హెడ్ మిస్ట్రెస్ : Wait wait స్టూడెంట్స్ ఫైనల్ గా మరొక్కటి …….
ఫైనల్ ఫైనల్ అంటూ ఎన్ని చెబుతారు హెడ్ మిస్ట్రెస్ …….
హెడ్ మిస్ట్రెస్ : Sorry sorry మహేష్ – స్టూడెంట్స్ …… , Ok ok మహేష్ అనే స్టూడెంట్ లేడు అంతేనా హ్యాపీనా ……. , ఇది చాలా ముఖ్యమైనది అందుకే వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ ……. , అదిగో అదిగో అందరూ అటువైపుకు చూడండి ఇప్పుడే కాలేజ్ కు వస్తున్న మీ govt కాదు కాదు govt కం ప్రయివేట్ టీచర్స్ ను చూడండి , వాళ్ళ కష్టానికి మనమంతా సెల్యూట్ చేయాల్సిందే ……. , ***** – ***** ఇద్దరు టీచర్స్ ఏమో govt సాలరీ తీసుకుంటూనే ప్రైవేట్ కాలేజ్ కు వెళ్లి టీచ్ చేస్తున్న గొప్పవారు సెల్యూట్ సెల్యూట్ ……
సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్ సర్ …….
హెడ్ మిస్టర్ : ****** – ***** టీచర్స్ ఏమో రోజూ ఉదయం వచ్చి రిజిస్టర్లో సంతకం చేసేసి వారి వారి పర్సనల్ పనులకు వెళ్ళిపోయి దర్జాగా ఈ సమయానికి వస్తారు సెల్యూట్ సెల్యూట్ …… ఇటువంటివారిని మనం తప్పకుండా గౌరవించుకోవాలి .
సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్ టీచర్స్ …….
హెడ్ మిస్ట్రెస్ : వీరికి నోటీసులు లేవు డైరెక్ట్ గా సస్పెండ్ మరియు ఇప్పుడే సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఫైల్ చెయ్యబోతున్నాను .
డబల్ సూపర్ హెడ్ మిస్ట్రెస్ అంటూ గట్టిగా విజిల్ వేసాను .
హెడ్ మిస్ట్రెస్ : ఇప్పుడుకాదు మహేష్ – స్టూడెంట్స్ …… , ఇంతటి గొప్ప టీచర్స్ కు ఘనసత్కారం చేశాక విజిల్స్ వెయ్యండి , ఇప్పుడే 100 కు కాల్ చేస్తాను .
SI గారి పర్సనల్ నెంబర్ ఇచ్చారుకదా మేడం ……
హెడ్ మిస్ట్రెస్ : Yes yes మరిచేపోయాను – చూశావా నువ్వు లేకుండా ఏమీ చేయలేను నువ్వేమో అలా అంటావు , స్టూడెంట్స్ …… మనలో ఈ మార్పుకు ముఖ్య కారణం ఈరోజే మన కాలేజ్లో జాయిన్ అయిన మహేష్ …… , మీ అందరి ముందూ మీ అందరి తరుపున బిగ్ బిగ్ బిగ్ థాంక్స్ చెబుతున్నాను .
లేదు లేదు లేదు …… అంతా హెడ్ మిస్ట్రెస్ గారి వల్లనే …..
కంగ్రాట్స్ మహేష్ అంటూ ఫస్ట్ విష్ చేసింది నా హృదయస్పందన …… , ఇక దాక్కుని లాభం లేదు మహేష్ …….
మహేష్ మహేష్ …… మనప్రక్కనే ఉన్నాడు అంటూ అభినందిస్తున్నారు .
టీచర్స్ కు విషయం అర్థమైపోయినట్లు , మేడం మేడం …… sorry sorry ఇంకెప్పుడూ ఇలా చెయ్యము – ఒక్క చాన్స్ ఒకేఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం అంటూ ప్రాధేయపడుతున్నారు .
హెడ్ మిస్ట్రెస్ : నో నో నో …… మీలాంటి టీచర్స్ ను క్షమిస్తే మళ్లీ మళ్లీ అలానే చేస్తారు .
లేదు లేదు మేడం …… , మాకు బుద్ధి వచ్చింది – ఇకనుండీ ఈ స్టూడెంట్స్ కోసమే మా శక్తినంతా దారపోస్తాము , ఒక్క చాన్స్ ఇవ్వండి మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ……
హెడ్ మిస్ట్రెస్ : మీ భవిష్యత్తు స్టూడెంట్స్ చేతులలో ఉంది – వాళ్ళు నమ్మితే నేను నమ్మతున్నాను .
టీచర్స్ : స్టూడెంట్స్ …… ఇకనుండీ అనుక్షణం మీకు అందుబాటులోనే ఉంటాము – ఒక్క చాన్స్ ఇచ్చి చూడండి ……
థాంక్యూ థాంక్యూ థాంక్యూ టీచర్స్ ……
హెడ్ మిస్ట్రెస్ : ఫైనల్ వార్నింగ్ …… , స్టూడెంట్స్ …… ఆకలివేస్తోందా ? Sorry sorry ……
నో నో నో మేడం …… , మా భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న మీకోసం ఎంతసేపైనా వేచిచూస్తాము – నిజమైన సెల్యూట్ మీకే మేడం అంటూ ఒకేసారి ఒకే రిథం తో స్టూడెంట్స్ అందరూ సెల్యూట్ చేసాము .
హెడ్ మిస్ట్రెస్ ఆనందాలకు అవధులులేనట్లు మురిసిపోయి , భావితరాల భవిష్యత్తు మీచేతుల్లోనే ఉంది అంటూ మాకు సెల్యూట్ చేసి , sorry sorry …….
మరొక విషయం అన్నమాట కంటిన్యూ కంటిన్యూ మేడం …….
హెడ్ మిస్ట్రెస్ : నవ్వుకున్నారు , సో sorry మహేష్ – స్టూడెంట్స్ ….. , స్టూడెంట్స్ …… ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డర్ – రేపు ఉదయం కాలేజ్ కు మీమీ పేరెంట్స్ తో రావాలి both మమ్మీ & డాడీ , పిలుచుకుని వస్తారుకదూ ……
స్టూడెంట్స్ : Yes మేడం …….
హెడ్ మిస్ట్రెస్ : గుడ్ , ఇక డిస్పర్స్ అన్నారు నవ్వుకుంటూ ……
స్టూడెంట్స్ అందరూ కేకలువేస్తూ ఇంటినుండి క్యారెజ్ తెచ్చుకున్నవాళ్ళు లంచ్ బ్యాగ్స్ – మిగతా స్టూడెంట్స్ మధ్యహ్న భోజనం కోసంబ్యాగుల్లోని ప్లేట్స్ తీసుకొచ్చి క్యూ లో నిలబడ్డారు .
