పెద్దమ్మ Part 3

పెద్దమ్మా – అమ్మా ………. అన్నయ్య చేతిలో కెమెరా అందుకుని మాకు తియ్యండి అని నా గుండెలపైకి చేరి , ఎందుకన్నయ్యా ………. మేమంటే అంత ప్రాణం మీకు .
బుజ్జాయిలూ ……….. అవన్నీ తీరికగా తరువాత మాట్లాడుకుందాము . సెలబ్రేషన్ ఇంకా అయిపోలేదు అని మూలన ఉంచిన గిఫ్ట్స్ తీసుకొచ్చి happy birthday అని అందించాను .
గట్టిగా కౌగిలించుకుని వదిలి లవ్ యు లవ్ యు అని అందుకుని ఓపెన్ చేసి wow టెడ్డీ బేర్స్ …….. మాకు చాలా చాలా ఇష్టం అని హత్తుకున్నారు .
లవ్ యు అని నుదుటిపై ముద్దులుపెట్టి , మీ అమ్మలకు కూడా తీసుకొచ్చాను మీరే ఇవ్వండి అని కిందకుదించి అందించాను .
అన్నయ్యా – అన్నయ్యా ……….. ఎందుకో మాటలు రావడం లేదు . ఇన్ని సర్ప్రైజ్ లు ఇస్తున్నందుకు ప్రేమ హద్దులు దాటి ప్రాణంలా కొట్టాలనిపిస్తోంది .
దేవతలు నవ్వుకున్నారు .
బుజ్జాయిలూ ……… మీ తియ్యని దెబ్బలు తినడానికి నేను రెడీ , అమ్మలకు అందించి రండి అన్నాను .
అమ్మలూ ………. అని పరిగెత్తి happy birthday , happy birthday అని అందించి ఏముందో చూడాలని ఆశతో చూస్తుంటే , మీ గిఫ్ట్స్ అంత అందమైనవి అయితే అయ్యుండవులే అని నుదుటిపై ముద్దులుపెట్టి ఓపెన్ చేసి జ్యూవెలరీ ఉండటం చూసి ,
గోల్డ్ చైన్స్ ………. భలే భలే అని సంతోషంతో గెంతులేసి అంతే పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయారు .

దేవత : పెద్దమ్మా ……… ఏడేళ్ల తరువాత మళ్లీ గిఫ్ట్ అందుకున్నాను – లవ్ యు soooooo మచ్ మహేష్ అని నావైపు ప్రాణంలా చూస్తున్నారు .
పెద్దమ్మ : జీవితంలో ఫస్ట్ birthday సెలబ్రేషన్ – ఫస్ట్ గిఫ్ట్ మహేష్ ………. , ఈ ఫీల్ కొత్తగా ఉంది లవ్ యు sooooo మచ్ …………. నిమిషం నిమిషానికీ చాలా చాలా ఋణపడిపోతున్నాను .

పెద్దమ్మా ……….. బుజ్జాయిలు – మేడం – మీరు ……… నేను అనాధను అన్న ఫీల్ ను ఎప్పుడో దూరం చేసేసారు . నేనే నా బుజ్జాయిలకూ మీకూ ఋణపడిపోయాను .
బుజ్జాయిలు : మేము కూడా మా అన్నయ్యకు ……… అనడంతో అందరమూ నవ్వేసి ముద్దులతో ముంచెత్తాము .

పెద్దమ్మ : బుజ్జాయిలూ ………. చలి ఎక్కువగా ఉంది మీకు జలుబు చేస్తుంది కిందకు వెళదామా …………
బుజ్జాయిలు : మాకైతే లేదు పెద్దమ్మా ………. మా అన్నయ్య వెచ్చని కౌగిలిలో ఉన్నాము కదా – మీకు చలివేస్తే కిందకు వెళదాము .
పెద్దమ్మ : మీ అన్నయ్య ఉన్నారు కదా ………. మాకూ వెచ్చగానే ఉందని దేవతలిద్దరూ నావైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
నాకైతే పెద్దమ్మ చిలిపిమాటలు విన్నప్పుడల్లా తియ్యని జలదరింపులతో అలా అలా గాల్లో తేలిపోతున్నాను .

పెద్దమ్మా ………. అమ్మ చెప్పారు ఇలా చంద్రుడి వెన్నెలలో బుజ్జాయిలకు బోలెడన్ని కథలు చెబుతారని , ఇప్పుడు మాకు కూడా మా పెద్దమ్మ గుండెలపై ఆ కథలను వింటూ హాయిగా నిద్రపోవాలని ఉందని కోరిక కోరారు .
బుజ్జాయిలు సెలబ్రేషన్ తరువాత కోరిన తొలి కోరిక ఉమ్మా ఉమ్మా ……… అని ముద్దులుపెట్టి దేవతలకు అందించి పరుగున లిఫ్ట్ లో వెళ్లి ఒక బెడ్ – దిండ్లు – వెచ్చగా ఉండేలా లావుపాటి దుప్పట్లు – ఒక సోఫా ………. అవసరమైనవన్నీ భీముడిలా ఎత్తుకునివచ్చి పరిచి , ఎంజాయ్ బుజ్జాయిలూ ……… అని ఎదురుగా సోఫాలో ఒక దుప్పటి కప్పుకుని కూర్చున్నాను .
లవ్ యు అన్నయ్యా – లవ్ యు అన్నయ్యా ………. అని వెచ్చని ముద్దులుపెట్టి , నా దేవతలతోపాటు వాలి భుజాలవరకూ మందమైన దుప్పటి కప్పుకున్నారు .
ఆఅహ్హ్గ్………. వెచ్చగా ఉంది లవ్ యు మహేష్ , బుజ్జాయిలూ ……… ఉమ్మా ఉమ్మా ……… అనగనగనగా అంటూ పేదరాసిపెద్దమ్మ కథలను చెబుతుంటే ఊ కొడుతూ ఊ కొడుతూ ………. అందరమూ వెచ్చగా నిద్రలోకి జారుకున్నారు .

బుజ్జాయిలిద్దరూ అతి సుందరమైన నా దేవతల గుండెలపై హాయిగా నిద్రపోతుండటం చూసిన నా ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి . గుడ్ నైట్ బుజ్జాయిలూ – గుడ్ నైట్ goddesses …………. అంటూ పెదాలపై చిరునవ్వుతో వాళ్ళను చూస్తూనే వెచ్చని దుప్పటిని భుజాలవరకూ కప్పుకున్నాను .
ఈ సంతోషంలో నా ఫ్రెండ్స్ వాటా కూడా ఉండటంతో ఉదయం వరకూ ఆగడం నావల్ల కాక కృష్ణగాడికి కాల్ చేసాను . ఎత్తగానే లవ్ యు లవ్ యు ఫ్రెండ్స్ ……….. అడగకముందే సరైన అవసరంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు ……… ఎదురుగా లేరు కానీ ముగ్గురినీ కౌగిలిలో నలిపేసేవాణ్ణి మళ్లీ మళ్లీ లవ్ యు sooooooo మచ్ .
కృష్ణ : రేయ్ మామా డబ్బా ……… , మేము పంపలేదురా ఎంత అవసరం ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాము అని ముగ్గురి నుండీ అమౌంట్ వచ్చింది .
రేయ్ మామా ……….. మీరు కాదా ? ……….. అయితే అంతడబ్బు సరైన అవసరానికి ఎలా వచ్చింది …………… అని ఆలోచనలో పడ్డాను .

1 Comment

Add a Comment
  1. Na modda la undhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *