ఊహించనిది 1110

నువ్వు ఎవర్తివే నాకు ఎలా మాట్లాడాలో నేర్పించేది ముందు నా స్టేషన్ లో నుండి బయటకు పో అని సంధ్య గన్ తీసి చూపించింది..

అక్షర…నీ సంగతి చూస్తాను ముందు ఆ సర్పంచ్ ను కలిసి అప్పుడు చెప్తాను అంటూ బయటకు వెళ్ళింది..

సంధ్య ఒక్క క్షణం ఆలోచించి హేయ్ ఆగు నువ్వేంటి నా సంగతి చూసేది అంటూ బయటకు వచ్చింది…

స్టేషన్ లో ఉన్న pc లు వీళ్లిద్దరి గొడవ చూస్తూ బాబోయ్ మన మేడం ఎవరిని అయిన వేళ్ళ మీద భయపెడుతుంది అని ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు…

కిరణ్ ..ఎమో రా నాకు ఎందుకో తేడా గా ఉంది..

బాబు … అయిన మనకు ఎందుకు రా మన పని మనం చూసుకుందాం ..రేయ్ కేశవ,చంటి రండి గేమ్ వేద్దాం అని పిలిచాడు..

…..సంధ్య బయటకు వచ్చి హేయ్ ఆగవే అని అక్షర నీ పిలిచింది….

అక్షర…వెనక్కి తిరిగి హా ఏంటో చెప్పు అని అడిగింది…

సంధ్య…సర్పంచ్ ఇంటికే కదా రావే నేను తీసుకొని వెళ్తాను అని జీప్ స్టార్ట్ చేసింది…

అక్షర…కోపం గా చూస్తూ జీప్ లో కూర్చుంది ..

సంధ్య…జీప్ డ్రైవ్ చేస్తూ ఏ ఊరు నీది అని అడిగింది…

అక్షర… Hyderabad అయితే ఎంటి చెప్పు అని జవాబు ఇచ్చింది..

సంధ్య కొద్దిగా దూరం వచ్చిన తర్వాత జీప్ slow చేస్తూ ఈ ఊరి గురించి తెలిసే ఇక్కడకి వచ్చావా అని అడిగింది…

అక్షర…హేయ్ అసలు నేను చెప్పేది ఎవరు వినరు ఎందుకు నేను ఏమి సర్పంచ్ నీ కాదు..పెళ్లికి వెళ్తుంటే నా కార్ trouble ఇచ్చి ఆగిపోయింది..మెకానిక్ కోసం ఇక్కడికి వచ్చాను .ఒక పిల్లాడిని ఆపి నేను ఈ ఊరికి కొత్త ఇక్కడ మెకానిక్ షెడ్ ఎక్కడ అని అడిగే లోపు సర్పంచ్ …సర్పంచ్ అని అరిచాడు… తర్వాత చుట్టూ జనం చేరి ఉఫ్ఫ్ ఇదిగో ఇప్పుడు నువ్వు కూడా అసలు నువ్వు security officer ఆఫీసర్ వా లేక పేట రౌడీ వా అల తిడుతున్నవు అని అడిగింది..

సంధ్య…వస్తున్న నవ్వు ఆపుకుంటూ అయితే నువ్వు సర్పంచ్ వి కాదు అంటావు..

అక్షర….అదే తల్లి నేను మొత్తుకుంటున్నా..

సంధ్య…మరి పెద్ద పుడింగు లాగా తెగ బిల్డప్ ఇచ్చావు…

అక్షర…నువ్వు మాట్లాడిన మాటలకి నాకు కోపం వచ్చింది..అయిన ఒక ఆడదనివి అయ్యి ఉంది..గుడ్డలు ఊడదీసి కొడతాను అని అంటున్నావు.. ఛీ నోట్లో నుండి ఆ బూతులు దేవుడా పేట రౌడీ లాగా మాట్లాడుతున్నావు నువ్వు తెలుసా..

సంధ్య…గుడ్డలు ఊడదీసి కొడతాను అనేది నా ఉత పదం నాకు కోపం ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే అల నోటి నుండి వస్తుంది aa మాట..ఇంకా బూతులు అంటావా ఇక్కడ అమ్మ అయ్య అని మాట్లాడుతూ బతకలేము..ఏ కాడికి నీయమ్మ అనేలాగే ఉండాలి..నేను నువ్వు అనుకునే అంత చెడ్డదనిని కాదు.ఇందాక స్టేషన్ లో అల మాట్లాడటానికి కారణం అక్కడ ఉన్న pc లు ఆ సర్పంచ్ చెంచాలు అందుకే నువ్వు సర్పంచ్ అనుకొని కావాలని తిట్టాను..

అక్షర…ఏం అంటున్నావు నాకు ఏమి అర్ధం కావటం లేదు…

సంధ్య…ఆ సర్పంచ్ ఒక లంజ కొడుకు..

అక్షర…హేయ్ plz ఆ బూతులు ఆపు నాకు కంపరంగా ఉంది…

సంధ్య…ఓహ్ సరే లే వాడు ఈ ఊర్లో అందం గా కనిపించిన ప్రతి ఆడదాన్ని అనుభవించాలి అని అనుకునే రకం అదే చేస్తున్నాడు కూడా..నువ్వు వాడి చేతిలో ఎక్కడ బలి అవుతావు ఎమో అని భయపడ్డాను ..

అక్షర….మరి నీ సంగతేంటి నిన్ను కుడా ..

సంధ్య…వాడికి అంత లేదు కానీ..

అక్షర…కానీ ఏంటో చెప్పు …

సంధ్య…ఇది నేను ఊరికి వచ్చిన కొత్తలో జరిగింది…ఈ సర్పంచ్ కి ఒక పెళ్ళాం ఉంది దాని పేరు అనసూయ ..అది పేరుకు మాత్రమే అనసూయ ..

అక్షర…దాని గురించి కాదు నీ గురించి చెప్పు..

సరే విను అని మొదలు పెట్టింది…

…….సంధ్య ఊరికి వచ్చిన మొదటి రోజు……

అబ్బా సూరజ్ గారు ఈ ఊరు చూదంది ఎంత బాగుందో గట్టిగ అరగంటలో ఊరు మొత్తం తిరిగి రావొచ్చు అనుకుంటా చాలా చిన్న ఊరు కదా..అని సంధ్య తన భర్త తో చెప్పింది .

సూరజ్…అవును సంధ్య గారు నేను నా స్వీట్ షాప్ కూడా ఇక్కడే పెట్టుకుంటా మనం ఇక్కడే ఉండొచ్చు పిల్లాడిని అమ్మ వాళ్ళు చూసుకుంటారు .

సంధ్య…హా నాకు ఇలాంటి ప్రశాంత వాతావరణం ఉన్న ఊర్లో బదిలీ చేసినందుకు చాలా సంతోషం గా ఉంది తెలుసా అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు…