మిస్సెస్ కమిషనర్ : ఎందుకు చెల్లెళ్ళూ …….
దేవత – అక్కయ్య : మీ శృంగార కేకలకు మాకు నిద్రపట్టాలికదా …….
మిస్సెస్ కమిషనర్ : ష్ ష్ ష్ చెల్లెళ్ళూ …… , అందుకేనా ఏరికోరి చివారిరూం ను సెలెక్ట్ చేసుకున్నారు శ్రీవారు ……
దేవత – అక్కయ్య : మేమేదో సరదాకు అంటే మీరు సెకండ్ హనీమూన్ ఫిక్స్ అయిపోయారన్నమాట ఎంజాయ్ ఎంజాయ్ …… ఇక పిల్లల బాధ్యత మాది అన్నమాట …….
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదే …… బుజ్జిహీరో ఉండగా భయమేల , పదండి పదండి ఆకలేస్తోంది .
దేవత – అక్కయ్య : డిన్నర్ ఆకలా లేక డిన్నర్ తరువాత ***** ఆకలా ? అక్కయ్యా …….
మిస్సెస్ కమిషనర్ : పోండి చెల్లెళ్ళూ ….. , అర్థం చేసుకోండి అంటూ సిగ్గుపడుతూ బామ్మ కౌగిలిలోకి చేరారు , ఆలస్యం దేనికి పదండి మరి …….
దేవత : మేము ఎప్పుడో రెడీ కానీ మీ తల్లులు – మీతల్లుల అన్నయ్య అల్లరిలో పడిపోయి ఇంకాఫ్రెష్ అవ్వనేలేదు .
5 మినిట్స్ మేడం అంటూ టవల్ – నైట్ డ్రెస్సెస్ అందుకుని నేను – తమ్ముడు ….. దేవత గదిలోకి , వైష్ణవి అదే గదిలో , హాసిని …… అక్కయ్య చేతిని అందుకుని విశ్వ సర్ గదిలోకి , జాహ్నవి …… దేవత చేతిని అందుకుని బామ్మల గదిలోకివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చాము .
దేవత : వీళ్ళను విడగొడితేకానీ ఫ్రెష్ అవ్వలేదు ఇకనుండీ రెడీ అవ్వమని ఒకే గదిలోకి పంపనేరాదు అంటూ నవ్వుకుంటూ లిఫ్ట్ లో కింద రెస్టారెంట్ కు చేరుకున్నాము .
డాడీ – అంకుల్ ……. ఆ టేబుల్ ఆ టేబుల్ ……
అందరమూ ఒకే టేబుల్ పై సూపర్ తల్లులూ ……
దేవత – అక్కయ్య : చెల్లీ …… మీ డాడీ బయటకు సూపర్ అంటున్నారు కానీ లోపలమాత్రం బాధపడుతున్నట్లు తెలిసిపోతోంది .
హాసిని : Ok ok అర్థమైంది అక్కయ్యలూ …… , అయితే హనీమూన్ కపుల్ వాళ్ళ ఇష్టం …….
విశ్వ సర్ : లవ్ యు తల్లీ …… , శ్రీమతిగారూ …… మనమిద్దరం సపరేట్ టేబుల్ లో ……..
దేవత – అక్కయ్య : నిజమేనన్నమాట – మేమేదో ఒక రాయి వేశాము అంతే ……. – ఎంజాయ్ ఎంజాయ్ అక్కయ్యా వెళ్ళండి వెళ్ళండి పిలుస్తున్నారుకదా ఇకనుండీ మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యములే అంటూ మిస్సెస్ కమిషనర్ ను కమిషనర్ గుండెలపైకి తోసి ముసిముసినవ్వులతో బిగ్గెస్ట్ టేబుల్ దగ్గరికివచ్చి కూర్చున్నారు . చెల్లెళ్ళూ …… ఏమి ఆర్డర్ ….. వద్దులే మాఅన్నయ్య ఇష్టమే మాఇష్టం అంటారు – మీఅన్నయ్యనే అడుగుతాను .
చెల్లెళ్లు – అక్కయ్య – మీ ఇష్టమే నాఇష్టం మేడం …….
దేవత : సరిపోయింది అంటూ చిరుకోపంతో చేతులుకట్టుకుని కూర్చున్నారు .
విశ్వ సర్ : బుజ్జిహీరో – తల్లులూ ……. అన్లిమిటెడ్ మీఇష్టం రెస్టారెంట్ లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ చేసినా సంతోషమే …….
అంతలో సర్వర్స్ వచ్చి మెనూ కార్డ్స్ అందించారు .
మెనూ కార్డ్స్ పై ఉన్న నాన్ వెజ్ పిక్స్ చూసి చెల్లెళ్లు నోరూరుస్తూ అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ గుసగుసలాడారు .
అక్కయ్య : చెల్లెళ్ళూ ……. ఏమిటి ? .
చెల్లెళ్లు : కొత్త ఇంటిలోకి చేరినందువలన నాన్ వెజ్ టేస్ట్ చేసి రెండు రోజులవుతోంది కాబట్టి నాన్ వెజ్ తప్ప ఏమీ వద్దు అంటూ సిగ్గుపడుతూ చెప్పారు .
అక్కయ్య : బామ్మలూ – అక్కయ్యా – తమ్ముడూ ……..
Yes అక్కయ్యా – చిట్టితల్లీ …… , చెల్లీ ….. ముందు ఆర్డర్ చెయ్యి ఆకలి దంచేస్తోంది – అంతా ఈ బుజ్జిహీరో వల్లనే …….
చెల్లెళ్లు : ఈ ఈ ఈ ……
దేవత : చాలు చాలు యాక్టింగ్ – ఎందుకు ? .
చెల్లెళ్లు : అన్నయ్యతోపాటు మమ్మల్ని కూడా తిట్టొచ్చుకదా …….
దేవత : విన్నావా చెల్లీ …… , మన బుజ్జిచెల్లెళ్ళు కూడా అల్లరి చెల్లెళ్లుగా మారిపోయారు .
చెల్లెళ్లు : ఇప్పుడు హ్యాపీ – లవ్ యు అక్కయ్యా అక్కయ్యా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత : తియ్యదనంతో నవ్వుకుని , చెల్లీ ….. కమాన్ ఆర్డర్ .
అక్కయ్య : బ్రదర్స్ ……. రెస్టారెంట్ లో ఉన్న అల్ నాన్ వెజ్ ఐటమ్స్ .
లవ్ యు చెల్లీ – లవ్ యు అక్కయ్యా …… మొత్తం టేస్ట్ చెయ్యబోతున్నాము .
సర్వర్స్ : Yes మేడం ……
అక్కయ్య : బ్రదర్స్ బ్రదర్స్ ….. ఆర్డర్స్ వచ్చేలోపు మా ముద్దుల చెల్లెళ్లకు వాళ్ళ ప్రాణమైన అన్నయ్యలకు ఐస్ క్రీమ్స్ – కూల్ డ్రింక్స్ ……
చెల్లెళ్లు : లవ్ యు అక్కయ్యా – అలాగే మా ముద్దుల అక్కయ్యలకు – బామ్మలకు కూడా ……
దేవత – అక్కయ్య : లవ్ యు టూ చెల్లెళ్ళూ ……. , ఇంతకూ మన హనీమూన్ కపుల్ ఏమిచేస్తున్నారో …… స్వీట్ రొమాన్స్ మొదలెట్టేసారన్నమాట లెట్ them ఎంజాయ్ అంటూ నవ్వుకున్నారు .
విశ్వ సర్ …… కమాండోస్ కు కాల్ చేసి రమ్మన్నట్లు వాళ్ళుకూడా ఒక టేబుల్ లో కూర్చున్నారు .
Two మినిట్స్ లో ఐస్ క్రీమ్స్ రావడం , షేర్ చేసుకుంటూ ఆరగించే 15 మినిట్స్ లో నాన్ వెజ్ ఐటమ్స్ తో బిగ్గెస్ట్ టేబుల్ మొత్తం నిండిపోవడం చూసి అందరమూ లొట్టలేస్తూ – నోరూరుస్తూ చూసి నవ్వుకున్నాము .
లెట్స్ eat అంటూ దేవత అనడం ఆలస్యం ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు వడ్డించుకుని వడ్డిస్తూ చుట్టూ ఎవరి గురించి పట్టించుకోకుండా మోహమాటపడకుండా టేస్టీ సూపర్ మమ్మీ అంటూ కుమ్మేసి ఫుల్ ఫుల్ అంటూ కూల్ డ్రింక్స్ – వాటర్ తాగుతూ ఛైర్స్ లో కూర్చుండిపోయాము .
మేడమ్స్ – చిల్డ్రెన్స్ …… our హోటల్ likes యు – for you టేస్టీ గిఫ్ట్ అంటూ పాన్ బాక్సస్ అందించారు సూట్ లో ఉన్న వ్యక్తి .
అందుకుని చూస్తే పెద్దవాళ్లకు ….. గోల్డ్ ప్లేటెడ్ బిగ్ పాన్స్ – పిల్లలకు ….. గోల్డ్ ప్లేటెడ్ బుజ్జి స్వీట్ పాన్స్ , థాంక్యూ థాంక్యూ అంటూ నోట్లో ఉంచుకోగానే జూసీ జూసీ సూపర్ సూపర్ …….
దేవత : చెల్లీ …… హనీమూన్ కాపుల్ రొమాన్స్ డిన్నర్ ఇంకా పూర్తికాలేదనుకుంటాను – అంతలోపు మనం హోటల్ బయట ఉన్న ఫ్లవర్ గార్డెన్ చూద్దామా ? .
అక్కయ్య : లవ్ టు అక్కయ్యా – మా అక్కయ్య సంతోషమే మా సంతోషం .
హాసిని : అంకుల్ అంకుల్ …… ఈ బిగ్ బిల్ ను ఆ టేబుల్ కు చేర్చండి అనిచెప్పింది.
మేమంతా కిళ్ళీలు నములుతూనే దేవత – అక్కయ్యలతోపాటు గార్డెన్ దగ్గరికివెళ్లి హోటల్ చుట్టూ ఒక రౌండ్ వేశాము – అంతలో విశ్వ సర్ బిల్ కట్టేయ్యడంతో పైకివెళ్లాము .
రూమ్స్ దగ్గరికి చేరుకోగానే చెల్లెళ్లు – అక్కయ్య ఓకేవిధమైన ఫీలింగ్స్ తో బయటే ఆగిపోయారు .
విశ్వ సర్ : తల్లులూ …… లోపలికివెళ్ళిచూస్తేనేకదా తెలిసేది , ఒకేసారి మీ అక్కయ్యలను కూడా పిలుచుకునివెళ్లండి .
చెల్లెళ్లు …… సంకోచిస్తూనే డోర్ ఓపెన్ చేసి లోపలికివెళ్లారు – ఆటోమేటిక్ లైట్స్ వెలుగగానే పూర్తిగా మారిపోయిన రూమ్ ను చూసి అక్కయ్య – దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి , వెంటనే బయటకు వచ్చేసారు . లవ్ యు డాడీ – అంకుల్ అంటూ హత్తుకున్నారు .
విశ్వ సర్ : హమ్మయ్యా …… , సెక్సీ శ్రీమతిగారూ …… ఇక ఉదయం వరకూ మనల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యరు , ఇక జాలీగా ……..
అక్కయ్య – దేవత ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
విశ్వ సర్ : తల్లులూ …… మీ అన్నయ్యలు – అక్కయ్యలతో కలిసి ఓకేగదిలో నిద్రపోబోతున్నారన్న మీ సంతోషం అర్థమవుతోంది , మీరు హ్యాపీ కదా …… ఇక మమ్మల్ని వదిలితే మేము మా రూమ్ కు వెళ్లి భజన మొదలెట్టాలి .
దేవత : భజన అయితే మేము – బుజ్జిచెల్లెళ్ళు కూడా జాయిన్ అవుతాము కమిషనర్ సర్ అంటూ ముసిముసినవ్వులతో చెప్పారు .
విశ్వ సర్ : విరహంతో అలమటిస్తున్నట్లు దీనమైన ఫేస్ పెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : నేనున్నానుకదా శ్రీవారూ ……. , చెల్లెళ్ళూ – తల్లులూ ……. పదండి పదండి అంటూ లోపలికి తోసేశారు . బుజ్జిహీరో …… లాక్ చేసేసుకో …….
విశ్వ సర్ : వీర ఉత్సాహంతో లవ్ యు లవ్ యు డార్లింగ్ అంటూ పెదాలను మూసేసి అమాంతం ఎత్తుకుని వారి రూమ్ వైపు వెళ్లిపోయారు .
ఫ్రెంచ్ కిస్ చూసి వెంటనే ఎందుకో తెలియదు తియ్యనైన పులకరింత కలిగింది – వెంటనే కళ్ళు మూసుకుని తలదించుకున్నాను .
బామ్మ – అక్కయ్య ……. నా పరిస్థితిని గమనించి తియ్యనైన నవ్వులతో దగ్గరికివచ్చి , నా నుదుటిపై చేతులతో స్పృశించారు . తమ్ముడూ – బుజ్జిహీరో …… ఏమైంది అని అంతా తెలిసే అడిగారు .
ఏమీ బదులివ్వకుండా అక్కయ్యా ……. అంటూ గట్టిగా చుట్టేసాను . ఓర కంటితో పదే పదే అక్కయ్య పెదాలవైపు చూడమని బుజ్జి మనసు గోల గోల చెయ్యడంతో అలానే చూస్తున్నాను – చూసిన ప్రతీసారీ జిల్లుమంటోంది . తప్పు తప్పు అంటూ లెంపలు వేసుకుని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పక్కనే అక్కయ్య పెదాలను చూసి వెంటనే కళ్ళు మూసుకుని చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను .
అక్కయ్య : బామ్మా బామ్మా ……. అంటూ అంతులేని ఆనందంతో సిగ్గుపడుతూ గుండెలపైకి చేరి నావైపే ప్రాణంలా చూస్తున్నారు .
బామ్మ : చెప్పానుకదా చిట్టితల్లీ …… , ఇక నీ ముద్దుల తమ్ముడు ఏమాత్రం బుజ్జిహీరో కాదని అంటూ నుదుటిపై ముద్దుపెట్టి ఆనందించారు . ఇప్పటికే ఆలస్యం అయ్యింది నీ తమ్ముడిని ఎలా హత్తుకుని పడుకుంటావో నీ ఇష్టం ………
అక్కయ్య : బామ్మలూ ……. మీరూ ఇక్కడే పడుకోండి 10 మంది దాకా కంఫర్టబుల్ గా పడుకునేలా బెడ్స్ ఉన్నాయి .
చెల్లెళ్లు : అవును బామ్మలూ …….
బామ్మలు : మేముకూడా ఇక్కడే పడుకుంటే మీ అన్నయ్య ప్రేమను మాతోకూడా షేర్ చేసుకోవాల్సి వస్తుంది – ఇప్పుడు చెప్పండి ఉండమంటే ఉంటాము .
చెల్లెళ్లు : అంటే అన్నయ్య సగం ముద్దులు బామ్మలకు వెళ్లిపోతాయి అని గుసగుసలాడుకుని , వద్దులే బామ్మలూ …… అందరమూ ఓకేగదిలో ఉంటే ఇరుకిరుకుగా మీకు ఇబ్బందిగా ఉంటుంది – గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూనే దగ్గరుండి బామ్మల రూమ్ వరకూ తీసుకెళ్లారు .
బామ్మలు నవ్వుకుని ఒక్కనిమిషం బుజ్జితల్లులూ …… , గుడ్ నైట్ తల్లులూ – బుజ్జిహీరో – విక్రమ్ ……..
చెల్లెళ్లు : బామ్మలూ …… మీ తరుపున అందరికీ చెబుతాముకదా వెళ్ళండి అంటూ తోసుకుంటూ రూంలో వదిలేసివచ్చి , నన్ను – అక్కయ్య – దేవతను హత్తుకున్నారు . లేకపోతే అన్నయ్య ముద్దులు షేర్ చేసుకుంటారట …….
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ ……. , రండి నిన్నలానే మా బుజ్జిచెల్లెళ్లను జోకొడుతూ నిద్రపుచ్చుతాను .
చెల్లెళ్ళూ …… నో నో నో ……
చెల్లెళ్లు : అవునవును మీరు కాదు మా అక్కయ్యను …… మేమంతా జోకొడుతూ నిద్రపుచ్చుతాము .
లవ్ యు చెల్లెళ్ళూ …… ఉమ్మా ఉమ్మా ఉమ్మా …….
దేవత : బుజ్జిహీరో …… జస్ట్ మిస్ దెబ్బలుపడేవి నీకు – నిన్నంతా …… నా చెల్లి నిద్రపోకుండా నిన్ను జోకొడుతూ నిన్ను నిద్రపుచ్చింది కాబట్టి ఈరోజు మీ అక్కయ్య – చెల్లెళ్లు నిద్రపోయేంతవరకూ నువ్వే జోకొడుతూ నిద్రపుచ్చి ఆ తరువాతనే నిద్రపోవాలి – అదే పనిష్మెంట్ …….
లవ్ టు లవ్ టు మేడం అంటూ అక్కయ్యను హత్తుకున్నాను .
అక్కయ్య : అక్కయ్యా …….
దేవత : సరే సరే జోకొడుతూనే నువ్వూ నిద్రపోవచ్చు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు అక్కయ్యా ……. ఉమ్మా ఉమ్మా అంటూ చేతులతో ముద్దులుపెట్టింది .
దేవత : విక్రమ్ – చెల్లెళ్ళూ …… మీకిష్టమైన ప్లేస్ లలో వాలిపోండి మరి ……
చెల్లెళ్లు : ఊహూ ……. , మా అన్నయ్య – అక్కయ్యల తరువాత వాళ్ళను హత్తుకుని పడుకుంటాము . AC కావాలా అక్కయ్యలూ ……
దేవత – అక్కయ్య : అమ్మో …… ఇప్పటికే చలి చలి వద్దే వద్దు అంటూ నన్ను ….. అక్కయ్య – చెల్లెళ్లను ….. దేవత చుట్టేశారు ఆఅహ్హ్ వెచ్చగా ఉంది అంటూ……
చెల్లెళ్లు : అవును వెచ్చగా ఉంది అంటూ దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : మ్మ్మ్ మ్మ్మ్ …… చెల్లెళ్ళూ నిద్రపోయేంతవరకూ ఇలానే వెచ్చని ముద్దులు పెడుతూ నిద్రపోండి అంటూ ప్రక్కప్రక్కనే ఉన్న మెత్తని బెడ్స్ పైకి చేరారు .
అక్కయ్య : తమ్ముడూ …… నువ్వుకూడా ముద్దులుపెడుతూ జోకొట్టాలి .
లవ్ టు అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెడుతూ ….. , అక్కయ్య పెదాలను చూసి తడబడి , అక్కయ్యను వదిలి చెల్లెళ్ళ చివరన బెడ్ పైకి చేరాను .
అక్కయ్య : నవ్వుకుని , అక్కయ్యా …… మీ అల్లరి స్టూడెంట్ నాకంటే ముందుగా బెడ్ పైకి చేరిపోయాడు చూడండి .
లేదు లేదు అక్కయ్యా ……. అంటూ లేచాను .
మీరంటే ప్రేమ – గౌరవంతోపాటు భయం కూడా ఉంది అక్కయ్యా అంటూ అక్కయ్య నవ్వుకుని , లవ్ యు తమ్ముడూ …… ముందు నా ప్రాణమైన తమ్ముడు ఆ తరువాతనే నేను అంటూ పడుకోబెట్టి భుజాలవరకూ దుప్పటి కప్పారు – చెల్లెళ్ళూ ……. లైట్స్ ఆఫ్ చెయ్యడానికి స్విచ్ఛస్ ఎక్కడ ఉన్నాయి .
చెల్లెళ్లు : ఆటోమేటిక్ అక్కయ్యా …… , ముందు అన్నయ్యను హత్తుకుని వెచ్చగా పడుకోండి దేవతను హత్తుకున్న మాలా ……. , లైట్స్ సంగతి మేము చూసుకుంటాము అంటూ క్లాప్స్ కొట్టడంతో ఆఫ్ అయ్యాయి .
లవ్ యు చెల్లెళ్ళూ …… అంటూ నా దుప్పటిలోకిచేరి నా ఛాతీపై చేతినివేసి జోకొడుతూ ……. , చెల్లెళ్ళూ ……. మీ అన్నయ్య వెచ్చగా ఉన్నాడు అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టారు .
అక్కయ్య పెదాలు …… నా బుగ్గపై తాకిన ప్రతీసారీ , వద్దు వద్దు అనుకుంటున్నా ఫ్రెంచ్ కిస్ మెదులుతూ అక్కయ్య పెదాలపైకే పోతున్నాయి .
హాసిని : అక్కయ్యా …… జాహ్నవి – వైష్ణవి , దేవతను వెచ్చగా హత్తుకుని ముద్దులుపెడుతున్నారు – నేను ఒంటరిగా …….
అక్కయ్య : ఇటువైపుకు జంప్ చెయ్యి చెల్లీ …… , మీ అన్నయ్య మరొకవైపు – మరొక బుగ్గ నీకోసం wait చేస్తోంది . ఏంటి తమ్ముడూ ……. నా పెదాలనే చూస్తున్నావు
హాసిని : యాహూ …… లవ్ టు లవ్ టు అక్కయ్యా అంటూ నాకు మరొకవైపుకు చేరి , మా దుప్పటిలోకి చేరి ఆఅహ్హ్ …… అక్కయ్య – అన్నయ్య వెచ్చదనం అంటూ నా బుగ్గపై ముద్దులుపెడుతోంది . ఏంటి అన్నయ్యా …… కళ్ళు అంతగట్టిగా మూసుకున్నారు ? .
అక్కయ్య : నేనూ అడుగుతున్నా బదులివ్వడం లేదు చెల్లీ …… అంటూ తియ్యదనంతో నవ్వుతున్నారు .
హాసిని : అన్నయ్యా …….
ఆ ఆ నథింగ్ నథింగ్ చెల్లీ …… అంటూ ముద్దులుపెడుతున్న అక్కయ్యను చూసి మళ్లీ కళ్ళు మూసుకున్నాను .
అదిగో మళ్లీ అంటూ అక్కయ్య – చెల్లి ఒకేసారి ముద్దులుపెట్టారు .
ఏమీలేదు చెల్లీ …… , చెల్లీ …… నిన్ను జోకొడుతూ నిద్రపోతాను అంటూ చెల్లివైపు తిరిగి సున్నితంగా జోకొట్టాను .
హాసిని : దేవత చెప్పింది అక్కయ్యను జోకొట్టమని ……..
అదీ అదీ ….. ఆ …. మా ముద్దుల చెల్లిని జొకోడితే అక్కయ్యను జోకొట్టినట్లే కదా ……..
అక్కయ్య : హ హ హ …… అవునవును అంటూ వెనకనుండి గట్టిగా చుట్టేశారు – జీవితాంతం నా హీరో తమ్ముడిని ఇలానే హత్తుకుని పడుకోవాలని ఉంది ప్చ్ ప్చ్ …… అంటూ బుగ్గపై ముద్దులు కురిపిస్తున్నారు .
అక్కయ్యా …… హాయిగా ఉంది – మీ ఇష్టం అక్కయ్యా ……
హాసిని : అన్నయ్యా …… అక్కయ్య హ్యాపీ అయితే ok , జోకొట్టడంతోపాటు ముద్దులుకూడా …….
లవ్ టు చెల్లీ …… , గుడ్ నైట్ చెల్లెళ్ళూ – తమ్ముడూ – అక్కయ్యా – దేవతా …….
గుడ్ నైట్ గుడ్ నైట్ ……
వెచ్చదనం వలన క్షణాలలోనే ఘాడమైన నిద్రలోకిజారుకున్నాము .
**************
