పెద్దమ్మ Part 5

బాత్రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో తియ్యదనంతో నవ్వుకుని నగ్నంగా బాత్రూమ్లోకివెళ్లి షవర్ కింద నిలబడి పెదాలపై తియ్యదనంతోనే తలస్నానం చేసివచ్చి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి ఆఫీస్ కు అవసరమైనవి తీసుకుని హాల్లోకివచ్చాను .

బుజ్జాయిలిద్దరూ ఆశ్చర్యంగా కాలేజ్ డ్రెస్ మరియు కాలేజ్ బ్యాగ్స్ వేసుకునివచ్చారు.
బుజ్జాయిలు : ష్ ష్ ష్ …………. అన్నయ్యా , వాడు వెళ్ళిపోయాడు అనుకుంటే మళ్ళీవచ్చి ఎక్కడికో వెళ్ళడానికి బ్యాగు సర్దుకుంటున్నాడు , కాలేజ్ కి వెళతాము అమ్మా గట్టిగా కేకవేసి డౌట్ రాకుండా కాలేజ్ డ్రెస్ వేసుకునివచ్చాము – మనం తొందరగా పోదాము పదండి అనిచెప్పారు .
మరి అమ్మ ………..
బుజ్జాయిలు : పెద్దమ్మ చూసుకుంటానని చెప్పారులే ………..
అంటే నేను ఇంటిలోనుండి బయటకురాగానే వాడు ఎంటర్ అయ్యాడన్నమాట – పెద్దమ్మ ఉంటుంది కాబట్టి డోర్ ను ముందుకుమాత్రమే వేసి బ్యాగులతోపాటు బుజ్జాయిలను ఎత్తుకుని పరుగున లిఫ్ట్ వైపు పరుగుపెట్టడం చూసి బుజ్జాయిలు సంతోషంతో నవ్వుకున్నారు . కిందకువచ్చి బ్యాగులను వెనుక ఉంచాను – బిస్వాస్ అటువైపు వెళ్లి కూర్చున్నాడు . బుజ్జితల్లిని ఎత్తుకుని ముద్దుచేస్తూనే కారులో కూర్చుని డ్రైవ్ చేసాను . దారిలో బుజ్జాయిలకోసం చాక్లెట్ లు – cakes – లాలీపాప్ లు బోలెడన్ని తీసుకుని ఆఫీస్ చేరుకున్నాము .

కారుని పార్క్ చేసి చాక్లెట్ లను అందించి బుజ్జాయిలను ఎత్తుకుని లోపలికివెళ్ళాను . చూసినవాళ్ళంతా బుజ్జాయిలకు సంతోషంతో గుడ్ మార్నింగ్ విషెస్ చెబుతున్నారు బదులుగా చిరునవ్వులు చిందిస్తూ విష్ చేశారు . వెంకట్ బుజ్జాయిలను చూసి సర్ సర్ ……… పిల్లలు కీర్తి – బిస్వాస్ వచ్చారు అని కేకలువెయ్యగానే , సర్ వాళ్ళు అందరూ వచ్చి బుజ్జాయిలకు చాక్లెట్ లు అందించిమరీ విష్ చేశారు .
సర్ : కీర్తి – బిస్వాస్ …….. కాలేజ్ కు వెళుతున్నారా ?
కీర్తి : గుడ్ మార్నింగ్ ……… నో సర్ , మా అన్నయ్యే మాకు కాలేజ్ అని ప్రాణమైన ముద్దులుపెట్టారు – మా అన్నయ్య ప్రేమలో ప్రపంచాన్నే చదివేస్తాము అని గట్టిగా హత్తుకున్నారు .
సర్ : అంటే లంచ్ వరకూ మా luckiest ఏంజెల్స్ ఆఫీస్ లోనే ఉంటారన్నమాట యాహూ …….. అంటూ పిల్లాడిలా సంతోషంతో కేకలువేశారు .
బుజ్జాయిలు : లంచ్ వరకూ మాత్రమే కాదు సర్ , సాయంత్రం వరకూ అన్నయ్యతోనే అంటే ఆఫీస్ లోనే ………..
సర్ : థాంక్యూ soooooo మచ్ పిల్లలూ ……….. , వెంకట్ ఈరోజంతా నీ డ్యూటీ పిల్లలతోనే వాళ్ళు ఏది అడిగితే అది క్షణాల్లో ఉంచు – అడుగాకపోయినా చాక్లెట్ మొదలుకుని ఐస్ క్రీమ్స్ వరకూ నిమిషానికొకటి ఆనందిస్తూనే ఉండు అని ఆర్డర్ వేశారు .
కీర్తి తల్లి : అవసరం లేదు సర్ ………. ఇదిగో పెద్ద బాక్స్ ల నిండా అన్నయ్య దారిలోనే తీసుకున్నారు .
సర్ : అవును …….. మీ అన్నయ్యకు మీరంటే అంత ప్రాణం – అదే మాకు అదృష్టం . పిల్లలూ ………. ఆఫీస్ మీదే మీ ఇష్టం మీరు ఎక్కడికైనా వెళ్లొచ్చు ఏమైనా చెయ్యొచ్చు .
కీర్తి తల్లి : థాంక్స్ సర్ ……… , కానీ అన్నయ్య కౌగిలే మాకు ప్రపంచం అని ముద్దులు కురిపించారు .
సర్ : మహేష్ ………. అదృష్టవంతుడివి , పనిలో మాత్రమే మునిగిపోకుండా పిల్లలతోనే ఉండు అనిచెప్పారు .
బుజ్జాయిలు : ఇప్పటికే అన్నయ్య రెండురోజులు లీవ్ తీసుకున్నారని బాధపడ్డారు . ఆఫీస్ అంటే అన్నయ్యకు దైవంతో సమానం – మీరు అన్నయ్యకు ఎంత సహాయం చేశారో ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటారు – మీరు బాగుండాలని మనసారా కోరుకుంటారు అందుకే ఆఫీస్ లో ఉన్నంతవరకూ అన్నయ్యను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము .
సర్ వాళ్ళు : మహేష్ ………. అంటూ సంతోషంతో బుజ్జాయిలతోపాటు కౌగిలించుకుని , మహేష్ – పిల్లలూ ……….. త్వరలోనే మీకు ఒక గుడ్ న్యూస్ చెబుతాను – మా అదృష్టమైన బుజ్జిదేవతలే ముఖ్య అతిథులు ………. ఎంజాయ్ అనిచెప్పి తమ తమ రూమ్ లలోకి వెళ్లిపోయారు .

మా బుజ్జాయిలు చీఫ్ గెస్ట్స్ అన్నమాట అని మురిసిపోయి ముద్దులతో ముంచెత్తుతూ నారూమ్లోకి వెళ్ళాను . వెనుకే అసిస్టెంట్ వచ్చి తన పని తాను చేసుకుపోతున్నాడు .
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ………. మమ్మల్ని సోఫాలో కూర్చోబెట్టి మీపని మీరు చూసుకోండి .
కీర్తి తల్లీ – బిస్వాస్ ………. మొబైల్లో గేమ్ పెట్టి ఇవ్వనా అన్నాను .
బుజ్జాయిలు : వద్దు అన్నయ్యా ……… , కారులో ఉన్న బ్యాగ్స్ తెచ్చుకుని చదువుకుంటాము .
చదు ………. చదువు ……… లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ – నా బుజ్జాయిలు బంగారం అంటూ గట్టిగా బుగ్గలపై ముద్దులుపెట్టి , ఎత్తుకునే రూమ్ బయటకువచ్చాను .

వెంకట్ : మహేష్ ……… కీస్ ఇవ్వండి నేను ……….
పర్లేదు అన్నయ్యా ………. , నా బుజ్జాయిల బ్యాగ్స్ నేనే మోయాలి కదా క్యూట్ ఏంజెల్స్ ……….
బుజ్జాయిలు : చిరునవ్వులు చిందిస్తూ అవునన్నట్లు బుగ్గలను కొరికేశారు .
అమ్మా …… స్స్స్ …….
బుజ్జాయిలు : నొప్పిగా ఉందా అన్నయ్యా ……… , పెద్దమ్మ రాసినట్లు మేమూ మందురాస్తాము అని కొరికినచోట ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……… అంటూ బయటకువెళ్లి కారులోనుండి బ్యాగ్స్ తీయసుకుని రూంలోకి వచ్చేన్తవరకూ ముద్దులుపెడుతూనే ఉన్నారు .
లవ్ యు తల్లీ – బిస్వాస్ ………. సోఫాలో కూర్చుంటారా – నా టేబుల్ పై కూర్చుంటారా ………….
బుజ్జాయిలు : మొదట సోఫాలో కొద్దిసేపటి తరువాత టేబుల్ పై – ఆ తరువాత అన్నయ్య గుండెలపై అనిచెప్పారు .
లవ్ టు బుజ్జాయిలూ ……….. అని సోఫాలో కూర్చోబెట్టి బ్యాగ్స్ అందించి ఇద్దరి కురులపై ప్రేమతో ముద్దులుపెట్టివెళ్లి ఎదురుగా నా చైర్లో కూర్చుని అసిస్టెంట్ తో ఈవెంట్స్ గురించి మాట్లాడాను .

ఇష్టపడి వర్క్ చేస్తూనే మధ్యమధ్యలో బుజ్జాయిల ఆనందాన్ని చూసి మురిసిపోతున్నాను . కీర్తి తల్లి చాక్లెట్ ఓపెన్ చేసి పరుగునవచ్చి ముందు నాకు తినిపించి – బుజ్జిఅన్నయ్యా ……… అంటూ బిస్వాస్ కు తినిపించి గ్రూప్ స్టడీస్ చేసుకోవడం చూసి ముచ్చటేసింది . కీర్తి తల్లీ ……… లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
గాలిలోని కిస్ అందుకుని బ్యాగులో దాచేసుకోవడం చూసి చాలా ఆనందం కలిగింది .
బుజ్జాయిలు చాక్లెట్ తినడం చూసి వెంకట్ పరుగుపెట్టారు . 10 నిమిషాలలో బుజ్జాయిల ముందు బాక్స్ ఉంచి పిల్లలూ మీకోసమే అని వెళ్లిపోయారు .

కీర్తి తల్లి : అన్నయ్యా ……… ఓపెన్ చెయ్యమంటారా అని అడిగి , ఉత్సాహంతో తెరిచి చూసింది . అన్నయ్యా ……….. 1 2 3 ……… 10 11 …… 15 ……… బోలెడన్ని ఐస్ క్రీమ్స్ అంటూ సంతోషంతో ఆశ్చర్యపోయారు .
సర్ ……….. మీకోసమే పంపించారు బుజ్జాయిలూ .
బుజ్జాయిలు : అన్నయ్యా ………. ఇవన్నీ తినడం మనవల్ల కాదు కాబట్టి అని ఫైవ్ ఫైవ్ ఐస్ క్రీమ్స్ చిన్న చిన్న బాక్స్ లలో వేసుకుని మొదట వెంకట్ అన్నయ్యకు – నా అసిస్టెంట్ కు అందించారు .
లవ్ యు తల్లీ – లవ్ యు బిస్వాస్ ………. గో అన్నాను .
నాబుగ్గలపై ముద్దులుపెట్టి బయటకువెళ్లి మొదట సర్ వాళ్లకు అందించారు .
సర్ వాళ్ళు : మా లక్కీ క్యూట్ ఏంజెల్స్ ద్వారా ఐస్ క్రీమ్ మా అదృష్టమే అదృష్టం అని పరవశించిపోయి తిన్నారు . ఆ వెంటనే ఎడిటింగ్ రూమ్ మొదలుకుని కనిపించిన వారందరికీ అందించి వచ్చి చూస్తే ఖాళీ ………
నేను బాధపడటం చూసి , అన్నయ్యా ………. మీరు చెప్పారుకదా మన చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంతో ఉండాలని – ఐస్ క్రీమ్ ఇవ్వడంతో వాళ్ళు పొందిన ఆనందం చాలు చల్లని ఐస్ క్రీమ్ తిన్నంత ఆనందం వేసింది . ఇవన్నీ ప్రైవేట్ కాలేజ్లో నేర్పరు అన్నయ్యా ……… మా ప్రియమైన అన్నయ్య నుండి నేర్చుకున్నాము అని చిరునవ్వులు చిందిస్తూ నా గుండెలపై చేరిపోయారు .
ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జాయిలూ ………. అని ప్రాణంలా హత్తుకుని పొంగిపోయాను .

సర్ : బుజ్జాయిల మాటలు విని ఆనందించి , వెంకట్ ………. ఎన్నిరకాల ఐస్ క్రీమ్స్ ఉంటే అన్నీరకాలూ తీసుకురా అని డబ్బు ఇచ్చారు .
బుజ్జాయిలు : సర్ ……… మళ్ళీనా , పర్లేదు మళ్లీ అందరికీ సంతోషంతో పంచేస్తాము.
సర్ : మహేష్ ………. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . పిల్లలను పిలుచుకొనివచ్చి మమ్మల్ని పులకించిపోయేలా చేసినందుకు .
నో సర్ …………అన్నయ్యా అన్నయ్యా ఆఫీస్ కు వెళదాము అని బుజ్జాయిలే పిలుచుకునివచ్చారు .
సర్ : అవునా మహేష్ ………. , అంతా మా అదృష్టం . కొద్దిసేపు ఇక్కడే కూర్చుని పిల్లల చిరునవ్వులను చూసి తరిస్తాము . పిల్లలూ ………. ఇక్కడే కూర్చోవచ్చా ………
బుజ్జాయిలు : మా అన్నయ్య ఇష్టమే మా ఇష్టం .
సర్ : మహేష్ ………. మీ ఆప్యాయతను చూస్తూ నాకే అసూయ వేస్తోంది అని కూర్చున్నారు .
15 నిమిషాలలో వెంకట్ మరొక కూల్ బాక్స్ తీసుకొచ్చారు .
సర్ : పిల్లలూ………. please please ముందు మీరు తినండి మిగిలినవన్నీ మాకు పంచండి . మీ అన్నయ్యతోపాటు హాయిగా తినండి అనిచెప్పి బయటకువెళ్లారు . వెనుకే అసిస్టెంట్ కూడా వెళ్లిపోయాడు .

బుజ్జాయిలు నా బుగ్గలపై ముద్దులుపెట్టి కూల్ బాక్స్ ఓపెన్ చేసి wow అన్నయ్యా ……… ఎన్నిరకాలోనని ముందుగా కోన్ ఐస్ క్రీమ్స్ ఒక్కొక్కటి తీసుకున్నారు – అన్నయ్యా …….. మీ ఎదురుగా టేబుల్ పై కూర్చోబెట్టండి .
నవ్వుకుని కూర్చోబెట్టాను . నాకు తినిపించబోతే ముందు మీరు అన్నాను .
బుజ్జాయిలు : లేదు లేదు ముందు మా అన్నయ్య ………
లేదు లేదు లేదు ముందు నా ముద్దుల బుజ్జి బుజ్జాయిలు ………
లేదు లేదు ………
లేదు లేదు ………. అని వాదులాడటం లోనే ఐస్ క్రీమ్ కరిగి బుజ్జాయిల చేతి వేళ్లపై కారడం చూసి కింద నుండీ పైవరకూ జుర్రేసాను .
బుజ్జాయిలు : యాహూ ………. మేమే గెలిచాము , అన్నయ్యే ముందు తిన్నారు అని సంతోషంతో కేకలువేసి తిని తినిపించారు .
లవ్ యు తల్లీ – బిస్వాస్ ………. అని నుదుటిపై చెరొకముద్దుపెట్టి ఆ ఆ …… ఆఅహ్హ్ సూపర్ అంటూ మళ్లీ మళ్లీ నాలుగైదు ఐస్ క్రీమ్ లు తిన్నాము .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *