స్నేహం హద్దు దాటినప్పుడు Part 2 2

నేను జిగీష బట్టలు వేసుకున్న తరువాత, తన చెయ్యి పట్టుకుని బలవంతం గా పార్కింగ్ దగ్గరకు లాక్కెళ్ళాను. అప్పటికే అక్కడ అను సుమ వచ్చేసారు. నన్ను జిగీష ని చూసి ఇద్దరు కంగారు పడుతున్నారు. అక్కడికి వెళ్ళాక నాకు సుమ మొహం చూడగానే మాటలు తడబడ్డాయి.

నేను: సుమ, నీకో విషయం చెప్పాలి. నీకు పంపిన మెసేజ్ ఇది డిలీట్ చేసి నీ ప్లేస్ లో వచ్చింది. నేను చీకట్లో గుర్తుపట్టలేక ప్రొసీడ్ ఐయ్యాను. మధ్య లో నిజం తెలిసింది. (నేను మాట్లాడుతుండగానే సుమ మొహం లో మార్పు మొగలయ్యింది. కళ్ళు చెమ్మగిల్లాయ్)
సుమ: మధ్య లోనే నిజం తెలిస్తే మమ్మల్ని ఇక్కడికి పిలవడానికి ఇంత లేట్ ఎందుకయ్యింది
నేను: ఇప్పుడు చెప్పేది గుండె నిబ్బరం చేసుకుని విను. మొన్న వీళ్ళ ఇంట్లో మనకు మొదలవ్వక ముందే నువ్వు వెళ్ళి పోయావ్ కద. ఆ రోజు నేను వైయాగ్రా వేసుకున్నాను. అ పరిస్థితి లో నేను అదుపు తప్పి ప్రమాదం లో పడతానేమో అని అనూ నన్ను బయటకు వెళ్ళనివ్వలేదు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇద్దరం కలిసాం. ఇది అంతా బయట నుంచి చూసి ఇందాక బ్లాక్ మెయిల్ చేసింది. అందుకే తనకి నేను లొంగాను. కాని తను మాట్లాడిన మాటలు నాకు కోపం, భవిష్యత్తు మీద భయం కలిగించాయ్. అందుకే నీకు నిజం చెప్పాలని రమ్మన్నాను.

సుమ అక్కడే కింద కుర్చుండి పోయింది నేను చెప్పినదానికి తట్టుకోలేక. అను కోపం గా జిగీష ని అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని అరవడం తో తను వెళ్ళిపోయింది. ఇద్దరం సుమ ని పట్టుకుని ఏడ్చేసాం. ఇద్దరం తనకి సారి చెప్పాం. తను కాసేపటికి లేచి “నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. నాకు ఇక్కడ వుండబుద్ది కావట్లేదు” అంది. విన్ని కి వర్మ కి జరిగింది చెప్పొద్దని చెప్పుకున్నాం. వాళ్ళని కూడా పిలిచి ఇంటికి బయలు దేరాం. కారు లో శ్మశాన నిశ్శబ్దం. అపార్టుమెంట్ కి రాగానె సుమ ఏమి మాట్లాడకుండానే వెళ్ళిపోయింది. నాకు ఆ క్షణం పిచ్చెక్కిపోయింది కాని త్వరలోనే అన్నీ సర్దుకుంటాయ్ అనే నమ్మకం. ఆ రాత్రి నిద్ర లేదు.

మరునాడు పదింటికి లేచాను. కాసేపటికి ఫ్రెష్ ఐయ్యి సుమ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను కాని భయం గా వుంది. సరె ముందు అనూ ని పంపించి కనుక్కోమందాం అని అనూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అను తన రూం బాల్కనీ లో వుంది. వెళ్ళి తన వెనుకే నించున్నా. వచ్చిన విషయం ఎలా అడగాలో అర్ధం కావట్లేదు.

