పెద్దమ్మ Part 3

బుజ్జాయిలూ ……….. మీ పెద్దమ్మతోపాటు మీరూ వెనుక కూర్చుంటారా ? .
బుజ్జాయిలు : పెద్దమ్మ ఇష్టం అన్నయ్యా ……….., మాకైతే అని ఆగిపోయారు .
బుజ్జాయిలను వెనుక కూర్చోబెట్టి , పెద్దమ్మా ………. లేవగలరా ………
పెద్దమ్మ : తియ్యని కోపంతో , లోపల చూసికూడా అలా ఎలా అడుగుతావు మహేష్ …………
Sor ……….. ok ok పెద్దమ్మా ……….. అని తలదించుకుని రెండుచేతులతో ఎత్తుకుని , వొళ్ళంతా వెచ్చని వైబ్రేషన్స్ సర్రుసర్రున అణువణువుకీ చేరిపోతుంటే పెదాలను తడిచేసుకుని , రేయ్ రేయ్ కంట్రోల్ అని మనసులో అనుకుని వెనుక కూర్చోబెట్టబోతే ,
మహేష్ నేనేమైనా మహారాణినా – నువ్వేమైనా నా రథసారతివా …………..
Ok ok పెద్దమ్మా జాగ్రత్త తల తగులుతుంది అని నెమ్మదిగా ముందుకువచ్చి లోపలకూర్చోబెట్టాను . ముసిముసినవ్వులు నవ్వుకుంటున్న పెద్దమ్మ వంక చూడకుండా పెద్దమ్మా ……… సీట్ బెల్ట్ అన్నాను .

పెద్దమ్మ : బెల్ట్ మెమెందుకు పెట్టుకుంటాము – మాకు చీర జారిపోకుండా కుచ్చిళ్ళు ఉంటాయిలే , బెల్ట్స్ మీకు అవసరం అని ఏకంగా నా షర్ట్ ఎత్తి ఇదిగో బెల్ట్ ఉంది . మహేష్ 123 ……678 …….. 8 ప్యాక్స్ స్ట్రాంగ్ …….. సూపర్ అని వేలితో చూయించి సిగ్గుపడ్డారు.
నేనూ సిగ్గుపడి పెద్దమ్మా కార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి .
పెద్దమ్మ : ఫస్ట్ టైం కారు ఎక్కడం మహేష్ , అవన్నీ నాకు తెలియదు . పెట్టుకోవడం ముఖ్యమయితే నువ్వే పెట్టొచ్చుకదా ………..
బుజ్జాయిలు : పెట్టొచ్చుకదా అనిచెప్పి నవ్వుకున్నారు .
నాకు డబల్ మీనింగ్ అర్థమై వెంటనే చెంపపై లెంపలేసుకుని , సీట్ బెల్ట్ పెట్టబోయి పెద్దమ్మ మెత్తటి వెచ్చని నడుమును వేళ్ళు స్పృశించాయి .
ఇద్దరమూ ఒకేసారి స్స్స్ …..స్స్స్ ……. అని జలదరించాము . వెంటనే చేతిని తీసేసి వణుకుతూ అటువైపు వచ్చి పెద్దమ్మ వైపు కనీసం కన్నెత్తికూడా చూడకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చుని , బుజ్జితల్లీ ………..
కీర్తి : పిలిచి బ్రతికిపోయారు అన్నయ్యా ……… లేకపోతే దెబ్బలు పడేవి అని ఒక్క జంప్ తో నా గుండెలపైకి చేరిపోయింది .
నా బంగారుతల్లి అని రెండుచేతులతో ప్రాణంలా చుట్టేసి నా గుండెలపై లేకపోతే నేను – మన బండి కదలను కూడా కదలదు అని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి , అమ్మ దగ్గరికి వెళదామా అన్నాను .
కీర్తి : రైట్ రైట్ అన్నయ్యా ………. అని ముద్దులుపెట్టి , అన్నయ్యా ………. నిన్ననో మొన్ననో చూసాను కౌంట్ చేసాను , 6 ప్యాక్స్ మాత్రమే కదా ……… పెద్దమ్మ ఏంటి 8 ప్యాక్స్ అంటున్నారు మళ్లీ లెక్కించాలి అని నా షర్ట్ బటన్స్ విప్పుతోంది .
బుజ్జితల్లీ ……… ఇప్పుడా ?
కీర్తి : ఇప్పుడే రైట్ నౌ , మీరు మీ డ్రైవింగ్ చూసుకోండి . నేనో – పెద్దమ్మనో తెలిపోవాలి అని మొత్తం బటన్స్ విప్పేసి షర్ట్ అటూ ఇటూ తోసేసి , 1 2 3 …….. అని లెక్కపెడుతుంటే ,
పెద్దమ్మ ఓర కంటితో చూస్తూ నవ్వుతూనే ఉన్నారు .
కీర్తి : 5 6 7 8 ……….. 8 ప్యాక్స్ . పెద్దమ్మా ……… మీరే గెలిచారు . ఒక్కరోజులో 2 ప్యాక్స్ ఎలా పెంచారు అన్నయ్యా ………… బాడీ బిల్డర్స్ కే అసాధ్యం అని బటన్స్ పెడుతూ అడిగింది .
ఏమో బుజ్జితల్లీ ………. ఉదయం పాస్ కోసం వెళ్ళిచూస్తే 6 ప్యాక్స్ ……. 8 ప్యాక్స్ లోకి మారిపోయాయి – ఈ కార్ ఎత్తేంత బలం కూడా వచ్చినట్లుంది అంతా మాయలా ఉంది .

పెద్దమ్మ : ఎలానో నాకు తెలుసు మహేష్ ……….. చెప్పానుకదా నాకు ఫేస్ రీడింగ్ తెలుసునని .
ఎలా పెద్దమ్మా , ఎలా పెద్దమ్మా ………. అని ఇద్దరమూ ఆతృతతో ఆడిగాము .
పెద్దమ్మ : ఇప్పుడుకాదు సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను మహేష్ – బుజ్జితల్లీ ……….. అని నా చెంపపై తాకబోయి , నేను చూడగానే బుజ్జితల్లి బుగ్గను స్పృశించి లవ్ యు అని ముద్దుపెట్టి నవ్వుకున్నారు .

పెద్దమ్మకోసం కాస్త నెమ్మదిగానే పోనిచ్చాను . అపార్ట్మెంట్ చేరుకునేసరికి 7 గంటలు అయ్యింది .
కీర్తి : అన్నయ్యా ……… వీల్ చైర్ లేదు ఇప్పుడెలా ……….
అవునుకదా ………. పెద్దమ్మా 8th ఫ్లోర్ లిఫ్ట్ ఉందనుకోండి నడవగలరా అన్నాను .
కీర్తి : అన్యాయం – పాపం అన్నయ్యా ……….. చూడండి పెద్దమ్మ కాలికి కూడా కట్లు వేశారు . కారుని అయినా ఎత్తేస్తాను అన్నారు . పెద్దమ్మను ఎత్తుకుని రాలేరా ? . రెండవ దేవతలా చూసుకుంటానని అక్కడ మాటఇచ్చి ఇక్కడ తప్పుతారా ? , పెద్దమ్మ చూడండి ఏడుస్తున్నారు అనగానే అప్పటివరకూ ముసిముసినవ్వులు నవ్వుతున్న పెద్దమ్మ ఒక్కసారిగా ఏడుస్తున్నట్లు కన్నీళ్లను తుడుచుకున్నారు .
పెద్దమ్మా ………. మీకు ఇబ్బంది లేదు అంటే 8th ఫ్లోర్ ఏంటి 15 ఫ్లోర్స్ సంతోషంతో ఎత్తుకునివెళతాను – ( నాకు కావాల్సింది కూడా అదే కదా అని మనసులో అనుకున్నాను ) .
పెద్దమ్మ : అంత ఆశ ఉంటే ముందే ఎత్తుకునివెళ్ళొచ్చు కదా మహేష్ ……… , నన్ను బుజ్జితల్లినీ ఏడిపించడానికి కాకపోతే ………… నాకు ఫేస్ రీడింగ్ తెలుసులే ,
బుజ్జితల్లి : పెద్దమ్మా ……… ఇప్పుడు నేనుకూడా ఏడవాలి కదా మరిచిపోయాను అని ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేసింది .
బుజ్జితల్లీ ………. నిన్నూ అని బుగ్గపై ప్రేమతో కొరికేసి , మరి మీరు .
మా ప్రియమైన పెద్దమ్మ కోసం ఈ ఒక్కరోజు నడుస్తాములే అన్నయ్యా ……….. , కష్టమే కానీ పెద్దమ్మ కోసం …………
పెద్దమ్మ : తల్లీ ………. కొండనే ఎత్తేస్తాను అన్నాడు . మన ముగ్గురినీ ఎత్తుకుని వెళ్లలేడా ? , నాకోసం మీరు త్యాగం చెయ్యడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు . నా కోరిక అయితే ముగ్గురినీ ఎత్తుకునివెళ్లాలి లేకపోతే నన్ను అనాధాశ్రమంలో వదిలెయ్యమను.
కీర్తి : అన్నయ్యా ………. ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ ……….
అంతే అంటావా తల్లీ రండి అని పెద్దమ్మ సీట్ బెల్ట్ ను కావాలనే నడుముకు తాకించి చిలిపినవ్వుతో తీసేసి కిందకు దిగి ఇద్దరినీ భుజాలపై ఎదుఎదురు కూర్చోబెట్టుకొని , బుజ్జాయిలూ నా తలను గట్టిగా పట్టుకోండి అని తియ్యని కోపంతో చూస్తున్న పెద్దమ్మను రెండుచేతులతో ఎత్తుకున్నాను . బుజ్జాయిలూ ok నా అవసరమైతే వెంట్రుకలను పట్టేసుకోండి .
బుజ్జాయిలు : సూపర్ అన్నయ్యా ………. ఇలా ఒక్క ఫోటో తీసుకుని ఉంటే ఎంత బాగుండేది ప్చ్ ……….

బుజ్జాయిలూ ……….. ఏమాత్రం బరువులేరు చెప్పానుకదా కారునే ఎత్తేస్తాను అని మా బిల్డింగ్ లోపలకు వెళితే సర్వీస్ కోసమని ఒకేసారి 5 లిఫ్ట్ లు క్లోజ్ చేసి ఉండటం చూసి , పెద్దమ్మ బుజ్జాయిలు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
అయిపోయాను ………
కీర్తి : అన్నయ్యా మేమిద్దరమూ దిగుతాములే ………….
నో నో నో ……….. బుజ్జితల్లీ , పెద్దమ్మ కోరిక తీర్చాల్సిందే అని స్టెప్స్ దగ్గరకువెళ్లి , జై పాతాలభైరవి అమ్మా ………. మీరే తోడుగా ఉండాలి అని మొదటి స్టెప్ ఉత్సాహంతో ఎక్కాను . రెండు ఫ్లోర్లు ఎక్కేసరికి చెమటలు పట్టేసాయి . జయమ్ము నిశ్చయమ్మురా ………. పాట పాడుకుంటూ మరొక రెండు ఫ్లోర్లు ఎక్కాను .
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ………. మీకు ఎనర్జీ ఇస్తాము అని బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జాయిలూ ……….. లవ్ యు అని మరొక రెండు ఫ్లోర్లు అవలీలగా ఎక్కేసాను .
పెద్దమ్మ : ఇప్పుడు నావంతు అంటూ చేతితో నా రెండు బుగ్గలపై ఉమ్మా ఉమ్మా మహేష్ ………. అనగానే 6 ఫ్లోర్లు ఎక్కిన ఉత్సాహం కంటే రెట్టించిన ఉత్సాహంతో పరుగుపెట్టాను .
కీర్తి : వచ్చేసాము ……….. పెద్దమ్మా ఈ ముద్దులేవో మొదటి స్టెప్ దగ్గరే పెట్టి ఉంటే మరింత త్వరగా వచ్చేవాళ్ళము అని ముగ్గురూ నవ్వుకున్నారు . నేను సిగ్గుపడ్డాను .
మా వింగ్ వైపు నడిచాను .
పెద్దమ్మా ………… అదిగో ఎదురుగా ఉన్న ఇల్లులే మనవి , అమ్మా అమ్మా …….. అని కేకలువేశారు .

దేవత డోర్ తెరుచుకుని వచ్చి చూసి అయ్యో ……….. అని ఆశ్చర్యపోయి చిరునవ్వులతో పరుగున వస్తున్నారు .
పెద్దమ్మ : మహేష్ ……….. దేవత దేవతనే , all the best .
లేదు పెద్దమ్మా ………. నేను ఆ అర్హతకు అదృష్టానికి నోచుకోలేదు . దేవత సంతోషం మాత్రమే నాకు ముఖ్యం .
దేవత : బుజ్జితల్లీ – బిస్వాస్ ……….. నడుచుకుంటూ రావచ్చుకదా అని కిందకు దించుతూ , పెద్దమ్మ పరిస్థితికాబట్టి ok ………. sorry మహే ……….అనేంతలో,
దేవత చెంపలపై బుజ్జిచేతులు చుర్రుమన్నాయి .
దేవత : సెకండ్ నాకే అన్నమాట లవ్ యు లవ్ యు అని బుగ్గలను రుద్దుకుంటున్నారు .

పెద్దమ్మ నెమ్మదిగా కిందకుదిగి తల్లీ kaavya ………… అని కౌగిలిలోకి ఆహ్వానించింది.
దేవత కళ్ళల్లో కన్నీళ్లు – ఆనందబాస్పాలు – జలదరింపు – తియ్యదనం – బాధ – సంతోషం ……….. ఇలా అన్నీ భావాలు కలుగుతున్నాయి . పెద్దమ్మా ………. అని కౌగిలిలోకి చేరిపోయి , ఒకరు ఇంత ప్రేమతో పలకరించి ఎన్ని నెలలు అయ్యిందో కూడా తెలియదు . నాకు ఇలానే ఉండిపోవాలని ఉంది పెద్దమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తోంది .
నాకైతే కన్నీళ్లు ఆగడం లేదు . హృదయం చలించిపోయింది .
పెద్దమ్మ : తల్లీ kaavya ……….. లోపల ఉన్న మొత్తం బాధను బయటకు వదిలెయ్యి తల్లీ ……….. , మహేష్ నీ కాదు కాదు మన బుజ్జాయిలకు మాటిచ్చినట్లు నిన్న మహేష్ – ఈరోజు మహేష్ తోపాటు నేను – రేపు మహేష్ తోపాటు అందరూ ………. నీ దగ్గరకే వస్తారు తల్లీ ……….. అని ప్రేమతో కురులపై వీపుపై స్పృశించి ఓదార్చారు . బాధ స్థానంలో సంతోషం – కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలు వస్తున్నాయి .

ఆ క్షణం నమ్మాను పెద్దమ్మకు ఫేస్ రీడింగ్ వచ్చునని , కన్నీళ్లను తుడుచుకుని సంతోషం బాధను ఒకేసారి ఫీల్ అవుతున్న బుజ్జాయిలను ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించాను .
బుజ్జాయిలు : 10 15 20 ……….. నిమిషాలైనా ఇద్దరూ అలానే ఉండటం చూసి సంతోషించి , అన్నయ్యా ……….. అమ్మా – పెద్దమ్మ ఇప్పట్లో కూల్ అవ్వరు . నిన్నటి నుండీ మా ఫ్రెండ్స్ బుజ్జి చేపలకు ఫుడ్ వెయ్యనేలేదు .
అయ్యో మరిచేపోయాను నిన్న మధ్యాహ్నం వేసిందే బుజ్జాయిలూ అని ముద్దులుపెట్టి వెళ్లి కీస్ తీసి అక్వేరియం దగ్గరికివెళ్లాము .
బుజ్జాయిలు : బుజ్జాయిల మాటలు వినిపించగానే ఉత్సాహంతో కదులుతూ ఎగురుతున్న చేపలను చూసి , లవ్ యు లవ్ యు ………. ఫ్రెండ్స్ అని చెవులను పట్టుకుని sorry చెప్పి ఫుడ్ వేశారు .

సుమారు 45 నిమిషాల తరువాత దేవతలిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ నెమ్మదిగా లోపలికివచ్చారు .
బుజ్జాయిలు : అమ్మలూ ………. చాలా తొందరగా వచ్చారే . మరొక గంట ఉండాల్సింది అని బుజ్జిబుజ్జినవ్వులతో చెప్పారు .
దేవత : బుజ్జాయిలూ ……….. , మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకోవడానికి మీ అన్నయ్య ఉన్నాడు – మీరైతే రోజంతా మీ అన్నయ్య గుండెలపైనే ఉండలేదా ……… , సంవత్సరం తరువాత పెద్దమ్మ వలన మధురాతి మధురమైన కౌగిలింత ………. అందుకే ,
బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు అమ్మా ………. , గంట ఏమిటి రోజంతా పెద్దమ్మను కౌగిలించుకునే ఉండండి మాకేమీ అభ్యంతరం లేదు . కానీ పెద్దమ్మ నిన్నటి నుండీ ఏమీ తినలేదు . మా అమ్మ సూపర్ గా చేస్తారని హోటల్లో కూడా తినకుండా పిలుచుకునివచ్చాము .
దేవత : లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ………… నిమిషాల్లో వండేస్తాను .
పెద్దమ్మ : తల్లీ కావ్యా ……… నేనూ హెల్ప్ చేస్తాను .
దేవత : పెద్దమ్మా ……….. ఇప్పుడు మాత్రం కాదు . మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి మా పెద్దమ్మ కోసం – బుజ్జాయిల కోసం – మన ……….. కోసం ……… ప్రాణం పెట్టి వండేస్తాను అని పెద్దమ్మను సోఫాలో కూర్చోబెట్టి , బుజ్జాయిలూ ……….. పెద్దమ్మను జాగ్రత్తగా చూసుకోండి అనిచెప్పి వడివడిగా వెళ్లిపోయారు .

పెద్దమ్మ : బుజ్జాయిలూ ……….. నిన్నటి నుండీ హాస్పిటల్లోనే ఉన్నారు వెళ్లి ఫ్రెష్ అవ్వండి అని ముద్దుచేస్తూ చెప్పారు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ………. మాకంటే ముందు మీరు ఫ్రెష్ అవ్వాలి – మీరు ok అంటే మీతోనే స్నానం చేస్తాము .
పెద్దమ్మ : అంతులేని ఆనందంతో అంతకన్నా అదృష్టమా తల్లీ ……….. తొందరగా వెళ్లి డ్రెస్సెస్ తీసుకురండి మరీ అని చెప్పడం ఆలస్యం ,
లవ్ యు soooooo మచ్ పెద్దమ్మ అని బుగ్గలపై మరియు నన్ను వొంగమని నా బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మా అమ్మా ……….. మా బట్టలు ఇవ్వు అని పరిగెత్తారు .

పెద్దమ్మ : మహేష్ ……….. నీకోక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ చెప్పనా ………..,
బుజ్జాయిల సంతోషం – దేవత పెదాలపై చిరునవ్వు తప్ప నాకు మిగతావన్నీ చిన్న న్యూస్ లు మాత్రమే పెద్దమ్మా ………. అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నాను .
పెద్దమ్మ : నా చేతిని అందుకుని తనముందు మోకాళ్లపై కూర్చోబెట్టుకొని , నాకు తెలియదా మహేష్ ………… రేపు నీ కాదు కాదు మన బంగారు బుజ్జాయిలు పుట్టినరోజు . నీ దేవత కళ్ళల్లోకి చూసినప్పుడు దాని గురించే బాధపడుతున్నారు . బుజ్జాయిలు పుట్టినప్పటి నుండీ ఇప్పటివరకూ ఒక్క పుట్టినరోజు కూడా జరుపుకోలేదు – ఈ సంవత్సరం కూడా అలానే అవుతుందేమోనని మనసులోనే బాధపడుతున్నారు .
నా కళ్ళు ఆనందంతో పెద్దవైపోయాయి ముఖం వెలిగిపోయింది అంతులేని ఆనందంతో నన్ను నేను మరిచిపోయి లవ్ యు లవ్ యు soooooooo మచ్ పెద్దమ్మా ……….. ఇది బిగ్గెస్ట్ కాదు అంతకుమించిన బిగ్ బిగ్ బిగ్ బిగ్ ………… బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని పెద్దమ్మ బుగ్గపై ముద్దుపెట్టేసి వెంటనే తలదించుకుని sorry చెప్పాను .
అంతే నా చెంపపై దెబ్బ …………
ముద్దుపెట్టినందుకా ………. sorry చెప్పినందుకా …………

1 Comment

Add a Comment
  1. Na modda la undhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *