పెద్దమ్మ Part 22

ఈ డ్రెస్ లో అంతకుమించి బ్యూటిఫుల్ అక్కయ్యా …….. , థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా ……..
మెసేజ్ – ” హమ్మయ్యా ……. మంచి డ్రెస్ సెలెక్ట్ చేశానన్నమాట – బుజ్జిహీరో బుజ్జితల్లులకు నచ్చింది , I am so so హ్యాపీ …… ” .
అక్కయ్య : లవ్ యు పెద్దమ్మా ……. , బ్యూటిఫుల్ లంగావోణీలో చూడగానే తమ్ముడూ – చెల్లెళ్లు వచ్చి కౌగిలించుకునిమరీ ముద్దులుపెట్టారు – నేనుకూడా సో సో sooooo హ్యాపీ …… అంటూ మళ్లీ మళ్లీ ముద్దులుపెట్టారు . చెల్లెళ్ళూ …… మీ అన్నయ్యను మాత్రమేనా రెడీ చేసేది …….
చెల్లెళ్లు : దేవకన్య లాంటి అక్కయ్యను మరింత బ్యూటిఫుల్ గా మార్చాలంటే చాలా చాలా కష్టం , ఇప్పుడెలా ఆ ఆ …… పెద్దమ్మ హెల్ప్ తీసుకోవాల్సిందే అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి కళ్ళుమూసుకుని తలుచుకున్నారు .

అంతే దేవకన్యను అలంకరించే నగలు – బ్యూటీ ఐటమ్స్ ……. బెడ్ పై ప్రత్యక్షం అయ్యాయి – ఒక సెట్ కాదు ఏకంగా 4 సెట్స్ ప్రత్యక్షము అయ్యాయి .
చెల్లెళ్లు : Wow …… 1 2 3 4 …….
మెసేజ్ ……
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ……. మేము మేము చూస్తాము – ” బుజ్జిదేవుడి ముద్దుల చెల్లెళ్లకు కూడా …… మీతోపాటు మీకని మీ అన్నయ్య – అక్కయ్య కూడా తలుచుకున్నారు ” – అక్కయ్యా – అన్నయ్యా ……. ? .
దేవకన్యతోపాటు బుజ్జిదేవకన్యలు ……. అంటూ చెల్లెళ్లతోపాటు అక్కయ్యకు ముద్దులుపెట్టాను .
లవ్ యు అన్నయ్యా అన్నయ్యా అక్కయ్యా అక్కయ్యా …… అంటూ చెల్లెళ్లు అయితే ముద్దులవర్షమే కురిపించారు .
అక్కయ్యా – చెల్లెళ్ళూ ……. వీటన్నింటినీ అలంకరించుకున్న తరువాతనే చూడాలని ఉంది .
చెల్లెళ్లు : అన్నయ్యా …… ఇక్కడే ఉండాలి .
అక్కయ్య : అవునవును ……..
గెట్ ఔట్ అన్నా మా ముద్దుల చెల్లెళ్లు – అక్కయ్యను వదిలి ఎక్కడికీ వెళ్లను , జస్ట్ అటువైపుకు తిరుగుతాను అంతే ……..
లవ్ యు తమ్ముడూ – లవ్ యు అన్నయ్యా …… అంటూ వెనకనుండి ముద్దులుపెట్టారు . చెల్లెళ్ళూ – అక్కయ్యా ……. పెద్దమ్మ ప్రేమతో 7 వారాల నగలను అందించారు , అవసరమైన నగలు మాత్రమే అలంకరించుకుందాము .
ఎలా అయినా అలంకరించుకోండి ఫైనల్ గా దేవకన్య – బుజ్జిదేవకన్యలుగా ఉండాలి పెద్దమ్మా ……..
అక్కయ్య – చెల్లెళ్లు ……. తియ్యదనంతో నవ్వుకుని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
మీరు మాత్రం ఫ్లైయింగ్ కిస్సెస్ ఇవ్వచ్చు ……..
నలుగురూ నవ్వుకునివచ్చి , లవ్ యు తమ్ముడూ – లవ్ యు అన్నయ్యా …… అంటూ ఏకంగా బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ …… అంటూ రుద్దుకున్నాను – ఇప్పుడే ముద్దుల మందు వద్దు – వెను తిరిగిచూసేంతవరకూ ఈ తియ్యనైన నొప్పిలో ……..
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు ……..
అలంకరించుకుంటున్న నగల సౌండ్ వింటూ ఆనందిస్తున్నాను .

15 నిమిషాలకు అన్నయ్యా – తమ్ముడూ ……. అంటూ నలుగురూ నా ముందుకువచ్చి నిలబడ్డారు .
పెద్దమ్మ నగల వలన అక్కయ్య – చెల్లెళ్లు అందంగా కనిపిస్తున్నారో లేక అక్కయ్య – చెల్లెళ్ళ వలన నగలు అద్భుతంగా ఉన్నాయో అర్థం కానట్లు దివినుండి దిగివచ్చిన దేవకన్య – బుజ్జిదేవకన్యలను అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . నా బుజ్జిహృదయం – బుజ్జిమనసు పట్టరాని ఆనందంతో తెగ ఆనందపడుతున్నాయి .
అన్నయ్యా అన్నయ్యా – తమ్ముడూ ……..
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అక్కయ్యా – చెల్లెళ్ళూ ……. అంటూ నలుగురినీ ఒకేసారి ఎత్తబోయి వల్లకాక కేవలం జాహ్నవిని పైకెత్తి చుట్టూ తిప్పాను .
నలుగురినీ ఎత్తినట్లు తెగ పులకించిపోయి నన్ను చుట్టేసి ముద్దులవర్షమే కురిపించారు .
అక్కయ్యా – చెల్లెళ్ళూ …… ఇప్పటివరకూ చిన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది , మా అందమైన అక్కయ్య – చెల్లెళ్ళ వల్లనే పెద్దమ్మ అందించిన నగలకు అందం వచ్చాయి ……. కాబట్టి పెద్దమ్మకు ….. మనం థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు – infact పెద్దమ్మనే మనకు థాంక్స్ చెప్పాలి అంటూ అక్కయ్య – చెల్లెళ్లకు సంతోషంతో ముద్దులుపెట్టాను .

మెసేజ్ …….
చెల్లెళ్లు : అన్నయ్యా …… పెద్దమ్మకు కోపం వచ్చిందేమో అంటూ కంగారుపడుతున్నారు .
చెల్లెళ్ళూ …….. ప్రతీసారీ పెద్దమ్మ సంతోషాన్నే కాదు అప్పుడప్పుడూ ఇలా కోపాన్ని కూడా సంతోషంతో ఆస్వాదిద్దాము – పెద్దమ్మ కోప్పడితే ఎలా ఉంటుందో …… మెసేజ్ చూడండి చెల్లెళ్ళూ …….
” నో నో నో నెవర్ బుజ్జిహీరో – చెల్లెళ్ళూ ……. నా ప్రాణం కంటే ఎక్కువైన మీపై కోపం రానే రాదు , మీ అన్నయ్య ……. ఇలా డిమాండ్ చెయ్యడమే నాకిష్టం , ఎంత ఆనందం వేస్తుందో తెలుసా ……. ” .
ప్చ్ ……. అయితే పెద్దమ్మ కోపపు మాధుర్యాన్ని ఆస్వాదించలేమన్నమాట …….
మెసేజ్ – ” నెవర్ బుజ్జిహీరో ……. ” .
అందరమూ నవ్వుకున్నాము – అక్కయ్యా ……. మిగిలిన నగలను ……..
అక్కయ్య : తెలుసు తెలుసు నా ముద్దుల తమ్ముడి మనసులో ఏముందో తెలుసు – మిగిలిన నగలు కాదు …….. అందమైన నగలను నీ దేవత – మిస్సెస్ కమిషనర్ కు మొదట ప్రక్కన ఉంచి మేము అలంకరించుకున్నాములే బుజ్జిదేవుడా ……. అంటూ నా బుజ్జి హృదయంపై ముద్దుపెట్టారు . నీ దేవతకు అలంకరించడం చూసి ఆనందించు తమ్ముడూ రా అంటూ పిలుచుకునివెళ్లారు .

Wow wow wow చెల్లీ – బుజ్జిచెల్లెళ్ళూ ……. అంటూ దేవత , చెల్లీ – తల్లులూ …… అంటూ మిస్సెస్ కమిషనర్ , చిట్టితల్లీ – బుజ్జితల్లులూ …… అంటూ బామ్మలు లేచివచ్చిమరీ అక్కయ్య – చెల్లెళ్లను సంతోషాలతో కౌగిలించుకుని బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు . బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ …….. ఎంతచెప్పినా తక్కువే ……..
అక్కయ్య : మా అక్కయ్యలను కూడా మాలానే మాకంటే బ్యూటిఫుల్ గా మార్చేస్తాము అంటూ చేతులకు గాజులు – మెడలో నగలతో అలంకరించి నావైపు కళ్ళతో సైగచేశారు , మా ఆక్కయ్యలు కూడా soooooo బ్యూటిఫుల్ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి కౌగిలించుకున్నారు .
దేవత – దేవకన్య – బుజ్జిదేవకన్యల సంతోషాలను చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు , అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . హాసినీ ……. మీ డాడీకి …….
చెల్లెళ్లు : అక్కయ్య – దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి , డాడీ – అంకుల్ అంకుల్ అంటూ పరుగునవెళ్లి చూయించారు .
సర్ : తల్లులూ ……. సూపర్ , మీ అన్నయ్యకు నేనంటే ఎందుకంత ఇష్టమో …… నా అదృష్టం .
చెల్లెళ్లు : అక్కయ్య ఆనందాలకు కారణం మీరే కాబట్టి అంత ఇష్టం డాడీ – అన్నయ్య జీవితాంతం మరిచిపోరు ……..
సర్ : థాంక్యూ బుజ్జిదేవుడా …….

దేవత : అంత ఆనందంలో కూడా చిరుకోపంతో …… బుజ్జిదేవుడు కాదు కమిషనర్ సర్ బుజ్జిహీరో జస్ట్ బుజ్జిహీరో ……..
సర్ : Yes yes yes బుజ్జిహీరో ……. కూల్ కూల్ అవంతికా …….
దేవత : Thats గుడ్ సర్ , బుజ్జిదేవుడు …… ఎవరెస్ట్ – బుజ్జిహీరో ……. అల్లరి కొండ అంతే ……. , I am cool – బుజ్జిహీరో …… నీ హెయిర్ స్టైల్ సూపర్ – see i am cool ……..
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా …….. అంటూ పరుగునవచ్చి హత్తుకుని ముద్దులుపెట్టారు .
టోటల్ క్రెడిట్ మా ముద్దుల చెల్లెళ్లకే దక్కాలి – లవ్ యు sooooo మచ్ చెల్లెళ్ళూ ……. ఎంత ఆనందం వేస్తోందో తెలుసా అంటూ ఆపకుండా ముద్దులు కురిపించాను.
దేవత : చిన్న పొగడ్తకు అన్ని ముద్దులా బుజ్జిహీరో ………
దేవతకు ……. మేడం కు నచ్చడం అంటే మాటలా ……. అందుకే ఈ ఆనందం – చెల్లెళ్ళూ …….. ఇంతకూ అక్కయ్య ఒడిలో నిద్రపోయిన నేను ఫ్లైట్లోకి ఎలావచ్చానో చెప్పనేలేదు అంటూ చెల్లెళ్లతోపాటు అక్కయ్య దగ్గరికివెళ్లి హత్తుకుని కూర్చున్నాను.
మిస్సెస్ కమిషనర్ : రుచి చూయించావుకదా ఇక నిన్ను వధలడులే చెల్లీ ……. ఎంజాయ్ ఎంజాయ్ ………
అక్కయ్య ఆనందం ఆగడం లేదు .

చెల్లెళ్లు : ఇంకెవరు అన్నయ్యా ……. మేము – విక్రమ్ అన్నయ్య నలుగురం కలిసి ఎత్తుకుని ఫ్లైట్లోకి చేర్చాము సింపుల్ …….. , నమ్మడం లేదు కదూ …….
నిజమే తమ్ముడూ ……. అంటూ అక్కయ్య చెల్లెళ్ళ బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టారు .
చెల్లెళ్లు చెప్పడమూ …… ఈ అన్నయ్య నమ్మకపోవడమూనా ……. ? , బరువున్నానుకదా ఎలా అని అంతే ……..
చెల్లెళ్లు : హాయిగా నిద్రపోతున్న మిమ్మల్ని లేపడానికి అక్కయ్య ససేమిరా ఒప్పుకోనేలేదు అన్నయ్యా ……. ప్రాణం కంటే ఎక్కువగా పట్టుకుని ముద్దులతో జోకొడుతున్నారా ……. మీరు మరింత హాయిగా నిద్రపోయారు . సరే కావ్యా …… నేను ఎత్తుకుంటాను అని డాడీ ముందుకువచ్చారు ఆ వెంటనే లేదు లేదు నేను నేను అంటూ బామ్మలు – మమ్మీ ……. మిమ్మల్ని ఎత్తుకోవడానికి పోటీపడ్డారు . ( మీ దేవత అయితే తెగ కుళ్ళుకుంటున్నారు ) , మేము ఊరికే ఉంటామా …….. అక్కయ్య చెవిలో గుసగుసలాడి పెద్దమ్మను తలుచుకుని నలుగురం కలిసి సులువుగా ఎత్తుకుని కిందకు తీసుకొచ్చి కారులో ముందే కూర్చున్న అక్కయ్య ఒడిలో పడుకోబెట్టాము – కారులో ఎయిర్పోర్ట్ చేరుకున్నాము నేరుగా ఈ లగ్జరీ ఫ్లైట్ దగ్గరికి తీసుకొచ్చారు డాడీ ……. డాడీ – మమ్మీ వాళ్ళు ఎత్తుకునేలోపు జై పెద్దమ్మ అని తలుచుకుని మా అన్నయ్య నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా సేఫ్ గా ఎత్తుకుని ఫ్లైట్ ఎక్కి మళ్లీ అక్కయ్య ఓడిలోనే పడుకోబెట్టి ఒకటికాదు రెండు కాదు బోలెడన్ని ముద్దులు పెట్టాములే ……. అంటూ నవ్వుతూనే మళ్లీ ముద్దులుపెట్టారు .
Sorry లవ్ యు లవ్ యు …….
చెల్లెళ్లు : నో నో నో అన్నయ్యా ……. అంటూ చేతులతో నా నోటిని మూసేసి , మా బుజ్జిదేవుడిని ఎత్తుకునే అదృష్టం అన్నయ్యా ……. చూడండి ఆ అదృష్టం కలగలేదని డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు అని చూయించి నవ్వించారు .
అంతలోనే దేవత లేచివచ్చి చెల్లెళ్ళ బుగ్గలపై గిల్లేసారు ……..
చెల్లెళ్లు : స్స్స్ స్స్స్ స్స్స్ sorry లవ్ యు లవ్ యు దేవతా తమన్నా గారూ ……. బుజ్జిదేవుడు బుజ్జిహీరో ……. అంటూ అందరి పెదాలపై చిరునవ్వులు పరిమళించేలా చేశారు .
లవ్ యు sooooo మచ్ చెల్లెళ్ళూ ……. అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : ఇంటిదగ్గర సుమారు వంద మెట్లు – ఫ్లైట్ లో పది మెట్లు ఇష్టంతో కష్టపడి ఎత్తుకునివస్తే ఒక్కటంటే ఒక్కటే ముద్దు అంటూ ముగ్గురూ బుంగమూతులు పెట్టుకున్నారు .
థాంక్యూ యు పెద్దమ్మా ……. ముద్దుల చెల్లెళ్ళలో మీకోపం చూసుకుంటున్నాను అని తలుచుకుని , చెల్లెళ్ళ బుంగమూతిపెదాలపై అందమైన నవ్వులు పరిమళించేంతవరకూ ముద్దులు కురిపిస్తూనే ఉన్నాను .
చెల్లెళ్లు : ఒసేయ్ జాహ్నవీ – ఒసేయ్ హాసినీ – ఒసేయ్ వైష్ణవీ ……. అంత త్వరగా నవ్వడం అవసరమా ……. మరికొంతసేపు అలకలోనే ఉండి ఉంటే మరిన్ని ముద్దులు వచ్చేవి అని ప్రేమతో కొట్టుకుంటున్నారు .
మా బంగారాలు అంటూ అక్కయ్య – మిస్సెస్ కమిషనర్ – బామ్మలు సంతోషించి దిష్టి తీశారు .
దేవత : మీ అన్నయ్య అంటే అంత ఇష్టమా ……. బుజ్జి చెల్లెళ్ళూ , ఇక బుజ్జిదేవుడే మీ అన్నయ్య అయిఉంటే ఇంకెంత ఇష్టపడేవారో ……. , మీకే ఇంత ఇష్టమైతే ఇక చెల్లికి ……. ఎంత ఇష్టమో ………
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా ……. , మేమెంత ఇష్టపడినా …….. బుజ్జిదే బుజ్జిహీరోకు మా అందరికంటే ఎక్కువ ఇష్టమైనవారు ఉన్నారుకదా ……..
దేవత : ఎవరో ఆ అదృష్టవంతురాలు …….
బామ్మ : చెప్పకండి చెప్పకండి , సమయం వచ్చినప్పుడు ఆ అదృష్టవంతురాలే తెలుసుకుంటుంది .
అక్కయ్య – మిస్సెస్ కమిషనర్ నోటికి తాళం వేసేశారు .
బామ్మ : లవ్ యు తల్లీ – చిట్టితల్లీ …….. , చిట్టితల్లీ …… తెల్లవారుఘామున ఇంటిలో నీతమ్ముడిని ఎందుకు వదల్లేదో నాకు తెలుసులే ……. , నీ సిగ్గు చూశాక కంఫర్మ్ అయిపోయింది – నీ తమ్ముడి వెచ్చని శ్వాస ఈ నడుముపై స్పృశించిన ప్రతీసారీ అక్కడ ప్యాంటీ తడిపేసుకున్నావు ఇక్కడ ఏకంగా తొడలపై కార్చుకోవడమే కాకుండా నీ తమ్ముడితో తాపపుసెగలు పుట్టించావు ……..
అక్కయ్య : ష్ ష్ ష్ బామ్మా ……. అంటూ అందమైన సిగ్గుతో నా బుగ్గపై ముద్దుపెట్టి లేచివెళ్లి బామ్మ గుండెలపైకి చేరారు .

చెల్లెళ్ళూ ……. మీవలన హాయిగా నిద్రపోయి అక్కయ్య ఒడిలో నిద్రలేచి కళ్ళుతెరవగానే మొదటగా మన దేవతను చూశానా ……. ఆ క్షణం నుండీ కలిగిన సంతోషాలలో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కానన్న ఫీల్ నే ఆస్వాదించలేకపోయాను – టేకాఫ్ కూడా చూడలేకపోయాను అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , విండో దగ్గరకువెళ్ళాను .
అన్నయ్యా అన్నయ్యా …… అంటూ వెనుకేవచ్చి , మా అన్నయ్యకు ముద్దులుపెడుతూ – మా అన్నయ్య చేతులను ధైర్యం కోసం పట్టుకుని టేకాఫ్ ఎంజాయ్ చేసాము .
చెల్లెళ్లు ఎంజాయ్ చేస్తే నేనూ ఎంజాయ్ చేసినట్లే …… లవ్ యు చెల్లెళ్ళూ ముద్దులుపెట్టి , చెల్లెళ్లతోపాటు విండో నుండి ఆకాశాన్ని – మేఘాలను చూస్తూ wow wow సూపర్ అంటూ ఆనందిస్తున్నాను .
చెల్లెళ్లు : మా అన్నయ్యతో కలిసి చూస్తుంటే మా అన్నయ్య నిద్రపోతున్నప్పుడు చూసినదానికంటే అద్భుతంగా ఉంది అంటూ ముద్దులు కురిపించారు .
లవ్ యు చెల్లెళ్ళూ …….
అక్కయ్య : అయితే నేనుకూడా మీతోపాటు కలిసి వీక్షిస్తాను అంటూ వచ్చి జాహ్నవిని ఒడిలో కూర్చోబెట్టుకుని కూర్చుని అవును చెల్లెళ్ళూ …… తమ్ముడితో కలిసి చూస్తుంటే మరింత అందంగా ఉంది .

దేవత : అన్నయ్య – చెల్లెళ్లు – అక్కయ్య ……. సరిపోయారు ఒకరికొకరు , చెల్లీ …… కాస్త ఓవర్ గా అనిపించడం లేదు .
చెల్లెళ్లు : బుజ్జిదేవుడు …… ok ok కూల్ కూల్ మేడం దేవతా ( నవ్వుకుని ) బుజ్జిహీరో అన్నయ్యతో కలిసి చూస్తుంటేనే ఇంత ఆనందం కలుగుతోంది ఇక బుజ్జిదేవుడు – దేవతతోపాటు కలిసి చూస్తే ……..
Wow ……. మహాద్భుతమే చెల్లెళ్ళూ …… అంటూ అక్కయ్య ఆనందం పట్టలేక చెల్లెళ్లతోపాటు నా బుగ్గపై ముద్దుపెట్టారు .
దేవత : ఆ అల్లరి పిల్లాడితో నోవే …….. , లాండింగ్ సమయంలో టేకాఫ్ గురించి ఫీల్ అవుతున్నాడు అల్లరి ఇడియట్ ……… ( అంతలో లాండింగ్ అనౌన్స్మెంట్ జరిగింది ) చూసారా ……. కమాన్ కమాన్ బకుల్ అప్ ………
ఇడియట్ అన్నందుకు థాంక్యూ మేడం ……..
దేవత : నిన్నూ …….. అంటూ కొట్టడానికి లేచారు .
మేడం మేడం ……. లాండింగ్ లాండింగ్ అని చెల్లెళ్లు కేకలువెయ్యడంతో వెంటనే కూర్చుని బెల్ట్ పెట్టుకున్నారు .
లవ్ యు చెల్లెళ్ళూ ……..

ల్యాండ్ అవ్వనీ నీ సంగతి చూస్తాను బుజ్జిహీరో …… డబల్ బుజ్జి ఇడియట్ వి నువ్వు ……..
థాంక్యూ థాంక్యూ మేడం ….. కాదు కాదు దేవతా ….. , డబల్ ఇడియట్ ను కాబట్టి కాస్త ఎక్కువ దెబ్బలు కొట్టాలి అంటూ చెల్లెళ్ళ చేతులపై ముద్దులుపెడుతూ నవ్వుకున్నాను .
చెల్లెళ్లు : అన్నయ్యను ఎన్ని దెబ్బలుకోడితే మమ్మల్నీ అన్నే దెబ్బలు కొట్టాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *