పెద్దమ్మ Part 23

అక్కయ్యను …… లంచ్ వరకూ చూడలేను అని తెలియగానే లేచి అక్కయ్యను హత్తుకున్నాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గలను అందుకుని , ఒక్క సైగ చెయ్యి నేనూ మీవెంటే వచ్చేస్తాను , మీకంటే కాలేజ్ ఎక్కువకాదు నాకు …….
లేదు లేదు లేదు మాఅక్కయ్య స్టడీస్ పూర్తిచేసుకుని ఉన్నత పదవిని చేరాలి – లంచ్ బెల్ మ్రోగగానే మాఅక్కయ్య దగ్గర ఉంటాము .
దేవత : కరెక్ట్ బుజ్జిహీరో …….
అక్కయ్య : ఈ అక్కయ్య సేఫ్టీ గురించి డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయా తమ్ముడూ ……..
మల్లీశ్వరి గారు పర్ఫెక్ట్ అన్నారు హ్యాపీ …….
అక్కయ్య : అయితే వెళ్ళండి – 15 మినిట్స్ లో ప్రేయర్ స్టార్ట్ అవుతుందికదా …….
మా అక్కయ్య …… కాలేజ్లోపలికి అడుగుపెట్టడం చూసి ఆనందించి వెళతాము .
అక్కయ్య : నాదే ఆలస్యం అన్నమాట – లవ్ యు sooooo తమ్ముడూ అంటూ నా నుదుటిపై – చెల్లెళ్ళ- దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ కిందకుదిగారు .

అక్కయ్య : చుట్టూ చూసి , మీరు చెప్పినది నిజ………
అంతలో కావ్యా కావ్యా కావ్యా ……. అంటూ మెయిన్ బిల్డింగ్ నుండి వందలమంది ఆక్కయ్యలు పరుగునవచ్చి అక్కయ్యను చుట్టేసి దోసిళ్ళతో పూలవర్షం కురిపించారు – మమ్మల్ని చూసి నవ్వుతున్నావు ……. కావ్యా కావ్యా మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ సో సో హ్యాపీ అంటూ అమాంతం అక్కయ్యను పైకెత్తి చుట్టూ తిప్పుతూ సంతోషాన్ని పంచుకున్నారు .
అలా చూడగానే దేవత సంతోషంతో కిందకుదిగారు . వెనుకే మేమూ దిగి సంతోషంతో చప్పట్లు కొడుతున్నాము .

చిరునవ్వులు చిందిస్తూ ఫ్రెండ్స్ – సిస్టర్స్ …… అని సంతోషంతో పలకరిస్తున్న అక్కయ్యను కిందకుదించి కౌగిలించుకున్నారు . నువ్వు కాలేజ్ కు రాకపోయేసరికి ఎంత కంగారుపడ్డామో తెలుసా – ఇంటికి కూడా వెళ్ళాము ఇంటికి లాక్ చేసి ఉండటం చూసి …….
అక్కయ్య : sorry sorry ఫ్రెండ్స్ …….
అక్కయ్య ఫ్రెండ్స్ : sorry ఎందుకు , మా కావ్య కనులారా చూస్తోంది ఆ సంతోషం చాలు , మళ్లీ కాలేజ్ కు స్వాగతం మై ఫ్రెండ్ – కావ్యా సిస్టర్ అంటూ పూలు అందించారు .
థాంక్యూ థాంక్యూ అంటూ ఒక్కొక్క పువ్వు అందుకుంటూనే మావైపు ప్రాణంలా చూస్తున్నారు అక్కయ్య .

సైడ్ సైడ్ ప్రిన్సిపాల్ మేడం ప్రిన్సిపాల్ మేడం …….. అంటూ అక్కయ్య దగ్గరికి దారిని వదిలారు .
కావ్యా …… నీకు కనుచూపు రావడం కాలేజ్ కే సంబరాన్ని తీసుకొచ్చింది – చాలా సంతోషంగా ఉంది – కాలేజ్ తరుపున హృదయపూర్వక స్వాగతం …….
కావ్య కావ్య కావ్య ……. అంటూ సంతోషంతో కేకలువేస్తూ చప్పట్లు కొడుతున్నారు .
అధిచూసి దేవత – చెల్లెళ్ళ ఆనందాలకు అవధులు లేకపోయాయి .
ప్రిన్సిపాల్ : కావ్యా ……. సమయం లేకపోయింది కానీ నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి నీ వెల్కమ్ ను కాలేజ్ ఫెస్టివల్ లా ప్లాన్ చేసేవారు .
అక్కయ్య ఫ్రెండ్స్ : Sorry వే …… ఈ విషయం మాకు కొద్దిసేపటి ముందే తెలిసింది.
అక్కయ్య : థాంక్యూ ఫ్రెండ్స్ – థాంక్యూ ప్రిన్సిపాల్ మేడం ……
ప్రిన్సిపాల్ : కావ్యా …… నువ్వు మిస్ అయిన క్లాస్సెస్ అన్నీ కవర్ చేసేలా లెక్చరర్స్ కు ఇంఫార్మ్ చేసాను – ఎటువంటి ఇబ్బంది కలిగినా నేరుగా నా రూమ్ కే వచ్చెయ్యి – స్పెషల్ పర్మిషన్ మీద నీ సెక్యూరిటీ నీకు అనుక్షణం తోడుగా ఉండేలా సర్కులర్ కూడా జారీ చేసాను .

థాంక్యూ థాంక్యూ soooo మచ్ ప్రిన్సిపాల్ మేడం గారూ అంటూ గట్టిగా కేకలువేసి , అందరూ మావైపుకు చూడటంతో చెల్లెళ్ళ వెనుక దాక్కున్నాను .
మహేష్ – హాసిని – వర్షిని – వైష్ణవి ……. are you హ్యాపీ ? – చూస్తుంటేనే అర్థమైపోతోందిలే …….. , మీ అక్కయ్య కోసం మీరెప్పుడైనా కాలేజ్ – క్లాసులోకి వచ్చిమరీ కలవచ్చు – sorry సమయం లేకపోవడం వలన ఇలా వెల్కమ్ చెప్పాము నిన్న కనుక తెలిపి ఉంటే ఫెస్టివల్ లా ఉండేది కాలేజ్ తప్పు నీదే అంటూ మాదగ్గరికివచ్చి , మహేష్ ……. మీ అక్కయ్యను కంటికి రెప్పలా చూసుకుంటాము , ok టైం టు గో అంటూ మా కురులను చిరునవ్వులతో నిమిరి వెళ్లిపోయారు .

తమ్ముడూ – చెల్లెళ్ళూ ……. అంటూ పరుగునవచ్చి ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు .
దేవతవైపు చూసి , అక్కయ్యా ……. నేనుకాదు – కమిషనర్ సర్ …….
దేవత : ముసిముసినవ్వులు నవ్వుకున్నారు – బుజ్జిహీరో ……. మరి ప్రిన్సిపాల్ గారికి మీ పేర్లేలా తెలుసు , నేను తిడతానని అలా అంటున్నావు కదూ …… మీ అక్కయ్యకు – మీ అక్కయ్య ఆనందం చూసేలా చేసి ఒక మధురానుభూతిని కలిగించావు ఉమ్మా అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ……..
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ……. పట్టుకోండి పడిపోతాడేమో …….
చెల్లెళ్లు : మీరు ముద్దుపెట్టగానే పట్టేసుకున్నాము అక్కయ్యా …….
దేవత : మీకు ముందే తెలుసన్నమాట అంటూ నవ్వుకున్నారు .

కావ్యా కావ్యా ……. ఎవరే ఎవరే అంటూ అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ వచ్చారు .
అక్కయ్య : ఫ్రెండ్స్ అక్కయ్య అవంతిక నా ప్రాణం – అక్కయ్యా ……. ఫ్రెండ్స్ ……
అక్కయ్య ఫ్రెండ్స్ : ఇంత అందంగా ఉన్నారేంటి అక్కయ్యా – ఇప్పటివరకూ మా కావ్యనే అందగత్తె అనుకున్నాము – చూస్తుంటేనే కొరుక్కుని తినేయ్యాలనిపిస్తోంది – అచ్చు అచ్చు బాహుబలి అవంతిక తమన్నాలానే ఉన్నారు .
అవునవును అంటూ నేను – అక్కయ్య – చెల్లెళ్లు నవ్వుకున్నాము .
మా అక్కయ్యా ఉప్పెన కృతి శెట్టి …….
అక్కయ్య ఫ్రెండ్స్ : అవునవును తమన్నా – కృతి శెట్టి , ఈ ఇద్దరి అందం గనుక ఉండి ఉంటే కాలేజ్ మొత్తాన్నీ మా వెనుకే తిప్పుకునేవాళ్ళము అంటూ దేవత – అక్కయ్య బుగ్గలను తెగ స్పృశిస్తున్నారు .
అక్కయ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ …… చాలు చాలు ప్లీజ్ .

చెల్లెళ్ళూ …… అక్కయ్యనే వదలడం లేదు – తమ్ముడిని తొందరగా బస్సులోకి తీసుకెళ్లిపోండి .
చెల్లెళ్లకు విషయం అర్థమై ముసిముసినవ్వులతో నా చేతులను అందుకుని నెమ్మదిగా బస్సు దగ్గరికి తీసుకెళుతున్నారు .
అక్కయ్య ఫ్రెండ్స్ : గర్ల్స్ స్టాప్ స్టాప్ అంటూ అక్కయ్య బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి వచ్చి మాకు అడ్డుగా నిలబడ్డారు . అబ్బో …… ఎవరే కావ్యా ఈ క్యూట్ & సెక్సీ …… బుజ్జిహీరోలా ఉన్నాడు .
చెల్లెళ్లు : నిజమే అన్నట్లు నా బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
అక్కయ్య ఫ్రెండ్స్ : ఎందుకే కావ్యా …… ఈ క్యూట్ బాయ్ ను పరిచయం చెయ్యకుండా పంపించేస్తున్నావు అంటూ బుగ్గలను గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ ……
అక్కయ్య : ఇందుకే ఇందుకేనే ఫ్రెండ్స్ అంటూ మా మధ్యలోకి చేరి ఆపారు – ఫ్రెండ్స్ వీళ్ళు …… మా ప్రాణమైన చెల్లెళ్లు . నొప్పివేస్తోందా తమ్ముడూ లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెడుతున్నారు , తమ్ముడూ ……. జాగ్రత్తగా విను నీ దేవత ఇలాంటి చిలిపిదనాలన్నీ మిస్ అయ్యారు మిస్ అవుతూనే ఉన్నట్లు బస్సులో నువ్వు ముద్దుపెట్టడం ద్వారా తెలిసింది , నువ్వు మైమరిచిపోవడం వలన నువ్వు చూడలేదు – నీ దేవత మిస్ అయిన ఫీలింగ్స్ అన్నీ నువ్వే అందించాలి , ముద్దుతోపాటు మా ఫ్రెండ్స్ ….. నిన్ను ఏమిచెయ్యాలని ఆశపడుతున్నారో వాటన్నింటినీ నువ్వే …… నీ దేవతకు చెయ్యాలి ఇది అక్కయ్యగా నా ఆర్డర్ .
అక్కయ్యా ……. దేవతకు కోపం వస్తుందేమో ……..
అక్కయ్య : దేవత కోప్పడటం నీకిష్టమే కదా – అప్పుడు నీ చిలిపి పనులతో మరింత కవ్వించి దెబ్బలు కూడా తిను , దెబ్బలు కూడా ఇష్టమే కదా అంటూ ముద్దులుపెట్టారు .
దేవతకు అలా చేయడం తప్పుకదా అక్కయ్యా ……..
చెల్లెళ్లు : తప్పే కాదు అన్నయ్యా ……. , అక్కయ్యా …… మీరేమీ కంగారుపడకండి దగ్గరుండి మీకోరికను తీర్చే బాధ్యత మాది – దేవతతోపాటు మా అక్కయ్యకు కూడానూ …….
చెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : ష్ ష్ ష్ అన్నయ్యా ……. ష్ అంతే .
అక్కయ్య : లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ …… అంటూ సంతోషంతో ముద్దులు కురిపిస్తున్నారు .

అక్కయ్య ఫ్రెండ్స్ : ఒసేయ్ ఒసేయ్ కావ్యా …… ఏంటే అంతలా గుసగుసలాడుకుని నవ్వుకుంటున్నారు , ఆ ముద్దులేవో మేమే పెడతాము ప్రక్కకు రావే – hi hi చెల్లెళ్ళూ …… – తమ్ముడిని పరిచయం చేయడం లేదే మేమే ముద్దులతో పరిచయం చూసుకుంటాము – కాలేజ్ డ్రెస్సులో ఎంత ముద్దొస్తున్నాడే , మాకే గనుక ఇలాంటి తమ్ముడు ఉంటే నాసామిరంగా ………
అక్కయ్య : చెల్లెళ్లతోపాటు నవ్వుకుని , తెలుసే తెలిసే పరిచయం చెయ్యడానికి భయపడుతున్నాను , మీ గిల్లుళ్ళతో అక్కయ్య – తమ్ముడి బుగ్గలను కందిపోయేలా చేసేసారు ఇక వదిలితే ఇక అంతే – కాలేజ్ కు టైం అవుతోందే వదిలెయ్యండి వదిలెయ్యండి అంటూ నన్ను చెల్లెళ్లను ……. చేతులతో ప్రొటెక్ట్ చేస్తూ బస్సులోకివదిలారు – అక్కయ్యా …… ఎక్కండి అంటూ డోర్ క్లోజ్ చేసేసి రైట్ రైట్ అన్నారు .
దేవత చిరునవ్వులు చిందిస్తూ మళ్లీ ఓపెన్ చేసి , మల్లీశ్వరీ …… చెల్లి జాగ్రత్త …….
మల్లీశ్వరి గారు : గుండెలపై చేతినివేసుకుని అక్కయ్యను ప్రాణంలా చూసుకుంటాను అని సైగచేశారు .
ఒసేయ్ ఒసేయ్ …… ద్రోహి అంటూ అక్కయ్య బుగ్గలను గిల్లేస్తున్నారు – నెత్తిపై మొట్టికాయలుకూడా వేస్తున్నారు ఫ్రెండ్షిప్ తో ……
అక్కయ్య ఎంజాయ్ చేస్తుండటం చూసి నవ్వుకుని , అక్కయ్యా …… బై బై బై లంచ్ లో కలుద్దాము అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ బయలుదేరాము .

చెల్లెళ్లు : అన్నయ్యా – దేవతా …… మీ ఇద్దరి బుగ్గలూ ఎర్రగా కందిపోయాయి కూర్చోండి అంటూ ముద్దులతో మందు రాసి నవ్వుకున్నారు .
దేవత : చెల్లెళ్ళూ ……. మీ సెక్సీ అన్నయ్యను , మీ అక్కయ్య వెంటనే అలర్ట్ అయ్యి సేవ్ చేసింది కానీ లేకపోయుంటే మీ అన్నయ్యను కొరుక్కుని తినేసేవారే , కాలేజ్ ఏజ్ లో ప్రతీ అమ్మాయికి ఇలానే చెయ్యాలనిపిస్తుంది అంటూ నవ్వుకున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యా అక్కయ్యా …… మీరు కూడా కాలేజ్ లో ఇలానే చేశారా …. ? – ఇలాంటి అనుభూతి మీకెప్పుడైనా కలిగిందా ? .
దేవత : మా ప్రియమైన బుజ్జిచెల్లెళ్ళు ఆడిగారుకాబట్టి మనసులో దాచుకోకుండా చెబుతాను – ఫస్ట్ …… మీ అన్నయ్య చెవులు మూసుకోవాలి , నువ్వుకూడా విక్రమ్ ……..
దేవత ఆర్డర్ వెయ్యడమూ – మేము పాటించకపోవడమూనా అంటూ గట్టిగా చెవులు మూసుకున్నాము .
దేవత : చెల్లెళ్ళూ …… నాదగ్గరికి రండి అంటూ ఇరువైపులా కూర్చోబెట్టుకున్నారు . నేనూ అమ్మాయినే కదా ఆ వయసులో ఫీలింగ్స్ పీక్స్ లో ఉంటాయి , ఇలాంటి క్యూట్ బాయ్ కనిపిస్తే చాలు గట్టిగా కౌగిలించుకుని ముద్దులుపెట్టాలని – గిల్లాలని – కొరికెయ్యాలని తెగ అలజడి కలుగుతుంది – నాకూ అలానే నిపించేది .
చెల్లెళ్లు : అనిపిస్తుందని తెలుసు అక్కయ్యా …… ఇంతకుముందే కావ్యక్క ఫ్రెండ్స్ కళ్ళల్లో తొణికిసలాడుతూ కనిపించింది – కావ్యక్క వలన అన్నయ్యను సేవ్ చేసుకున్నాము కానీ లేకపోతే ఇక అంతే అంటూ నావైపుప్రాణంలా చూస్తున్నారు . మా ప్రశ్న అధికాదు అక్కయ్యా …….
దేవత : Ok ok …… , ప్చ్ ……. నా కాలేజ్ డేస్ లో మీ కావ్యక్క ఫ్రెండ్స్ చెప్పినట్లు మీ అన్నయ్య లాంటి క్యూట్ – హ్యాండ్సమ్ – సెక్సీ ( సిగ్గుతో ) బాయ్ ఎదురవ్వలేదు, తారసపడి ఉంటేనా నేనూ అలానే ……..
చెల్లెళ్లు : చాలు చాలు చాలు అక్కయ్యా …… , హమ్మయ్యా …… థాంక్యూ థాంక్యూ సో మచ్ పెద్దమ్మా ……
దేవత : పెద్దమ్మకు థాంక్స్ ఎందుకు ? .
చెల్లెళ్లు : ఎందుకంటే మీ ముద్దులన్నీ అన్నయ్యకు మాత్రమే సొంతం కాబట్టి …….
దేవత : ఏంటీ …….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *