల్లెళ్లు : మమ్మీ – మేడం ……. మీరు లేచి మరొక సోఫాలో కూర్చోండి , మా అన్నయ్య ప్రక్కన కూర్చోవాలి .
దేవత …… నావైపు రుసరుసలాడుతూ చూస్తున్నారు .
Sorry sorry మేడం అంటూ లోలోపలే నవ్వుతున్నాను .
మిస్సెస్ కమిషనర్ : ఎంతచూసినా ప్రయోజనం లేదు చెల్లీ …… , వాళ్లకు అమ్మ – దేవత కంటే వాళ్ళ అన్నయ్య అంటేనే ప్రాణం , లాగెయ్యకముందే లేచి వెళ్లడం మనకే గౌరవం అంటూ తియ్యనైనకోపంతో నవ్వుకుంటూ లేచి ఎదురుగా అక్కయ్యను హత్తుకుని పడుకున్న బెడ్ పైకి చేరారు .
చెల్లెళ్లు : లవ్ యు మమ్మీ – లవ్ యు దేవతా …… అంటూ నవ్వుకుంటూ అక్కయ్య – నాప్రక్కన చేరారు . అన్నయ్యా …… మీ దేవత కోపాన్ని ఎంజాయ్ చెయ్యండి అంటూ ముద్దులుపెట్టారు .

దేవత : అక్కయ్యా …… బాత్రూం కు వెళ్ళొస్తాను అంటూ లేచివెళ్లారు .
చెల్లెళ్లు : అన్నయ్యా …… నిద్ర బాగాపట్టిందా ? – హాయిగా నిద్రపోయారా ? .
అక్కయ్య ఒడిలో అక్కయ్యను చుట్టేసి – ప్రాణమైన చెల్లెళ్లు …… జొకోడితే అమ్మ – పెద్దమ్మ ఒడిలో నిద్రపోయినంత హాయిగా నిద్రపోయాను , లవ్ యు చెల్లెళ్ళూ – లవ్ యు అక్కయ్యా …… అంటూ చేతులు అందుకుని ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు – అక్కయ్య ……. తియ్యనైనకోపాలతో కొరుక్కుతినేలా చూస్తున్నారు .
Sorry లవ్ యు లవ్ యు అంటూ చెల్లెళ్లు – అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , హమ్మయ్యా …… బ్రతికిపోయాను – అక్కయ్యా …… సర్ చెప్పినట్లు ఇంకా రెండు గంటలు ఉందికదా మరికొద్దిసేపు అలాగే నిద్రపోవాలని ఉంది అంటూ అక్కయ్యను చుట్టేసాను .
బామ్మలు : ఒక్కసారి అలా పడుకున్నందుకే మీ అక్కయ్యను స్వర్గంలో విహరిమ్పచేశావు మళ్ళీనా …… పాపం ఒంట్లో సారం అంతా లాగేసావు .
అక్కయ్య : బామ్మా బామ్మా …… అంటూ సిగ్గుపడుతూనే నన్ను ప్రాణంలా కౌగిలించుకుని నుదుటిపై పెదాలను తాకించారు .
మిస్సెస్ కమిషనర్ నవ్వులు ఆగడం లేదు – చెల్లీ …… వన్ మోర్ టైం ఎంజాయ్ …..

దేవత – మిస్సెస్ కమిషనర్ …… కొత్తపట్టుచీరలలో , చెల్లెళ్లు …… ప్రెట్టి డ్రెస్సెస్ లో , బామ్మలు కొత్త సారీలలో రెడీ అయ్యారు – మరి మీరేంటి అక్కయ్యా …… నిన్నటి లంగావోణీలోనే ఉన్నారు , ఇంతకూ ఇంట్లో పడుకున్న నేను ఇక్కడికి ఎలా వచ్చాను ? .
మిస్సెస్ కమిషనర్ : అంతేనా …… ఇంకేమైనా ప్రశ్నలున్నాయా ? బుజ్జిదేవుడా ….?.
ష్ ష్ ష్ …… మమ్మీ ……
మిస్సెస్ కమిషనర్ : మీ దేవత లేదులే ……..
చెల్లెళ్లు : అయితే ok ……. , అన్నయ్యా …… మేము – అన్నయ్య కలిసి మిమ్మల్ని ఫ్లైట్ లోకి చేర్చాము . అన్నయ్యా …… నమ్మడం లేదు కదూ …….
నా చెల్లెళ్లు ఏమిచెబితే అది నమ్ముతాను అంత ప్రాణం నా చెల్లెళ్లు అంటే – అక్కయ్యకూడా ఔననే సైగచేస్తున్నారు కానీ బరువున్నానుకదా …….. , సెకండ్ ఫ్లోర్ నుండి ఫ్లైట్లోకి ……..
చెల్లెళ్లు : అయితే మా అన్నయ్య …… వారి ప్రాణమైన అక్కయ్య ఒడిలో హాయిగా నిద్రపోయాక ఏమిజరిగిందో పూసగుచ్చినట్లు చెప్పాల్సిందే ……..
” అక్కయ్యను గట్టిగా చుట్టేసి ఘాడమైన నిదేవులోఉన్న మా మంచి అన్నయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , పెద్దమ్మచే ఉంచబడిన డ్రెస్సెస్ – టవల్ అందుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాత్రూమ్స్లో రెడీ అయ్యి మీరు లేచారేమోనని అన్నయ్యా – అక్కయ్యా ……. అంటూ పరుగునవచ్చి , ఇంకా నిద్రపోతుండటం చూసి సైలెంట్ అయిపోయాము . అక్కయ్యా అక్కయ్యా ……. ఫ్లైట్ టైం అవుతోంది ఇప్పుడెలా ?.
అక్కయ్య : పాపం తమ్ముడు కాసేపుకూడా నిద్రపోలేదు చెల్లెళ్ళూ …… , లేపడం ఇష్టం లేదు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *