పెద్దమ్మ Part 3

ముసిముసినవ్వులతో మరొక తియ్యని దెబ్బ ……….. sorry చెప్పినందుకే అని పెదాలపై చిరునవ్వుతో పెద్దమ్మ వైపు చూడకుండా పైకిలేచి వెనక్కుతిరిగాను . పెద్దమ్మా ………… నేను రావడానికి ఆలస్యం అవుతుంది బుజ్జాయిలతో డోర్ క్లోజ్ చేయించి ఫ్రెష్ అయ్యి జాగ్రత్తగా ఉండండి అనిచెప్పాను .
పెద్దమ్మ : మహేష్ ……….. ఏమేమి చెయ్యబోతున్నావో నీ కళ్ళల్లోనే కనిపించించిందిలే , బుజ్జాయిల పుట్టినరోజుతోపాటు మరొక బిగ్ బిగ్ బిగ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కూడా ఉంది కేక్ తో పాటు ఒక క్రీమ్ కోన్ కూడా తీసుకురా అవసరమౌతుంది అనిచెప్పారు .
అలాగే పెద్దమ్మా …………. అని తల ఊపాను .
పెద్దమ్మ : మహేష్ ……….. నువ్వుకూడా హాస్పిటల్లోనే ఉన్నావు ఫ్రెష్ అయ్యివెళ్ళొచ్చుకదా ………… ,
నా కాదు కాదు లవ్ యు మన బుజ్జాయిలకోసం వాళ్ళు అంతులేని ఆనందంతో సంభ్రమాశ్చర్యాలకు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసేంతవరకూ నాకు మరొకటి వినిపించదు పెద్దమ్మా ………… ,
అంతలో పెద్దమ్మా ………. వచ్చేసాము అంటూ పరుగునవచ్చిన బుజ్జాయిలను అమాంతం ఎత్తుకుని ప్రాణంలా గుండెలపై హత్తుకుని లవ్ యు లవ్ యు ప్చ్ లవ్ యు ప్చ్ లవ్ యు ప్చ్ లవ్ యు ప్చ్ లవ్ యూ ప్చ్ లవ్ యు ప్చ్ లవ్ యు ప్చ్ లవ్ యు ప్చ్ ………… అని ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉన్నాను ……….
బుజ్జాయిలు : తియ్యని నవ్వులతో మురిసిపుతూనే ఏమిటన్నయ్యా ……….. ఇంత ఆనందం ఇన్ని లవ్ యు లు , ఇన్ని ముద్దులు ………..
సర్ప్రైజ్ బుజ్జాయిలూ సర్ప్రైజ్ ………. లవ్ యు లవ్ యు soooooo మచ్ ఏమిటో ఇలా రోజంతా ముద్దులుపెడుతూనే ఉండాలని ఉంది .
బుజ్జాయిలు : మరింత మురిసి , మేము కాదన్నామా అన్నయ్యా ……….. రోజంతా కాదు మీకిష్టమైనన్ని రోజులు ముద్దులుపెడుతూనే ఉండండి మాకిష్టమైన కోరిక కూడా అదే , wow wow wow ………. we love సర్ప్రైజ్ ………… అని నా బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టారు .
లవ్ యు soooooo బుజ్జాయిలూ ……….. ఆ సర్ప్రైజ్ కోసం బయటకువెళుతున్నాను పెద్దమ్మను కంటికిరెప్పలా చూసుకోండి , నా గురించి వేచిచూడకుండా భోజనం చేసేయ్యండి ………..
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ………. అక్కడ అమ్మ మీకోసం పెద్దమ్మ కోసం అని హుషారుగా ఘుమఘుమలతో వంట చేస్తున్నారు అని నా గుండెలపై తియ్యని కోపంతో కొడుతున్నారు .
లవ్ యు లవ్ యు ……….. ఈ ఒక్కపూట బుజ్జాయిలూ ……….. పెద్దమ్మ ఉన్నారుకదా మీ బుజ్జిబుజ్జిచేతులతో తినిపించండి . బయట ఎక్కడా తినను ,వచ్చి చల్లారిపోయినా సంతోషంతో తింటాను సరేనా సరేనా ……….. నేను తప్పకుండా వెళ్ళాలి .
బుజ్జాయిలు : గట్టిగా హత్తుకుని , పని పూర్తవగానే తొందరగా వచ్చేయ్యాలి .
అలాగే బుజ్జాయిలూ ………. లైవ్ యు అని ముద్దులుపెట్టి , ఇద్దరినీ పెద్దమ్మ ప్రక్కనే కూర్చోబెట్టి , పెద్దమ్మ వైపు చూసి సిగ్గుపడ్డాను .

పెద్దమ్మ : ముసిముసినవ్వులు నవ్వుకుని , బుజ్జాయిలూ ……….. మీరూ మీ అన్నయ్యకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు .
బుజ్జాయిలు : అవునా పెద్దమ్మా ………. ఏమిటి ఏమిటి ఏమిటి ……….
పెద్దమ్మ : మీ అన్నయ్య మీకు సర్ప్రైజ్ ఇవ్వగానే మీ చెవిలో చెబుతాను .
లవ్ యు పెద్దమ్మా ……… అని లేచి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
పెద్దమ్మవైపు ఏమిటని కళ్ళతోనే అడిగాను .
పెద్దమ్మ : నో నో నో ……….. మహేష్ సమయం లేదు వెళ్లు ముందు అని కొంటె సైగ చేసి బుజ్జాయిలను హత్తుకుని నవ్వుకున్నారు .
పెద్దమ్మా – బుజ్జాయిలూ ……. జాగ్రత్త అనిచెప్పి , బుజ్జాయిలకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి డోర్ క్లోజ్ చేసి సమయం చూసుకుని స్టెప్స్ దగ్గరకు పరుగుతీసాను . లిఫ్ట్ నుండి ఒకరు రావడం చూసి అంతలోనే అని లిఫ్ట్ లో కిందకువెళ్ళిచూస్తే ఆశ్చర్యం లిఫ్ట్ సర్వీస్ లో ఉందని ఎలాంటి నోటీస్ లేదు . ఉదయం నుండీ అంతా మాయలా ఉంది – రేయ్ సమయం లేదు అని మనసు గుర్తుచేయ్యడంతో పరుగున కారులోకి చేరాను . సర్ పర్మిషన్ తీసుకుందామని మొబైల్ తీసి ఇంతకీ సెలెబ్రేషన్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ సైడ్ మిర్రర్ లో చూస్తే బిల్డింగ్ టాప్ కనిపించడంతో , కారు దిగిపరుగున లిఫ్ట్ లోకి దూరి టాప్ చేరుకుని మొబైల్ టార్చ్ లో చూసి పర్ఫెక్ట్ అనుకున్నాను . సర్ కు కాల్ చేసి విషయం చెప్పాను .
సర్ : మహేష్ ………. రేపు బుజ్జాయిలను ఆఫీస్ కు తీసుకొస్తేనే ,
Sure సర్ ……….. ఆ అదృష్టం బుజ్జాయిలది .
సర్ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ ………… , ఆ అదృష్టం మాది , అయినా నువ్వూ బోర్డ్ మెంబర్ వే నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు . మేనేజర్ ను కాల్లోకి తీసుకుని మహేష్ ఏమిచెబితే అది చెయ్యండి – మహేష్ కూడా స్టన్ అయిపోవాలి బై మహేష్ ఎంజాయ్ సెలెబ్రేషన్స్ అధిరిపోవాలి అని విష్ చేశారు .
థాంక్యూ sooooo మచ్ సర్ అని మేనేజర్ గారికి మొత్తం వివరించాను .
మేనేజర్ : మహేష్ మరికిద్దిసేపట్లో నేనే స్వయంగావచ్చి మన బాయ్స్ తో నువ్వు చెప్పినట్లుగా టాప్ ను మార్చేస్తాను . పిల్లల birthday అంటే సెలెబ్రేషన్స్ అంబరాన్ని దాటాలి 11 గంటలకల్లా ……… పూర్తిచేసేస్తాము బాయ్స్ are you రెడీ అన్నారు . Yes సర్ అని నాకు వినిపించేలా ఉత్సాహంతో చెప్పడం విని సంతోషించాను.

