వెంటనే పూల వర్షం – ఆకాశంలో వెలుగులు విరజిమ్మడంతో కన్నీళ్లను తుడుచుకుని చిరునవ్వులు చిందిస్తూ పూలు దోసిళ్ళతో అందుకొని ముందు మా ముగ్గురిపై తరువాత పెద్దమ్మపై చల్లారు .
పెద్దమ్మ : బుజ్జాయిలూ – కావ్యా ……… మీరు మాత్రమేనా అని పెద్దమ్మ కూడా పూలు జల్లారు . అలా నలుగురూ ఒకరికొకరు లవ్ యూ లవ్ యులవ్ వైపు పూలు జల్లుకుని చిరునవ్వులు చిందిస్తూ పులకించిపోయారు .
పెద్దమ్మా ……….. మీరు నాకిస్తానన్న సర్ప్రైజ్ ఇచ్చేస్తే కేక్ కట్ చేసి మా బుజ్జాయిల ముఖం మొత్తం పూసేసి ఎంజాయ్ చెయ్యాలి .
బుజ్జాయిలు : మేము కూడా మా అన్నయ్య అమ్మలకు పూసేసి నాలుకతో నాకుతూ మొత్తం తినేయ్యాలి .
అందరమూ సంతోషంతో నవ్వుకున్నాము .
నేను నా బుజ్జాయిల ముఖం మొత్తం కొరుక్కుని తినేస్తాము .
బుజ్జాయిలు : మేము మా అన్నయ్య కోసం ఎప్పుడో రెడీ ……..
లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ఘాడమైన ముద్దులుపెట్టి , పెద్దమ్మా పెద్దమ్మ ……… తొందరగా తొందరగా చెప్పండి ఆ సర్ప్రైజ్ ఏంటో ……..
పెద్దమ్మ : బుజ్జాయిలూ ………. మీరు చెబుతారా ? – నన్ను చెప్పమంటారా ? అని దేవతవైపు సైగ చేశారు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ……… అదేనా , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మేమే చెబుతాము మేమే చెబుతాము – మా అన్నయ్య ఇచ్చిన సర్ప్రైజ్ వలన మరిచిపోయాము లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మా ……… అని చెవులను పట్టుకున్నారు .
దేవత : బుజ్జాయిలూ ………. అని సిగ్గుపడి పెద్దమ్మ వెనుక దాక్కున్నారు .
బుజ్జాయిలూ ……… మీకు కూడా తెలుసా ?
బుజ్జాయిలు : తెలుసు అన్నయ్యా ……… అని చెరొకవైపు చెవిలో గుసగుసలాడి నా బుగ్గలపై ముద్దులుపెట్టి , నేను సంతోషపు సర్ప్రైజ్ లో ఉండటం చూసి నవ్వుకుని , అన్నయ్యా ………. ముందు మేము చెప్పేస్తాము అని పెద్దమ్మతోపాటు …….. పుట్టినరోజు శుభాకాంక్షలు – అమ్మా హ్యాపీ birthday అమ్మా – పుట్టినరోజు శుభాకాంక్షలు కావ్య తల్లీ ………… అని ముందుకు తీసుకొచ్చారు .
పెద్దమ్మ : అవును మహేష్ ………. కావ్య పుట్టినరోజు నాడే మన ……. నీబుజ్జాయిలు కూడా ఈ భూమిపై అడుగుపెట్టారు .
దేవత : లవ్ యు తల్లీ – లవ్ యు బిస్వాస్ – లవ్ యు పెద్దమ్మా ………. అని పరవశించిపోతున్నారు .
వెంటనే క్రీమ్ కోన్ అందుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు బుజ్జాయిలూ అన్న దానికింద మేడం అని రాసి , సంతోషంతో మాటలు తడబడుతున్నట్లు పు పు పుట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం అని బుజ్జితల్లి చేత బటన్ నొక్కించాను .
పూలవర్షం – తారాజువ్వల సందళ్ళు – బలూన్స్ తోపాటు ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఆకాశంలోకి ఎగరడం చీకటిని తరిమెయ్యడం చూసి దేవత పరవశించిపోతోంటే బుజ్జాయిలు happy birthday అమ్మా అమ్మా ……… అని నామీద నుండే ముద్దులుపెట్టి చప్పట్లు కొట్టారు .
దేవత : థాంక్ …………
అమ్మా ………. పుట్టినరోజు కాబట్టి ………
దేవత : ముసిముసినవ్వులతో చెవులను అందుకుని , లవ్ యు soooooo మచ్ మహేష్ మిస్ వైజాగ్ సంబరాలు కూడా ఇలా ఇంత సంతోషంతో చేసుకోలేదు . లవ్ యు లవ్ యు అని ఆనందబాస్పాలతో తలదించుకుని ఎంజాయ్ చేస్తున్నారు .
బుజ్జాయిలూ , మేడం ……… ఈ సంతోషాలను కేక్ కట్ చేసి మరింత సంబరంలా జరుపుకోవడానికి రెడీనా ……….
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ………. అప్పుడేనా , మీకు ఎలా సర్ప్రైజ్ ఇచ్చారో – మాకూ ఒక సర్ప్రైజ్ ఇస్తాను అన్నారు పెద్దమ్మ . పెద్దమ్మా ……….
పెద్దమ్మ : మీరు మా గుండెలపైకి వస్తే చెబుతాము . సర్ప్రైజ్ చెప్పాక ఎలాగో మీ అన్నయ్యను వదలరు మీరు …………
బుజ్జాయిలు : అన్నయ్య గురించి సర్ప్రైజ్ అయితే ok , అన్నయ్యా అన్నయ్యా …….. సర్ప్రైజ్ విని క్షణంలో ఇటువచ్చేస్తాము అని నా బుగ్గలపై ముద్దులుపెట్టి , దేవతల గుండెలపైకి చేరారు .
పెద్దమ్మ ……. దేవతవైపు సైగచేసి కొన్ని అడుగుల దూరం వెళ్లి చెవులలో గుసగుసలాడారు . దేవత నావైపు తియ్యని నవ్వుతో చూస్తున్నారు .
బుజ్జాయిలు : నిజమేనా పెద్దమ్మా ………. యాహూ యాహూ ……… అని అపార్ట్మెంట్స్ మొత్తం వినిపించేలా కేకలువేసి , లవ్ యు లవ్ యు అని ముద్దులతో ముంచెత్తి , కిందకు జారి పరుగునవచ్చి అన్నయ్యా అన్నయ్యా ……… అంటూ నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి , కేక్ వైపు తిరిగి నా గుండెలపైనుండే మేడం పేరు ప్రక్కనే నా పేరు రాసి ,
Happy birthday అన్నయ్యా – పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా………. అని దిక్కులుపెక్కటిల్లేలా సంతోషంతో విష్ చేసి ఉమ్మా ఉమ్మా ……… అంటూ ముద్దులుపెట్టారు .
బుజ్జితల్లీ – బిస్వాస్ ………. నా పుట్టినరోజు నాకు కూడా తెలియదు .
బుజ్జాయిలు : మన పెద్దమ్మ ……… పేదరాసిపెద్దమ్మ అన్నయ్యా ………. మనగురించి మొత్తం చదివేశారు .
పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ – పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ గారూ …….. అని పెద్దమ్మ – దేవత విష్ చేసి , అవునని పెద్దమ్మ కళ్లతో సైగ చేశారు .
బుజ్జాయిలు యే యే యే ………. అని రిమోట్ అందుకుని బటన్ నొక్కడంతో పూలవర్షం మొదలుకుని ఫ్లైయింగ్ క్యాండీల్స్ వరకూ ఎగరడం చూసి , కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ ……… అని బుగ్గలపై ముద్దులుపెట్టి , చెమ్మను తుడుచుకుని లవ్ యు పెద్దమ్మా – ల …… వ్ ….. యు మేడం ………. అని సిగ్గుపడుతూ చెప్పాను .
అన్నయ్యా ………..
బుజ్జాయిలూ ……….. అని చెవులలో గుసగుసలాడాను .
లవ్ యు అన్నయ్యా ………. మీరు ఎప్పుడూ సూపరే అని సంతోషం పట్టలేక బుగ్గను కొరికేసి పెద్దమ్మ ఒడిలోకి చేరింది కీర్తి .
కీర్తి : పెద్దమ్మా ………. మీ పుట్టినరోజు ఎప్పుడు . Please please …….. పెద్దమ్మకు కూడా అన్నయ్యలనే తెలియకూడదు తెలియకూడదు అని ప్రార్థించారు .
పెద్దమ్మ నవ్వుకుని , నేనూ అనాధనే కదా మీ అన్నయ్యలానే నాకూ తెలియదు అయితే ఏంటి బుజ్జితల్లీ …….. అని ముద్దుపెట్టారు .
కీర్తి : అవునుకదా ………. ఉమ్మా ఉమ్మాఉమ్మా అని ముద్దులతో ముంచెత్తి , అన్నయ్యా సక్సెస్ అని బుజ్జిచేతితో హైఫై కొట్టి , పెద్దమ్మా ………. రండి అని పిలుచుకొనివెళ్లి నా ప్రక్కనే పెద్దమ్మ అని క్రీమ్ కోన్ తో రాసి ,
దేవతోపాటు నలుగురమూ బటన్ ప్రెస్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా అని వైజాగ్ మొత్తం వినిపించేలా కేకలువేశాము . ఆ కేకలతోపాటు పూలవర్షం – తారాజువ్వలు – ఫ్లైయింగ్ క్యాండీల్స్ సందడిని చూసి పెద్దమ్మ ఆనందబాస్పాలతో పులకించిపోయాయి నా వైపు ఆరాధనతో చూసి లవ్ యు బుజ్జాయిలూ – కావ్య తల్లీ ………. అని ప్రాణంలా కౌగిలించుకోవడం చూసి చాలా చాలా ఆనందించాను .
7పెద్దమ్మ : బుజ్జాయిలూ , కావ్యతల్లీ , హీరో గారూ ………… నేను దానికి ఒప్పుకోవాలంటే రేపు ” బుజ్జాయిల – కావ్య – నీ – నా ” ………. పుట్టినరోజుల నాడు నా చిన్న చిన్న కోరికలు తీర్చాలి .
మేమంతా : చిన్నవి ఏమిటి పెద్దమ్మా ……….. అవి ఎలాంటివైనా తీర్చడానికి మా శాయశక్తులా కృషిచేస్తాము చెప్పండి అని ప్రేమతో ఆడిగాము .
పెద్దమ్మ : హీరో ………. చిన్న చిన్నవేలే , తల్లీ కావ్యా ……….. నువ్వు మాటివ్వాలి , ఎలాంటి పరిస్థితులలోనైనా మన బుజ్జాయిల లాంటి బుజ్జి కోరికలు తీరేలా చూస్తానని.
దేవత : పెద్దమ్మా ……….. అంతకంటే అదృష్టమా , మీరెలా అంటే అలా అని గుండెలపై హత్తుకున్నారు .
పెద్దమ్మ : లవ్ యు కావ్య అని నుదుటిపై ముద్దుపెట్టి , హీరో తమరే తీర్చాల్సింది .
మీ సంతోషం కోసం అనుక్షణం మీ సేవలో పెద్దమ్మా ……….
పెద్దమ్మ : లవ్ యు ………… చెప్పేస్తున్నాను .
మొదటిది : పుట్టినరోజును the best గా జరుపుకోవాలి – చుట్టూ చూసి పరవశించి , అది నేను కోరిక ముందే తీర్చేశావు హీరో లవ్ యు .
బుజ్జాయిలు : యే యే యే ………….. పెద్దమ్మ తొలి కోరికను మా అన్నయ్య తీర్చేశారు ఉమ్మా ఉమ్మా ………. మా అన్నయ్య గ్రేటెస్ట్ అని సంతోషంతో కేరింతలు వేశారు .
పెద్దమ్మ : అవును బుజ్జాయిలూ …….. రెండవది : వైజాగ్ లో బెస్ట్ ప్లేస్ చూడాలని ఆశ.
బుజ్జాయిలు : వైజాగ్ లో అన్నీ సూపర్ ప్లేస్ లే అని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు . బుజ్జాయిలూ ………… మీ ప్రాణమైన వాళ్ళతో చూస్తే మరింత అందంగా ఉంటాయి అని , అన్నింటిలోకెళ్లా బెస్ట్ ప్లేస్ అంటే ………. yes yes అదే …….. అనేంతలో ,
బుజ్జాయిలూ ……….. మీ మనసులో ఉన్న the best ప్లేస్ నాకు కూడా తెలిసిపోయింది . పెద్దమ్మకు చెప్పొద్దు సర్ప్రైజ్ గా చూస్తే అదికూడా ప్రాణమైన మీతోపాటు చూస్తే కిక్కే కిక్కు ………..
అంతే బుజ్జాయిలు తమ తమ బుజ్జిచేతులతో బుజ్జి నోళ్ళను మూసేసి కళ్ళతోనే తమ ఆనందాన్ని తెలియజేసారు .
మా బుజ్జాయిలు బంగారం అని బుజ్జి బుగ్గలను స్వీట్స్ లా కొరికేసాను .
తియ్యని నవ్వులతో లవ్ యు లవ్ యు అంటూ పరవశించిపోతూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
పెద్దమ్మ : మూడవ చిన్న కోరిక : బెస్ట్ ఫుడ్ ……… నా కావ్య తల్లి చేతి వంట రుచి చూసేసాను – సెకండ్ బెస్ట్ ఫుడ్ తినాలని .
దేవత : లవ్ యు పెద్దమ్మ ………..
Ok పెద్దమ్మా …………
పెద్దమ్మ : పెదాలపై చిరునవ్వుతో ఇలా చిన్న చిన్న కోరికలు ……….. రేపే తీరిపోవాలి – నాకు ఎక్కువ సమయం లేదు – తల్లీ కావ్యా ……… మాటిచ్చావు – ఇక చివరికోరిక హీరోగారూ ………. మీరు మాత్రమే తీర్చగలిగేది . మనుషుల ఫీలింగ్స్ లలో బెస్ట్ ఫీల్ ను ఆస్వాదించేలా చెయ్యాలి .
మనుషులు – ఫీలింగ్స్ – బెస్ట్ ఫీలింగ్ ………. నేను మాత్రమే …….. ఎంత ఆలోచించినా ఫలితం లేక అదేమిటి పెద్దమ్మా అని అమాయకంగా అడిగాను .
దేవతకు అర్థమయినట్లు పెద్దమ్మ గుండెలపై చిలిపినవ్వులు నవ్వుతున్నారు .
పెద్దమ్మ కూడా నవ్వుకుని , హీరో ……….. నా ఈ చిన్న చిన్న కోరికలన్నీ తీర్చాక నీకే నీ మనసుకే తెలిసిపోతుందిలే ………….. ఎక్కువ ఆలోచించకు అని నావైపు చూసి లవ్ యు అన్నారు . బుజ్జాయిలు – దేవత – పెద్దమ్మ ఆనందాలను కెమెరాలో బంధించాను .
తారాజువ్వలు ఆగకుండా ఆకాశంలో పేలుతున్నాయి . బుజ్జాయిలూ ………. అందరమూ ఒకేరోజు పుట్టాము ఇంకా ఎవరైనా ఉన్నారా పెద్దమ్మా …….. అని సంతోషంతో నవ్వుకున్నాము .
పెద్దమ్మ : ఆనందిస్తూనే ఈ సంవత్సరానికి మనం మాత్రమే ……… అని బుజ్జాయిలను ముద్దులతో ముంచెత్తారు .
బుజ్జాయిలూ ………. ఇక ఫైనల్ కేక్ కట్టింగ్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేద్దామా ………
యాహూ …….. అని అందరమూ సంతోషంతో కేకలువేశాము .
అన్నయ్యా ……….. అందరమూ కలిసి కట్ చేద్దాము అని కోరారు .
కెమెరాను ఆటోమేటిక్ లో సెట్ చేసి కేక్ ఎదురుగా ఉంచాము . సెకనుకు ఒక ఫోటో తీస్తూనే ఉంది .
బుజ్జాయిలు క్యాండీల్స్ వెలిగించి కత్తిని పట్టుకుని అన్నయ్యా పెద్దమ్మా అమ్మా రండి అని చిరునవ్వులు చిందిస్తూ అందరమూ ఒకరికొకరం birthday విషెస్ తెలుపుకుంటూ కేక్ కట్ చేసుకుని ఒకరికొకరం ఆనందంతో సిగ్గుపడుతూ తినిపించుకోగానే , ముందుగా బుజ్జాయిలు కేక్ చేతిలోకి తీసుకుని నాకు ఆ తరువాత పరుగుపెడుతున్న దేవతల చీరలను పట్టేసుకుని ఆపి , అన్నయ్యా ……… మమ్మల్ని ఎత్తుకోండి అని ముఖం మూసుకుంటే వార్నింగ్ ఇచ్చిమరీ ముఖమంతా పూసేశారు .
ఆ వెంటనే మేమంతా బుజ్జాయిలకు పూసేసి సంబరంలా సెలెబ్రెట్ చేసుకున్నాము .
బుజ్జాయిలు నా ముఖం పై – దేవతల బుగ్గలపై క్రీమ్ ను నాకుతూ మ్మ్మ్….. మ్మ్మ్….. tasty అని కొరికేస్తుండటం చూసి నవ్వుకుని మొత్తం వీడియో తీసాను .
నాకు దేవతల బుగ్గలపైన ఉన్న క్రీమ్ అందుకోవాలని ఆశగా ఉన్నప్పటికీ , రేయ్ రేయ్ ………… పుట్టినరోజు సెలబ్రేట్ చేసినంత మాత్రాన అడ్వాన్స్ అయిపోదామనుకున్నావేమో కంట్రోల్ కంట్రోల్ అనుకుని తియ్యని జలదరింపులతో ఆనందాన్ని ఆస్వాదించాను .

Na modda la undhi