దేవత నా నోటిని చేతితో మూసేసి మీకు సిగ్గులేదు ……….. అని మళ్ళీ భుజం పై కొరికారు .
పెదాలపై ముద్దుపెడితే చెప్పను .
ప్చ్ ……… అంటూ ముద్దుపెట్టగానే నోటికి తాళం పడింది .
బుజ్జితల్లి : డాడీ ………
నా బుజ్జితల్లీ బంగారుకొండ అని ప్రాణంలా హత్తుకుని ముద్దులతో మాటమార్చి , ఈసారి అందరమూ కలిసి వెళదాము . నా దేవత – బుజ్జాయిలతోపాటు ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలని ఉంది త్వరలోనే ప్లాన్ చేద్దాము .
Goddess : నా దేవుడు – బుజ్జాయిలే నా ప్రపంచం , ఇలా బుజ్జాయిలను హత్తుకుని మీ గుండెలపై జీవితాంతం ఉండిపోవాలన్న కోరిక తప్ప ఇంకేదీ అవసరం లేదు అని నాకళ్ళల్లోకే ప్రాణంలా ఆరాధనతో చూస్తున్నారు .
తథాస్తు goddess అని పెదాలపై ముద్దుపెట్టడంతో , సంతోషంతో నవ్వుకుని భుజం పై వాలిపోయారు .
నాదేవత బుగ్గపై – కురులపై ముద్దులుపెడుతూ , బుజ్జాయిలు తమ ఫ్రెండ్స్ సంతోషాలను చూస్తూ మురిసిపోతూ ప్రయాణం సాఫీగా సాగింది .
ఎయిర్ హోస్టెస్ స్నాక్స్ – సాఫ్ట్ డ్రింక్స్ తీసుకురావడంతో , బుజ్జాయిలకుతినిపిస్తూ – బుజ్జాయిల బుజ్జిచేతులతో తింటూ చిరునవ్వులు చిందించాము .
Goddess ……….. వైజాగ్ ప్రయాణం గంట – ఇప్పటికే గంట 15 నిమిషాలు అయ్యింది ఇంకా ల్యాండ్ అవ్వలేదు అంటే ఏదో తేడా కొడుతోంది – మళ్లీ అనుమానం వేస్తోంది ఇది వైజాగ్ ఫ్లైటేనా అని – ఒకసారి ముందున్న వారిని అడుగుదాము .
బుజ్జాయిలు : నో నో నో డాడీ ……… , మమ్మీని ప్రేమతో ఎత్తుకునిరావడం చూసి అంటీలంతా అలకతో – అంకుల్ వాళ్లంతా కాస్త కోపంతో ఉన్నారు .
అమ్మో అయితే వద్దు లవ్ యు బుజ్జితల్లీ ……… గుర్తుచేసింసందుకు అని గట్టిగా హత్తుకుని బుగ్గపై అంతేలా ముద్దుపెట్టాను .
నా దేవత అయితే సిగ్గు చిరునవ్వులు ఆపడం లేదు . శ్రీవారూ ……… ఇప్పుడువెళ్లి అడిగితే ఫీల్ అవుతారు కూడా అని నా గుండెల్లో తలదాచుకుని మరింత నవ్వుతున్నారు .
బుజ్జితల్లి : అమ్మా ష్ ష్ ష్ ………. అని బుగ్గలపై కొరికేశారు .
ముగ్గురినీ ప్రాణంలా హత్తుకుని , పెద్దమ్మా ……….. ఇంతకంటే సంతోషం విశ్వంలోనే ఉంటుందా ……….. లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ముగ్గురికీ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను .
15 నిమిషాల తరువాత లాండింగ్ అనౌన్స్మెంట్ జరగడంతో యే యే …….. వైజాగ్ వచ్చేసాము అని సంతోషంతో కేకలువేశారు బుజ్జాయిలు .
వైజాగ్ ……… నహీ నహీ గోవా అని ముందున్న పెద్దావిడ మావైపు తిరిగి చెప్పారు .
నలుగురమూ అవాక్కై విండో నుండి చూస్తే ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం ” డబోలిమ్ ఎయిర్పోర్ట్ – goa ” అని విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి షాక్ చెంది ఈస్ట్ వెళ్లాల్సిన వాళ్ళము వెస్ట్ వచ్చాము అని అలా కదలకుండా ఉండిపోయాము.
వైజాగ్ వెళ్లాల్సిన వాళ్ళు వైజాగ్ వచ్చారు పాపం అని కొంకనీ లో మాట్లాడుతూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు అందరూ ………..
ఫ్లైట్ లో మేము నలుగురం మాత్రమే ఉన్నాము . పెద్దమ్మ ప్రత్యేక్షమై నా పెదాలపై – దేవత బుజ్జాయిల నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టడంతో తేరుకున్నాము .
ముసిముసినవ్వులు నవ్వుకుంటున్న పెద్దమ్మను చూడగానే అర్థమైపోయింది ఇది పెద్దమ్మ ప్లాన్ అని .
పెద్దమ్మ : బుజ్జాయిలూ ……… మీ డాడీ ఉండగా కంగారు ఎందుకు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ………. అంటూ ఇద్దరూ గుండెలపైకి చేరిపోయారు .
పెద్దమ్మ : మీ అమ్మేమో మీరు , మీ నాన్నే ప్రపంచం అంటుంది – మీ నాన్నేమో మీతోపాటు ప్రపంచం చుట్టేయాలని ఆశపడుతున్నారు అందుకే ఇలా ప్లాన్ చేసాను. ఫస్ట్ హినీమూన్ గోవా లో are you happy ? .
బుజ్జాయిలు : నా కళ్ళు వెలిగిపోవడం – దేవత తియ్యదనంతో సిగ్గుపడటం చూసి , యాహూ ……….. లవ్ యు లవ్ యు పెద్దమ్మా అని ముద్దులవర్షం కురిపించారు .
పెద్దమ్మ : మా బుజ్జాయిలకు ఇష్టమే అయితే , మనం వెళదాము పదండి – మీ అమ్మ కాలు బెణికింది కదా ………. మీ నాన్నగారు చూసుకుంటారు అని ముసిముసినవ్వులు నవ్వుతూ ఫ్లైట్ నుండి వెళ్లిపోయారు .
లవ్ యు లవ్ యు sooooo మచ్ పెద్దమ్మా ……… యాహూ దేవతతో హనీమూన్ – పెద్దమ్మ ఫస్ట్ అన్నారు అంటే ………. తరువాత తరువాత
దేవత : శ్రీవారూ ………. ఇప్పటికీ చాలా సిగ్గువేస్తోంది అని చేతులతో నా నోటిని ఆపడం వీలుకాక పెదాలతో మూసేసారు .
ఉమ్మా ……….. అంటూ ముద్దుపెట్టి సీట్ బెల్ట్స్ తీసేసి నాదేవత పెదాలను జుర్రేస్తూనే లేచి అమాంతం ఎత్తుకుని చెకింగ్ ద్వారా ఎయిర్పోర్ట్ బయటకువచ్చాము . ఎదురుగా వైజాగ్ క్యారా వ్యాన్ ఉండటం చూసి ఒకేలా చాలా ఉంటాయి అని పెద్దమ్మ కోసం చుట్టూ చూసాను .
బుజ్జాయిలు మమ్మల్ని చూసి నవ్వుకుని డాడీ – మమ్మీ ……… ఈ బస్ మనదే రండి రండి అని లోపలనుండి పిలవడంతో నవ్వుకుని లోపలికివెళ్లాము .
దేవత : బుజ్జాయిలూ ………. పెద్దమ్మ ? .
బుజ్జాయిలు : ఫస్ట్ హనీమూన్ మీకు మాత్రమేనట అందుకే మాయమైపోయారు .
దేవత : పెద్దమ్మా ……….
నా దేవత బుగ్గపై ముద్దుపెట్టినట్లు లవ్ యు పెద్దమ్మా …….. అని మురిసిపోయారు.
బుజ్జాయిలు : అయ్యో డాడీ ………. అమ్మలు ఇచ్చిన గిఫ్ట్స్ ఫ్లైట్లోనే ఉండిపోయాయి .
కంగారెందుకు బుజ్జితల్లీ ………. మీ పెద్దమ్మకు ఆర్డర్ వెయ్యండి .
బుజ్జితల్లి : ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను బై అనిచెప్పి వెళ్లిపోయారు .
అయితే మనమే వెళ్లి తెచ్చుకుందాము కానీ సెక్యూరిటీ …….. try చేద్దాము అని నాదేవత పెదాలపై ముద్దుపెట్టి సోఫాలో కూర్చోబెట్టాము . Goddess …….. నిమిషంలో వచ్చేస్తాము అని బుజ్జితల్లిని ఎత్తుకుని ఎయిర్పోర్ట్ లోపలికివెళ్లాము .
సెక్యురిటి మరియు ఎయిర్పోర్ట్ సిబ్బంది ఫ్రీజ్ అయిఉండటం చూసి లవ్ యు పెద్దమ్మా అనేంతలో నా బుజ్జితల్లి పలకడంతో , లవ్ యు బంగారూ ……… అని ముద్దులుపెడుతూ నేరుగా ఫ్లైట్ లోపలికి చేరాము – బుజ్జితల్లీ ……… తెచ్చుకో అని కిందకు దించాను .
పెద్దమ్మ ప్రత్యక్షమై నా ముద్దుల శిష్యుడిని ఒంటరిగా రప్పించడానికి ఇలా ప్లాన్ చేసాను అని నా గుండెలపైకి చేరిపోయారు . చిలిపినవ్వులతో గోవా లో అన్నీ ఏర్పాట్లూ చేసేసాను ఫుల్ గా హనీమూన్ ఎంజాయ్ చెయ్యి నాతల్లితో కానీ కానీ ………..
పెద్దమ్మను ఏకమయ్యేలా కౌగిలించుకుని కానీ ఏంటి పెద్దమ్మా ………. అని పెదాలపై ముద్దుపెట్టాను .
అదీ అదీ ………. గోవా లో నీ దేవత సవితి – అంటే నీ మరొక దేవత – నా ప్రియమైన తల్లి కూడా ల్యాండ్ అవ్వబోతోంది .
పెద్దమ్మా ……….. నాకు నా దేవత – పెద్దమ్మ తప్ప ఏ దేవతా వద్దు .
పెద్దమ్మ : నీ దేవతలానే ……….
పెద్దమ్మా ……….. వద్దంటే వద్దు .
పెద్దమ్మ తియ్యదనంతో నవ్వుకుని అయితే గోవా వదిలి వైజాగ్ చేరేంతవరకూ హోటల్ నుండి బయటకురాకూడదు – వచ్చావో నీ జీవితం కాదు కాదు ఏకంగా హృదయంలో పావు వంతు నీ దేవత స్థానాన్ని ఆకరమించేస్తుంది కొత్త దేవత .
బయటకు వెలితేనే కదా ………. హోటల్ నుండి అడుగుకూడా బయటపెట్టను పెట్టనంటే పెట్టను , ” నేను – నా దేవత – పెద్దమ్మ ” అంతే అని పెద్దమ్మ పెదాలపై ముద్దుపెట్టి , డాడీ అంటూ టెడ్డి బేర్స్ తో పరుగునవస్తున్న బుజ్జితల్లిని ఎత్తుకుని , బుజ్జితల్లీ ……….. గోవాలో ఉన్నన్ని రోజులూ మనం హోటల్ నుండి బయటకు రానేరాదు ప్రళయం వస్తుందని పెద్దమ్మ చెప్పారు .
బుజ్జితల్లి : మా డాడీ కి కావాల్సింది కూడా అదే అని నాకు తెలుసు . ఇది పెద్దమ్మ చెప్పారా లేక మీ ప్లాన్ ? . మీ ఇష్టం మీ ఇష్టమే మా ఇష్టం – మీ దేవత కౌగిలిలోనే ఉండిపోండి మేము కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యము వేరే గదిలో లాక్ చేసుకుని ఉండిపోతాము – మీరెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాము అని ముసిముసినవ్వులతో ముద్దుపెట్టి చెప్పింది .
సిగ్గుపడి లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ……… , ఈ విషయం మీఅమ్మకు తెలియనివ్వకూడదు అని బుగ్గలపై ముద్దులు పెట్టుకుంటూ వచ్చి బస్ ఎక్కాము .
బుజ్జితల్లి : ఇక మీ దేవతను కౌగిలిలోకి తీసుకోండి అని నాబుగ్గపై ముద్దుపెట్టి , అన్నయ్యా ……… టెడ్డి బేర్ అంటూ కిందకుదిగి అందించి అటువైపుకు తిరిగి ఆడుకున్నారు .
కొద్దిసేపటి తరువాత బస్ ఆగింది . అయినాకూడా మేము ఒకరికౌగిలిలోమరొకరం ఉండటం చూసి , బుజ్జాయిలు ఆనందించి మాదగ్గరకువచ్చారు .
డాడీ- మమ్మీ ……… ఎంతసేపని ఇలాగే నిలబడతారు , హోటల్ కు వచ్చేసాము మీరు మీ గదిలోకివెళ్లి లాక్ చేసుకుంటే మేము ఫ్రెష్ అయ్యి పెద్దమ్మ నుండి బోలెడన్ని బొమ్మలు అందుకుని మా ప్రపంచంలో మేము ఆడుకుంటాము .
ఇద్దరమూ తియ్యదనంతో నవ్వుకుని పెదాలను ఏకం చేసి తియ్యని ముద్దులను ఆస్వాదించి , లవ్ యు బుజ్జాయిలూ …….. అంటూ ఒక్కొక్కరిని ఎత్తుకుని ముద్దులుపెట్టాము . కిందకుదిగి స్టార్ హోటల్ లోపలికి రిసెప్షన్ దగ్గరకువెళ్లి మహేష్ పేరుమీద బుకింగ్ ………..
రిసెప్షనిస్ట్ : నో సర్ …….. నో రూమ్ రిజర్వేడ్ ఫర్ మహేష్ .
Try ఫర్ కావ్య ………..
రెసెప్షనిస్ట్ : నో సర్ ……… ఆ పేరుతోకూడా రూమ్ బుకింగ్స్ లేవు .
మనం సరైన హోటల్ కే వచ్చామా goddess ? .
బుజ్జితల్లి : డాడీ ……… వన్ సెకన్ , హలో మేడం try ఫర్ కీర్తి – బిస్వాస్ ………
రిసెప్షనిస్ట్ : చెక్ చేసి , కంగారుపడి sorry sorry సర్ మేడం ……… మిమ్మల్ని ఇంతసేపు వేచిచూసేలా చేసాను extremely sorry sorry మీరాక కోసమే మా హోటల్ ఎదురుచూస్తోంది welcome welcome ………. బాయ్స్ అని ఆతృతతో పిలిచారు .
Why ? .
Because ………. ,
బాయ్స్ : yes మేడం ………..
రిసెప్షనిస్ట్ : వీరే వారు ……… ఏలోటూ రాకూడదు . సర్ మేడం లిటిల్ ఏంజెల్స్ ……… why because మీకే తెలుస్తుంది వెళ్ళండి అని సంతోషంతో చెప్పింది .
మేము లిఫ్ట్ వైపు వెళ్లబోతే , this way సర్ అని బయటకు చూయించి లగేజీ అని అడిగారు .
Goddess ………. ఇక మనకు బట్టలతో పని ఏముంది చెప్పండి అని చెవిలో గుసగుసలాడాను .
దేవత : శ్రీవారూ ……… మిమ్మల్నీ అంటూ సిగ్గుపడి , ఒకచేతితో బిస్వాస్ ను హత్తుకుని – మరొకచేతితో నా చేతిని చుట్టేసి తియ్యదనంతో నవ్వుకున్నారు .
నో లగేజ్ ………. అన్నీ గోవా లోనే అని బదులిచ్చాను .
బాయ్స్ : please సర్ అంటూ బయటకుపిలుచుకునివెళ్లి , గోల్ఫ్ గేమ్ లో కనిపించే టాప్ లెస్ వెహికల్లో కూర్చోమని చెప్పారు .
లవ్లీ లవ్లీ థాంక్యూ అంటూ బుజ్జాయిలను గుండెలపై హత్తుకుని కూర్చున్నాము . నెమ్మదిగా హోటల్ వెనుకకు కదిలింది వెహికల్ ……….. విద్యుత్ వెలుగులలో ఎదురుగా కనిపిస్తున్న బీచ్ ప్రక్కనే హోటల్ కాంపౌండ్ లో ఐదు నిమిషాలు ప్రయాణించాము .
బాయ్స్ : here is your విల్లా సర్ ………. this is all yours – The best విల్లా in గోవా – కొద్దిరోజుల ముందే నిర్మాణం పూర్తయ్యింది – టాప్ బిజినెస్ మ్యాన్ , politicians , మూవీ హీరోస్ , ఫారినర్స్ కు దక్కని అదృష్టం మీకు దక్కింది – ఆ అదృష్టవంతులు ఎవరా అని హోటల్ మొత్తం ఎదురుచాసాము here you are ……….. ఎంజాయ్ సర్ అని స్వైప్ కార్డ్ అందించి , anything జస్ట్ కాల్ అని వెళ్లిపోయారు .
విద్యుత్ కాంతులలో వెలిగిపోతున్న బ్యూటిఫుల్ విల్లాను వెహికల్లో కూర్చునే చూసిన క్షణం నుండీ సంతోషంతో మాటరానట్లు అలా కదలకుండా ఉండిపోయాము . బాయ్స్ ……… మాటలు విని మరింత ఆనందంతో కిందకుదిగాము .
అంతే క్రాకర్స్ ఒకటి తరువాత ఒకటి ఆకాశంలో పేలి ” WELCOME TO GOA ” అని ఆహ్వానిస్తున్న లెటర్స్ కనిపించి సర్ప్రైజ్ చేశాయి .
లవ్ యు లవ్ యు soooooo పెద్దమ్మా ……… అని చిరునవ్వులు చిందిస్తూ విల్లా కాంపౌండ్ లోకి అడుగుపెట్టాము . చుట్టూ చూస్తే మాకోసమే కంప్లీట్ ప్రైవసీ గల విల్లా ………. goddess మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యలేరు .
లవ్ యు శ్రీవారూ ………. అని బుగ్గపై ముద్దుపెట్టి గుండెలపైకి చేరిపోయారు .
ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ – సన్ డెక్స్ – చెట్లు – పూలమొక్కలు ఎటుచూసినా పచ్చదనం ఎదురుగా సముద్రం ……….. wow ఇంతటి luxurious విల్లాలో స్టే చేస్తాము అని కలలో కూడా ఊహించలేదు అని బుజ్జాయిల బుగ్గలపై ముద్దుపెట్టాను .
బుజ్జితల్లి : డాడీ ………. అదికూడా ఈ విల్లా లో మనమే ఫస్ట్ ఉండబోతున్నాము అని బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగారు . లాన్ – పూల్ మొత్తం చుట్టేసి అందమైన గులాబీపువ్వుని కోసుకునివచ్చి నాకు అందించారు .