కిందకువచ్చి సెక్యూరిటీకి చాలామంది వస్తారు బిల్డింగ్ టాప్ కు తీసుకెళ్లమని చెప్పాను . కారులో కూర్చుని ముందుగా కేక్ పాయింట్ చేరుకుని బుగ్గెస్ట్ కూల్ కేక్ ఆర్డర్ చేసి ఏమిరాయాలో రాసిచ్చాను . నెక్స్ట్ బుజ్జాయిలకు మరియు దేవతలకు కొత్త బట్టలు ………. బుజ్జాయిలకు నేను కొనేస్తాను – దేవతలకోసం పట్టుచీరలూ ok – చీరలకు మ్యాచింగ్ జాకెట్లు ………… హాస్పిటల్లో కొలతలు స్కాన్ చేసిన నర్స్ గుర్తుకురావడంతో పెదాలపై తియ్యని నవ్వుతో హాస్పిటల్ చేరుకున్నాను .
ఈ సంతోషమైన సమయంలో అదృష్టం బాగుండి డ్యూటీ ముగించుకుని నర్స్ బయటకు రావడం చూసాను . వెళ్లి విషయం చెప్పాను .
నర్స్ : చూసేసావన్నమాట ……….. సర్ మిమ్మల్ని అమాయకుడు అనుకున్నాను అసాధ్యులే , పదండి వెళదాము .
థాంక్యూ sooooooo మచ్ మేడం అని వెనుక డోర్ తెరిచాను .
నర్స్ : మహేష్ సర్ నేనేమీ అంతరానిదాన్ని కాదు లేండి అని నవ్వుకుని ముందు డోర్ తీసుకుని కూర్చున్నారు .
Sorry మేడం అని చిరునవ్వుతో కూర్చుని కళామందిర్ కు పోనిచ్చాను .

పట్టుచీరల సెక్షన్ కు వెళ్ళాము .
నర్స్ : సర్ ……… చీరలు మీ సెలక్షన్ అన్నారుకదా ఎంజాయ్ – నేను మిగతావి తీసుకొస్తాను . సర్ నాకొక డౌట్ ఓన్లీ బయట వేసుకునేవి మాత్రమేనా ……… లోపల వేసుకునేవి కూడానా ………..
మేడం అవసరమైనవన్నీ ……….. అనిచెప్పి సిగ్గుతో మెలికలుతిరిగిపోవడం చూసి ,
మీరెలా అంటే అలా సర్ , మంచి పట్టుచీరలు చూయించండి అని సేల్స్ గర్ల్స్ కు చెప్పి ముసిముసినవ్వులతో వెళ్లారు .

నర్స్ వచ్చేలోపు సుమారు ఆరు గంటపాటు చీరలన్నీ చూసి మనసుకు నచ్చినవి మూడింటిని సెలెక్ట్ చేసాను .
నర్స్ : మహేష్ సర్ ……….. మీరు వీటి కోసమైతే మెలికలు తిరిగారో వాటితో సహా నా షాపింగ్ మొత్తం అయ్యింది మరి మీరు .
మేడం ………. అని సిగ్గుపడి మూడు చీరలను తనవైపుకు తోసాను .
మూడింటినీ చూసి మహేష్ సర్ ఏమో అనుకున్నాను చీరల సెలక్షన్ లోకూడా మంచి టేస్ట్ ఉంది సూపర్ గా ఉన్నాయి . అయినా రెండే అన్నారు మూడు తీసుకున్నారు .
ఏదో నా సంతోషం కోసం చెబుతున్నారు .
నర్స్ : నో నో నో ………… మహేష్ , గాడ్ ప్రామిస్ చాలా అంటే చాలా బావున్నాయి . నాకు గనుక అయితే ఇక్కడికిక్కడే ఎగిరి గెంతులేసేదాన్ని బ్యూటిఫుల్ లవ్లీ కలర్స్ ……..
థాంక్యూ sooooo మచ్ మేడం అని బుజ్జాయిల డ్రెస్సెస్ కోసం మరొక అరగంట కేటాయించి ఏంజెల్స్ లాంటి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి పరవశించిపోయి , కౌంటర్ కు చేరుకున్నప్పుడు కానీ తెలియలేదు అకౌంట్ బాలన్స్ కంటే షాపింగ్ బిల్ ఎక్కువ ఉందని – చెమటలు పట్టేసాయి . ఎంత తక్కువ ఉందో చూద్దామని మొబైల్లో బ్యాలన్స్ చెక్ చేసుకున్నాను . ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ లో ఫీజ్ మరియు రెండు రోజుల బుజ్జాయిలకోసం చేసిన లగ్జరీ ఖర్చులకు పోనూ 30 వేలు ఉండాలి కానీ చూస్తే 2 లక్షలా 30 వేలు ఉంది . ఫ్రెండ్స్ ……… పెదాలపై చిరునవ్వుతో లవ్ యు sooooo మచ్ రా అని మనసులో అనుకున్నాను .
నర్స్ : మహేష్ ……… ఏమైంది ఇంత AC లో కూడా చెమటలు పట్టాయి అని కర్చీఫ్ అందించారు .
నథింగ్ నథింగ్ మేడం థాంక్యూ sooooo మచ్ అని తుడుచుకుని , కార్డ్ ద్వారా స్వైప్ చేసి అన్నింటినీ తీసుకుని బయటకువచ్చి కారులో వెనుక ఉంచి , మేడం …….. మరొక సహాయం బుజ్జాయిలకు గిఫ్ట్స్ కూడా ……….
నర్స్ : పిల్లల కోసం ఏమైనా చేస్తాను . ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని మెసేజ్ పెట్టేసాను పదండి అని గిఫ్ట్ షాప్ చేరుకుని బుజ్జాయిలతోపాటు దేవతలిద్దరికీ మరియు నర్స్ కు నచ్చిన మరొక గిఫ్ట్ తీసుకుని బ్యూటిఫుల్ గా ప్యాక్ చేయించాను .

మేడం అడ్రస్ చెప్పండి ఇంటి దగ్గరకు డ్రాప్ చేస్తాను అని తన ఇంటికి చేరుకుని పరుగున అటువైపుకువెళ్లి డోర్ తెరిచాను .
పెదాలపై తియ్యని నవ్వుతో థాంక్స్ సర్ అని కిందకు దిగారు .
మేడం ………. మీరు లేకపోతే చాలా చాలా ఇబ్బందులు పడేవాడిని , అన్నింటికీ బిగ్ బిగ్ బిగ్ థాంక్స్ చెప్పి , మేడం ………. నేను తీసుకున్న చీరలలో మీకు నచ్చిన కలర్ చెప్పండి .
నర్స్ : సిగ్గుపడుతూ none other than పర్పుల్ మహేష్ సర్ అని ఫీల్ అవుతూ ఆ చీరలో ఉన్నట్లు డ్రీమ్ లోకి వెళ్లిపోయినట్లు కళ్ళుమూసుకుని పులకించిపోతున్నారు .

నవ్వుకుని వెనుక డోర్ తెరిచి మూడు చీరలలో పర్పుల్ చీరను మరియు తనకిష్టమైన చీరను తన ముందు ఉంచాను .
కొన్ని క్షణాలకు కళ్ళుతెరిచి చూసారు .
మూడో చీర ఎవరికి అన్నారుకదా మంచి మనసు అందం కలగలిసిన మీకోసమే అని అందించాను .
ముందు సంతోషంతో ఎగిరి గెంతులేసి , సర్ ………. నాకూ ఇంత costly గిఫ్ట్స్ అని తలదించుకున్నారు .
ఒక చిన్న స్వార్థంతో ఇస్తున్నాను మేడం . రేపు మీరు మీ కుటుంబంతో కలిసి మాఇంటికివచ్చి నా బుజ్జాయిలకు విషెస్ తెలుపుతారని ఆశ ………..
నర్స్ : తప్పకుండా తప్పకుండా మహేష్ ……….. దానికి గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు , సంతోషంతో వస్తాము .
బుజ్జాయిల సంతోషపు కానుక కాదనకండి అని అందించి అపార్ట్మెంట్ అడ్రస్ చెప్పి గుడ్ నైట్ చెప్పి బయలుదేరాను .

ఇంటికి చేరుకునేసరికి రాత్రి 10 గంటలు అయ్యింది . షాపింగ్ బ్యాగ్స్ మొత్తం తీసుకుని ముందుగా బిల్డింగ్ టాప్ చేరుకుని కన్నార్పకుండా చూసి ఆనందించి , చివరి దశకు చేరుకున్న డెకరేషన్ ను చూసి మేనేజర్ గారికి థాంక్స్ చెప్పాను .
మేనేజర్ : ఇక్కడే కాదు మహేష్ ……….
సర్ …….. ష్ …….. అని ప్రక్కనే ఉన్న అన్నయ్య అనడంతో , అక్కడితో ఆగిపోయారు.
మేనేజర్ : మహేష్ ……….. ఇప్పుడేమి చూశావు మరొక్క గంట ఆగి వచ్చెయ్యి అప్పుడు చూసి థాంక్స్ చెప్పమని చెప్పారు . లగేజీ ఉన్నట్లుంది వెళ్లు వెళ్లు మేము చూసుకుంటాము అన్నారు .
థాంక్యూ soooo మచ్ సర్ అని 8th ఫ్లోర్ చేరుకుని డోర్ తాకగానే తెరుచుకుంది .

నెమ్మదిగా లోపలికివెళ్ళాను . బుజ్జాయిలను తమ గుండెలపై హత్తుకుని జోకొడుతూ నా దేవతలిద్దరూ సోఫాలో కూర్చుని సంతోషంతో మాట్లాడుకుంటున్నారు .
దేవత నన్నుచూసి , హమ్మయ్యా …….. మహేష్ గారూ వచ్చారా ……… నిద్రపోయినా మిమ్మల్నే కలవరిస్తూనే ఉంది అని కీర్తిని నాకు అందించి గుడ్ నైట్ – పెద్దమ్మా గుడ్ నైట్ అనిచెప్పి కీర్తి బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , సంతోషంతో వెళ్లిపోయారు .
మే ………. అని పిలబోయి ఆగిపోయి ఫీల్ అవుతున్నాను .

పెద్దమ్మ : మహేష్ ………. మేడం అని కాదు ఏకంగా దేవత అని ప్రేమతో పిలిచే క్షణం అతిదగ్గరలోనే ఉంది . ఫీల్ అవ్వకు ……… వచ్చి ముందు భోజనం చెయ్యి అని ఏమాత్రం నొప్పిలేనట్లు బాగా నడుస్తున్నారు . ఒక్క కట్టు కూడా లేదు . స్నానం చేసి హాస్పిటల్లో కట్టుకున్న చీరనే కట్టుకున్నారు . కన్నార్పకుండా పెద్దమ్మనే చూస్తుంటే నావైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుని , నేను ఎక్కడికీ వెళ్ళను ముందు భోజనం చెయ్యి ఎప్పుడు తిన్నావో ఏమిటో ………..
అలాంటిదేమీ లే…….దు పెద్ద………మ్మా అని తడబడి తలదించుకుని , బుజ్జితల్లిని ఎత్తుకునే సోఫాలో కూర్చుని తలెత్తకుండా తింటుంటే పెద్దమ్మ నవ్వుతూనే ఉన్నారు .

1 Comment

Add a Comment
  1. Na modda la undhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *