ఈ యాంపిలివైర్ పాడైనట్టు ఉందండీ అన్నాను మరెలా అన్నాడు ఇవి కొత్తవి కూడా లేవు అన్నాను ఏమి లేకుండా ఏమి చేద్దాం అని వచ్చావ్ అంది హరిక ఆంటీ గారు మీ అమ్మయిని కొంచెం లోపలికి తీసుకెళ్ళండి ఇక్కడ పని చేసుకోనివ్వడంలేదు అన్నాను లోపలనుండీ పద్దు వచ్చి నువ్వు లోపలికి రా అంటూ హరికని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది హరిక అక్కడే ఉండి. చూడు నువ్వు లోపలికి వెళితే గానీ బాగు చెయ్యను అన్నాను చిందులేసుకుంటూ లోపలికి వెళ్ళింది ఏంటయ్యా నువ్వు కూడా అంది పద్దు నేను ముసి ముసిగా నవ్వుకుని నేను చూస్కుకుంటా నువ్వు ఉండు అని సైగ చేశా హారికా టివి పెట్టి చూడు వస్తుందేమో అన్నాను ఓయ్య్ ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావ్ అంది కోపంగా అరే టివి పెట్టి చూడమంటేనే పెళ్ళానివి అయిపోతావా?? ఇదేదో బాగుందే అన్నాను చూడు మిష్టర్ నువ్వు మరీ ఓవర్గా భిహేవ్ చేస్తున్నావ్ అంది పండగరోజున వచ్చి బాగు చెయ్యడమే ఎక్కువ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మద్యలో వదిలేసి వెళిపోతా అని చెయ్యనా వద్దా అన్నాను చెయ్యి అంది ఊమ్మ్ కొంచెం సేపు మాట్లాడకుండా కుర్చో ఐతే అన్నాను లోపల నామీద పీకలదాకా కోపం ఉన్నా నేను ఎక్కడ మద్యలో వదిలేసి పోతానో అని అలాగే ఓర్చుకుంటుంది పోనీలో ఇంక చావనీ అని నేను లైన్ కలిపి ఊమ్మ్ ఇప్పుడు టివి పెట్టు అన్నాను. మమ్మీ టివి పెట్టు అంది నేను చెప్పింది నీకు అంటీకి కాదు అన్నాను ఎవరు పెడితే ఏంటి నీకు కవలసింది టివి ఆన్ అవడం అంది చిరాగ్గా ప్రొగ్రాం వస్తుంది హమ్మయ్యా పెద్ద సీలి రకాసి దగ్గర నుండీ తప్పించుకున్నాను ఇయ్యాల్టికి ఇది చాలు అన్నాను ఓయ్య్ ఏంటీ అంది ఊ నిన్ను ఎవరేమన్నారు?? అన్నాను ఏమి మాట్లడలేదు డాడీ పోన్ సంగతి అంది మునసీబు రవీ ఆ పోన్ కూడా చూడవయ్య అన్నాడు పోన్ ఏమయ్యిందండీ అని పోన్ తీసి చూసి ఒకసారి కంప్యూటర్ తీసుకుని రా అన్నాను అది కంప్యూటర్ కాదు ల్యాపీ అంది ఉం అదే తే అన్నాను తెచ్చింది నేను ఓపెన్ చేసి నెట్ ఆన్ చేశా వచ్చింది వస్తుంది కదండీ అన్నాను మునసీబు వంక చూసి అనుమానంగా స్క్రీన్ వంక చూసింది హరిక ఇదెలా వచ్చింది అంది ఊమ్మ్ మామోలుగానే అన్నాను అదేంటి మరి నాకు రాలేదు అంది ఇ నో ఎవ్విరిథింగ్ అన్నావ్ ఇదేనా అన్నాను నువ్వేదో చెశావ్ అంది ఏమి చేశాను నువ్వు ఎదురుగానే ఉన్నావ్ గా అని మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదండి నేనేమన్నా చేశానా?? అన్నాను బాబు మీ ఇద్దరూ ఏదో ఒకటి చేసుకోండి మాకు తెలవదు అన్నాడు మునసీబు ఓయ్య్ నువ్వే కావలని ఏదో చేశావ్ అంది కోపంగా అమ్మయిలకి ఇంత పొగర పనిచెయ్యదు దించుతా అంతా దించుతా అన్నాను ఏంటీ అంది నీ పొగర అన్నాను కళ్ళు పెద్దవి చేసి నన్ను చూస్తుంది చూసింది చాలే పని చూసుకో అన్నాను లాపీ చేతికి ఇస్తు నాచేతిలో నుండీ తీసుకుని చూసింది నెట్ వస్తుంది నేను గట్టిగా ఆంటీ గారు నేను వెళ్ళొస్తా అన్నాను పని అయిపోయిందా బాబు సరే వెళ్ళి రా అంది పద్దు. తెలిసి తెలియక ఏదో నొక్కేసి దానిని పాడు చెయ్యకు అన్నాను ఏంటీ అంది హరిక ఏమిలేదు అనేసి వచ్చేశా.
నిన్నా రాత్రి సరిగ్గా నిద్దర పోలేదుగా అందుకే అమ్మ చేసిన పండగ వంటలు అన్ని తినేసి సరిత నేను ఫుల్ల్ గా నిద్దర పోయాం అమ్మ నన్ను లేపి ఒరేయ్య్ మునసీబు కూతురు పిలుస్తుందంట వెళతావా?? అంది ఏంటమ్మా నిద్దర పోతుంటే అన్నాను చిరాగ్గా మునసీబు గారు వచ్చారు అంది పండగ పూట కనీసం పడుకోవడానికి కూడా లేదు చీ అనుకుంటూ లేచి బయటకి వెళ్ళా పడుకున్నావ్వా?? అన్నరు నీ యబ్బా నిద్దర్పోతున్నావాడిని లేపి మరీ అడగాలా అనుకుని ఏంటి ఇలా వచ్చారు అన్నాను హారిక నిన్ను తీసుకుని రమ్మంది అన్నాడు. మళ్ళి ఏమి పోయిందంట అన్నాను కంప్యూటర్లో ఏదో రావడంలేదంట అన్నాడు పొద్దున్నే కదండీ చెప్పాను ఏది పడితే ది నొఇక్కేయ్యొద్దు అని మళ్ళి ఏమి చేసిందో పోనీ చెపుదామా అంటే వినదు నాకు అన్ని తెలుసు అని పెద్ద పోజు అలాంటోళ్ళని ఏమి చేస్తాం చెప్పండి అన్నాను ఒక్కద్దే కదా అని చిన్నప్పటినుండీ కొంచెం గారాభంగా పెంచాం అందుకే కొంచెం మొండితనం వచ్చేసింది దానిని నువ్వే చూసుకోవాలి అన్నాడు సరే పదండి చూద్దాం అని వాళ్ళ ఇంటికి వెళ్ళా రాణీ కరల్ గాగ్రా చోళీ వేసుకుని మెడలో డైమండ్ నక్లెస్ పెట్టుకుంది లూజ్ హైర్ వావ్ ఇదేంటిరా బాబు ఇంత అందంగా ఉంది అనుకుని ఏమయ్యింది కంప్యూటర్కి అన్నాను అది కంప్యూటర్కాదు ల్యాపీ అంది ఓయ్య్ ఏమయ్యిందో చెప్పు అన్నాను ఆన్ అవడంలేదు అంది పోగొట్టేశావా?? పొద్దున్నే కదా చక్కగా ఉంది ఇంతలోకే ఏమి చేశావ్?? అని ఒకసారి చూసి నీకు చెప్పాగా ఏది పడితే అది నొక్కెయ్యకూ అని ఏదో నొక్కేసి ఉంటావ్ పోయింది అన్నాను ఏమి పోయిందో చూడవా ప్లీజ్ అంది హారిక. మొదటి సారి నా దగ్గర కూల్గా మాట్లాడిన మాట ఇదే. సరే చుస్తాను ఉండు అని అంతా చూశా మనకి యపిల్ గురించి పెద్దగా తెలియదు కదా?? ఏమయ్యిందో కానీ కనీసం ఆన్ కూడా అవడంలేదు మొత్తం పోగొట్టవుగా అన్నాను మనకి తెలియడం లేదు అన్న సంగతి వాళ్ళకి తెలియకుండా కవర్ చెయ్యడానికి ఇంక బాగు చెయ్యడంకుదరదా?? అంది హరిక. అసలు ఏమి చేశావ్ నువ్వు ముదు అది చెప్పు అది చెపితే ఏమయ్యిందో చూడొచ్చు అన్నాను.నేను ఏమి చేశాను ఏమి చెయ్యలేదు అంది అన్ని తెలుసు అన్ని తెలుసు అని ఏదో నొక్కేశావ్ దొబ్బింది అన్నాను హారిక ఏడుపు మొఖం పెట్ట్సింది నాకే పాపం అనిపించి సర్లే ఏదోఒకటి చేస్తాలే ఉండు ఈమత్రం దానికే ఎదుకూ అన్నాను. మనకి మామోలు సిస్టం గురించే ఏదో అలా అలా తెలుసు. నాకు తెలిసిన అన్ని రకాలని చేసి చూశా మొత్తానికి ఆన్ అయ్యింది ఏమి చేస్తే ఆన్ అయ్యిందో కూడా నాకు తెలియదు అది ఆన్ అవడం చూసి హారిక మొఖం వెయ్యి ఓల్ట్స్ లైట్లా వెలిగిపోయింది మోఖంలోకి నవ్వు వచ్చింది అమ్మయిలు ఏడిస్తేకన్నా నవ్వితేనే బాగుంటారు అనుకున్నాను. స్రీన్ మీద ఏవో వార్డ్స్ వచ్చి కింద ప్లీజ్ కాంటాక్ట్ సర్వీస్ సెంటర్ అని ఉంది నువ్వేదో పెద్ద పనే చేశావ్ అటు తిప్పి ఇటుతిప్పితే అన్ అయిందిగానీ సర్వీస్ సెంటర్కి వెళ్ళ మంటుంది ఇంక మనం దీనిని చేసేది ఏమి లేదు అక్కడికి తీసుకెళ్ళడమే అన్నాను హారిక మోఖం మళ్ళి వాడి పోయింది మరెప్పుడు తీసుకెళదాం అంది.
