ఊహించనిది 1128

వాసుదేవ్…హేయ్ వసు ఎందుకు అలా చిన్న పిల్లల ఎదుస్తవు సరే నేను ఒక వారం సెలువ పెట్టుకొని వస్తాను సరే నా..

వాసుకి..హ్మ్మ్ ….

వాసుదేవ్…సరే నేను వెళ్లి అమ్మాయి ని కలిసి వెళ్తాను నువ్వు జాగ్రత అని ఫోన్ పెట్టేసాడు…

వాసుదేవ్ తన కార్లో govt మహిళ డిగ్రీ కళాశాల కి వెళ్ళాడు….

వాచ్మెన్… సర్ లోపలికి మొగవాళ్ళ కి ప్రవేశం లేదు మర్చిపోయారా..

వాసుదేవ్…అరేయ్ సోము sorry నేను నా కీర్తి కోసం వచ్చాను..

సోము…sorry enduku సర్ ఇంకో 5 నిమిషాల్లో clg అయిపోతుంది..అమ్మాయి వస్తుంది లోపల కూర్చోండి..

వాసుదేవ్…పర్వాలేదు లే అంటూ అక్కడే నిలబడ్డాడు…

Clg వదలగానే ఆడపిల్లలు అందరూ నడుచుకుంటూ బయటకు వస్తున్నారు…అందులో ఒక నల్లటి రంగు పంజాబీ డ్రెస్ లో ఒక అమ్మాయి వచ్చి వాసుదేవ్ నీ చూస్తూ నాన్న అని పిలిచింది..

వాసుదేవ్…హేయ్ నా బంగారం అంటూ తన కూతురిని దగ్గరకు తీసుకొని తల మీద ముద్దు పెట్టాడు..

కీర్తి .. నాన్న smoke చేశారా.

వాసుదేవ్…sorry రా బెబమ్మ అవును ఎలా జరుగుతున్నాయి క్లాసులు..

కీర్తి…పర్వాలేదు అవును అమ్మ రాలేదా మీరు ఒక్కరే వచ్చారు..

వాసుదేవ్…నేను స్పోర్ట్స్ మినిస్టర్ నీ కలవడానికి మెదక్ నుండి వచ్చారా అమ్మ ఊర్లోనే ఉంది ..

కీర్తి…మాకు ఇంకో 10 రోజుల్లో సెలవులు ఇస్తారు నేను అమ్మ దగ్గరకి వెళ్తాను..

వాసుదేవ్…నువ్వు ఎలా అంటే అల సరే రా హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ కార్ లో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళాడు…..

…….ఓటి చెరువు ….ఊర్లో చెరువు దగ్గర కల్లు పాక……

రఘురామయ్య చిన్న కొడుకు రాము అతని frnds తో కలిసి పేక ఆడుతూ మందు కొడుతూ ఉన్నాడు..

ఇంతలో కృష్ణ వచ్చి వాడిని తన్ని లంజ కొడకా ఇక్కడ కూర్చొని మందు పేక ఆడుతూ ఇంటికి రావడం మనేసవు అంటూ కాలి తో కొడుతున్నాడు .

రాము అక్కడ నుండి పరిగెడుతూ రేయ్ అయిపోయావ్ నువ్వు అంటూ పరిగెత్తాడు…

ఇక్కడి వరకు కథ లో కనిపించే పాత్రలు తరచుగా ….

ఇంకా కొన్ని పాత్రలు కేవలం కథ లో భాగం గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి…

కృష్ణ…

సుబ్బడు….

ఇంకా రఘురామయ్య డ్రైవర్ అతని పెళ్ళాం…

మనిషి. దాచి పెట్టుకోడానికి తయారు చేసింది డబ్బు..ఇప్పుడు ఆ మనిషి అందులోనే కుళ్ళి పోతున్నాడు…

…. ధనం దహించి వేస్తుంది ..

ఇది వావి వరుసలు కంటికి చూపించదు….

అంటారు కదా ….ధనం మూలం ఇదం జగత్….

ఎక్కడి నుండో ఏదో పని మీద వెళ్తున్న ఒక ఆడ మనిషి తన కార్ రిపేర్ రావడం తో మెకానిక్ కోసం ఓటి చెరువు కి వచ్చింది..ఇక్కడ ప్రజల్ని తింగరోల్లు అనాలో లేదా పిచ్చోల్లు అనాలో అర్ధం కావటం లేదు…ఆ మనిషి చెప్పే మాటలు పూర్తిగా వినిపించుకోకుండా తనని సర్పంచ్ అని జేజేలు కొట్టారు..

అవి వింటున్న అక్షర కి ఏమి చేయాలో అర్థం కాలేదు..ముందు ఆ ఊరి అసలు సర్పంచ్ నీ కలిసి మాట్లాడితే నన్ను సర్పంచ్ గా అనుకుని జేజేలు కొడుతున్న ఈ ప్రజలను చూస్తే కోపం తో రగిలిపోయే అవకాశం ఉంది.. విచక్షణ లేని మనిషి అడివి లో తిరిగే జంతువు తో సమానం ..వెళ్ళి ఒక సారి ఇక్కడి security officer station లో సుపీరియర్ తో మాట్లాడుదాం అనుకొని తన చుట్టూ ఉన్న జనాలతో హేయ్ అందరూ ఒక్కసారి ఆగండి అని గట్టిగా అరిచింది.. అక్షర గొంతు కి అందరూ సైలెంట్ అయిపోయారు..

అక్షర తనను మొదట గా సర్పంచ్ అని పిలిచిన చిన్న పిల్లాడిని పిలిచి హేయ్ చిన్న ఇక్కడ సెక్యూరిటీ అధికారి స్టేషన్ ఎక్కడ అని అడిగింది .

ఆ పిల్లోడు ఈ దోవ నా పోతే కుడి పక్కన ఉంటుంది . సర్పంచ్ గారు అని అన్నాడు .