నేను: అనూ. ఒక మాట
అనూ: చెప్పు రవీ
నేను: ఒక సారి సుమ ఎలా వుంది చూసి వస్తావా. నాకు ధైర్యం చాలట్లేదు. (తను ఏం మాట్లాడలేదు)
అనూ: (జీర గొంతుతో) హా చూస్తాను లే. కంగారు పడకు

తన గొంతు విని నాకు అనుమానం వచ్చి తనని వెనక్కి తిప్పాను. తను ఏడుస్తుంది. తనని అలా చుస్తే నాకు గుండె పగిలినంత పని ఐయ్యింది. అనూ చాల స్ట్రాంగ్ పిల్ల. చాల మెచ్యూర్డ్ కూడ.

నేను: ఏంటి అను నువ్వు కూడా?
అనూ: హా ఏంటి నేను కూడా .. ఏడవకూడదా? నేను మనిషిని కాదా? నిన్న ఏంట్రా నువ్వు చేసింది? నీకు సుమకి బంధం నిలుపుకోడానికి ప్రయత్నం చేసావ్. సరే దానికి ముందు ఒక్క సారి నాతో చర్చించి నిర్ణయం తీసుకోవాలనిపించలేదా? అసలు నువ్వు చేసిన పనికి నేను ఎమౌతానొ ఒక్క సారి అలొచన రాలేదా? నేను నీకు కేవలం ఒక సెక్స్ బొమ్మ ని అంతే కదా
అని గట్టిగా ఏడ్చేసింది. తను చెప్పేదాక నేను చేసింది ఎంత తప్పో నాకు తెలీలేదు. ఆ క్షణం చచ్చిపోవాలనిపించింది నేను చేసిన ఎదవపనికి. నాకు ఎవ్వరు గుర్తు రాలేదు. అలా వడి వడిగా బాల్కనీ అంచుల వరకు వెళ్ళిపోయాను. అను వెంటనే లేచి నన్ను వెనక్కు లాగేసింది
“ఏం చేస్తున్నావ్ రవీ. పిచ్చి పట్టిందా. నీకు ఎమైన జరిగితే మేము అందరం ఎమైపోతమో అలోచించావా?” అని నన్ను లోపలకు తీసుకెళ్ళి గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. నేను కాసేపటికి సృహ లోకి వచ్చి తనని గట్టిగా హగ్ చేసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నను. ఇద్దరం కాసేపటికి తేరుకున్నాం. “నువ్వు ధైర్యం గా వుండు. నేను వెళ్ళి సుమ తో మాట్లాడుతాను” అని అను నన్ను పంపించింది. ఒక 2 రోజుల తరువాత సాయంత్రం నాకు సుమ నుండి కాల్ వచ్చింది మాట్లాడదాం రమ్మని. నేను తన రూం లోకి వెళ్ళి కుర్చున్నాను. వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేరు.

సుమ: నిన్ను బాగా భయపెట్టేసాను కదా. నేను తట్టుకోలేకపోయాను రవీ. కాని ఇప్పుడు అలోచిస్తే ఆ రోజు మీ పరిస్థితి అర్ధం చేసుకోలేక పోయానే అనిపించిది. ఇన్ని రోజుల మన స్నేహం గుర్తొచ్చి నా ప్రవర్తన సిల్లీ గా అనిపించింది.
సుమ మాట్లాడుతుండగానే తనని దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టేసా. కాసేపటికి ఇద్దరం నార్మల్ ఐయ్యాం.
హాల్లో సోఫా మీద కుర్చున్నాం. “తలనొప్పి గా వుంది. టీ పెట్టవే” అన్నాను. “పెళ్ళాన్ని అడిగినట్టు భలే అడిగావే” అని తను వంట గది లోకి వెళ్ళింది. నాకు ఏమి తోచక కాసేపటికి తన వెనుకే వెళ్ళాను. సుమ స్టవ్ దగ్గరే వుంది. తనని వెనుక నుండి వాటేసుకుని మాట్లాడుతున్నాను.

సుమ: మొత్తానికి ఇద్దరిని ముందే రుచి చూసెశావ్ గా (నవ్వుతూ). ఎవరితో బాగుంది నీకు
నేను: అదెందుకు ఆడుగుతావ్ లే. ఒకరితో అవేశం గా చెయ్యలిసివచ్చింది . ఒకరితో కోపం తో చెయ్యలిసి వచ్చింది.జ్
సుమ: మరి నాతో ఎలా చేస్తారు మాస్టారు?
నేను: అదే ప్లాన్ చేస్తున్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *