పెద్దమ్మ Part 23

చెల్లెళ్లు : బుజ్జిదేవుడు అన్నయ్యకు దేవతా …….
దేవత : ఆఅహ్హ్ ……. కాలేజ్ డేస్ లోనే కాదు ఇప్పుడు మీ అన్నయ్య బుజ్జిదేవుడు ఎదురుపడినా , నేను మళ్ళీ కాలేజ్ డేస్ ఫీల్ లోకి వెళ్లడం మాత్రం పక్కా …… , మీ – నా బుజ్జిదేవుడిని గుర్తుచేసినందుకు లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ …… ఆ ఫీల్ కే వొళ్ళంతా జలదరిస్తోంది అంటూ చెల్లెళ్లను గట్టిగా హత్తుకున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యా దేవతా …… అన్నయ్య కాదు మేము మేము మీ బుజ్జిచెల్లెళ్ళం ……..
దేవత : ఆఅహ్హ్ ……. డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాను బుజ్జి చెల్లెళ్ళూ , మిమ్మల్ని కొరుక్కు తినేసేదానిని ……..
చెల్లెళ్లు : లవ్ యు అక్కయ్యా …… , చెప్పాముకదా మీ చిలిపి మధుర్యాలన్నీ అన్నయ్యకే సొంతం అంటూ ముద్దులుపెట్టి , నాదగ్గరికివచ్చి ఇక చాలులే అన్నయ్యలూ అంటూ చేతులను తీసేసారు . అన్నయ్యా అన్నయ్యా ……
దేవత : చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ …… ప్లీజ్ ప్లీజ్ మా బంగారం కదూ – చెబితే తెగ అల్లరి చేసేస్తాడు వద్దు ప్లీజ్ ప్లీజ్ …….
చెల్లెళ్లు : అన్నయ్యా …… ఇప్పుడు కాదులే సరైన సమయానికి చెబుతాము అంటూ ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
అంతలో కాలేజీకు చేరుకున్నాము .

మేడం …… ప్రేయర్ పూర్తిచేసుకుని అందరూ క్లాస్సెస్ కు వెళుతున్నారు .
దేవత : నేనున్నానుకదా రండి …… , క్లాస్సెస్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి హ్యాపీ ……
చెల్లెళ్లు : రాజేశ్వరి అంటీ …… మీరు కూడా అక్కయ్య దగ్గరకే వెళ్ళండి .
లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ …… ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ చేతులతో ముద్దులుపెట్టాను .
రాజేశ్వరి గారు : అక్కడ మల్లీశ్వరి ఉందికదా మీకు – మేడం కు తోడుగా ఉంటానులే ……
చెల్లెళ్లు : మాఅన్నయ్య ఉండగా మాకు భయమేంటి , ప్లీజ్ ప్లీజ్ అక్కయ్య దగ్గరకే వెళ్ళండి – లంచ్ సమయానికి అక్కయ్యను పిలిచుకుని వచ్చెయ్యండి .
రాజేశ్వరి గారు : మేడం గారూ …….
దేవత : అవంతిక అని పిలు రాజేశ్వరీ …… , బుజ్జిచెల్లెళ్ళు చెప్పారుకదా వాళ్ళ అన్నయ్య ఉన్నాడని , మాకు …… మాచెల్లి సేఫ్టీ నే ముఖ్యం అక్కడికే వెళ్లు – అవసరమైతే కాల్ చేస్తాములే ……
రాజేశ్వరి : Ok మేడం ….. అవంతికా అంటూ కాలేజ్ బ్యాగ్స్ – కరెక్షన్ పేపర్స్ తో మేము దిగాక వెళ్లిపోయారు .

దేవత : హ్యాపీనా …. బుజ్జిచెల్లెళ్ళూ – బుజ్జిహీరో ……
లవ్ యు లవ్ యు దేవతా దేవతా అంటూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ దేవతను లేడీ స్టాఫ్ దగ్గరకు వదిలి , క్యూ లో లోపలికివెళ్లాము .
చెల్లెళ్లను – తమ్ముడిని వాళ్ళ క్లాసులో వదిలి ఫ్లైయింగ్ కిస్సెస్ ఎక్స్చేంజ్ చేసుకుని , క్లాస్ అంతటికీ ఇంగ్లీష్ క్లాసులో కలుద్దాము అనిచెప్పి మా క్లాస్ చేరుకున్నాను .
జాహ్నవి : hi మహేష్ అంటూ లేచి విష్ చేసేంతలో …….
మహేష్ …… అంటూ మురళి వచ్చి కౌగిలించుకోవడం చూసి , క్లాస్ మొత్తం షాక్ ……. , నాచేతిని అందుకుని పిలుచుకునివెళ్లి ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు .
Is it రియల్ …… అంటూ క్లాస్ మొత్తం గిల్లుకుంటున్నారు .
వినయ్ & ఫ్రెండ్స్ : నిజమే ఫ్రెండ్స్ …… , తెల్లవారుఘామున జాగింగ్ కు వెళ్లి చూసామా అంతే నిద్రమత్తు ఎగిరిపోయింది .

అంతలో దేవతనే చేతిలో పేపర్స్ తో రావడంతో , ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ యాహూ …… అంటూ కేకలువేశాను .
దేవత : ష్ ష్ …….
క్లాస్ అంతా గుడ్ మార్నింగ్ మేడం అంటూ లేచారు .
దేవత : గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ , స్టూడెంట్స్ …… ఫోర్ డేస్ ఎంజాయ్ చేసినట్లున్నారు – మీ మీ ఫేసస్ లోనే కనిపిస్తోంది .
Yes yes మేడం …….
దేవత : I know i know …… , exam పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామా ? .
Yes yes నో నో ……..
దేవత : నో ఎందుకు అందరూ బాగానే రాశారు – మార్క్స్ కూడా బాగానే వచ్చాయి.
మా మేడం వల్లనే ……
జాహ్నవి : అవును మేడం మీ వల్లనే …..
Yes yes మేడం …….
దేవత : నో నో నో మీరు కష్టపడ్డారు అందుకే ఈ గుడ్ రిజల్ట్ అంటూ డిస్ట్రిబ్యూట్ చేశారు . ఫైనల్లీ …… 100 ఔట్ ఆఫ్ 100 గాట్ స్టూడెంట్స్ జాహ్నవి – వినయ్ & మహేష్ …… congratulations స్టూడెంట్స్ ……
థాంక్యూ థాంక్యూ మేడం అంటూ అందుకున్నాము .
దేవత : One more …… తెలుగు మీడియం నుండి వచ్చిన మంత్స్ లోనే ఔట్ ఆఫ్ సాధించిన మహేష్ కు ప్రత్యేక అభినందనలు …….
మొదట జాహ్నవి – మురళి ఆ వెంటనే క్లాస్ మొత్తం లేచి క్లాప్స్ కొట్టారు .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ …… ఈ చేంజ్ కు కారణం మన మేడం గారే – వారు లేకపోతే తెలుగు మీడియం స్టూడెంట్ లానే ఉండిపోయేవాడిని – ఈ క్లాప్స్ అన్నీ మేడం గారికే చెందాలి థాంక్యూ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం అంటూ ఆనందబాస్పాలతో చెప్పాను .
అంతే మరింత గట్టిగా చప్పట్లతో దద్దరిల్లిపోయింది .
దేవత : నో నో నో మహేష్ హార్డ్వర్క్ మాత్రమే ఈ రిజల్ట్ కు కారణం – ఎనీవే థాంక్యూ మహేష్ అంటూ లోలోపలే మురిసిపోతున్నారు .
ఆ క్లాస్ మొత్తం కరెక్షన్ డౌట్స్ తోనే సరిపోయింది .

దేవత : నావైపుకు తిరిగి ఇంకా అక్కడే కూర్చున్నావేంటి ఫాలో అవ్వు అన్నట్లు కళ్ళతోనే సైగచేశారు .
కమింగ్ కమింగ్ మేడం అంటూ క్షణంలో దేవత ప్రక్కన చేరి నవ్వుకుంటున్నాను .
దేవత : ఎలాగో వస్తావు అందుకే ముందే పిలిచాను .
లవ్ ……. థాంక్యూ మేడం – మేడం ….. నెక్స్ట్ పీరియడ్ ఏ క్లాస్ , ప్లీజ్ ప్లీజ్ చెల్లెళ్ళ క్లాస్ అయిఉండాలి పెద్దమ్మా …….
దేవత : నీ చెల్లెళ్ళ క్లాసెలే …… , ఈ మాత్రం దానికి దేవత పెద్దమ్మను ఎందుకు ఇబ్బందిపెడతావు .
అయితే ok మేడం అంటూ బుద్ధిగా వెనుకే ఫాలో అవుతూ చెల్లెళ్ళ క్లాస్రూం కు చేరుకున్నాము .

చెల్లెళ్లు : నాకోసమే డోర్ దగ్గర ఎదురుచూస్తున్నట్లు అన్నయ్యా అన్నయ్యా అంటూ చేతులను చుట్టేశారు .
దేవత : ఊ ఊ ….. ముందు మేడం ను విష్ చెయ్యాలి – మీ అన్నయ్య కనపడితే చాలు ప్రపంచాన్నే మరిచిపోతారు – వెళ్ళండి వెళ్ళండి మీ అన్నయ్యను గట్టిగా పట్టుకుని కూర్చోండి అంటూ ప్రేమతో మొట్టికాయలు వేశారు .
గుడ్ మార్నింగ్ మేడం …….
దేవత : గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ ……. , మీ exam పేపర్స్ అనేంతలో …….

టీచర్స్ – స్టూడెంట్స్ ….. బిగ్ అనౌన్స్మెంట్ , మీ అందరినీ కలవడం కోసం – మీతో మాట్లాడటం కోసం మన సిటీని మరియు మనల్ని …… టెర్రరిస్ట్ అటాక్స్ నుండి సేవ్ చేసిన సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ విశ్వ సర్ రావడం జరిగింది కావున టీచర్స్ అందరూ స్టూడెంట్స్ ను క్యూ లలో ప్రేయర్ గ్రౌండ్ కు తీసుకురావాల్సిందిగా కూర్చున్నాము .
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా …… డాడీ – అంకుల్ అంటూ సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : దీనికి కూడా మీ అన్నయ్యకే ముద్దులుపెట్టాలా అంటూ తియ్యనైనకోపంతో చెల్లెళ్ళవైపు చూసారు – అనౌన్స్మెంట్ విన్నారుకదా బ్యాగ్స్ క్లోజ్ చేసేసి క్యూ లో గ్రౌండ్ వైపుకు నడవండి కమాన్ కమాన్ ……. , చివరగా బుజ్జిచెల్లెళ్ళూ ….. మీ అన్నయ్య చేతులను చుట్టేసి కాదు క్యూ లో ఒకరివెనుకమరొకరు – Ok ok జస్ట్ కిడ్డింగ్ , మీ అన్నయ్యను వదలరని తెలుసులే అంటూ హాసిని చేతిని అందుకున్నారు .

This is not a ప్రేయర్ సో క్లాస్ వైస్ కాకుండా తొందరగా ఎక్కడివారు అక్కడ నిలబడండి – టీచర్స్ తొందరగా అంటూ వైస్ హెడ్ మాస్టర్ మాట్లాడారు .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… మీ మనసులోని మాటే కదా ఎంజాయ్ ఎంజాయ్ మీ అన్నయ్యతోపాటే నిలబడండి .
చెల్లెళ్లు …… నా బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకుంటున్నారు .
హాసిని : చూసారా దేవతా …… , ఇంటిదగ్గర మాత్రమే మా సొంతం అన్నవాళ్ళు కాలేజ్లో కూడా అన్నయ్యను వదలడం లేదు .- ఉదయం నుండీ అన్నయ్యను ఒక్కసారికూడా హత్తుకునే ఛాన్స్ ఇవ్వలేదు .
దేవత : నాకు కాదు మీ అన్నయ్యకు కంప్లైంట్ చెయ్యి …….
వైష్ణవి వర్షిని నవ్వుకుని మరింత గట్టిగా చుట్టేసి ముద్దులుపెట్టారు .

వైస్ హెడ్ మాస్టర్ : స్టూడెంట్స్ సైలెన్స్ …… , సెక్యూరిటీ అధికారి కమిషనర్ సర్ మాట్లాడుతారు – సర్ ….. కాలేజ్ తరుపున heartfully welcome .
విశ్వ సర్ : థాంక్యూ – పర్లేదు పర్లేదు టీచర్ – నేనొచ్చినది కూడా వాళ్ళు ఇలా సరదాగా ఉండాలనే …….
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కమిషనర్ సర్ ……. – థాంక్యూ ఫర్ సేవింగ్ సిటీ సర్ …….
విశ్వ సర్ : థాంక్యూ & వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ……. , ముందుగా అటాక్స్ గురించి తెలిసి కూడా భయపడకుండా nearly 100% అటెండెన్స్ కు చేరిన మీ ధైర్యానికి సెల్యూట్ .
థాంక్యూ సర్ థాంక్యూ సర్ …….
విశ్వ సర్ : మీ క్లాస్సెస్ డిస్టర్బ్ చేసినందుకు సెక్యూరిటీ ఆఫీసర్ల తరుపున sorry – ఎందుకు మీ కాలేజ్ కు మీ దగ్గరకే వచ్చానో పాయింట్ కు వచ్చేస్తాను – మీలా సిటీ ప్రజలంతా దైర్యంగా బయటకు రాలేకపోతున్నారు – సిటీ అంతా ఆ భయంలోనే ఉన్నారు – మీరు కాలేజ్ కు వస్తూ ట్రాఫిక్ లేకపోవడం గమనించే ఉంటారు are you ? .
Yes సర్ yes సర్ …….
విశ్వ సర్ : ఇలా సిటీ భయంతో గడపడం అంత మంచి విషయమైతే కాదు – సిటీ పౌరుల సేఫ్టీ కోసం ప్రతీ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ రాత్రిపగలు నిద్రాహారాలు మాని ఇష్టంతో డ్యూటీ చేస్తున్నారు .
చప్పట్లు కొట్టడంతో చూసి చెల్లెళ్లు – దేవత ఆ వెంటనే స్టూడెంట్స్ మొత్తం చప్పట్లుకొట్టి సెల్యూట్ సెక్యూరిటీ అధికారి అంటూ వైజాగ్ మొత్తం వినిపించేలా గర్జించాము .
విశ్వ సర్ : థాంక్యూ సో మచ్ స్టూడెంట్స్ – మీ ధైర్యానికి సెక్యూరిటీ ఆఫీసర్ల తరుపున అంటూ విశ్వ సర్ తోపాటు సెక్యూరిటీ ఆఫీసర్లంతా సెల్యూట్ చేశారు – మీ ధైర్యం సిటీ పౌరులకు ఉండి ఉంటే మేమిక్కడిదాకా వచ్చేవాళ్ళము కాదు . మేము ….. మీ దగ్గరకే ఎందుకు వచ్చామంటే మాకు మీ హెల్ప్ కావాలి .
మా హెల్ప్ అంటూ స్టూడెంట్స్ అందరమూ గుసగుసలాడుతున్నాము .
విశ్వ సర్ : అవును మీ సహాయం కావాలి – గత నాలుగు రోజులుగా వైజాగ్ income దారుణంగా దెబ్బతింటోందని govt – ప్రయివేట్ నుండి చాలా రిక్వెస్ట్స్ వస్తున్నాయి – ముఖ్యన్గా వైజాగ్ టూరిజం మరియు రోజూవారీ కష్టపడితేనేకానీ రెండుపూటలా తినలేని స్ట్రీట్ వెండర్స్ – షాప్స్ – థియేటర్స్ – మాల్స్ లో పనిచేసేవాళ్ళు …… చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు , వారి బాధను పంచుకోవడం సిటీ పౌరులుగా మన ధర్మం …… – మీ నుండి ఏమి ఆశిస్తున్నాము అంటే సిటీ పౌరులంతా మిమ్మల్ని చూసి దైర్యంగా బయటకు రావడం కోసం మిమ్మల్ని వైజాగ్ లోని టూరిస్ట్ ప్లేసస్ కు ఉచితంగా పిలుచుకునివెళ్లాలని నిర్ణయించుకున్నాము , మీ కాలేజ్ – పేరెంట్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు కానీ మీ నిర్ణయం ముఖ్యం , మీ సేఫ్టీ కోసం మా సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము , మొదటగా మీ కాలేజ్ కే వచ్చాము – రావడానికి కారణం మీ కాలేజ్ లో పిల్లలైనా పిడుగుల్లాంటి ధైర్యవంతులు ఉన్నారని తెలిసి ………
చెల్లెళ్లు : డాడీ …… మా అన్నయ్య గురించే మాట్లాడుతున్నారు అంటూ సంతోషంతో బుగ్గలపై ముద్దులుపెట్టారు .

విశ్వ సర్ : couregeous స్టూడెంట్స్ ……. మీ సేఫ్టీ మా atmost ఇంపార్టెన్స్ సో వైజాగ్ బ్యూటిఫుల్ ప్లేసస్ అయిన బీచస్ – పార్క్స్ – జూ – మ్యూజియం …… కు దైర్యంగా మాతోపాటువచ్చి వైజాగ్ the మోస్ట్ safest ప్లేస్ అని సిటీ మొత్తానికీ తెలియజేయడానికి వాలంటీర్స్ ముందుకురావాలని కోరుతున్నాను , మళ్లీ చెబుతున్నాము మళ్లీ మళ్లీ చెబుతున్నాము మీ safety మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ – మొత్తం మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రొటెక్ట్ చేయబోతున్నారు .

దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… అల్లరి చెయ్యడం కాదు , మీ అన్నయ్యను ….. బుజ్జిదేవుడిలా దైర్యంగా అడుగు ముందుకువెయ్యమను అనేంతలో …….
అన్నయ్యా – అన్నయ్యా …… మేము రెడీ అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి నాతోపాటు నడిచారు , దేవతా …… మాకోసం రెండు క్షణాలు ఆగారు లేకపోతే ఎప్పుడో డాడీ ముందు ఉండేవారు .
దేవత : మీ అన్నయ్యను ఒక్కమాటకూడా అననివ్వరు – దేవత దేవత అని ప్రాణంలా పిలుస్తూనే కోప్పడతారు – మీ అన్నయ్య అంటే ఎంత ప్రాణమో తెలుసులే కానివ్వండి కానివ్వండి – వాలంటీర్ గా మీ అన్నయ్యా మీతోపాటే నేనుకూడానూ అంటూ సర్ ముందు వెళ్లి నిలబడ్డాము .

మహేష్ మహేష్ అంటూ జాహ్నవి మురళి వినయ్ మరియు మా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ చివరికి టోటల్ స్టూడెంట్స్ – టీచర్స్ అందరూ ముందుకువచ్చారు .
విశ్వ సర్ : Here వాలంటీర్స్ are ……. , తుఫాను కూడా ఒక్క చినుకుతోనే మొదలౌతుంది , సో ప్రౌడ్ ఆఫ్ యు స్టూడెంట్స్ – మేడం గారూ …… అంటూ మావైపు కన్ను కొట్టారు , మహేష్ …… మళ్లీ రియల్ హీరో అనిపించుకున్నావు అంటూ హైఫై చూయించారు . స్టూడెంట్స్ – టీచర్స్ …… మిమ్మల్ని తీసుకెళ్లడానికి సిటీలోని టోటల్ టూరిస్ట్ బస్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చాయి , ప్రతీ బస్సులో ఇద్దరిద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు మీకు తోడుగా ఉండబోతున్నారు , దైర్యంగా – హ్యాపీగా అడుగు ముందుకువేసి సిటీకి లైవ్లీ నెస్ కలిగించండి , ముందుగా ఎక్కడికి వెళ్లాలని ఆశపడుతున్నారు .
స్టూడెంట్స్ అందరూ ఇష్టపడేది జూ …… జూ జూ అంటూ ఒక్కమాటగా కేకలువేశారు .
విశ్వ సర్ : Then lets go టు జూ ……. , బుజ్జిహీరో – తల్లులూ …… మీమనసులో ఏముందో తెలుసులే , మరికొద్దిసేపట్లో మీ అక్కయ్య కూడా మిమ్మల్ని కలుస్తుంది .
లవ్ యు sooooo మచ్ డాడీ …… అంటూ చిరునవ్వులు చిందిస్తున్న నా బుగ్గలపై ముద్దుపెట్టారు చెల్లెళ్లు , దేవతతోపాటు వెళ్లి బస్సు ఎక్కాము .

ఒక బస్సులో సీట్స్ కు సరిపోయినంత స్టూడెంట్స్ మాత్రమే ఎక్కి ఉండటం చూసి మేడం – బుజ్జిచెల్లెళ్ళూ …… రండి కూర్చోండి అంటూ ఒక రో చూయించాను .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ …… సిటీలోని టూరిస్ట్ లగ్జరీ అన్నీ ఇక్కడే ఉన్నట్లున్నాయి – థాంక్స్ టు your dad , అందరూ కూర్చున్నారుకదా బుజ్జిచెల్లెళ్ళూ – బుజ్జిహీరో మీరూ కూర్చోండి అంటూ ప్రక్కనే చూయిస్తున్నారు .
చెల్లెళ్లు : అన్నయ్యా మీ దేవత పిలుస్తోందికదా ఇదే మంచి సమయం ప్రక్కన కూర్చుని గిలిగింతలు కలిగించండి .
గిలిగింతలు ఏంటి చెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : అన్నయ్యా …… అక్కయ్య మాటలు అప్పుడే మరిచిపోయారా ? , దేవతే పిలుస్తున్నారు ప్రక్కన కూర్చుని అవకాశం వచ్చినప్పుడల్లా ముద్దులుపెట్టండి – గిలిగింతలుపెట్టండి మరింత చిలిపిగా గిల్లి కొరికేయ్యండి .
అమ్మో ……. ఇంకేమైనా ఉందా దేవతకు కోపం వస్తుంది అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను .
చెల్లెళ్లు : దేవత కోపం మా అన్నయ్యకు ఇష్టమేకదా అన్నయ్యా …….. , కోపంతో కొట్టే దెబ్బలంటే మా అన్నయ్యతోపాటు మాకూ ఇష్టమే అంటూ ముసిముసినవ్వులతో ముద్దులుపెట్టారు . అన్నయ్యా ….. ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు దేవత – మీరు …… సిటీ బస్సులో ప్రక్కప్రక్కనే కూర్చుని వచ్చేవారుకదా …….
అప్పుడంటే దేవత సేఫ్టీ కోసం కూర్చునేవాడిని అదికూడా గ్యాప్ ఇచ్చి ……..
చెల్లెళ్లు : మా అన్నయ్యకు మేమంటే ప్రాణం – అన్నయ్యా …… అప్పుడు సేఫ్టీ కోసం కూర్చున్నారు – ఇప్పుడు అక్కయ్య కోరిక ప్రకారం దేవతకు సంతోషాన్ని పంచి కోపం తెప్పించడానికి కూర్చోబోతున్నారు .
చెల్లెళ్ళూ ……. ఈ బుజ్జి వయసులో అలాంటివన్నీ నాకెలా తెలుసు చెప్పండి .
చెల్లెళ్లు : సిటీని – స్టేట్ ను – దేశాన్ని సేవ్ చేసిన మా అన్నయ్య ఇక బుజ్జిహీరో – బుజ్జిదేవుడు కానే కాదు , ఈ మాటలు అన్నది మేము కాదు మీ ప్రియాతిప్రియమైన దేవత – ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్య , మీరు మారిచిపోయినా మేము మరిచిపోలేదులే అంటూ ముద్దులుపెట్టారు .
చెల్లెళ్ళూ ……. మీ మాటలకే వణుకు వచ్చేస్తోంది – నావల్ల కాదు .
చెల్లెళ్లు : అయ్యో అన్నయ్యా …… , ఇది భయంతో వచ్చిన వణుకు కాదు తియ్యనైన జలదరింపులు , మిమ్మల్ని హత్తుకున్న మాకు తెలియదా ……. , పెద్దమ్మను తలుచుకుని దేవత ప్రక్కన కూర్చోండి – మీకు ….. మీ దేవతపై ఉన్న ప్రేమకు ఏమిచెయ్యాలో ఎలా గిలిగింతలు పెట్టాలో దానంత అదే మా హీరో మనసుకు తెలిసిపోతుంది .
చెల్లెళ్ళూ …….
చెల్లెళ్లు : ఇది మాకోరిక కాదు మీ ప్రాణమైన అక్కయ్య ఆర్డర్ – అక్కయ్య కోరికను తీర్చడం ఇష్టం లేకపోతే మీ ఇష్టం – అక్కయ్యకు ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో మీరే విందురు కానీ అంటూ మొబైల్ అందుకున్నారు .
వద్దు వద్దు చెల్లెళ్ళూ …… , అక్కయ్య బాధపడటం కాదు కదా ఆ ఊహ వచ్చినా ఈ బుజ్జి హృదయం తట్టుకోలేదు .
చెల్లెళ్లు : ఉమ్మా ఉమ్మా ……. గుడ్ గుడ్ , అన్నయ్యా …… ఇక ఏమాత్రం బుజ్జి హృదయం కానే కాదు అంటూ హృదయంపై చేతులతో ముద్దులుపెట్టారు .

దేవత : అదిగో సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఎక్కేశారు – బస్సెస్ కదిలేలా ఉన్నాయి . మీరేంటి నాకు వినిపించకుండా తెగ గుసగుసలాడుకుంటున్నారు – ముద్దులు కురిపిస్తున్నారు – ఏంటి విషయం ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *