భలే భలే ….. అన్నయ్య – పెద్దమ్మ అన్నయ్య – పెద్దమ్మ అంటూ బుజ్జాయిలంతా చుట్టూ చేరి చప్పట్లతో గెంతులేస్తున్నారు .
పెద్దమ్మ : ఇప్పటికే ఆలస్యం అయ్యిందని బాధపడుతుంటే ఎప్పుడో వచ్చి నన్ను ఇలా ఆటపట్టించడం ఏమైనా బాగుందా బుజ్జిహీరో – నేను అలిగాను బుంగమూతిపెట్టుకున్నాను అంటూ వదిలి దూరంగా వెళ్లబోయి , ఊహూ ఊహూ ……. నావల్ల కాదబ్బా అంటూ మళ్లీ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
లవ్ యు లవ్ యు పెద్దమ్మా – అలకలో ఎంత అందంగా ముద్దొస్తున్నారో తెలుసా అంటూ పెద్దమ్మ బుగ్గపై ముద్దులుపెడుతున్నాను , ఇన్నాళ్ల తరువాత మా పెద్దమ్మను కలబోతున్నాను అంటే ఇలాంటి చిలిపిపనులు చేయకపోతే ఎలా చెప్పండి – అయినా నా కవ్వింతలకు మా పెద్దమ్మ ఎంతలా ఎంజాయ్ చేశారో నాకు తెలుసులే …….
పెద్దమ్మ : తెలుసుకున్నావులే పెద్ద …… , ఎన్నైనా చెప్పు నా అలక మానను – ఇన్నాళ్ల తరువాత కలిశాక కూడా కేవలం రెండు లవ్ యు లు మాత్రమేనా …… ? .
ఓహో ఆదా సంగతి అంటూ బుజ్జాయిలతోపాటు నవ్వుకున్నాను – నా ప్రాణం కంటే ఎక్కువైన పెద్దమ్మకు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు …….. లవ్ యు లవ్ యు లవ్ యు ……. వన్ క్రోర్ లవ్ యు లు మరియు ముద్దులు అంటూ బుగ్గపై ముద్దులవర్షం కురిపించాను .
పెద్దమ్మ : చిరునవ్వు నవ్వి , కేవలం బుగ్గలపై మాత్రమేనా …… పిల్లలూ సెన్సార్ కళ్ళు మూసుకోండి .
అంతే బుజ్జాయిలంతా గట్టిగా కళ్ళు మూసుకున్నారు .
సంతోషంతో నవ్వుకున్నాను – నా ప్రియాతిప్రియమైన పెద్దమ్మకోసం నా హృదయంలో దాచుకున్న మధురాతిమధురమైన బహుమతి – లవ్ యు సో మచ్ పెద్దమ్మా అంటూ పెద్దమ్మ తేనెలూరుతున్న అమృతం సేవించే పెదాలపై ప్చ్ అంటూ ముద్దుపెట్టాను – మ్మ్మ్ …… అమృతం తేనె కలగలిసిన తియ్యదనం ……
పెద్దమ్మ : మ్మ్మ్ …… ఇంత ప్రేమను ఒక్క ముద్దుతో తెలియజేశావు బుజ్జిహీరో లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ …… అంటూ ముద్దులవర్షం కురిపిస్తోంది , బుజ్జిహీరో …… ఇక్కడ కొరికినప్పుడు – బొడ్డుపై ముద్దుపెట్టినప్పుడు …….. కలిగిన మాధుర్యాన్ని వర్ణించడానికి మాటలు లేవు ఉమ్మా ఉమ్మా ……
తెగ మురిసిపోతున్నాను ………
ఇలాంటి సౌండ్స్ తో ముద్దులు ఎప్పుడూ పెద్దమ్మ కానీ అన్నయ్యకానీ మనకెప్పుడూ మనకెప్పుడూ పెట్టనేలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……. అంటూ గుసగుసలాడుకుంటున్నారు బుజ్జాయిలు ……
ఇద్దరమూ నవ్వుకుని చివరి ముద్దు పెట్టుకుని , ఇక కళ్ళు తెరవచ్చు పిల్లలూ ……
బుజ్జాయిలు : పెద్దమ్మా పెద్దమ్మా ……
పెద్దమ్మ : మీరేమడుగుదాము అనుకుంటున్నారో మాకు తెలుసులేకానీ – ఆ విషయం తరువాత ముందు మీ అన్నయ్య భూలోకం నుండి మీకోసం ఎలాంటి బహుమతులు తీసుకొచ్చారో అడగండి డిమాండ్ చెయ్యండి ……
బుజ్జాయిలు : డిమాండ్ చేయనవసరం లేదు పెద్దమ్మా …… , అన్నయ్యకు మేమెంత ఇష్టమో మాకు తెలుసు ……. అన్నయ్యా అన్నయ్యా …….
బుజ్జాయిలూ …… మీకోసం అందమైన బహుమతులు బోలెడన్ని తీసుకొచ్చాను .
అన్నయ్య అన్నయ్య అన్నయ్య అంటూ సంతోషంతో కేకలువేస్తున్నారు బుజ్జాయిలు …….
బుజ్జాయిలూ …… ఒకచిన్న సమస్య – చూడండి అంతా తెలిసి ఎలా నవ్వుతున్నారో మన దేవత ……
పెద్దమ్మ : నాకా …… నాకేం తెలుసు బుజ్జిహీరో ? అంటూ అమాయకంగా అడిగారు .
బుజ్జాయిలు : ఏమైంది అన్నయ్యా …… ? .
బుజ్జాయిలూ …… మీకోసం ప్రేమతో తీసుకొచ్చిన బహుమతులను మన పెద్దమ్మ లోకంలోకి అనుమతిలేదంటూ త్రిశంకు స్వర్గం లోనే ఆపేశారు – పెద్దమ్మ అనుమతి ఇస్తేనే తప్ప ఇక్కడకు తీసుకురాలేను .
పెద్దమ్మ : మరి అప్పుడే నన్ను తలుచుకోవచ్చుకదా ……
నా దేవతను ఈ చిన్న సర్ప్రైజ్ ఇద్దామని …….
పెద్దమ్మ : లవ్లీ సర్ప్రైజ్ బుజ్జిహీరో – loved it ఉమ్మా ఉమ్మా …… , ఇదిగో ఇప్పుడే ఆజ్ఞ వేస్తున్నాను – మన సింహద్వారం దగ్గరకు వాళ్లే తీసుకొచ్చి నా ప్రియమైన బుజ్జిహీరోకు క్షమాపణలు చెప్పి వెళతారు , వెళ్లి తీసుకోండి వెళ్ళండి …….
( క్షణం ముందు ప్రేమతో కౌగిలిలోకి తీసుకుని అడపాదడపా ముద్దులుపెట్టి అంతలోనే దూరం పెడుతున్నారు అంటూ కళ్ళతోనే రుసరుసలాడుతూ చూస్తున్నాను ) .
పెద్దమ్మ నవ్వులు ఆగడం లేదు – ( బుజ్జిహీరో …… నీకోసం నీకంటే విరహంతో ఎదురుచూస్తున్నాను ) కావాలంటే పిల్లలను అడుగు అంటూ కళ్ళతోనే బదులిచ్చారు . ఒకసారి చుట్టూ చూడు బుజ్జిహీరో …… నీకోసం పిల్లలే కాదు నీ స్నేహితులంతా వచ్చారు , వాళ్ళను తరువాత కలుస్తాను అనిచెప్పి పంపించు తరువాత నీఇష్టం – నిన్ను దూరంగా ఉంచడం అంటే ఎంత నరాకమో తెలుసా అంటూ చెమ్మను తుడుచుకున్నారు .
లవ్ యు లవ్ యు లవ్ యు పెద్దమ్మా ……. అంటూ ఫీల్ అవుతున్నాను .
పెద్దమ్మ : లవ్ యు …… నో నో నో ఇవి ఆనందబాస్పాలు , ముందు నీకిష్టమైన బుజ్జాయిలు – స్నేహితులను సంతోషంగా కలువు అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది – నాకుకూడా ఇంద్రలోకం నుండి పిలుపువచ్చింది ఇలా వెళ్ళేసి అలా వచ్చేస్తాను .
పెద్దమ్మా …… త్వరగా వచ్చెయ్యండి .
పెద్దమ్మ : నా బుజ్జిహీరోని చూడకుండా నేనుండగలనా చెప్పు అంటూ నుదుటిపై మరొకముద్దుపెట్టి నావైపే ప్రాణంలా చూస్తూ మాయమైపోయారు .
ప్చ్ …… పెద్దమ్మా …….
ఈసారి ఏకంగా పెదాలపై ముద్ధు – పని పూర్తిచేసుకుని వచ్చేస్తానుకదా ….. మా బుజ్జికదూ మా బంగారం కదూ అంటూ అదృశ్యంగానే నా పెదాలపై ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు – హమ్మయ్యా …… నా బుజ్జిహీరో నవ్వేశాడు ఇక హ్యాపీగా వెళ్ళొస్తాను అంటూ ప్రేమతో కౌగిలించుకుని వెళ్లిపోయారు .
లవ్ యు పెద్దమ్మా అంటూ పెదాలపై తియ్యదనంతో తలుచుకున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ బుజ్జాయిలు .
Sorry sorry బుజ్జాయిలూ ……. అంటూ చిట్టి బుజ్జిని ఎత్తుకుని ముద్దుచేసాను – రండి మన గిఫ్ట్స్ ను ఏ అడ్డంకులు లేకుండా దర్జాగా తెచ్చుకుందాము , ఫ్రెండ్స్ మీరుకూడా రండి మీకోసం కూడా తీసుకొచ్చాను .
యాహూ యాహూ …… అంటూ సంతోషంతో కేకలువేస్తూ బుజ్జాయిలందరినీ ఒక్కొక్కరూ ఎత్తుకుని నవ్విస్తూ నావెనుకే సింహద్వారం దగ్గరకు చేరుకున్నారు .
అప్పటికే త్రిశంకుస్వర్గం నుండి మొత్తం గిఫ్ట్స్ ను తీసుకొచ్చి మాలోకం ద్వారం దగ్గర వేచిచూస్తున్నారు ఆ లోకం ద్వారపాలకులు .
Wow ఇన్ని బహుమతులా అంటూ ఆశ్చర్యపోయారు నా స్నేహితులు …….
బుజ్జాయిలు లోపలికి తీసుకురండి అంటూ ఆజ్ఞ వెయ్యడంతో మాలోకం ద్వారపాలకులు లోపలికివదిలారు .
త్రిశంకుస్వర్గం ద్వారపాలకులు బుద్ధిగా లోపలకుతీసుకొచ్చి ఉంచి అంతే బుద్ధిగా వెళ్లిపోతున్నారు .
బుజ్జాయిలు : ద్వారపాలకులారా …… ఆలోకం ద్వారపాలకులను ఆపండి – చేసిందంతా చేసి మా అన్నయ్యకు క్షమాపణలు చెప్పకుండా ఎంత అమాయకంగా వెళుతున్నారో ……..
మాలోకం ద్వారపాలకులు : మీరు ఆజ్ఞ ఇచ్చేన్తవరకూ వారు అడుగుకూడా బయటకు వెయ్యలేరు పిల్లలూ …….
బుజ్జాయిలు : మా అందరికోసం ఎంతో ఇష్టంతో తీసుకొచ్చిన బహుమతులను మీలోకంలోనే ఆపేస్తారా ఎంత ధైర్యం …….
త్రిశంకు స్వర్గం ద్వారపాలకులు : మన్నించండి బాబూ ……
చిట్టి బుజ్జాయికి ముద్దుపెట్టి , నాకుకాదు ద్వారాపాలకులారా మా బుజ్జాయిలకు చెప్పండి .
త్రిశంకుస్వరం ద్వారపాలకులు : తెలియక చేసిన తప్పును మన్నించండి పిల్లలూ ……… , ఇకనుండీ ఆపవద్దని ఏకంగా స్వర్గం నుండే ఆజ్ఞలు వచ్చాయి .
యాహూ యాహూ …… అన్నయ్య అన్నయ్య అంటూ సంతోషంతో లేకలువేస్తున్నారు – గెంతులువేస్తున్నారు .
బుజ్జాయిలు : ఇక వెళ్ళవచ్చు …….
ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు ద్వారపాలకులు …….
బుజ్జాయిలూ …… ఇంకెందుకు ఆలస్యం ……..
థాంక్యూ అన్నయ్యా అంటూ పరుగులుతీశారు బుజ్జాయిలు …….
అన్నయ్యా అన్నయ్యా …….
చిట్టిబుజ్జీ …… నీకోసం బుజ్జిబుజ్జి గిఫ్ట్స్ తీసుకొచ్చానులే అంటూ ఎత్తుకునివెళ్లి , బుజ్జి టెడ్డి బేర్ మరియు బుజ్జి బార్బీ మరియు బుజ్జి బార్బీ డ్రెస్ అందించాను .
బుజ్జిబుజ్జినవ్వులతో నా బుగ్గపై ముద్దులుపెట్టింది .
బుజ్జాయిలంతా తమ తమ టెడ్డిబేర్స్ – ఆటవస్తువులు మరియు బార్బీ డ్రెస్సెస్ అందుకుని థాంక్యూ అన్నయ్యా థాంక్యూ అన్నయ్యా అంటూ మాలోకం మొత్తం వినిపించేలా సంతోషంతో కేకలువేస్తున్నారు .
నాకుకాదు బుజ్జాయిలూ …… స్వర్గానికి వెళ్లిన మీ పెద్దమ్మకు థాంక్స్ చెప్పండి – పెద్దమ్మనే ……..
బుజ్జాయిలు : మా అన్నయ్య మనసులో కోరితేనేకదా పెద్దమ్మ చేసేది అందుకే థాంక్స్ లన్నీ మా అన్నయ్యకే – సరే సరే మీ సంతోషం కోసం ….. థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా అంటూ స్వర్గానికి వినిపించేలా సంతోషంతో కేకలువేశారు – సంతోషమేనా అన్నయ్యా …….
చాలా చాలా బుజ్జాయిలూ …… , మీ కేకలు విని పెద్దమ్మ ఎంత మురిసిపోతుంటారో ………
బుజ్జాయిలు : మా అన్నయ్య ఎంత ఆనందిస్తున్నారో అంత అంటూ చుట్టూ హత్తుకున్నారు – అన్నయ్యా అన్నయ్యా …… ఒక్కనిమిషం ఓకేఒక్కనిమిషం అంటూ గిఫ్ట్స్ అన్నింటినీ తీసుకుని చిట్టి బుజ్జాయిని కూడా పిలుచుకునివెళ్లారు .
రేయ్ మహేష్ …… ఏఒక్కరినీ మరిచిపోకుండా అందరికీ తీసుకొచ్చావు థాంక్యూ రా ……. అంటూ క్రికెట్ కిట్ తో మొదలుకుని అన్నీ గేమ్స్ కిట్స్ మరియు డ్రెస్సెస్ అందుకున్నారు .
ఇక్కడ మనమంతా ఒక కుటుంబం రా అంటూ అందరూ హత్తుకున్నాము .
ఫ్రెండ్ : మహేష్ – ఫ్రెండ్స్ …… క్రికెట్ కిట్స్ ఉన్నాయి మరి గ్రౌండ్ ఎక్కడ ? .
అలా మాట్లాడుతుండగానే గ్రౌండ్ దర్శనమిచ్చింది .
ఫ్రెండ్ : football గ్రౌండ్ …..
ఫ్రెండ్ : ఇదిగోరా ఇటువైపు ……
ఫ్రెండ్ : బాస్కెట్ బాల్ ……
అటువైపు …….
టెన్నిస్ …….
అదిగోరా బాస్కెట్ బాల్ కోర్ట్ ప్రక్కన …….
అలా ఒక్కొక్క గ్రౌండ్ – కోర్ట్ గురించి చెప్పగానే రెడీ అయిపోతున్నాయి – అందరమూ ఒకేసారి పెద్దమ్మకు థాంక్స్ చెప్పుకుని ఆనందిస్తున్నాము , నేనుమాత్రం లవ్ యు పెద్దమ్మా …… ప్రతీ గ్రౌండ్ – కోర్ట్ కు ఒక ముద్దు గిఫ్ట్ గా ఇస్తానులే ఎక్కడో తెలుసుకదా అంటూ చిలిపిదనంతో నవ్వుకుంటున్నాను .
తెలుసులే అల్లరి బుజ్జిహీరో – నాకూ ఇష్టమే కదా – నా బుజ్జిహీరో ముద్దులకోసం వేచిచూస్తుంటాను అంటూ గుసగుసలు బుగ్గపై ముద్దు …….
లవ్ యు పెద్దమ్మా …… మీరురాగానే ……
అన్నయ్యా అన్నయ్యా …… అంటూ బుజ్జాయిల పిలుపులు వినిపించడంతో వెనక్కు తిరిగాను .
నేను తెచ్చిన బార్బీ డ్రెస్సులు వేసుకుని ఒకచేతిలో టెడ్డీబేర్ మరొకచేతిలో బొమ్మలను పట్టుకుని క్యూట్ క్యూట్ గా నవ్వుతూ వస్తున్నారు .
సూపర్ – క్యూట్ ఏంజెల్స్ లా ఉన్నారు అంటూ మోకాళ్లపై కూర్చుని చేతులను చాపాను .
బుజ్జాయిలంతా పరుగున నా కౌగిలిలోకి చేరి బుగ్గలపై ముద్దులుపెడుతున్నారు .
చిరునవ్వులు చిందిస్తూ లవ్ యు లవ్ యు ….. ఈముద్దులన్నీ పెద్దమ్మకే చెందుతాయి .
బుజ్జాయిలు : అవునా అయితే ఆ ముద్దులు పెద్దమ్మకు – ఈ ముద్దులు మా అన్నయ్యకు అంటూ మళ్లీ ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
పెద్దమ్మ చూస్తే చాలా చాలా ఆనందిస్తారు .
బుజ్జాయిలు : అయితే పెద్దమ్మ వచ్చేన్తవరకూ ఈ క్యూట్ డ్రెస్సెస్ లోనే ఉంటాము అన్నయ్యా …….
సో క్యూట్ అంటూ ముద్దులుపెట్టాను – బుజ్జాయిలూ …… మీకోసం చిన్న చిన్న గేమ్స్ తీసుకొచ్చాను వెళ్లి ఆడుకోండి .
బుజ్జాయిలు : మరి మీరు ? .
అదిగో మీ అన్నయ్యలంతా నాకోసం గ్రౌండ్స్ లో ఎదురుచూస్తున్నారు – అందరమూ కలిసే ఆడుకుందాము .
సంతోషంతో కేకలువేస్తున్నారు .
అంతలో అన్నిరకాల టిఫిన్స్ ప్రత్యక్షo అయ్యాయి .
బుజ్జాయిలు : ప్చ్ ….. ఆడుకున్నాక తింటాములే ……
నో నో నో బుజ్జాయిలూ ……. ఆడుకోవడానికి శక్తి కావాలికదా కమాన్ కమాన్ అందరమూ కలిసే తిందాము రండి .
బుజ్జాయిలు : మా అన్నయ్యతో కలిసి తిని ఎన్నిరోజులయ్యింది అయితే ok అంటూ ఇష్టమైనవాటిని వడ్డించుకుని ప్రకృతి ఒడిలో కూర్చున్నాము .
పెద్దమ్మ కూడా ఉండి ఉంటే బాగుండేది – వెళ్లి గంట అయినా ఇంకా రాలేదు .
బుజ్జాయిలు : ఇంతసమయం పట్టింది అంటే ఏదో ముఖ్యమైన విషయమే – లేకపోతే మా అన్నయ్య వచ్చారని తెలిసికూడా రాలేదంటే అతిముఖ్యమైన విషయమే – మనం తింటే పెద్దమ్మ తిన్నట్లే కదా అన్నయ్యా ……
సో క్యూట్ …… , మ్మ్మ్ మ్మ్మ్ ……. సో సో టేస్టీ , నేను ఉన్నప్పుడు ఇంత రుచిగా ఎప్పుడూ లేదు , ఎంతైనా పెద్దమ్మకు ….. మీరంటేనే ఎక్కువ ఇష్టం .
అంతే బుగ్గపై గాటు …….
స్స్స్ …… అంటూ రుద్దుకుంటున్నాను .
బుజ్జాయిలు : అన్నయ్యా …… ఏమైంది ? ఏమైంది ? .
మీ పెద్ద ……. అదే అదే ఏదో అందమైన పురుగు కొరికింది అంటూ నవ్వుకుంటున్నాను , బుజ్జాయిలూ …… ఫుడ్ తోపాటు చాలా మారిపోయాయే ? .
బుజ్జాయిలు : అవును అన్నయ్యా …… మనకోసం పెద్దమ్మ స్వర్గం నుండి సకల సదుపాయాలు చేకూరేలా చేశారు – తిన్నాక అన్నింటినీ చూయిస్తాము సరేనా ……
ఫ్రెండ్స్ …… మన ఆటలను కాసేపు పోస్టుపోన్ చేద్దాము ప్లీజ్ ప్లీజ్ …… మీరు ఆడుతూ ఉండండి .
ఫ్రెండ్స్ : సరే రా …….
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా …… అమృతం అంటూ అందించారు .
అమృతాన్ని సేవించాను – ఆఅహ్హ్ …… ఎన్నిరోజులయ్యింది మనలోకపు అమృతాన్ని సేవించి , ( పెద్దమ్మ అమృతం ఇంతకంటే …… ) .
ఈసారి మరింత ప్రేమతో కొరికేశారు .
