ఇంతలో మీకు దండం పెడతాను అమ్మ నన్ను వదలండి అని ఒక ఆడ పిల్ల గొంతు వినపడింది..
సంధ్య…సూరజ్ గారు ఎవరో అమ్మాయి అరుస్తుంది . ఏంటో చూద్దాం పదండి అంటూ అరుపు వినపడుతున్న వైపు వెళ్ళింది..
సూరజ్ కూడా సంధ్య వెనాకలే వెళ్ళాడు…అక్కడ ఒక అమ్మాయిని ఒక ఆడ మనిషి నడి రోడ్డు మీద బట్టలు ఊడదీస్తు ఉంది…
…
అక్షర…ఎంటి ఒక ఆడది ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద ఛీ ఎవరు అది..
సంధ్య..విను చెప్తాను..
….
సంధ్య అది చూసి కోపంగా ముందుకు వెళ్ళింది…అక్కడ దాదాపుగా 60 మంది వరకు ఉన్నారు ఆడ మగ కలిపి కానీ ఎవరు నోరు తెరిచి ఇది ఎంటి అని అడగటం లేదు…ఇదంతా చూసి సంధ్య కి వొళ్ళు మండిపోయి వెళ్ళి ఆ ఆడ మనిషి జుట్టు పట్టుకొని వెనక్కి లాగి చెంప పగలగొట్టి హేయ్ నువ్వు ఒక ఆడదనివే కదా ఒక అమ్మాయి నీ అందులోనూ నీ కూతురు వయస్సు ఉన్న తనని ఇలా రోడ్ మీద బట్టలు తియిస్తున్నవ్ సిగ్గు లేదా అని మళ్లీ కొట్ట బోయింది…
హేయ్ లంజ ముండా ఎవర్తివే నువ్వు నన్నే కొడతవా ఈ అనసూయ వొంటి మీద చెయ్యి వేసే దైర్యం ఆ నీకు అంటు సంధ్య చెయ్యి పట్టుకుంది..
సంధ్య…నువ్వు అనసూయ అయితే నాకేంటి సావిత్రి అయితే నాకేంటి నాకు తప్పు చేస్తూ ఎవరు కనిపించిన గుడ్డలు ఊడదీసి కొడతాను..నిన్ను కుడా అర్ధం అయ్యింది కదా అని కోప్పడింది..
అనసూయ…ఎంటే లంజ నా బట్టలు ఊడదీసి కొడతాను అంటావా నిన్ను అంటూ సంధ్య చెంప మీద లాగి పెట్టీ కొట్టింది…
చుట్టూ జనం చూస్తూ ఉన్నారు గానీ ఎవరు నోరు మెదపలేదు..
సంధ్య…హేయ్ అనడం కాదే చేసి చూపిస్తాను అంటూ అనసూయ చీర పట్టుకొని లాగేసింది..
సంధ్య బలంగా చీర లాగేసరికి అనసూయ గిర్రున తిరిగి కింద పడింది…చుట్టూ ఉన్న వారు అలాగే చూస్తూ ఉండే సరికి సిగ్గుతో తన గుండెలకు అడ్డం గా చెయ్యి పెట్టుకొని కూర్చుంది…ఒసేయ్ నేను ఎవరో తెలియకుండా నాతో పెట్టుకున్నావు నీ జీవితం సర్వ నాశనం చేయకపోతే నేను నాగినీడు కూతుర్నే కాదు అంటూ సభాధం చేసింది…
హేయ్ నువ్వు నాగినీడు కూతురివి అయితే నాకేంటి ఎవడికో పెళ్ళాం అయితే నాకేంటి అయిన నీకు ఇది సరిపోదు అంటూ అనసూయ దగ్గరకు వచ్చి లంగా పట్టుకొని ఇది కూడా లాగేస్తే అప్పుడు అంటూ లాగబోతుంది సంధ్య..
అనసూయ…తన లంగ గట్టిగా పట్టుకుని చుట్టూ చూస్తూ ఉంది…సిగ్గు తో..
సంధ్య…ఇప్పుడు అర్థం అయిందా నీలాంటి ఒక ఆడదే అని ఆ అమ్మాయి అంటూ లంగా వదిలేసి ఇంకో సారి ఇలాంటి పొగరుబోతు పనులు చేస్తూ ఎక్కడైనా నాకు కనిపించావో ఇప్పుడు వొంటి మీద ఉన్న ఆ రెండు కూడా మిగలవు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది…
…….
అక్షర…ఓహ్ గాడ్ అసలు ఎవరు ఆ ఆడ మనిషి..
సంధ్య…హా ఈ ఊరి సర్పంచ్ గాడి పెళ్ళాం అంట నాకు తర్వాత తెలిసింది..
అక్షర…ఎంటి సర్పంచ్ భార్య నా తను ఇలా చేసిందా..సరే ఆ తర్వాత ఏం జరిగింది…
సంధ్య…చెప్తాను ఉండు ఏదో ఫోన్ వస్తుంది..అంటూ వైబ్రేషన్ లో ఉన్న తన తీసి నంబర్ చూసి లిఫ్ట్ చేసింది…హా సూరజ్ గారు ఎంటి ఫోన్ చేశారు…
సూరజ్ ..ఏమి లేదు సంధ్య గారు ఈరోజు పొరుగూరు వెళ్తున్న రాత్రికి రావడం కాస్త late అవ్వొచ్చు అక్కడే స్వీట్స్ తయారు చేసి ఇవ్వలంట..
సంధ్య…హా పర్వాలేదు మీరు తొందరగా రావడానికి ట్రై చెయ్యండి..సరే ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అంటు..హేయ్ నీ కార్ ఎక్కడ ఉంది అని అక్షర నీ అడిగింది..
అక్షర…ప్లేస్ తెలీదు కానీ అక్కడ ఓటి చెరువు 10 km అని బోర్డ్ ఉంది…
సంధ్య…ఎడ్చినట్టే ఉంది లే ఇంతకీ ఊరికి కుడి వైపా లేదా ఎడమ వైపా అది అయిన చెప్పు..
అక్షర…కుడి వైపు.
సంధ్య..సరే ..హా సూరజ్ గారు నల్ల గుంట రోడ్ లో ఒక కార్ రిపేర్ వచ్చి ఆగి ఉంది మీరు కాస్త ఎవరిని అయిన పంపించండి..
సూరజ్…సరే సంధ్య గారు ఇంకేమైనా చెప్పాలా..
సంధ్య…హా పక్కన కొత్త సర్పంచ్ ఉంది..
సూరజ్…అవునా.
అక్షర.. హేయ్ నేను సర్పంచ్ నీ కాదు..
సూరజ్..సరే సంధ్య గారు నేను మెకానిక్ చెప్తాను .ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు..
అక్షర …ఎవరు మీ ఆయన
సంధ్య…హా అవును పేరు సూరజ్ స్వీట్ షాప్ run చేస్తున్నాడు..చుట్టూ పక్కల 7 ఊర్లలో branches ఉన్నాయి..
అక్షర…ఓహ్ అవునా సరే నీ పేరేంటి .
సంధ్య…సంధ్య మరి నీ పేరు.. నీకు పెళ్లి అయిందా.
అక్షర…నా పేరు అక్షర మా ఆయన అరవింద్..
సంధ్య…ఓహ్ ఇంతకీ నువ్వు ఏమీ చేస్తూ ఉంటావు..
అక్షర…నేను I..అంటూ ఏదో చెప్పేలోపు బస్టాండ్ లో అక్షర నీ చూసిన రఘురామయ్య మనుషులు సంధ్య తో పాటు అక్షర నీ చూసి సంధ్య దగ్గరకు వచ్చి హేయ్ దీన్ని అయ్యగారు తీసుకొని రమ్మని చెప్పారు ..మాతో పంపించు అని అన్నారు..
సంధ్య… మీ అయ్య గారికి చెప్పు తను నాతో ఉంది అని అర్థం అయిందా మళ్లీ చెప్పాలా..
లంజ నీ సంగతి మా అయ్యగారు చూసుకుంటారు అంటూ ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోయారు…
ఆ ఇద్దరినీ చూస్తూ సంధ్య ఎవరు వాళ్ళు నిన్ను ఎంటి కనీసం security officer అని కూడా చూడకుండా అల అంటున్నారు అని అడిగింది అక్షర…
సంధ్య…వాళ్ళు ఆ లంజ కొడుకు..
అక్షర…సంధ్య plz బూతులు ఆపు నీకు దండం పెడతాను..
సంధ్య…వాళ్ళు ఆ సర్పంచ్ కుక్కలు లే మొరగడం తప్ప కరవడం తెలీదు .. ఇప్పుడు అక్కడికి వెళ్లి ఇక్కడ జరిగింది మోరుగుతాయి…
అక్షర…నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం గా ఉంది..ఆ సర్పంచ్ భార్య బట్టలు విప్పించి ఇదే ఊర్లో వాడి కళ్ళ ముందు తిరుగుతున్నావు అసలు ఎలా సాధ్యం ఇదంతా…..చెప్పు..