పెద్దమ్మ Part 21

చెల్లెళ్లు : నో నో నో లేపకండి , పోనీ అన్నయ్య లేచేంతవరకూ మా ఒడిలో పడుకోబెట్టుకుంటాము – మీరువెళ్లి రెడీ అవ్వండి .
అక్కయ్య : చెల్లెళ్ళూ …… తమ్ముడిని వదిలి ఇక్కడనుండి లేవబుద్ది కావడం లేదు అంటూ ప్రాణమైన ముద్దుపెట్టారు .
అంతలో మమ్మీ వచ్చి , నువ్వు వదిలినా …… నీ తమ్ముడు వదిలేలా లేడులే చెల్లీ …… , చూడు నీ నడుముచుట్టూ ఎలా లంకె వేశాడో …… అని చేతులు తియ్యడానికి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది అంటే నమ్మండి .
మన దేవత వచ్చి , అక్కయ్య కురులపై ముద్దుపెట్టి రెడీ అయ్యారు .
అంతలో బామ్మలు వచ్చి , చిట్టితల్లీ …… మేము , మా ఒడిలో పడుకోబెట్టుకుంటాము నువ్వెళ్ళి రెడీ అవ్వు ……
మాకే ఆ అదృష్టం లేదు ఇప్పుడు మీరు వచ్చారా బామ్మలూ ……. , అన్నయ్య …… అక్కయ్యను – అక్కయ్య …… అన్నయ్యను వదిలితేనే కదా ……..
మిస్సెస్ కమిషనర్ : ఫ్లైట్ టైం అవుతోంది చెల్లీ …… , అక్కాతమ్ముళ్ళు స్నానం చెయ్యాలికదా …….
అక్కయ్య : అక్కయ్యా – చెల్లెళ్ళూ …… నాకు ఇలానే ఉండిపోవాలని ఉంది . చూడండి ఎంత ముద్దుగా నిద్రపోతున్నాడో మన బుజ్జిదేవుడు …….
ఆ మాటకు దేవత వచ్చి ముద్దుపెట్టిన చోటనే చిరుకోపంతో మొట్టికాయవేశారు .
అక్కయ్య : బుజ్జిహీరో బుజ్జిహీరో …… అంటూ నవ్వుకున్నారు .
మా అక్కయ్య కోరిక మేము తీరుస్తాముకదా …… , డాడీ డాడీ ……. ప్లీజ్ ప్లీజ్ ఏమిచేస్తారో తెలియదు నెక్స్ట్ ఫ్లైట్ కు టికెట్స్ బుక్ చెయ్యండి అని లాక్కునివచ్చాము .
డాడీ : ఎందుకన్నది కావ్యను చూస్తే సగం అర్థమైపోతోంది – మిగతా సగం అర్థం కావాలి .
డాడీకి మొత్తం వివరించాము .
డాడీ : ఓస్ ఇంతేనా ……. , మనం ప్రయాణించబోతున్నది ప్యాసెంజర్స్ అందరితో కలిసి సాదా సీదా ఫ్లైట్లో కాదు ఏంజెల్స్ …… , మీ అన్నయ్య బుజ్జిదేవుడు – మీ మేడం – మీ అక్కయ్య మరియు మీ డాడీ కోసమని ప్రెసిడెంట్ ఆఫీస్ స్వయంగా మోస్ట్ లగ్జరీయోస్ స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ నిన్న రాత్రే పంపించారు , ఫ్లైట్ చూసేకదా నేను కంట్రోల్ ఆఫీస్ కు వెళ్లినది – మీ అన్నయ్య తగు నిద్రతో ఆవలిస్తూ లేచినప్పుడే మీ అన్నయ్య , అక్కయ్య …… ఫ్లైట్లో ఫ్రెష్ అవ్వవచ్చు ok నా …… ? .
యాహూ ……. అంటూ కేకలువెయ్యబోయి నోటికి తాళం వేసేసుకున్నాము అన్నయ్యా ……. ”

ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు మొదటిసారే ఇంతటి లగ్జరీయస్ ఫ్లైట్లో ప్రయాణించేలా చేసినందుకు లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అన్నయ్యా యాహూ యాహూ ……. అంటూ కేకలువేసి ముద్దులవర్షం కురిపించారు.
లవ్ యు టూ చెల్లెళ్ళూ ……. , థాంక్యూ కమిషనర్ సర్ …….
కమిషనర్ సర్ : నేనూ – మీ మేడం కూడా ఫ్లైట్ ఎక్కడం ఇదే తొలిసారి బుజ్జిహీరో ……. , ఒక చిన్న సెక్యూరిటీ అధికారి స్టేషన్లో ఒక టేబుల్లో కూర్చుని డ్యూటీ చెయ్యాల్సిన నన్ను ఏకంగా సిటీకే బాస్ ను చేసి ఇప్పుడు ఏకంగా ప్రెసిడెంట్ ను కలిసేలా చేసావు , కౌగిలించుకుని అమాంతం పైకెత్తి తిప్పాలన్నంత ఆనందం కలుగుతోంది కానీ నీ చెల్లెళ్లు ……..
చెల్లెళ్లు : డాడీ అక్కడే ఆగిపోండి ఇంకా మాకే ముద్దులుపెట్టనేలేదు .

చెల్లెళ్ళూ – కమిషనర్ సర్ ……. , బుజ్జిహీరో ఏమో మిమ్మల్ని – మీరేమో బుజ్జిహీరోను తెగ పొగిడేస్తున్నారు , ఆ పొగడ్తలన్నీ చెందాల్సినవి చేరాల్సినవి ఎక్కడో ఉన్న బుజ్జిదేవుడికి …….. , మళ్లీ చెబుతున్నాను బుజ్జిదేవుడు ఎవరెస్ట్ ….. ఈ బుజ్జిహీరో ……. చిన్న కొండ మాత్రమే అదికూడా అల్లరి కొండ ……
చెల్లెళ్లు – అక్కయ్య నవ్వుకున్నారు .

ఏమి ముద్దులు చెల్లెళ్ళూ ……. అని అడిగి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
చెల్లెళ్లు : ఆహా …… ఏమీ ఎరుగనట్లు ఎలా అడుగుతున్నారో ……. , ముద్దుల గురించి రాత్రి ఒక డీల్ కు వచ్చాముకదా అక్కయ్యా …….
ముద్దుల డీల్ ఏమిటి చెల్లెళ్ళూ ……..
అంతే చెల్లెళ్ళంతా నావైపు రుసరుసలాడుతూ చూస్తున్నారు .
చెల్లెళ్ళూ ……. why angry అంటూ బుజ్జి బుగ్గలపై స్పృశిస్తూ బుజ్జగిస్తున్నాను .
హమ్మయ్యా ……. యాహూ అట్లాస్ట్ ప్రాణమైన అన్నయ్యపై చెల్లెళ్లు కోప్పడటం చూస్తున్నాను నా జన్మ ధన్యం అయ్యింది అన్నారు మిస్సెస్ కమిషనర్ .
అందరూ నవ్వుతున్నారు .
చెల్లెళ్లు : నో నో నో మా అన్నయ్యపై మేము కోప్పడటం ఏమిటి అంటూ ముద్దులవర్షం కురిపిస్తున్నారు . అన్నయ్యా ……. మమ్మీకి ఇలా మాట్లాడే అవకాశం మీరే ఇచ్చేలా చేశారు .
నేనా చెల్లెళ్ళూ ……. ? , అవునవును నేనే చేసిఉంటాను – లేకపోతే మా బంగారాలకు కోపం ఊరికనే వస్తుందా ….. ? , sorry లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ – ఇంతకీ ఏమిచేసాను చెల్లెళ్ళూ ……..
దేవత : సరిపోయారు ……. , అన్నయ్యకు చెల్లెళ్లు బిల్డప్ ఇవ్వడం – చెల్లెళ్లకు అన్నయ్య బిల్డప్ ఇవ్వడం ……..
అక్కయ్య : అవును అక్కయ్యా …… అంటూనే మా అందరి వైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
చెల్లెళ్లు : రాత్రి ఏమిచేసారో అప్పుడే మరిచిపోయారా అన్నయ్యా ……..
ఏమిచేశాడు ఏమిచేశాడు తల్లులూ – బుజ్జితల్లులూ …….. , చిట్టితల్లీ – చెల్లీ ……. ఒడిలో పడుకోబెట్టుకోవడమే కాకుండా రాత్రి నీ తమ్ముడితో మరేదో ……… అని అక్కయ్య చెవిలో గుసగుసలాడారు బామ్మలు – మిస్సెస్ కమిషనర్ .
అక్కయ్య : అందరి నోళ్ళను చేతులతో మూసి , తప్పు తప్పు ……. మొదట అక్కయ్య తరువాతనే నేను .
మిస్సెస్ కమిషనర్ : ప్చ్ ……. పో చెల్లీ ……. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నావు – మీ అక్కయ్య ఎప్పుడు నిజం తెలుసుకోవాలి ఎప్పుడు బుజ్జిదేవుడిని కౌగిలిలోకి తీసుకుని ……….
అక్కయ్య : ష్ ష్ ష్ …… అక్కయ్యా …… , మనసులో అనుకుని బయటకు మాట్లాడేస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : అలాగైనా నీ అక్కయ్య తెలుసుకుంటే మంచిది కాదా …….
దేవత : ఏమి తెలుసుకుంటే మంచిది అక్కయ్యా …….. ? .
అక్కయ్య : నో నో నో అక్కయ్యా ……. అంటూ మిస్సెస్ కమిషనర్ నోటిని మూసేస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : అదీ అదీ ……. అంటూ అక్కయ్యను విడిపించుకుని వెళ్లి దేవత ప్రక్కన చేరారు .
అక్కయ్య : అక్కయ్యా నో ……..
దేవత : చెప్పండి అక్కయ్యా …….
మిస్సెస్ కమిషనర్ : నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది అవంతికా కాదు కాదు బ్యూటీ తమన్నా ……. , ఏదైనా మా అక్కయ్యనే ఫస్ట్ పొందాలి – ఆస్వాదించాలి అని అంటోంది నీ చెల్లి కావ్య కాదు కాదు కృతి …… , నువ్వంటే అంత ప్రాణం నీ చెల్లికి …….
దేవత : లవ్ యు చెల్లీ …… అంటూ లేచి వచ్చి అక్కయ్య బుగ్గలను ప్రాణంలా అందుకుని ఆనందబాస్పాలతో నుదుటిపై ముద్దుపెట్టారు .
ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు . మళ్లీ ఒకసారి ఓకేఒక్కసారి చూడాలని అనుకునేంతలో ………
అక్కయ్యలూ అక్కయ్యలూ ……. వన్స్ మోర్ వన్స్ మోర్ ప్లీజ్ అంటూ సర్ మొబైల్ చూయించారు పిక్ కోసం ……..
లవ్ యు చెల్లెళ్ళూ ……
దేవత పెదాలపై తియ్యదనంతో అక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
Wow సూపర్ …….. ఆనందించాను .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *