సీఎం సర్ : బ్లాంక్ చెక్ ద్వారా హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ తీసుకుంటున్నారని CS నుండి కాల్ వచ్చింది – మీపై నమ్మకంతో ఒకే విషయం చెప్పాను వెంటనే అమౌంట్ రిలీజ్ చెయ్యమని – ఆ నమ్మకమే నిజమయ్యింది – వందల కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అంతమంది పెదాలపై చిరునవ్వులు చేర్చారు – రియల్ హీరోస్ …….. సో ప్రౌడ్ ఆఫ్ them …….
దేవత – అక్కయ్య – చెల్లెళ్ళ ఆనందం వర్ణనాతీతం …….
సీఎం సర్ : విశ్వా …… వారికి ఇవ్వండి నా శ్రీమతి మాట్లాడుతుంది .
మిస్సెస్ సీఎం సర్ : మీపై నమ్మకం ఉందని , గ్రాంట్ చెయ్యమని చెప్పినది నేను చెల్లెళ్ళూ ……. , క్రెడిట్ మాత్రం ఆయన తీసుకున్నారు – మనఃస్ఫూర్తిగా అభినందనలు ……..
దేవత : మీ అభినందనలు – క్రెడిట్ చేరాల్సినది మా ప్రాణమైన బుజ్జిదేవుడికి మేడం గారూ …….. – ఇలా చెయ్యమని అతడు కోరిక కోరడం వల్లనే మేము పూర్తిచేసాము.
చెల్లెళ్లు : అన్నయ్యా విన్నారా ? , మా ప్రాణమైన బుజ్జిదేవుడు అన్నారు దేవత , ఎంజాయ్ చేస్తున్నారులే ఉమ్మా ఉమ్మా …….
పెదాలపై తియ్యదనం ……….
