ఇద్దరి తో ఒకేసారి సరసాలు.. వాళ్ళకెలా వుందో తెలీదు కానీ నాకు మాత్రం స్వర్గలోక విహారం చేసి నీరసం వచ్చినట్టుంది. ఎవ్వరి వంటి మీద బట్టలు లేవు. ఉదయం ముగ్గురం ఒకే సారి లేస్తే ఎలా అనే సృహ ఎవ్వరికీ లేదు. ఇద్దరూ కలిసి నా మీద కాళ్ళు చేతులు వేసి పడుకున్నారు సోయ లేకుండా. తెల్లవారు ఝాము మెలకువ వచ్చింది. లేచి మెల్లగా స్కంద ని నిద్ర లేపి బట్టలు వేసుకొమ్మని చెవి లో గొణిగాను. తనకి నగ్నం గా హగ్ ఇస్తే వేసుకుంటా అని చెప్పడం తో లేచి మంచం పక్కన నించున్నా. తను అతి కష్టం మీద లేచి అలానే నన్ను గట్టిగా వాటేసుకుంది. తన హాట్ హాట్ బాడీ షేపులు నాకు తగలడం తో నా రాడ్ లేచి తనకి అడ్డం పడింది. తను చిలిపి గా నవ్వి నా రాడ్ ని తన తొడల మధ్య దోపుకుని గట్టిగా వాటెసుకుంది. నా రాడ్ కి తన పువ్వు తగిలేసరికి ఇంకా పెద్దదైపోయింది. తను నా చెవి దగ్గర ఇందుకేనా నాన్ను నిద్ర లేపావు అంది. స్కంద ని వదిలేస్తె ఇప్పుడు ఇంకో సెషన్ కి తెర లేపేలా వుందని కంగారు పుట్టి, సుమ లేస్తుంది అన్నాను. నా మొర ఆలకించి బట్టలు వేసుకుంది కానీ తనకి వేడి ఇంకా తగ్గలేదని నాకు అర్ధం ఐయ్యింది.
తను బట్టలు వేసుకుని పడుకున్న తరువాత కాసేపు ఆగి సుమ ని నిద్ర లేపి బట్టలు వేసుకోమన్నాను. తనకి అప్పుడు సోయ వచ్చింది. పక్కన స్కంద వుందన్న విషయం గుర్తొచ్చి సిగ్గు పడిపోయింది. తెల్లవారగానే స్కంద తన రూం కి వెళ్ళిపోయింది. ఆ వీకెండ్ మొత్తం సుమ తో తిరిగి ఎంజాయ్ చేసాను. తను తిరిగి తన హాస్టల్ వున్న సిటీ కి వెళుతుంటే చెప్పలేనంత బాధ. త్వరగా చదువు పూర్తీ చేసుకుని వచ్చెయ్ , పెళ్ళి చేసుకుందాం అన్నాను. తను వెళ్ళాలని లేకున్నా తప్పక వెళ్ళింది.
నేను స్కంద ఇక్కడ ప్రాజెక్టు పని లో బిజీ ఐపొయాం. అలా ఒక వారం గడిచింది. ఆ వీకెండ్ ఎక్కడికీ వెళ్ళబుద్ధి కాక మా హోటల్ రూంస్ లోనే వుండిపొయాం. నేను ఆ సాయంత్రం సుమ తో ఫోన్ లో చాలా చేపు మాట్లాడాను. ఆ డిస్కషన్ లో కాస్త రొమాన్స్ పాళ్ళు ఎక్కువ వుండడం వల్ల నాకు వేడి రాజుకుంది. సరేలే అని మంచి రొమాంటిక్ సినిమా పెట్టుకుని మందు మొదలెట్టాను. ఇంతలో తలుపు మోగడం తో వెళ్ళి చూసాను. స్కంద వచ్చింది. తను కూడా వచ్చి సినిమా చూస్తూ చిప్స్ తింటుంది. సుమ వచ్చిన రోజు తను ఎందుకలా కామం తో చెలరేగిపోయిందో అడగాలనిపించింది .అదే కాదు ఆ తరువాత రోజు నించీ తను చలా మూడీ గా వుండి పోయింది. కాని ఈ డిస్కషన్ ఎటు వెళుతుందో అని భయం గా వుంది.
నేను: స్కందా. నేను ఒకటి అడగొచ్చా నిన్ను.
స్కంద: చెప్పు రవీ
నేను: ఎందుకు గత వారం గా మూడీ గా వుంటున్నావ్.. దానికి నేను కారణం ఐతే చెప్పు. సరిదిద్దుకుంటాను
స్కంద: అలా ఏమీ లేదు
నేను: హేయ్ కమాన్. ఇద్దరం ఇంకా నెల రొజులు ఇక్కడె వుండాలి. ఇలా వుంటే ఎలా?
స్కంద లేచి విండో దగ్గర నిలబడింది. మాట్లాడలేదు. తను ఏదుస్తుందేమో అని వెళ్ళి చూసాను. కళ్ళు తుడుచుకుని నా వంక చూసి
స్కంద: చెప్తాను. నిన్ను నమ్ముతాను. సుమ వచ్చిన రాత్రి నా ప్రవర్తన కి గిల్టీ తో చచ్చిపోతున్నాను. నన్ను ఎక్కడ చీప్ గా చూస్తవో అని రాత్రిళ్ళు ఎంతో ఏడ్చాను.
