పెద్దమ్మ Part 22

మిస్సెస్ కమిషనర్ : ఎలా అనిమాత్రం అడగకండి సర్ప్రైజ్ – మీ తల్లులకు మ్యాజిక్ వచ్చు ఉమ్మా ఉమ్మా ఉమ్మా తల్లులూ …….
చెల్లెళ్లు : మా బామ్మలు నేర్పించారు డాడీ – ఆలస్యమైనా పర్లేదు డాడీ …… , మేము – అన్నయ్యలు ఒక రూంలో అంటూ ఒక స్వైప్ కార్డ్ అందుకున్నారు – అన్నయ్యలూ రండి అంటూ రూమ్ నెంబర్ చూసుకుని this one అన్నయ్యలూ …… ATM లా ఓపెన్ చెయ్యాలన్నమాట అంటూ ఉంచి ఓపెన్ అయ్యింది అన్నయ్యలూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లాము – అందరి నోటి నుండి ఓకేమాట wow సూపర్ రూమ్ అంటూ చుట్టూ చూసాము – బెడ్ పై అప్పటికే మామా లగేజీ ఉండటం చూసి థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా అంటూ గాలిలో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆకలేస్తోంది అనుకుని ఒక్కొక్కరము రెడి అవుతున్నాము .

అక్కయ్య : బామ్మలకు ఒక రూమ్ – నాకు మా దేవతలాంటి అక్కయ్యకు ఒక రూమ్ అంటూ కార్డ్ అందుకున్నారు .
దేవత : లవ్ యు సో మచ్ దేవకన్యలాంటి చెల్లీ అంటూ ముద్దుపెట్టి , బామ్మల రూమ్ ఓపెన్ చేసి లోపలికి పంపించి ప్రక్క గదిలోకివెళ్లి బెడ్ పై లగేజీ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు . అంతలోనే ఎలా చెల్లీ …….
అక్కయ్య : చెల్లెళ్ళ మ్యాజిక్ వలన అక్కయ్యా …… , ఆకలి దంచేస్తోంది తిందరగా ఫ్రెష్ అయ్యి తమ్ముడు – చెల్లెళ్ళ దగ్గరికివెళ్లాలి .
దేవత : Ok ok అలానే అంటూ ఆశ్చర్యపోతూనే టవల్ – డ్రెస్ అందుకుని బాత్రూమ్లోకి వెళ్లారు . మళ్లీ డోర్ ఓపెన్ చేసి చెల్లీ ……. ఇలాంటి లగ్జరీ రూంలో ఉండేలా చేసినందుకు బుజ్జిదేవుడికి బోలెడన్ని థాంక్స్ లు ……..
అక్కయ్య : ఎవరో తెలియదు కాబట్టి థాంక్స్లు అన్నారు – తెలిస్తే నాలా ముద్దుల వర్షమే ……. ఫ్రెష్ అయ్యి వెళ్లి తమ్ముడిని ముద్దులతో ముంచెయ్యనూ wow wow అంటూ చుట్టూ చూసి ఆనందిస్తున్నారు .

విశ్వ సర్ : కమాండో ఫ్రెండ్స్ ……. you can go to your homes , we’ll be alright ……..
కమాండోస్ : Its our duty సర్ ……. we are what we అర్ అంటూ గన్స్ తో అటెన్షన్ గా నిలబడ్డారు .
విశ్వ సర్ : అట్లీస్ట్ రూమ్స్ లో ఉండండి అంటూ కీస్ అందించారు .
కమాండోస్ : థాంక్యూ & నో సర్ …… , మేము బయట ఉంటాము అంటూ వెళ్లిపోతున్నారు .
విశ్వ సర్ : నో నో నో ……. , మాకు తోడుగా ఉండమన్నారు కానీ సెక్యూరిటీగా కాదు సో రూమ్స్ లో స్టే చెయ్యండి , అవసరమైతే కాల్ చేస్తాను అంటూ రెండు కార్డ్స్ అందించి వారి శ్రీమతితోపాటు ఒక గదిలోకివెళ్లి , మై సెక్సీ డార్లింగ్ our సెకండ్ హనీమూన్ స్టార్ట్స్ అంటూ అమాంతం పైకెత్తి బెడ్ పైకి చేర్చి నిలువునా వాలిపోయారు .
మిస్సెస్ కమిషనర్ : శ్రీవారూ …… నేను కాదన్నానా ? , డిన్నర్ తరువాత మీ ఇష్టం అంటూ పెదాలపై సెక్సీ ముద్దుపెట్టారు .
విశ్వ సర్ : ఆల్రైట్ అంటూ లేచి బెడ్ చివరన లగేజీ చూసి ఆశ్చర్యపోయారు .
మిస్సెస్ కమిషనర్ : తల్లుల మ్యాజిక్ అంటూ టవల్ అందుకుని బాత్రూం వైపు నడిచారు .
విశ్వ సర్ : షాక్ లోనే …… , హనీమూన్ అంటే కలిసి ఫ్రెష్ అవ్వాలి శ్రీమతిగారూ అంటూ ఎత్తుకుని చిలిపినవ్వులతో బాత్రూమ్లోకి వెళ్లారు .

చెల్లెళ్ళూ ……. ఫస్ట్ మీరు ఫ్రెష్ అవ్వండి .
ఒసేయ్ నువ్వు ఫస్ట్ నువ్వు ఫస్ట్ అంటూ నా నుండి లాగేస్తూ మరొకరు నా చేతిని చుట్టేస్తున్నారు .
అన్నయ్యా ……. వీళ్ళు కొట్టుకుని నిర్ణయానికి వచ్చేలోపు నేను ఫ్రెష్ అవుతాను అంటూ టవల్ – నైట్ డ్రెస్ తీసుకునివెళ్లాడు విక్రమ్ ……..
చెల్లెళ్లు ముగ్గురూ హమ్మయ్యా అనుకుని నాచుట్టూ బెడ్ పై కూర్చున్నారు . అన్నయ్యా …… మీమొబైల్ ఎక్కడ గేమ్ ఆడాలి అంటూ జేబులోనుండి అందుకున్నారు – ప్చ్ …… స్విచ్ ఆఫ్ అన్నయ్యా …….
నిన్న రాత్రి ఛార్జింగ్ పెట్టలేదు కదా ఉదయం ఫ్లైట్ లోనే స్విచ్ ఆఫ్ అయిఉంటుంది అందుకే మెసేజ్ సౌండ్ కూడా రాలేదు ఉదయం నుండీ – ఆ ఆనందంలో మొబైల్ గురించి పట్టించుకోనేలేదు .
హాసిని : అయితే ఛార్జింగ్ పెడతాను ఉండండి ఇంతకీ చార్జర్ ఎక్కడ ? .
ఇక్కడవే అంటూ వైష్ణవి లగేజీ నుండి తీసి ఇచ్చింది .
హాసిని : కదా మరిచేపోయాను లవ్ యు పెద్దమ్మా …… , స్విచ్ బోర్డ్ ఎక్కడ ఎక్కడ ఇదిగో బెడ్ ప్రక్కన అంటూ ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసింది – అన్నయ్యా ……. వందకుపైగా missed కాల్స్ & మెసేజస్ ఎవరి నుండి అంటే మురళి & మురళి మేడం నుండి ……..
అవునా చెల్లీ …… , ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేశారో ఏమో …… స్విచ్ ఆఫ్ అయిపోయింది , రిటర్న్ చేద్దాము అంటూ వైష్ణవి – జాహ్నవి బుగ్గలపై ముద్దులుపెట్టి హాసిని దగ్గరికివెళ్ళాను .
వైష్ణవి – జాహ్నవి : హ హ హ లవ్ యు అన్నయ్యా అన్నయ్యా అంటూ వెనుకే వచ్చారు – అన్నయ్యా అన్నయ్యా ……. అది ఎలా చూస్తోందో చూడండి దానికి ముద్దుపెట్టకపోతే …….
నవ్వుకుని హాసిని బుగ్గపై ముద్దుపెట్టాను .
తియ్యనైన నవ్వులతో లవ్ యు అన్నయ్యా …… , మరి ముగ్గురికీ సమానమైన ముద్దులు , అన్నయ్యా ……. మురళి మేడం నుండి కాల్ …….
కమాన్ కమాన్ చెల్లీ …… తొందరగా ఎత్తి స్పీకర్ ఆన్ చెయ్యి ……
అలాగే అన్నయ్యా …….

మేడం : హలో మహేష్ …….
మేడం మేడం sorry sorry మేడం మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడం వలన తెలియలేదు , ఇప్పుడే ఛార్జింగ్ పెట్టి చూస్తే వందకుపైగా కాల్స్ – నేను కాల్ చేసేంతలో మీరే చేశారు – sorry sorry మేడం …… ఇన్నిసార్లు కాల్ చేశారంటే ముఖ్యమైన పనే అయిఉంటుంది ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను మేడం …….
అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా …… మనం ఢిల్లీలో ఉన్న విషయం మరిచిపోయినట్లున్నారు .
మేడం : మహేష్ ఢిల్లీలో ఉన్నావా ….. ? .
అవును అవునవును మేడం …… , sorry sorry మేడం – మీకు తెలపకుండా మీ పర్మిషన్ తీసుకోకుండా ఢిల్లీ రావాల్సివచ్చింది – sorry sorry మేడం …..
చెల్లెళ్లు : కంగారుపడి , అన్నయ్య తరుపున sorry sorry మేడం , ఢిల్లీ వెళుతున్న సంగతి అన్నయ్యకు కూడా తెలియదు , నిద్రలో ఉన్న అన్నయ్యను ఫ్లైట్లోకి ఎత్తుకునివెళ్లిపోయాము , తప్పంతా మాది sorry sorry మేడం …… , అన్నయ్యకు మీరంటే చాలా గౌరవం – అన్నయ్య మెలకువలో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు – 24/7 స్టడీస్ తోపాటు డ్యూటీ గురించే ఆలోచిస్తూ వుంటారు – అన్నయ్యను ఏమీ అనకండి మేడం ……..
మేడం : నో నో నో పిల్లలూ ……. , మీ అన్నయ్య …… మాకు దేవుడితో సమానం , మహేష్ …… ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లాడా ఎంత సంతోషమైన విషయం చెప్పారు , నేను కాల్స్ చేసినది డ్యూటీ కోసం కాదు , మహేష్ ……. థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ , పిల్లలూ …… మీ అన్నయ్య మా దేవుడి వల్లనే మేము ముగ్గురం ఇలా ప్రాణాలతో ఉన్నాము , మహేష్ ……. మాటిచ్చినట్లుగానే మా కష్టాలన్నింటినీ తీర్చేశావు , మీ సర్ …… కాదు కాదు కాదు ఇకనుండీ మేము మేడం – సర్ కానే కాదు నువ్వు మురళితో సమానం మా దేవుడితో సమానం , మమ్మల్ని మోసం చేసినవాళ్లను సూర్యోదయంలోపు మా ముందు క్షమించమని మొకరిల్లేలా చేసావు – మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాము మహేష్ – నువ్వు ఇక్కడలేవు కానీ మేమెంత సంతోషంగా ఉన్నామో తెలిసేది .
మేడం గారూ …… మనం ఋణపడాల్సినది నాతోపాటు ఉన్న చెల్లెళ్ళ నాన్నగారు కమిషనర్ గారికి – ఇదంతా చేసినది వారే ……
చెల్లెళ్లు : లేదు లేదు మేడం …… చేసినదంతా మా అన్నయ్యే – మా డాడీ …… మా అన్నయ్య చెప్పినట్లు చేశారు అంతే …….
మేడం : నాకు తెలుసు పిల్లలూ ……
లేదు లేదు మేడం గారూ ……. , ఇద్దరమూ …….
చెల్లెళ్లు : అలా చెప్పండి మరి అన్నయ్యా ……. అంటూ ముద్దులు కురిపించారు .
మేడం : ఏదిఏమైనా ఇకనుండీ మా దేవుడివి నువ్వే మహేష్ …… , మహేష్ …… ప్లీజ్ ప్లీజ్ ఇకనుండీ నన్ను ….. మేడం అని – సర్ ను ….. సర్ అని – మురళిని ….. మురళి సర్ అని పిలవకు , అంటీ – అమ్మ – పెద్దమ్మ – పిన్నమ్మ అని నీకు ఇష్టమైనట్లు ఆప్యాయంగా పిలిస్తే హ్యాపీ ప్లీజ్ ప్లీజ్ మహేష్ ……..
చెల్లెళ్లు : అన్నయ్యకు అమ్మ – పెద్దమ్మ – పిన్నమ్మలు ……. అంటే పెద్దమ్మనే మేడం కాబట్టి ఇకనుండీ మీరు ఆశపడినట్లుగానే అంటీ అని పిలుస్తారు .
మేడం ……. మీరంటే నాకు …….
మేడం : మేము ఇంతకాలం నిన్ను ఎంత ఇబ్బందిపెట్టామో మనసులో పెట్టుకుని ……..
నో నో నో మేడం – మీరు చెప్పినవన్నీ ఇష్టంతో చేసాను – మీరు …… నా జీవితంలో తొలి ధైర్యాన్ని ఇచ్చారు .
మేడం : అయితే నీ చెల్లెళ్లు చెప్పినట్లు అంటీ అని పిలువు మరి …….
అలాగే మేడ ……. అంటీ అంటీ ……
అంటీ : చాలా చాలా సంతోషం మహేష్ ……. , నీరాక కోసం అంకుల్ – నీ ఫ్రెండ్ మురళి వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు .
Sorry మే…. అంటీ ఎప్పుడొస్తానో తెలియదు – చెల్లెళ్లు …… కిడ్నప్ చేసి ఢిల్లీ వరకూ తీసుకెళ్లిపోయారు .
లవ్ యు అన్నయ్యా అన్నయ్యా అంటూ నవ్వుతున్నారు .
అంటీ : నవ్వి , ఎన్నిరోజులైనా మా మహేష్ కోసం ఇష్టంతో ఎదురుచూస్తాము . పిల్లలూ ……. ఒకేఒక రిక్వెస్ట్ – మీ అన్నయ్య వైజాగ్ వచ్చే సమయాన్ని నాకు మెసేజ్ చెయ్యగలరు .
చెల్లెళ్లు : అలాగే అంటీ …… , మా అన్నయ్య పెదాలపై చిరునవ్వులు చిందింపచేస్తారు అంటే మాకు అంతకంటే ఆనందం ఏముంటుంది .
అంటీ : పిల్లలూ ….. చాలా చాలా సంతోషం .
అంటీ …… అనాధ శరణాలయానికి పెద్దమొత్తంలో సహాయం చేసి మీరూ దేవుళ్ళు అయ్యారు – న్యూస్ లో చూసి చాలా చాలా ఆనందం వేసింది .
అంటీ : న్యూస్ చూశావా మహేష్ ……. సో హ్యాపీ , దేవుళ్ళు మేముకాదు మహేష్ ……. మన ఏరియా లోనే సింపుల్ గా ఉంటున్న అవంతిక మరియు తన సిస్టర్ కావ్య – వారు దేవతలంటే తమ సర్వస్వాన్ని అనాధ పిల్లలకోసం ఇచ్చి ఇంకా పాటుపడుతూనే ఉన్నారు – వాళ్ళు కూడా లేరు అందుకే న్యూస్ ద్వారా సహాయం చేసాము లేకపోతే వారిచేతులతోనే చేర్చేవాళ్ళము .
చెల్లెళ్లు : అక్కయ్యలిద్దరూ కూడా మాతోపాటే ఉన్నారు అంటీ …….
అంటీ : ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది – మహేష్ రోజూ గోడ దూకి వెళ్ళేది ఆ దేవతల దగ్గరకే అన్నమాట – వాచ్ మ్యాన్ చెప్పాడులే ……
Sorry అంటీ
అంటీ : నో నో నో నెవర్ – ఆ సహాయమే కాదు మహేష్ ఇకనుండీ కంపెనీ లాభాలలో 50% వారిద్దరి పేర్లతో మన సెక్యూరిటీ – డ్రైవర్స్ మరియు పేదవాళ్లకు ఉపయోగించబోతున్నాము . మాకు దేవుడు మహేష్ – ఆదర్శం ఆ ఇద్దరు దేవతలు ……..
ఆఅహ్హ్ ……. దేవత – అక్కయ్య అంటూ బుజ్జి హృదయంపై చేతినివేసుకుని మురిసిపోతున్నాను .
అంటీ : పిల్లలూ – మహేష్ ……. కాస్త త్వరగా వచ్చెయ్యండి ప్లీజ్ ప్లీజ్ …… , భోజనం చేశారా …… ? .
చెల్లెళ్లు : లేదు అంటీ ……. , డిన్నర్ కోసం ఫ్రెష్ అవుతుండగా మీరు కాల్ చేశారు .
అంటీ : అయ్యో sorry sorry 10 గంటలు అవుతోంది ముందు వెళ్లి భోజనం చెయ్యండి – పిల్లలూ …… మీ మెసేజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను బై మహేష్ – బై పిల్లలూ …… , మీరు – మీ ఆక్కయ్యలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఆంటూ కట్ చేశారు .

అన్నయ్యా అన్నయ్యా …….. ఏంటి అలానే ఉండిపోయారు ……
చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ……. మీ అక్కయ్యలను అంటీతోపాటు ఇండియా మొత్తం దేవతలు అంటున్నారు , దేవత – అక్కయ్యల వలన ఎంతోమంది పిల్లల పెదాలపై చిరునవ్వులు ఊహించుకుంటుంటేనే …….. ఇంతకంటే ఆనందం మరొకటి ఏమిటి ఉంటుంది చెప్పండి ఆఅహ్హ్ …… సో సో sooooo హ్యాపీ చెల్లెళ్ళూ అంటూ ముద్దులవర్షం కురిపించాను – ప్చ్ …… అక్కయ్య మనతోపాటు ఇదే గదిలో ఉండి ఉంటే బాగుండేది .
అవును అన్నయ్యా …… మీతోపాటు మేముకూడా అక్కయ్య – దేవతను ముద్దులతో ముంచేసేవాళ్ళము .
ఇప్పటికీ సమయం మించిపోలేదు చెల్లెళ్ళూ – తమ్ముడూ ……. అంటూ ఎప్పుడో వచ్చినట్లు ఆనందబాస్పాలతో రెండు చేతులతో ఆహ్వానించారు .
అక్కయ్యా అక్కయ్యా …… అంటూ పరుగునవెళ్లి అక్కయ్య కౌగిలిలోకి చేరి ముద్దులవర్షం కురిపించాము .
చెల్లెళ్లు : అక్కయ్యా ఎప్పుడు వచ్చారు ? – మొత్తం విన్నారా ? .
అక్కయ్య : తమ్ముడి మేడం ….. తమ్ముడిని దేవుడిగా – అంటీ అని పిలవమని కోరినప్పుడే వచ్చేసాను .
మా అక్కయ్య – దేవతలే …… దేవతలు .
అక్కయ్య : మరి మనందరి బుజ్జిదేవుడు ఎవరు చెల్లెళ్ళూ …… ? .
అన్నయ్య అన్నయ్య అన్నయ్య ……..

ఏ అన్నయ్య అంటూ దేవత లోపలికివచ్చారు .
చెల్లెళ్లు : బుజ్జిమహేష్ అన్నయ్య దేవతా …….
దేవత : ఏ బుజ్జి మహేష్ ? .
చెల్లెళ్లు : మా అన్నయ్య బుజ్జిమహేష్ అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : మరి ఈ అల్లరి మహేష్ కు ముద్దులుపెడుతున్నారు …….
అక్కయ్య : తెలిసిందే కదా అక్కయ్యా ……. , మీ బుజ్జిచెల్లెళ్ళు ….. మనం ఎవరిని పొగిడినా వాళ్ళ అన్నయ్యకే ముద్దులుపెడతారు అని – పాపం విశ్వ సర్ కూడా ఇలానే కంప్లైంట్ చేస్తారు .
దేవత : అధిసరికానీ చెల్లీ …… , నన్ను ఒంటరిగా వదిలి మీ తమ్ముడి దగ్గరికి వచ్చేసావు , ఎంత భయం వేసిందో తెలుసా ……. ? , అంతేలే నీకు ….. ఈ అక్కయ్య కంటే నీ తమ్ముడు – చెల్లెళ్లు అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
అక్కయ్య : బుంగమూతిలో మా దేవత అచ్చు తమన్నాలా ఉంది ఉమ్మా ఉమ్మా ముద్దొచ్చేస్తున్నావు అక్కయ్యా ……. , అక్కయ్యా ….. నాకే కాదు మీ బుజ్జిచెల్లెళ్లకు చివరికి ఆ బుజ్జిదేవుడికి కూడా మా దేవత అంటేనే ప్రాణం లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ చుట్టేసి బుగ్గపై ముద్దులు కురిపిస్తున్నారు .
దేవత : పో చెల్లీ అంటూ నవ్వేశారు .
అందరమూ సంతోషంతో కేకలువేశాము .
అక్కయ్య : బుజ్జిదేవుడు అనగానే నవ్వేశారు అక్కయ్యా …… , బుజ్జిదేవుడు అంటే అంత ఇష్టమా ? , బుజ్జిదేవుడు అడిగితే …….
దేవత : నాకు – నీకు – చెల్లెళ్లకు …… మన బుజ్జిదేవుడు అంటే ప్రాణం కంటే ఎక్కువ కదా , అవును బుజ్జిదేవుడు అడిగితే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను చెల్లీ ……
నా ప్రాణాలు కూడా అంటూ అక్కయ్య ……
మేముకూడా అంటూ చెల్లెళ్లు …….
స్టాప్ స్టాప్ స్టాప్ చెల్లెళ్ళూ – అక్కయ్యా – దేవతా అంటూ చెల్లెళ్ళ నోటిని మూసేస్తున్నాను .
దేవత : నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు …….
అక్కయ్య : తన తొలిప్రాణం మీరే కదా అక్కయ్యా …… , తమ్ముడూ …… ప్రాణాలైనా ఇచ్చేస్తాము అంటే అంత ప్రాణం అని – నీ అదే అదే బుజ్జిదేవుడి సంతోషం కోసం ఏమైనా ఆనందంతో చేస్తాము అని అంతే అంతే ……. , అక్కయ్యా ……. ఈరోజు టీవీలో తన దేవతను ….. అందరూ దేవతలా కొలుస్తుండటం చూసి బుజ్జిదేవుడు ఎంత ఆనందిస్తున్నాడో చూసాను .
దేవత : అవునవును , మనవలన బుజ్జిదేవుడి పెదాలపై చిరునవ్వు పరిమళించినా చాలు – అయినా ఎలా చూశావు చెల్లీ ……
అక్కయ్య : ఇక్కడే అక్కయ్యా ……
దేవత : ఇక్కడా ? .
అక్కయ్య : ఇక్కడ అంటే నా హృదయంలో అక్కయ్యా …… , మీరూ మీ హృదయంపై చేతినివేసుకుని చెల్లెళ్లు – తమ్ముడి సంతోషాలను చూస్తూ కళ్ళు మూసుకోండి మీకూ కనిపిస్తాడు .
దేవత : అలానే చేసి పెదాలపై చిరునవ్వు – వెంటనే కళ్ళు తెరిచి చెల్లీ …… ఈ అల్లరి బుజ్జిహీరోనే కనిపిస్తున్నాడు .
చెల్లెళ్ళ – అక్కయ్య ఆనందాలకు అవధులే లేవు .
నేనైతే ఆఅహ్హ్ …… అంటూ బుజ్జి హృదయంపై చేతినివేసుకుని బెడ్ పై పడిపోయాను సంతోషం పట్టలేక …….
అక్కయ్య – చెల్లెళ్లు …… మురిసిపోతూనే , దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి తమ్ముడూ – అన్నయ్యా అన్నయ్యా అంటూ నా చుట్టూ చేరారు ముసిముసినవ్వులతో ………

దేవత : మొదలెట్టేసాడు అల్లరి – రాత్రీపగలూ అని తేడానే ఉండదు ఈ బుజ్జిహీరోకు , బుజ్జిహీరో – చెల్లెళ్ళూ …… చూస్తుంటే మీరింకా రెడీ అయినట్లే లేదు .
అంతే నలుగురమూ చేతులుకట్టుకుని బుద్ధిగా నిలబడ్డాము ఇంకా లేదు మేడం – అక్కయ్యా …… అంటూ .
దేవత : మిమ్మల్నీ ……. , ఒకవైపు ఆకలివేస్తోంది మీరేమో మీ అన్నయ్యతో కలిసి అల్లరి చేస్తున్నారు .
Sorry మేడం – లవ్ యు అక్కయ్యా దేవతా అంటూ లెంపలేసుకుని గుంజీలు తీసాము .
అక్కయ్య నవ్వడంతో దేవత కూడా నవ్వేశారు . ఈ బుజ్జిహీరో ఒకడు అల్లరితోనే నవ్వించేస్తాడు ఇలా …… , విక్రమ్ చూడండి ఎంత బుద్ధిగా రెడీ అయ్యి కూర్చున్నాడో …….
తమ్ముడు : లేదు లేదు మేడం – నేను కూడా ఇంకా రెడీ అవ్వలేదు అంటూ hairs – పౌడర్ ను చేరిపేసుకుంటున్నాడు .
దేవత : తెలుసు తెలుసులే మీరంతా బుజ్జితోడుదొంగలు మీ అన్నయ్యను ఒక్కమాటకూడా అననివ్వరు అంటూ ఆప్యాయంగా తమ్ముడికి మొట్టికాయ వేశారు .
తమ్ముడు : చెల్లెళ్ళూ …… మేడం నన్నుకూడా కొట్టారు అంటూ సంబరాలు చేసుకుంటున్నాడు .
చెల్లెళ్లు : ఈ ఈ ఈ …… అక్కయ్యా మీరు కేవలం అన్నయ్యలను మాత్రమే కొడతారు – మీరంటే మీకు ప్రేమేలేదు .
దేవత – అక్కయ్య నవ్వులు ఆగడం లేదు , ఎక్కడైనా కొడితే ఏడుస్తారు ఇక్కడేమో కొడితే పండగ చేసుకుంటున్నారు – కొట్టలేదని ఏడుపు యాక్టింగ్ చేస్తున్నారు .
చెల్లెళ్లు నవ్వేశారు .
దేవత : ఇదిగో ఈ బుజ్జిహీరోనే అందరినీ చెడగొట్టేసాడు కాదు కాదులే చెడగొట్టడం కాదు కానీ ప్రేమలు – ఆప్యాయతలు …… నేర్పించేశాడు , గుడ్ బాయ్ కానీ బుజ్జి అల్లరి ఇడియట్ …….
అక్కయ్య : అక్షరాలా సత్యం అక్కయ్యా ……. , బుజ్జిహీరో ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం – ప్రేమలు మరియు అల్లరి కూడానూ అంటూ బుగ్గపై సున్నితంగా కొరికేశారు . తమ్ముడూ …… కనీసం స్స్స్ అనికూడా అనలేదు గట్టిగానే కొరికాను కదా …….
మా అక్కయ్య కొరికినా ముద్దుపెట్టినట్లే , స్వీట్ గా ఉంది అంటూ అక్కయ్య కొరికిన బుగ్గపై చేతితో ముద్దుపెట్టుకుని సో స్వీట్ అన్నాను .
అవునా అవునా అన్నయ్యా అన్నయ్యా అంటూ చెల్లెళ్లు ఏకంగా బుగ్గపై ముద్దులుపెట్టి , అవునవును సో స్వీట్ ……..
దేవత : కోపం మొత్తాన్ని హుష్ కాకి చేసేసారు చెల్లెళ్ళూ …… , మన కృతి శెట్టికి ఆకలేస్తోంది అని రూంలోకి అడుగుపెట్టినప్పుడు చెప్పింది – ఇప్పుడైతే నాకు కూడా ఆకలేస్తోంది .
Sorry sorry మేడం …… , చెల్లెళ్ళూ …… ఫస్ట్ మీరువెళ్లి ఫ్రెష్ అవ్వండి .
దేవత : అందరూ ఒకరితరువాత ఒకరు ఒకే బాత్రూం లో అంటే చాలా సమయం తీసుకుంటుంది . బుజ్జిహీరో – విక్రమ్ …… మీరిద్దరూ మా రూంలో ఇదిగో కీస్ ప్రక్కనే , చెల్లెళ్ళూ …… మీరు ఈ గదిలో – బామ్మల గదిలో – మీ మమ్మీ గదిలో …….
హాసిని : మమ్మీ గదిలోనా నో నో నో ……. , మేమైనా ఫ్రెష్ అవ్వడానికి రెడీగా ఉన్నాము , కానీ అక్కడ డాడీ – మమ్మీ …….
దేవత – అక్కయ్య : అవునవును నిజమే , మీ డాడీ – మమ్మీ …… సెకండ్ హనీమూన్ రొమాన్స్ లో …… అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .

అలాగే జరిగేదే కానీ నేనే డిన్నర్ తరువాత అని ముద్దులతో బుజ్జగించి బ్రతిమాలడంతో కొద్దిసేపు కంట్రోల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అంటూ మిస్సెస్ కమిషనర్ లోపలికివచ్చారు . వెనుకే బామ్మలు కూడా వచ్చారు .
దేవత – అక్కయ్య : అంటే డిన్నర్ తరువాత దబ్బిడి దిబ్బిడే అంటూ గిలిగింతలుపెట్టారు . మా గదికి దూరంగానే ఉందికదా మీ రూమ్ అక్కయ్యా ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *