ప్రమాణస్వీకారం చెయ్యబోవు మంత్రులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుని , బుజ్జిదేవుళ్ళూ…….. మీవల్లనే మళ్లీ ఇక్కడ అడుగుపెట్టగలిగాను – మిమ్మల్ని నా ఊపిరి ఉన్నంతవరకూ మరిచిపోను అని అంతులేని ఆనందంతో గర్వపడుతున్నారు .
మేమంతా ఫస్ట్ టైం రాజ్ భవన్ ప్రమాణ స్వీకారోత్సవ హాల్ లో అడుగుపెట్టిన ఆనందంలో కూర్చున్నాము . నా దేవత నాచేతిని చుట్టేసి ఆరాధనతో నావైపే చూస్తూ పరవశించిపోతున్నారు .
నన్ను ఎప్పుడైనా చూడొచ్చు అక్కడ చూడండి goddess అని పెనవేసిన చేతిపై ముద్దుపెట్టాను .
దేవత : దేవతకు తన దేవుడిని చూడటమే ఇష్టం ప్రాణం అని నా భుజం పై చేరిపోయి అంతులేని ఆనందాన్ని ఆస్వాధిస్తున్నారు .
కొద్దిసేపటి తరువాత గవర్నర్ గారు రావడం మొదటగా మంత్రిగారినే ప్రమాణం చెయ్యడానికి ఆహ్వానించడంతో భార్య – పిల్లలు – బుజ్జాయిలను సంతోషంతో కౌగిలించుకుని , అందరితోపాటు మా వైపు ఆనందబాస్పాలతో అభివాదం చేసి , స్టేజిమీదకు వెళ్లారు .
గవర్నర్ గారికి పార్టీ అధికారికి నమస్కరించి మైకు దగ్గరకువెళ్లి ప్రమాణస్వీకారం బుజ్జిదేవుళ్ల మరియు కార్యకర్తల సాక్షిగా ప్రమాణం చేసి చెయ్యడంతో హాల్ మొత్తం లేచి చప్పట్లతో అభినందనలు తెలిపారు . గవర్నర్ నుండి మంత్రి పదవి కాగితాన్ని అందుకునివచ్చి బుజ్జాయిలకు ఇవ్వడం చూసి మా ఆనందం రెట్టింపయ్యింది .
మంత్రిగారితోపాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణం అయిన తరువాత లంచ్ ఏర్పాట్లు ఉన్నప్పటికీ , నేను ……. నా బుజ్జిదేవుళ్ళు కార్యకర్తలతో ప్రారంభోత్సవ ఫంక్షన్ లో తింటామని పార్టీ అధికారికి చెప్పారు .
ఆ అదృష్టం మాకూ కలిగించండి అని బయటకువచ్చారు .
లైవ్ మొత్తం తమ తమ మొబైల్స్ లో చూసినట్లు ప్రతీ కార్యకర్త రెట్టించిన ఉత్సాహంతో మంత్రిగారికి – బుజ్జాయిలకు జయ జయ నినాదాలు చేస్తూనే ఫంక్షన్ చేరుకున్నాము .
అందరూ వచ్చినందుకు సర్ వాళ్ళ ఆనందానికి అవధులు లేనట్లు భోజన ఏర్పాట్లు ఘనంగా చేశారు . 4 గంటలకు అందరూ భోజనాలు చెయ్యడంతో మంత్రిగారు సర్ వాళ్లదగ్గరకువచ్చి ఎటువంటి సహాయం కావాలన్నా నేరుగా వచ్చెయ్యండి – ఇక మహేష్ ………. మా బుజ్జిదేవుళ్లను తీసుకుని నైట్ డిన్నర్ కు ఇంటికివస్తే మరింత అదృష్టవంతులమవుతాము .
మన్నించండి సర్ ………. మా ఫ్రెండ్స్ బెంగళూరు వెళ్ళాలి , మళ్లీ హైద్రాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాము డిన్నర్ ఏమిటి ఏకంగా టిఫిన్ లంచ్ డిన్నర్ చేసి వెళతాము .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ , శ్రీమతి గారూ – పిల్లలూ ……… మన బుజ్జిదేవుళ్ళతో ఫోటోలు తీసుకున్నారా లేదా ? .
పిల్లలు : బోలెడన్ని నాన్నగారూ ……….. ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించేలా పెద్ద ఫోటో చేయించాలి .
లవ్ టు లవ్ టు PA ……… గంటలో ఫోటో ఉండాలి .
Yes sir ………..
మేడం – పిల్లలు : బుజ్జాయిలను వెహికల్స్ వరకూ ఎత్తుకునివెళ్లి , బుజ్జిదేవుళ్ళూ …….. మనం ఫోన్ టచ్ లో ఉందాము – మీరు వైజాగ్ చేరేలోపు బోలెడన్ని గిఫ్ట్స్ ఇంటి ముందు స్వాగతం పలుకుతాయి అని ప్రాణమైన ముద్దులుపెట్టి కళ్ళల్లో చెమ్మతో చెల్లికి – తమ్ముడికి అందించి కనిపించేంత దూరం వరకూ టాటా చేస్తూ వెళ్లిపోయారు .
చెల్లెమ్మ : బుజ్జాయిలూ ……… ఫంక్షన్ డబల్ సక్సెస్ అని ముద్దులుపెడుతూ లోపలికివెళ్లారు .
వాళ్ళతోపాటు సంతోషంతో వెనుకకు తిరుగగానే సర్ వాళ్ళు నలుగురూ అంతే సంతోషంతో నన్ను కౌగిలించుకుని , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ ……… కోరుకున్నది ఒక్క కోరిక తీరినది రెండు కోరికలు .
బుజ్జాయిల ద్వారా మరియు నా తల్లి ద్వారా ……… ఈ జీవితానికి ఈ సంతోషం చాలు – మీకోసం ఏమిచెయ్యమంటావు మహేష్ ………
సర్ ………. అన్నీ ఉన్నప్పుడు సహాయం చెయ్యడం కంటే ఏమీ లేనప్పుడు సహాయం చెయ్యడం దైవత్వంతో సమానం – మీరు మాకు చేసినది వెలకట్టలేనిది మా జీవితాంతం మీకు ఋణపడిఉంటాము అని సంతోషంతో లోపలికివచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని , ఫ్లైట్ సమయానికి గంట ముందు మళ్లీ వైజాగ్ లో కలుద్దాము సర్ అన్నాము .
చెల్లెమ్మ : బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకునే , అన్నయ్యా ……… ఎయిర్పోర్ట్ వరకూ నేనూ వస్తాను .
లవ్ టు చెల్లెమ్మా ……… కానీ నిన్నటి నుండీ ఫంక్షన్ హడావిడిలో తీరిక ఉండదు – ఇప్పుడైనా రెస్ట్ తీసుకోండి . మళ్లీ మీ ఆయనతో వైజాగ్ వచ్చినప్పుడు బుజ్జితల్లిని ఇంటికే తీసుకొస్తాను .
చెల్లెమ్మ : అంతేనా అన్నయ్యా ………. మీరెలా చెబితే అలా అని బుజ్జాయిలను ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తూ బస్ వరకూవచ్చి , చెల్లెళ్లకు అందించి హ్యాపీ జర్నీ వదినా అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
దేవత : లవ్ యు చెల్లీ ……… మనం మళ్లీ కలిసినప్పుడు పండగ చేసుకుందాములే అని నవ్వించి బస్ ఎక్కాము .
ట్రాఫిక్ ఎక్కడా లేకపోవడంతో అర గంటలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాము . 5:30 కు బెంగళూరు ఫ్లైట్ అనౌన్స్మెంట్ జరుగగానే అందరి కళ్ళల్లో చెమ్మ – రేయ్ మామా ………. వీలైనంత త్వరగా లీవ్ చూసుకుని రావాలి అని ఉద్వేగపు కౌగిలింతలతో బుజ్జాయిలను ముద్దులతో ముంచెత్తి ఒక్కొక్కరూ ఒక్కొక్క బుజ్జి టెడ్డి బేర్స్ అందించారు .
అమ్మలూ ………. మిమ్మల్ని చూడాలనుకున్న ప్రతీసారీ ఈ టెడ్డి బేర్స్ చూస్తాను – నాన్నగారూ ………. తొందరగా వెళ్లి మా హైట్ ఉన్న టెడ్డి బేర్స్ తీసుకురండి అని ఆర్డర్ వెయ్యడం – కృష్ణగాడితోపాటు ఎయిర్పోర్ట్ షాప్స్ నుండి నిమిషాల్లో తీసుకురావడం – అమ్మలూ ……… అంటూ బుజ్జాయిలు అందివ్వడంతో ……
ముగ్గురు చెల్లెమ్మలూ ……… మోకాళ్ళపై కూర్చుని మా బుజ్జాయిలను వీటిలో చూసుకుంటాము – ఆఫీస్ కు కూడా తీసుకెళతాము అని గుండెలపై ప్రాణంలా హత్తుకుని వదల్లేక వదల్లేక లోపలికి వెళ్లారు .
మా ఫ్లైట్ కు ఇంకా 20 నిమిషాల సమయం ఉండటంతో బుజ్జాయిలు బుజ్జి టెడ్డి బేర్స్ హత్తుకుని – దేవత ……. కళ్ళల్లో చెమ్మతో కుర్చీలలో కూర్చున్నారు .
వారి తియ్యనిబాధను తగ్గించడం ఇష్టం లేక ముగ్గురి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి ప్రక్కనే కూర్చున్నాను .
ముగ్గురినీ ప్రాణంలా చూస్తూ , పెద్దమ్మా ……… మీ బుజ్జాయిల ద్వారా ప్రారంభోత్సవమ్ నాటకీయ పరిణామాలతో రంజుగా జరిగేలా భలేగా ప్లాన్ చేశారు – ఆట చివరన కోట్ల మందికి లాభం చేకూర్చేలా చేశారు – లవ్ యు లవ్ యు sooooooo మచ్ – చెల్లెళ్ళు ఫ్రెండ్స్ ……. సేఫ్ గా బెంగళూరు చేరేలా చూడండి .
లవ్ టు శిష్యా …….. అని నా బుగ్గపై తియ్యనిముద్దుపెట్టారు . ఎలాగో ఓదార్చడం లేదు వద్దులే ఆ తియ్యదనాన్ని ఆస్వాదించనిద్దాము కనీసం ఈ టిష్యూ పేపర్స్ అయినా ఇవ్వు అనిచెప్పడం – నా చేతిలో ప్రత్యక్షము అవ్వడంతో ,
లేచి ముగ్గురిముందూ మోకాళ్లపై కూర్చుని నవ్వుని ఆపుకుంటూ టిష్యూ పేపర్స్ అందించాను .
ముగ్గురూ అందుకుని నన్ను చూసి తియ్యని నవ్వులతో కన్నీళ్లను తుడుచుకుని , బుజ్జాయిలు …….. బుగ్గలపై – మధ్యలో కూర్చున్న నా దేవత నా పెదాలపై ముద్దులుపెట్టారు .
లవ్ యు లవ్ యు లవ్ యు ………..
అంతలో వైజాగ్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ జరగడంతో బుజ్జాయిల బుజ్జిచేతులపై ముద్దులుపెట్టి పైకి లేవబోయాను .
నాదేవత చిలిపినవ్వులతో పైకి లేవబోయి స్స్స్ …….. పాదం బెణికింది నేను నడవలేను శ్రీవారూ అని కన్నుకొట్టారు .
నాకు – బుజ్జాయిలకు మొత్తం అర్థమైపోయింది . నేను …….. నా దేవత పాదాలను ప్రేమతో అందుకుని స్లిప్పర్స్ వేరు చేసాను .
బుజ్జాయిలు ……… పెద్దమ్మను తలుచుకుని చెరొకవైపు నుండీ ఒక్కొక్క బ్యాండేజీ అందించి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . నా దేవత బుజ్జాయిల బుజ్జిచేతులను అందుకుని ముద్దులుపెట్టి పులకించిపోతున్నారు .
రెండు బ్యాండేజీలు అందుకుని ఈ సారి ఏకంగా రెండు పాదాలకూ కట్లు కట్టి పాదాలపై ముద్దులుపెట్టి పైకిలేచాను .
స్స్స్ ……. స్స్స్ …….. నొప్పి తియ్యని నొప్పి శ్రీవారూ ……… అంటూ చేతులను విశాలంగా చాపారు .
లవ్ యు శ్రీమతిగారూ ………. అని ప్రాణంలా రెండుచేతులతో ఎత్తుకున్నాను .
లవ్ యు శ్రీవారూ ……… ఇప్పుడు నొప్పి ఏమాత్రం లేదు – హాయిగా ఉంది పదండి అని తియ్యదనంతో నా మెడను చుట్టేసి బుగ్గపై ముద్దుతోపాటు పంటిగాట్లు పెట్టారు .
బుజ్జాయిలు : ఒసేయ్ అమ్మా ……… కొరుక్కుని తినేస్తావా , అందడం లేదు లేకపోతే దెబ్బలుపడేవి .
దేవత : లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ……… నొప్పి కలగకుండా మందు రాస్తాను అని ముద్దుల వర్షం కురిపించారు .
ఇప్పుడు నాకూ హాయిగా ఉంది goddess , బుజ్జాయిలూ …….. వచ్చెయ్యండి అని నుదుటిపై ముద్దుపెట్టి మా టన్నెల్ వైపు నడిచాము . బుజ్జాయిలు …….. నా దేవత ఒక్కొక్క స్లిప్పర్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ప్రక్కనే నడిచారు .
చెకింగ్ దగ్గర ఆపబోయి , sorry sorry ………. ఉదయం మీరే కదా please వెళ్ళండి అని టికెట్స్ చూసి దారి వదలడంతో ,
ముసిముసినవ్వులు నవ్వుకుని ఫ్లైట్ లోకి చేరాము . లోపల ఉన్నవాళ్ళంతా మావైపు చూసి లవ్లీ – హౌ రొమాంటిక్ అంటూ తమ తమ హస్బెండ్స్ ను ప్రేమతో కొట్టి బుంగమూతిపెట్టుకోవడం చూసి , నా దేవత మరింత సంతోషంతో నా బుగ్గను మళ్లీ కొరికేశారు .
స్స్స్ ……… బుజ్జితల్లీ ……… అని కేకవేయ్యడంతో ,
అందరూ మావైపు తిరిగారు .
లవ్ యు లవ్ యు శ్రీవారూ ……… అంటూ చిరునవ్వులు చిందించి బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ……… ముద్దుల వర్షం కురిపించడం చూసి ,
ఫ్లైట్ లోని మహిళలంతా మరింత కోపంతో ఒక్కసారైనా అంత ప్రేమ చూయించారా అని అలకపూనడం – మగవాళ్ళంతా బ్రతిమాలుకోవడం చూసి సంతోషంతో వెళ్లి చివరలో ఉన్న మా సీట్ల దగ్గరకు చేరి , దేవతను కూర్చోబెట్టి ఇద్దరమూ ఒక్కొక్కరిని మాపై కూర్చోబెట్టుకున్నాము .
నా దేవత నా సీట్ బెల్ట్ పెట్టి నడుముపై చిలిపిదనంతో గిల్లేసి ముసిముసినవ్వులతో నావైపు మత్తుగా చూస్తున్నారు .
సరే goddess అంటూ తల ఊపి ఉదయం లానే నడుముపై వేళ్ళతో గిలిగింతలు పెడుతూ , నా దేవత జలదరింపులను ఆస్వాదిస్తూ సీట్ బెల్ట్ పెట్టి బొడ్డుపై సుతిమెత్తగా గిల్లాను .
స్స్స్ …….. ఆఅహ్హ్ ……… అంటూ నా భుజాన్ని కొరికేసి వదిలి , చెవి దగ్గరకు పెదాలను తీసుకొచ్చి కొద్దిపాటి అమృతం పొంగింది అని హస్కీ వాయిస్ తో చెప్పారు .
బుంగమూతితో చేతులు కట్టుకుని కూర్చోవడం చూసి , నా దేవత తియ్యదనంతో నవ్వుకుని , లవ్ యు లవ్ యు శ్రీవారూ ……… మీ వల్లనే కదా ఇంటికివెళ్లాక మీరు కోరినంత పొంగించి ఆస్వాదించండి ఎవరు అడ్డు అని బుగ్గపై ముద్దుపెట్టారు .
పెదాలపై చిరునవ్వుతో లవ్ యు లవ్ యు శ్రీమతిగారూ ………. అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . బుజ్జాయిలు కళ్ళుమూసుకుని ఉండటం చూసి ఇద్దరమూ నవ్వుకుని మా బంగారం ఆంటూ ముద్దులుపెట్టాము . ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది .
దేవత : శ్రీవారూ ……… అందరినీ గమనించారా ? కట్టు బొట్టు వేరుగా ఉన్నాయి .
అవును goddess ……….. మన సాంప్రదాయానికి భిన్నంగా ఉన్నారు .
దేవత : మనం వైజాగ్ ఫ్లైట్ ఎక్కామా లేక ……….
Goddess ……… టికెట్స్ చూసే కదా లోపలికి వదిలారు – వైజాగ్ అందాలను చూడటానికి వస్తున్న టూరిస్ట్స్ అయిఉండొచ్చు అని పెనవేసిన చేతిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
బుజ్జాయిలు : ఒసేయ్ అమ్మా – నాన్నగారూ …….. మీ రొమాన్స్ ఇంకా అయిపోలేదా ? , ఎంతసేపు కళ్ళుమూసుకోవాలి .
లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ………. రొమాన్స్ స్టాప్ చేసాము కానీ ముద్దులు ఆగవు అని బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రాణంలా హత్తుకున్నాము .
బుజ్జాయిలు : తెలుసు తెలుసు అని మా బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు . వైజాగ్ చేరుకునేటప్పటికి చీకటి పడిపోయి ఉంటుంది , నాన్నగారూ – అమ్మా ……… నా ఫ్రెండ్స్ అందరూ వండర్ లా లో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా ………. , వాళ్ళ ఆనందాన్ని చూడాలి .
అవునవును ఆ సంగతే మరిచిపోయాను – వార్డెన్ ఖచ్చితంగా ఫోటోలు పంపించి ఉంటారు – అంతవరకూ ఎందుకు ఇప్పుడే చూద్దాము అని మొబైల్ తీసి చూస్తే బోలెడన్ని ఫోటోలు రావడం చూసి , బుజ్జితల్లికి అందించాను .
బుజ్జాయిలు : చూసి wow నాన్నగారూ అమ్మా చూడండి అందరూ నీళ్ళల్లో – గేమ్స్ ఆడుతూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు అని అన్నీ ఫోటోలనూ చూసి మురిసిపోయారు . డాడీ ……… చివరి ఫోటో బస్ లో అందరూ పూర్తిగా తనివితీరా ఎంజాయ్ చేసి అలసిపోయినట్లు ఒకరిపై మరొకరు పడుకుని ఉండటం చూసి ఉమ్మా ఉమ్మా ……… లవ్ యు ఫ్రెండ్స్ హాయిగా నిద్రపోండి – ఇప్పుడు మేము మీదగ్గరికివచ్చి డిస్టర్బ్ చెయ్యము హాయిగా నిద్రపోండి .
లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ అని ప్రాణమైన ముద్దులుపెట్టాము .
డాడీ ………. వండర్ లా ఐడియా మీదే కదా లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని నా బుగ్గలపై ముద్దులతో ముంచెత్తి , నెక్స్ట్ జూ కు వెళ్ళినప్పుడు మొత్తం మేమే చూయిస్తాము – అమ్మా ……… ఇప్పటికే రెండుసార్లు తీసుకెళ్లారు డాడీ – అన్నీ అనిమల్స్ తెలుసు మాకు .
దేవత : మీ డాడీ కి నాకంటే మీరంటేనే ఇష్టం మిమ్మల్ని వైజాగ్ మొత్తం తిప్పి చూయించారు , నన్ను ఒక్కదగ్గరికీ తీసుకెళ్లలేదు అని తియ్యనికోపంతో బుంగమూతిపెట్టుకున్నారు .
ముచ్చటేసి బుగ్గపై ముద్దుపెట్టాను . Goddess ………. రోజూ తీసుకెళుతున్నాను కదా ……….
బుజ్జాయిలు : ఎక్కడికి తీసుకెళ్లారు డాడీ ? .
స్వర్గానికి అని నా దేవత చెవిలో గుసగుసలాడాను .
దేవత : స్వామీ …….. మిమ్మల్నీ అంటూ భుజం పై కొరికి , సిగ్గుతో నా గుండెల్లో తలదాచుకున్నారు .
బుజ్జితల్లి : డాడీ ……… అడిగింది మేము , మీరు అమ్మకు మాత్రమే చెబితే ఎలా – మాకు తెలియకుండా ఎక్కడకు తీసుకెళ్లారు చెప్పండి చెప్పండి .
స్వ ………… అనేంతలో ,
