సూరజ్…మీరు మాత్రం ఆ రాక్షసుడు తో ఆటలు ఆడుతున్నారు ..ఈరోజు కూడా వెళ్లి వచ్చారు అంట కదా..
సంధ్య…హా ఊర్లో వాళ్ళు నా గురించి ఏమి అనుకున్న పర్వాలేదు నేను మాత్రం మన బంధాన్ని ప్రమాదం లో పడేయలేను అలాగని వాడితో పడుకునే అంత సిగ్గుమాలిన దాన్ని కాదు..
సూరజ్… అయ్యో సంధ్య గారు నాకు తెలియదా చెప్పండి ..కానీ జాగ్రత వాడు వాడి పెళ్ళాం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.. మీ మీద పగ సాధించాలని మనం ఊర్లోకి వచ్చిన మొదటి రోజే మీరు వాడి పెళ్ళాన్ని బట్టలు ఊడదీసి ఊరి మధ్యలో నిలబెట్టారు కదా.
సంధ్య…హా హా అందుకే కదా వాడు నన్ను ప్రతిసారీ వాడి ఇంటికి పిలిపించుకొని వాడు పెద్ద మొగాడు అని ఊర్లో వాళ్ళు అనుకోవాలి అని వాడి తాపత్రయం ఈరోజు అడిగాడు ఒక్క సారి అయిన పడుకో నాతో అని నవ్వుతుంది..
సూరజ్…సంధ్య గారు ఏం అంటున్నారు మీరు..
సంధ్య…హేయ్ మీరు ఉన్నారు నాకు కక్కిన కూడు కోసం నేను ఎందుకు ఆశ పడుతాను చెప్పండి..
సూరజ్…హ్మ్మ్
సంధ్య…ఎంటి ఈ కొత్త సర్పంచ్ ఇంకా రాలేదు ..
సూరజ్…ఎమో సంధ్య గారు నేను అదే చూస్తున్న..
ఇంతలో సంధ్య కి ఒక msg వచ్చింది…హాయ్ సంధ్య మై డార్లింగ్ అంటూ..
సంధ్య msg చూసి సరే నేను వెళ్తాను స్టేషన్ కి అని బయలు దేరింది…..
……. Hyderabad ప్రస్తుతం అధికారం లో ఉన్న govt TRS పార్టీ ఆఫీస్ స్పోర్ట్స్ మినిస్టర్ క్యాబిన్ లో……
మినిస్టర్…చూడు వాసుదేవ్ మన govt sports కి ఇచ్చేది రూపాయి అందులో అన్ని కోటాలు పోగ మీ football కోటా కి వచ్చేది 10 పైసలు నువ్వు ఇలా మాకు అవి కావాలి ఇవి కావాలి అంటే కుదరవు అర్ధం అవుతుంది కదా..
వాసుదేవ్…సిగరెట్ తాగుతరా అంటూ సిగరెట్ ఇస్తున్నాడు…
మినిస్టర్ సిగరెట్ తీసుకొని నోట్లో పెట్టుకొని నా మాట విని ఈ క్రికెట్ ఇంకా కబడ్డీ లాంటివి చూసుకో నీకు డబ్బులు మాకు డబ్బులు అంటూ జేబు లో లైటర్ కోసం వెతుకుతూ ఉన్నాడు..
వాసుదేవ్…ఇదిగోండి పట్టండి అని లైటర్ ప్రెస్ చేసి సిగరెట్ అంటిస్తు మినిస్టర్ మీసం కాల్చేశాడు…
మినిస్టర్…ఆహ్ హేయ్ *** కొడకా నా మీసం కాలుస్తవ అంటూ అరిచాడు…
వాసుదేవ్….లంజ కొడకా నీలాంటి వాళ్ళు ఉండబట్టే రా ఎటువంటి ప్రతిభ లేకుండా **** నా కొడుకులు స్పోర్ట్స్ లోకి వచ్చి పరువు తీస్తున్నారు ..
మినిస్టర్…హేయ్ వాసుదేవ్ ఎవరి తో మాట్లాడుతున్నావ్ అర్ధం అవుతుందా..
వాసుదేవ్…హేయ్ ఆపరా ఇంకో సారి ఆటగాళ్ళ నిధులు దేన్గడానికి చూశావో కొడకా వొల్లంత తగలబెడత అంటూ లేచి వెళ్ళిపోయాడు..
మినిస్టర్…*** లంజ కొడుకు అంటూ కాలిపోయిన మీసం చూసుకుంటూ ఉన్నాడు..
వాసుదేవ్ బయటకు వచ్చి సిగరెట్ వెలిగించి తాగుతూ ఉన్నాడు..
ఇంతలో తన భార్య ఫోన్ చేసింది .
వాసుదేవ్..హేయ్ పంతులమ్మ ఎంటి ఏమి చేస్తున్నావు..
వాసుకి…కాలేజ్ కి వచ్చాను..మీరు ఎలాగో hyd లో ఉన్నారు కదా వెళ్ళి అమ్మాయి నీ ఒకసారి చూసి రండి ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను ..
వాసుదేవ్…హా అది ఎలా మర్చిపోతా నా యువరాణి నీ కలవకుండా వెళ్ళిపోతానా చెప్పు ఊరికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తాను సరేనా..
వాసుకి ..అయితే ఇక్కడికి రార ఈరోజు నాకు ఇక్కడ ఉండాలి అని లేదు మీరు ఎమో మెదక్ లో అమ్మాయి hyd లో నేను ఇక్కడ నా వల్ల కాదు..